తిరుపతి వెంకటేశుడు బుద్ధుడేనా? Special interview with Dr. Devaraju Maharaju

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 502

  • @iamvishal5258
    @iamvishal5258 20 дней назад +38

    Indian history is battle between buddhism and brahmanism- Dr. B. R. Ambedkar🔥

    • @bcvan9999
      @bcvan9999 8 дней назад

      Ambedkar, in reality, is a caste politician. his views on Buddhism & Hinduism are influenced by his personal issues. He didn't write the constitution. His committee edited the information created by 11 other committees and the draft created by Sir Rao.

    • @iamvishal5258
      @iamvishal5258 8 дней назад

      @bcvan9999 😂

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 18 дней назад +29

    మాస్టారూ....మీరు సాక్ష్యాధారాలతో...మీరు ఇస్తున్న సమాచారం...ఎంతో విలువైనది....మీరు శాస్త్ర వేత్త కనుక...మీరిచ్చే వివరణ...ఇతరులకు సాధ్యం కాదు...మీకు అభినందనలు మరియు ధన్య వాదములు.

  • @Chaitu4750
    @Chaitu4750 20 дней назад +48

    ఇటీవల తిరుపతిలో రామానుజుడు తిరుపతి ప్రాంతంలో వైష్ణవ ఆలయాన్ని ప్రతిష్టించిన సందర్బంగా ఉత్సవాలు చేశారు, ఇది శంకరాచార్యుని దశ అనంతరం జరిగింది అన్నమాట.
    చాలా మంచి విషయాలు చెప్పిన ఇద్దరు ప్రముఖులకు ధన్యవాదములు 🙏 🌸

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 17 дней назад +24

    మతం అబద్దాల మీద ఆధారపడి ఉంటుంది. అబద్దాలను కాపాడాలని దాడులు చేస్తారు.

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 17 дней назад +1

      దేవుడు కూడా అబద్దం

    • @BaduguDavidraju
      @BaduguDavidraju 14 дней назад

      దేవుడు నిజం మతాలుఅబద్దం@@ravikiransingarapu5912

  • @ashokkola7490
    @ashokkola7490 20 дней назад +18

    100 percent correct 🌷

  • @uniquedigitals648
    @uniquedigitals648 20 дней назад +141

    ఇన్నాళ్లు మాకు ఈ విషయం తెలియదు తిరుపతి టెంపుల్ కూడా బౌద్ధ ఆరామం ఆని దానిపై ఒక పుస్తకం ఉంది ఆని తెలియదు. నిజం గా హిందూ మతోన్మాద లకు ధన్యవాదములు ఈ విషయాన్నీ వివాదం చేసి ఈ పుస్తకం చదవడానికి కారణం అయినందుకు. అరే బత్తాయిలు ఇంకా ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి

    • @shyamsunder-sq2hx
      @shyamsunder-sq2hx 20 дней назад +11

      👌

    • @maheshav3562
      @maheshav3562 20 дней назад +20

      80 వేల బౌద్ధ ఆలయాలు ఉన్నాయి😢

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 20 дней назад +4

      Dont talk loudly.
      Chinese may claim it.

    • @Cheetah4709
      @Cheetah4709 20 дней назад +1

      🤣🤣🤣

    • @Sirisha-w1i
      @Sirisha-w1i 20 дней назад +3

      Ap lo vunna pancha aramalu Buddhist temples ani AP. HISTORY LONEY VUNDI chalukya BHEEMUDU Kalam lo change chesaru.

  • @uniquedigitals648
    @uniquedigitals648 19 дней назад +18

    సత్యం ఎక్కడైనా సత్యమే

  • @sureshdattam1601
    @sureshdattam1601 20 дней назад +44

    మీ ఇరువురికి మంచి విషయాలు వాస్తవ సత్యాలు తెలియ పరచి నందుకు ధన్యవాదాలు

  • @commonmandoubts321
    @commonmandoubts321 18 дней назад +34

    అవును ఇది సత్యం , ఆవు బిడ్డలు ఒప్పుకోరు...

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 8 дней назад

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 19 дней назад +13

    సర్ మీరు సూపర్, ఇదే నిజం అనిపిస్తుంది నాకు మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది.

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 19 дней назад +18

    40 ఏళ్ల క్రితం నుండి ఈ సంగతి వినబడుతుంది.

