కరుణించవే...అన్నమయ్య కీర్తన SVBC లో గానం చేసినది సంగీతం&గానం వేదవ్యాస ఆనంద భట్టర్

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Please subscribe this channel ...
    If you are interested in learning annamayya sankeerthanas, online classes are available.
    For the details:
    Contact us
    Phone:+917893368774

Комментарии • 33

  • @kalidassai5608
    @kalidassai5608 27 дней назад

    రెండో చరణం పాడారు, మొదటి చరణం ఏది? బాలు గారు కూడా అడగలేదు, చాలా బాగా పాడారు 👍👍👍 మాధవ పెద్ది కాళిదాసు

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад

    Salute to Top Singer Sri.Vedavyasa Gariki.Namo Venkatesaya..

  • @satyaprasad37
    @satyaprasad37 2 года назад

    Highly Sweet Melody
    SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏

  • @shivashankarachary5253
    @shivashankarachary5253 4 года назад +6

    గోవిందా హరి గోవిందా,
    హిందోళ రాగం లో మీ బాణీ లు అన్నీ
    అమోఘం గురువు గారు 🙏

  • @sistlajulu
    @sistlajulu Год назад

    తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన
    కరుణించవే నిజగతి బోధించవే
    హరి నిన్ను గొలువక యలసీఁ బ్రాణి ॥పల్లవి॥
    కలలో నింతులఁ గలసినట్లనే
    వెలిఁ గాంతలతోడి వేడుకలు
    లలి నిందుకుఁగా లంపటములఁబడి
    పలుమారు నూరక బడలీఁ బ్రాణి ॥కరు॥
    నిన్నటి యాహార నిజరుచివలెనే
    అన్నువ నిప్పటి యాహారము
    యెన్న నిందుకే యిడుమలఁ బొరలుచు
    కన్న గతులఁ గడుఁ గలఁగీఁ బ్రాణి ॥కరు॥
    పరుసముసోఁకినబంగారమువలె
    పరమభాగవతపట్టములు
    అరయఁగ శ్రీ వేంకటాధిప నీకృప
    యిరవుగఁ గని తుదకెక్కీఁబ్రాణి ॥కరు॥(4/381)

  • @kunadharajussnraju4987
    @kunadharajussnraju4987 8 месяцев назад

    Excellent Rendition, Sir,

  • @ranganathc5152
    @ranganathc5152 4 года назад +2

    నమో వెంకటేశా.. మీ గానం లొ శ్రీ స్వామి దర్శనం కలుగుతోంది

  • @natinareshkumar394
    @natinareshkumar394 3 года назад +2

    చాలా బాగుంది

  • @eswariomkar6508
    @eswariomkar6508 3 года назад +1

    నమస్కారం గురువు గారి ki

  • @jayapradha6534
    @jayapradha6534 2 года назад

    Amma sravana lakshmi karuninchu talli 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐

  • @krishnavenammabandela9669
    @krishnavenammabandela9669 3 года назад +1

    Chala chala bhaghundhi
    Lirics pettanddi

  • @anusurinagasrinu9866
    @anusurinagasrinu9866 Год назад

    Very nice sir super

  • @moorthyk4550
    @moorthyk4550 2 года назад +1

    కరుణించవే నిజగతి బోధించవే |
    హరి నిన్ను కొలువక అలసీ ప్రాణి ‖
    కలలో ఇంతుల కలసినట్లనే |
    వెలి కాంతలతోడి వేడుకలు |
    లలి నిందుకుగా లంపటముల బడి |
    పలుమారు నూరక బడలీ ప్రాణి ‖
    నిన్నటి ఆహార నిజరుచివలెనే |
    అన్నువ నిప్పటి ఆహారము |
    ఎన్న నిందుకే ఇడుమల బొరలుచు |
    కన్న గతుల కడు కలగీ ప్రాణి ‖
    పరుసము సోకిన బంగారము వలె |
    పరమభాగవతపట్టములు |
    అరయగ శ్రీ వేంకటాధిప నీ కృప |
    ఇరవుగా కని తుదకెక్కీ ప్రాణి ‖

