మీరు చెప్పిన విదానం, చేసిన పద్ధతి ప్రకారం వంట రాని వారికి కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. హ్యాపీ హ్యాపీగా వంట చేయడం మీ స్టయిల్ సూపర్ సిస్టర్. Praise the Lord
Meeru chaala kashta jeevulu anduke nenu meeku ee post lu peduthuvuntanu mee jeevitham inthakante inka sukhanathoshalatho vundalani aaserwadistunnanu🎉👍🤗
Sanju, I found you on RUclips today and like your recipes very much. You explain well and keep recipes simple. For new cooks, Could you use a spoon to show measurement of baking soda or baking powder (in challa punugulu even if it is 1/4 teaspoon or a pinch) or other masala ingredients like coconut, gasagasalu etc. if you set up and show in the plate what you are going to grind would be helpful. Mention if you are using a teaspoon or table spoon measurement for karma podi or dhania podi and other ingredients. Another hygiene rule that is good for you is not to put washed and cut fish on the floor. Always use a second basin to transfer.. I am not trying to criticize you but help you improve your wonderful channel. You are doing an excellent job and putting in so much effort and hard work. I was especially impressed when you gave God all the glory.. may Lord Jesus bless you much more. Waiting to see you cook many wonderful dishes.
Sanju garu E fish catla fish antataru hyd lo Meru currect gane chepparu ఇందులో ముల్లులు ఎక్కువ ఉంటాయేమో అని తీసుకోవడం లేదండి ఒక్క ముల్లే ఉంటాదా చాలా ముల్లు ఉంటాయా దయచేసి చెప్పగలరు
సంజు గారి ఆలోచన నా ఆలోచనలు ఒకే లా ఉంటాది అండి. కూర చేసే ముందు ఫ్రై చేసి కూరలో వేస్తాను మొదటినుంచి అదే అలవాటు చింతపండు పులుసు కూడా ముందు కూరలో నీల్లు పోసి తర్వాత పులుసు వేస్తాను సంజు గారు సీర కట్టుకునే విధానం చాలా నచ్చింది నాకు
@@sanju_raj_9 ఇంక్కా ఎపుడు చేస్తారు మేడం......................... చేస్తాము చేస్తాము అంటూనే వున్నారు మీరు మా పిల్లలకు చెప్పలేక పోతున్న సంజ్జు సిస్టర్......... ఇన్ని రకాలు వొంట్టలు చేస్తున్నారు మేము అడిగిన చిన్న స్వీట్ చేయటం లేదు మీరు 😔😔😔😔😔😔😔😔😔😔😔
మొన్న క్రిస్మస్ కె చేస్తారు అనుకున్నాం కానీ మీరు అప్పుడు కూడ చేయలేదు పోనిలే జనవరి ఫస్ట్ కి చేస్తారు అనుకున్నాం అప్పుడు కూడ చేయలేదు మిరు 😔😔😔 మేము ఎన్నో అసలు పెట్టుకున్నాం అక్క 😔
మీరు చెప్పిన విదానం, చేసిన పద్ధతి ప్రకారం వంట రాని వారికి కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు.
హ్యాపీ హ్యాపీగా వంట చేయడం మీ స్టయిల్ సూపర్ సిస్టర్.
Praise the Lord
Thank you so much ma ❤️❤️❤️
Chala baga chesaru fish pulusu super ga chesaru sis 👍👌😋
Thank you so much ma ❤️❤️❤️
Fish curry super
Thank you so much ❤️❤️❤️
Meeru chaala kashta jeevulu anduke nenu meeku ee post lu peduthuvuntanu mee jeevitham inthakante inka sukhanathoshalatho vundalani aaserwadistunnanu🎉👍🤗
Thank you thank you so much andi ❤️❤️❤️❤️❤️🙏🙏🙏
Superrr👌👌
Thank you ma ❤️❤️❤️
Akka chala super ga chesaru akka
Thank you ma
చిన్న క్లాత్ పట్టుకొని కొస్తే మీకు ఈజిగా ఉంటుంది. అలాగే కత్తిపిట ఒకటి మంచిగా తీసుకోండి.
Sanju, I found you on RUclips today and like your recipes very much. You explain well and keep recipes simple. For new cooks, Could you use a spoon to show measurement of baking soda or baking powder (in challa punugulu even if it is 1/4 teaspoon or a pinch) or other masala ingredients like coconut, gasagasalu etc. if you set up and show in the plate what you are going to grind would be helpful. Mention if you are using a teaspoon or table spoon measurement for karma podi or dhania podi and other ingredients. Another hygiene rule that is good for you is not to put washed and cut fish on the floor. Always use a second basin to transfer.. I am not trying to criticize you but help you improve your wonderful channel. You are doing an excellent job and putting in so much effort and hard work. I was especially impressed when you gave God all the glory.. may Lord Jesus bless you much more. Waiting to see you cook many wonderful dishes.