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 19 дней назад +22

    అసలు రామాయణ, భారత, భాగవత పురాణాలు, ఇతిహాసాలలో ఎక్కడినా ఒక్క చోటైనా హిందూ పదం ఉందేమో చెప్పండి. ఈ పదం ఎప్పటడి ప్రాచుర్యంలోనికి వచ్చింది ?

    • @HarshaHarsha-p7b
      @HarshaHarsha-p7b 14 дней назад +3

      సింధు అనే పదం పలకలేనివారి వల్ల
      హిందు పదం పుట్టింది

    • @yusufsuraj
      @yusufsuraj 9 дней назад

      ​@@HarshaHarsha-p7bavvi anni vadhu bro refference evvu😂

  • @tummalaseshagirirao6156
    @tummalaseshagirirao6156 19 дней назад +5

    Thanks both of you Sirs. You have discussed the issue very wisely.

  • @JPINFO1
    @JPINFO1 20 дней назад +51

    బౌద్ద ఆలయాలు కూల్చేసి దేవాలయాలు కట్టారు 100% నిజం

  • @narender2350
    @narender2350 20 дней назад +39

    నిజానిజాలు ప్రజలకు తెలియలిసిన అవసరం ఎంతైనా వుంది.

  • @maheshav3562
    @maheshav3562 20 дней назад +29

    కాలినడకన వేళ్లు వారు గోపురాల మీద చూడండి బౌద్ధ సంబంద జైన సంబంధించిన విగ్రహములు ఉంటాయి😢... మార్చి కొలవడం సన్నాసులకే సాద్యం...

  • @anil2167
    @anil2167 20 дней назад +54

    చాలా ఆలయాలు బౌద్ధలయలే ..

    • @Shiva-z3c
      @Shiva-z3c 18 дней назад

      చాలా మంది గొర్రె బిడ్డలే

    • @15seconds66
      @15seconds66 18 дней назад +1

      Asalu buddudey hinduvu

    • @hemanthbandhi6696
      @hemanthbandhi6696 13 дней назад

      ​@@15seconds66😂😂😂😂😂😂

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 19 дней назад +9

    ఎవ్వరైనా సరే వస్తావాలుల తెలుసుకోవాలి వాడే మనిషి

  • @IsmailMohd-e8r
    @IsmailMohd-e8r 20 дней назад +48

    బౌద్ధిలంతా కలిసి కోర్ట్ లో ఫిటిషన్ వేయండి..సర్వే జరిపిస్తే అన్ని బయటకొస్తాయి..

    • @chaithugayatri8838
      @chaithugayatri8838 19 дней назад +6

      Vaadoka yerripappa nuvvoka yerripappa.... Archeology evidence adigithe vaade nillu namulu thunnadu

    • @Nterpreneure
      @Nterpreneure 19 дней назад +7

      @@IsmailMohd-e8rఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణ. బుద్దుడి కధలోనే వంద బొక్కలున్నాయి.

    • @lalaland122
      @lalaland122 19 дней назад +7

      దేవుడే లేడు యెవరిని పూజించవలసిన అవసరం లేడు అని చెప్తే చెప్పునా అతన్నె దేవుణ్ణి చేసి పూజ చేయటం...🤔🤔🤔

    • @Nterpreneure
      @Nterpreneure 19 дней назад

      @@IsmailMohd-e8r జీవితాంతం జీవహింస చేయరాదు అని బోధించినాయన పందిమాంసం తిని అరగక పైకి పోయాడంట. అలాంటి ఆయన మతం గురించి ఈ so called నాస్తికులు మతం ప్రచారం చేయడం.
      ఇది ఎవరికి అర్థం కాని రహస్యం అని వారనుకుంటున్నారో మరి?
      వీరు నాస్తికుల ముసుగులో సనాతనధర్మం పై దాడి చేసి పరోక్షంగా ఒక మార్కెటింగ్ మతానికి లాభం చేకూర్చటమే వీరి అసలు కుట్ర.

