#కట్టెలపైనీశరీరం

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • 2025 సెమినార్లో బ్రదర్స్ నిస్సిజాన్ గారి ద్వారా పాడిన పాటలు మన చానల్లో మీకోసం మరిన్ని గీతాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి

Комментарии • 3

  • @REALGODMESSAGES143
    @REALGODMESSAGES143  24 дня назад +5

    పల్లవి: కట్టెలపై నీ శరీరంకనిపించదు గంటకు మళ్ళీ
    మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ (2)
    " కట్టెలపై "
    1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తనఆశ నీలో చూసి పరితపించి పోవాలని (2)
    కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడిచి నరకమెళ్ళి పోతావా (2)
    ఎన్ని చేసినా.. తనువు నమ్మినా.. కట్టె మిగిల్చింది.. కన్నీటి గాధ..!
    "కట్టెలపై "
    2. ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
    కన్నవారే ఉన్ననూ.. కట్టుకున్నవారున్ననూ ఎవ్వరికి కనిపించక
    నీ.. ఆత్మ వెళ్ళి పోవును (2)
    ఎన్ని చేసినా.. తనువు నమ్మినా.. కట్టె మిగిల్చింది.. కన్నీటి గాధ..!
    "కట్టెలపై "

  • @charithravada7241
    @charithravada7241 2 дня назад

    Kannathandrine marachi kaatikelli poothaavaa. .hart touching point super

  • @MythriPriya
    @MythriPriya 24 дня назад +3

    Super Song brother👌🏻👌🏻👌🏻