Thank you so much ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Saaree super akka
Thank you so much ma ❤️❤️❤️
Wow super akka ❤
Thank you ma ❤️❤️❤️
Super👌👌👌👌👌👌
Sanju is super in making fish curry in different way
Thank you so much andi ❤️❤️❤️
Fishcarysuper👌👌👌👌👌🐟🐠🍲
Thank you so much ❤️❤️❤️
Meeru chesy vantalu chala bagutayee andi srujana garu
Thank you so much andi ❤️❤️❤️
super gaa vundhi matalu layvu sir Naku chala estham super gaa vundhi akka meeru chala baga chasaru I love you so much akka
Thank you so much ma bindu ❤️❤️❤️
My favourite curry akka ❤😊
Thank you ma janaki ❤️❤️❤️
Hi akka curry super
Hi ma thank you swathi ❤️❤️❤️
Neat ga kadigaru chepalni curry super ga chesru super chelli nuvu ne chethi vanta thinalante adrustam vundalla chelli ukd sujji
Thank you so much akka ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Chepala koora. Cheyyadam. Lo. Expert. Sanju. Yevidhanga. Chesina. Nachudhi happy. Good. Morning to all
Thank you so much ❤️❤️❤️
X😮😮❤😂@@sanju_raj_9
Hai aunty nice curry maa KURNOOL lo fish curry with jonna roti famous ma side rice lo tenamu andi
Thank you ma ❤️❤️❤️
😋😋😋😋😋
❤️❤️❤️❤️❤️
akka Mee saree chala bagundhi meeru chala bagunnaru yavaru slexion sir tha meedha kani nijam gaa bagundhi akka
Thank you so much ma na selection ma
మేడమ్ మాకు నత్త ల కూర ఎలా చేయాలో చేసి చూపించాలని కోరుతున్నాము ప్లీజ్.
Ok andi
నీట్ గా కడిగారు రాయలసీమలో కూడా ఈ స్టయిల్ చేస్తారు జొన్నరొట్టెకి సూపర్ కాంబినేషన్ ఏమైనా మీ వంట ఒక ఎత్తైతే రాజుగారి రివ్యూ మరో ఎత్తు
Thank you so much andi ❤️❤️❤️
Mi chepala pulusu chala baguntadi
Thank you so much ma ❤️❤️❤️
Fish curry online ki send cheyyandi
Ok chesanu download chesukondi 🤣🤣🤣
Noru vooripothundi ikkada
Thank you ❤️❤️❤️
Sanju garu
E fish catla fish antataru hyd lo
Meru currect gane chepparu
ఇందులో ముల్లులు ఎక్కువ ఉంటాయేమో అని
తీసుకోవడం లేదండి
ఒక్క ముల్లే ఉంటాదా చాలా ముల్లు ఉంటాయా
దయచేసి చెప్పగలరు
Indlo mullu peddaga undavu andi happy ga tinadi
Ok thank you Sanju Raju garu
సంజు గారి ఆలోచన నా ఆలోచనలు ఒకే లా ఉంటాది అండి.
కూర చేసే ముందు ఫ్రై చేసి కూరలో వేస్తాను
మొదటినుంచి అదే అలవాటు చింతపండు పులుసు కూడా ముందు కూరలో నీల్లు పోసి
తర్వాత పులుసు వేస్తాను
సంజు గారు సీర కట్టుకునే విధానం చాలా నచ్చింది నాకు
సంజ్జు సిస్టర్ మా కామెంట్ కి రిప్లై ఇవ్వడం లేదు మీరు
స్వీట్ అడుగుతున్నాం మేము
మీరు చేయటం లేదు 🤦♀️🤦♀️🤦♀️
Ok chestanu
@@sanju_raj_9 ఇంక్కా ఎపుడు చేస్తారు మేడం.........................
చేస్తాము చేస్తాము అంటూనే వున్నారు మీరు
మా పిల్లలకు చెప్పలేక పోతున్న సంజ్జు సిస్టర్.........
ఇన్ని రకాలు వొంట్టలు చేస్తున్నారు
మేము అడిగిన చిన్న స్వీట్ చేయటం లేదు మీరు 😔😔😔😔😔😔😔😔😔😔😔
మొన్న క్రిస్మస్ కె చేస్తారు అనుకున్నాం
కానీ మీరు అప్పుడు కూడ చేయలేదు
పోనిలే జనవరి ఫస్ట్ కి చేస్తారు అనుకున్నాం
అప్పుడు కూడ చేయలేదు మిరు 😔😔😔
మేము ఎన్నో అసలు పెట్టుకున్నాం అక్క 😔
Chepala koora thintoo matladakoodadu ani peddalu cheputharu😂
Avuna ayite ok andi
Mullu mingestarani
Why he repeats same words many times
Hi
Hi andi
Cheyyi petti chudandi korukuthado ledho
😂😂😂😂😂😂
మీరు అడిగారు కదా
మీము పండుగప్ప ఇగురు చేసాము సండే
Oh avuna super