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 19 дней назад

      😂, ముడ్డి మీద తన్నుతాయి కోర్టులు,బౌద్ధుల్ని

  • @narsimhanukala6925
    @narsimhanukala6925 20 дней назад +18

    భారతీయ నిజమైన సంస్కృతిని ప్రజల్లొనికీ తీసుకెల్తున్నందుకు హృదయ పూర్వక బుద్ధ వందనాలు. జై భీమ్ 🌹🙏

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 20 дней назад

      Bongemkadu

    • @HindiVidz11
      @HindiVidz11 20 дней назад

      😂😂😂

    • @ramesh9336
      @ramesh9336 19 дней назад

      Era 🐑 certificate lo em pettavo cheppara oka sari deeni badgulubvachepoye valla 💦💦💦💦 thagi bathakochukadhar

  • @JANAVAHINI230
    @JANAVAHINI230 20 дней назад +16

    నేను తిరుపతి లో ఆ బొమ్మలు చూసా అవి నిజం గా బుద్ధ బొమ్మలే వాటికి నగలు తోడిగారు

  • @Krishjoy-l
    @Krishjoy-l 9 дней назад +1

    గురువుగారు మీ చక్కటి విశ్లేషణ మాకు అందించినందుకు నీకు వందనాలు 🙏

  • @manjumanjunatha8092
    @manjumanjunatha8092 20 дней назад +23

    మంచి ఇంటర్వ్యూ.డా.దేవరాజు మహారాజుగారికి ధన్యవాదాలు.
    అలాగె డా.పిల్లి రాంబాబు సార్ గారిని కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది సార్.

  • @ramaseshaiah4114
    @ramaseshaiah4114 20 дней назад +42

    ఒక గొప్ప సత్యాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టం తో కూడినది. మనకు లోపించిందే scientifictemperment.

    • @Shiva-z3c
      @Shiva-z3c 18 дней назад

      😛😛😛😛

  • @thotasubramanyam4003
    @thotasubramanyam4003 18 дней назад +5

    Real words and excellent analytical information

  • @anjanatirumal
    @anjanatirumal 19 дней назад +15

    జాగ్రత్త సనాతన ధర్మం వాళ్ళు ,

    • @pawankalyan1823
      @pawankalyan1823 18 дней назад +1

      Sanathana dharmam ante manishi yokka jivana vidhanam matham kadhu

    • @Viswam-zl5ue
      @Viswam-zl5ue 18 дней назад +3

      ​@@pawankalyan1823aa peruthone kada dhadulu jaruguthunnay

    • @emmanuelrajmandapalli430
      @emmanuelrajmandapalli430 16 дней назад

      ​@pawankalyan1823 , Aa Jeevana Vidhanamlo Aavu Peda Thappani sari.

    • @emmanuelrajmandapalli430
      @emmanuelrajmandapalli430 16 дней назад +1

      ​@@pawankalyan1823, Aavu Peda Thini daani Vutcha ku alavatu padda vaadu neeku ilagey Ardham Avvuthundhi.

    • @ratanprakash6282
      @ratanprakash6282 14 дней назад

      ​@@Viswam-zl5ue
      Yes

  • @Sairam-h3n
    @Sairam-h3n 20 дней назад +32

    All buddhist temples convert into hindu temples and all hindu god origin from Greek mythology

  • @prasadgummapu8246
    @prasadgummapu8246 20 дней назад +40

    అసలు ఆ విగ్రహం యొక్క వస్త్రాలు తీసి నట్లయితే ఆ విగ్రహం బుధ విగ్రహం.

    • @maheshav3562
      @maheshav3562 20 дней назад +1

      గర్భగుడిలో బయటి వారికి ప్రవేశం లేదు... చరిత్ర తెలిసి ప్రశ్నించేవారు అంటరానివారు.. తెలిసి పలుకు బడి లాభం కోసం చూసేది వ్యాపారస్తులు...

    • @nagarjunaravuri8358
      @nagarjunaravuri8358 19 дней назад +2

      Daily they r removing dress on idol

    • @nagarjunaravuri8358
      @nagarjunaravuri8358 19 дней назад +1

      It is not buddha

    • @Sastry...7G
      @Sastry...7G 19 дней назад +4

      నిజరూప దర్శనం ఉంటుంది. అప్పుడు మిరు చూడండి. ఒక అద్భుత శక్తి. బుద్ధుడి రూపం మాత్రం కాదు.

    • @Arjun00100-s
      @Arjun00100-s 18 дней назад

      Vigraham marchabadindi

  • @VikramRaathod
    @VikramRaathod 6 дней назад +1

    అవును సార్ నేను కూడా అదే చెప్తున్నాను సార్ మసీదు కింద దేవాలయం ఉన్నట్టు దేవాలయం కింద ఇంకెవరి మతానికి చెందిన బౌద్ధ విగ్రహాలు ఉన్నాయో అని వాటిని కూడా బయటకు తీయాలని నేను కోరుకుంటున్నాను ఈ విషయం పైన మీరు కోర్టు లో పిటిషన్ వేయండి సార్

  • @shaikkhadervali2528
    @shaikkhadervali2528 17 дней назад +14

    యస్...100%_ఒక్క తిరుమలోనే కాదు,90%పైన గుళ్ళన్నీ ఒకప్పటి బౌద్ధ ఆరామాలు.🫵

    • @Gorrebiddalakiglogunapam
      @Gorrebiddalakiglogunapam 11 дней назад

      వెళ్లి వాడి సంక నువ్వు నీ సంక ఒక్కరిదీ ఒక్కరూ పెట్టుకుని చంగీకండి కొండ ముంజ గలరా.