  • @satyaprasad37
    @satyaprasad37 2 года назад

    Sweet Melody
    GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏

  • @seethaguruvishnu9539
    @seethaguruvishnu9539 3 года назад +1

    గోవిందా గోవిందా

  • @As19vlogs
    @As19vlogs 4 года назад +3

    super great sir

  • @kamalakamala2338
    @kamalakamala2338 4 года назад +2

    Madhuraganamsir

  • @LV.RAMAMOHAN
    @LV.RAMAMOHAN 2 месяца назад

    శ్రీమన్ శృతిప్రియ సుధారస వాగదీశ ...2...
    సామోలసత్స సరిగమపదని స్వరేశా ....2....
    శ్రీ వేంకటేశ హృదయత్సవ గీతకోశా .......2...
    శ్రీ అన్నమార్య చరణం శరణం ప్రపద్యే .......హరీ...హరీ........
    కరుణించవే నిజగతి బోధించవే...3
    హరి నిన్ను కొలువగా అలసీ ప్రాణి...2.....
    కలలో నిoతుల కలసి నట్లనే
    వెలికాంతల తోడి వేడుకలు.................2...
    లలి నిందుకుగా లంపటముల బడి
    పలుమారు నూరకబడలీ ప్రాణి............2...
    కరుణించవే....
    నిన్నటి యాహార నిజరుచి వలెనే
    అన్నువ నిప్పటి ఆహారము.............2........
    యెన్ననిoదుకే యిడుముల బొరలుచు
    కన్నగతుల కడుకలగీ ప్రాణి.............2.......
    కరుణించవే......
    పరుసము సోకిన బంగారమువలె
    పరమ భాగవత పట్టములు.............2.......
    అరయగ శ్రీ వేంకటాధిప నీ కృప
    యిరవుగ గని తుదకెక్కీ ప్రాణి..........2......
    కరుణించవే......
    రామమోహన్....రేణిగుంట..9849255932

  • @satyaprasad37
    @satyaprasad37 2 года назад

    GOVINDA GOVINDA 🙏🙏🙏
    Sweet Melody

  • @phanivakul3124
    @phanivakul3124 4 года назад +3

    Excellent sir. We except more and more from you on hindola

  • @streddys
    @streddys 4 года назад +2

    Govindha govindha ani koluvare

  • @chennaiahchennaiah2922
    @chennaiahchennaiah2922 2 года назад

    One of the peculiar voice you have Guruji

  • @tvenkataramana7189
    @tvenkataramana7189 3 года назад +1

    Guruvu garu mee ganam adbutham lirics pettagalaru

  • @rajareddy9233
    @rajareddy9233 3 года назад

    గోవింద గోవింద గోవింద 🙏

  • @alphonseregeti5536
    @alphonseregeti5536 4 года назад +2

    Wonderful.....

  • @SuparnaHome
    @SuparnaHome 4 года назад +2

    గోవింద గోవింద 🙏

  • @rajithamuralitalksnizamaba3747
    @rajithamuralitalksnizamaba3747 4 года назад +3

    🙏🙏🙏🙏

  • @nagulapallyramchanderrao997
    @nagulapallyramchanderrao997 4 года назад +1

    Chala bagundi guruji, sahityam pedatara please

  • @endlaedukondalu2472
    @endlaedukondalu2472 4 года назад +1

    Your dress super plz lyrics

  • @gaddamlaxman362
    @gaddamlaxman362 Год назад

    E సాంగ్ కి సరిగమలు pettagalaru

  • @pandusomala
    @pandusomala 4 года назад +2

    Me ganam Vela koladhi prajala unnathiki mulam

  • @satyaprasad37
    @satyaprasad37 2 года назад

    Highly Sweet Melody
    SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad37 2 года назад

    Highly Sweet Melody
    SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