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 19 дней назад +7

    Truth is 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏

  • @natural123-vc9sl
    @natural123-vc9sl 16 дней назад +2

    Good Explanation Sir.
    Both well

  • @rambabuk8123
    @rambabuk8123 20 дней назад +11

    Nice video

  • @forchange-w7n
    @forchange-w7n 19 дней назад +5

    Good Day Pramu Gaaru , Challa Manchiga undhi mee sambhashana .
    Eppudu Devraj garu cheppina points lone naaku konni sandhehalu unnai
    1.Devaraj gaaru Ye hindu idiol nunchoni undadu adhi idhi annaru ..ala aithe most of the budddha statues that presented all over the world buddhudu koorchini dhynama chesthunave kaani nunchoni idiols assal chaala thakkuva .. And more over chaala hindu temples status nunchone unati ..
    2.Ippudu porrthiga thala nelalu ivvatam hindu nyjam kaadu vallu pilaka tho untaru ani .. pillalakulatho unddhi brahmnins vallepudu pilaka thone untaru .. thirupathi okkate kaadu .. challa vere devulla temples lo kuda manam poorthiga shavaram istham .. poorthiga thirumala lo shavaram isthunnam kabatti its buddha shirne anatam avivekam
    3.ippudu devaraj gaaru venketeswara swami shanku charalu chekkarua ani annaru .. mari adhi chekkatam evaru chusaru .. ??
    4.idiol buddhidi ani telusukunna vaaru aa idiol evaru chesaro kanukoolekapoyara ?
    5.Ramujuna gaaru satayanni dyvam ga namme manishi alanti manishi vere idiol ni swaami idiol ani cheppi pracharam chesarantara ?ala cheyavalsina avasaram em undi ?
    6.ippudu edhi devudu vacchi cheppadu kabatte gittani vallu valla religion ki anukkolanga vere religion ni criticise chesthoo enno rastharu ...
    Final ga okati pramu gaaru .. naakui me videos chaaal nacchai , mee video 100 years of soltitude chusi , nen series mottam chusanu ..ala memalani nen follow avuthunna , alanti gauravram undhi mee videos .. mari enduku??? ye chepdham ani ialnti videos teskuvasthunaru ..
    monna nalanda university meeda brahmins daadi chesaru anduke nalada university nasanam ayindhi annaru , e roju ee video .. ippudu buddhism 7 countries lo undhi .. hindusim menduga unna desam bharatha desam. ippdu meeru enti ?meeru hindu temples kinda bhuddha temples ye untai .. anni ive cheppi em cheddam ani em chepdam ani ?
    hinduvalaku enduku muslims meeda dvesham ?
    hinduvulu nalanda university nasanam chesaru
    hindvulu gautham buddha aashramalu kulchsesaru ..ilanti videos chesi em chepdam ani .. ???me intention ???
    malli Devraju garu, periyar ramayanam ni kincha parusthoo book rasaru ante meeru navvuthunaru .. ilanti navvulu chuse sir maaku kadupu manduthundhi ...
    Thanu edo satyam telusukunna ani bhaarya biddalni rajyanni vadilesi vellina buddhudu goppavaadu aithe
    Thana rajyaniki maccha undakudadu ani thanu praananga premiche bhaaraya ni konni rojulu vadulukoni , maanasika shkoba anubhavisthoo baarya biddalaki dhooramayyi aa baadhani anubhavisthune rajyanni paalichina ramudu goppavaade ...
    meeru ialnti oka religion ni thakkuva chesi nijam prajalaku cheppali video chesthunaru kada .. mari hindulu meeda daadulu jaragaleda ? hindu lu meeda evaru daadi cheyaleda ? maari avi nijalu kaada??? .. vaati meeda kuda enno books vacchai vallanu kuda pilichi ilanti inteview chesthara?
    I love Gautam Buddha ..and his Principles ..No doubt in that
    konni sangatanalu brahmins and buddhists madya jarigai .. ala ani
    okari aashramalani aalayalani koolchi kaataru ante .. Mana desam kuda pakistan laaga bagladesh laaga oka religion base country ayyedhi "india is secular because india is hundu majority country" ee matalu anandhi "k.mohhamed" ani oka muslim ASI (Archeological survey Department of India Head ) okasari ee video chudandi .. meeku kudirithe
    ruclips.net/video/O5CeWQxGWvA/видео.html
    nen emyna tappuga matladi unte sorry sir ..
    Jai Bharat ...
    Thank You with Respect

  • @sudhakarch55
    @sudhakarch55 16 дней назад +3

    Good information

  • @saidarao1551
    @saidarao1551 19 дней назад +6

    వందల సంవత్సరా ల క్రిందట అందరు ఆదివాసులే

  • @pujariraveendra557
    @pujariraveendra557 19 дней назад +6

    Nice sir❤

  • @prassadprassad8686
    @prassadprassad8686 20 дней назад +26

    ఎస్ 100% కరెక్ట్

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 18 дней назад +11

    ఈ దేశంలో చాలా హిందూ దేవాలయాలుగా చెలామణి అవుతున్నవన్నీ బుద్దిజిం కి సంబంధించిన ఆరాధన స్థలాలు అన్నది జగమెరిగిన సత్యం.

  • @pylaGanesh-s6d
    @pylaGanesh-s6d 19 дней назад +12

    ఇద్దరుని చూసి చాలా సంతోషం ముందు తరువాత మీరు చేస్తున్న సేవలు కు చెప్పడానికి మటలు సరిపోవు మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు

  • @jgdshkumar5
    @jgdshkumar5 18 дней назад +4

    ఇద్దరు అజ్ఞానుల.. విజ్ఞాన ప్రదర్శన..

  • @vasireddysatyanarayana312
    @vasireddysatyanarayana312 19 дней назад +6

    నేలకొండపల్లిబౌద్దారామం కొన్నాళక్రితంవరకు విట్రాజుగద్దె అన్నప్రచారంఉన్నది.

  • @GivingIsHighStandardOfLiving
    @GivingIsHighStandardOfLiving 20 дней назад +12

    Thanks for Two Great people. Thank you Sir.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @AbdulKareem-fm8kz
    @AbdulKareem-fm8kz 15 дней назад +3

    గ్రేట్ debate 🎉🎉

  • @msr9303
    @msr9303 18 дней назад +9

    Online లో free గా ఉంచండి అందరూ చదువుతారు,వాస్తవాలు అప్పుడే బయటపడతాయి 👍

  • @vimalapasupuleti8730
    @vimalapasupuleti8730 20 дней назад +11

    మంచి పుస్తకం చర్చ జరిగింది చక్కటి విశ్లేషణ

  • @sanjeevaraokambhampati681
    @sanjeevaraokambhampati681 19 дней назад +6

    Good

  • @uniquedigitals648
    @uniquedigitals648 20 дней назад +15

    Real truth

  • @subrahmanyamponnapalli9
    @subrahmanyamponnapalli9 20 дней назад +6

    People like shri zDevaraju Maharaju is doing lot of of work for science movement.

    • @Shiva-z3c
      @Shiva-z3c 19 дней назад +1

      ఆడికే సైన్స్ raadu😂

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 7 дней назад +1

    అలాగా ఐతే ఆయనని మసీద్ కింద ఉన్నవన్నీ బౌద్ధ ఆరామలే అని కోర్టు లో కేసు వేయమనండి, మాకు బుద్ధుడు అయినా రాముడు అయినా కృష్ణుడు అయినా అందరూ విష్ణు అవతారలే అని పూజిస్తాము. వేరు వేరు కాదు.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 20 дней назад +8

    Kumbhmela 12 days collections to brahmins enough for 24 months ,losses to non brahmins 48 months

  • @GiriPaladugu
    @GiriPaladugu 13 дней назад +1

    Super Sir🙏🙏🙏🙏🙏

  • @B.Venkat779
    @B.Venkat779 20 дней назад +7

    తిరుపతి పుణ్యక్షేత్రం పై రకరకాల విమర్శణాత్మక సాహిత్యాలు ప్రచారంలో ఉన్నవి. అన్నింటి కంటే నమ్మదగిన వాస్తవానికి దగ్గరగా ఉండే స్టోరి ఒకటి ఉంది.
    దిగువ తిరుపతి పరిసరాలలో నివశించే వెంకటప్ప అనే ఆవులు కాసుకొనే యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి స్ధానిక దూదేకుల సామాజిక మహిళను ప్రేమించి సామాజిక అసమానతలవలన ఆమెను తీసుకొని కొండపైన నివశించడం జరిగిందని, ఆనాటి వెంకటప్ప గారికి తదనంతర కాలంలో దైవత్వాన్ని ఆపాదించుకున్నారని నానుడిగా ఉంది . ఈనాటికి బ్రతికి ఉన్న కొందరి యాదవ వ్రృద్దుల ద్వారా తెలిసిన విషయం.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 8 дней назад

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి

  • @sjrai3038
    @sjrai3038 19 дней назад +3

    Healthy discussion..thank u

  • @tanetisubhashini-ym6ru
    @tanetisubhashini-ym6ru 19 дней назад +6

    Excellent explanation

  • @BorugaddaSubbarao-x3t
    @BorugaddaSubbarao-x3t 20 дней назад +2

    Gentleman thanks for your speech - sir there are so many changes have been occurred throught the world - all meant i God's worship - let it be.

  • @somavarapunageswararao2310
    @somavarapunageswararao2310 18 дней назад +2

    ప్రపంచంలో ఈ మూలన చూసిన శివలింగాలు బయటపడుతూనే ఉన్నాయి

  • @NOMADICCINEMA-xi7eg
    @NOMADICCINEMA-xi7eg 10 дней назад +1

    Intha nissiguga adaddalu chepptunna edavalaki support

  • @KulashekaraCharyuluMaringanti
    @KulashekaraCharyuluMaringanti 6 дней назад +1

    నాల్గు చేతులు ప్రత్యక్ష సాక్ష్యం
    కనిపిస్తుంటే ?
    తిరుపతి స్వామిబుద్దుడేంటి?
    మీ తెలివికి నవ్వుకోవాలి గదా!
    మీవీడియో చూడడం తెలివి తక్కువ తనమే

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv 18 дней назад +4

    ఒక లేడీ రీసెర్చ్ చేసి గ్రంథస్థం చేసిన దాన్లో ట్రైబ్స్ ఒక రాయి పెట్టీ పూజ చేసిందే ఇప్పుడున్న తిరుమల అని వ్రాయడం జరిగింది.

  • @ummirajeswari-f2w
    @ummirajeswari-f2w 18 дней назад +3

    They will not attack or go against Sachi Ramayana. If they do it, it comes under contempt of court order of Supreme court. The three bech headed by Sri V.R.Krishna Ayyangar, justice P.N. Bhagavati nd justice Syed Murtaza Fazil Ali dismissed the U.P. goverment plea on 16.9.76 with costs of 300 Rupesh to be paid to Dr.Lalai Singh Yadav and order to give Sachi Ramayana books, which were translated into Hindi of original book The True Reading of Ramayana written by Periyar.

  • @kopanatipoleswararao4635
    @kopanatipoleswararao4635 17 дней назад +7

    క్రిస్తవరాలు విగ్రహం పెట్టి ఆయన భార్య అనిన విడ్డురం లేదు
    బుద్ధుడు అవతారం ఎలాగో అలాగే జీసస్ కూడా 11 అవతారం అనిన అంటారు e నిక్కర్ బ్యాచ్

  • @toofantravelsvijayawada
    @toofantravelsvijayawada 20 дней назад +2

    Best suggestion

  • @srinubabukarri3167
    @srinubabukarri3167 20 дней назад +7

    Buddhist universities in india round reality history

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 17 дней назад +1

    Murgan statues are always in standing position.

  • @shiva-sk8nq
    @shiva-sk8nq 18 часов назад

    జై భీమ్ జై గౌతమ బుద్ధ 💚💚

  • @NVVPrasadnissankararao
    @NVVPrasadnissankararao 19 дней назад +4

    Is there any Hinduism before budhisam

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 17 дней назад +2

    జై భీమ్.

  • @AnishAnish-mm1pw
    @AnishAnish-mm1pw 20 дней назад +2

    Super sir

  • @jayarajubodanapati4211
    @jayarajubodanapati4211 19 дней назад +2

    You're right we know it

  • @snbabu220
    @snbabu220 19 дней назад +1

    First comment on kutubminar & tajmahal

  • @ashokkola7490
    @ashokkola7490 20 дней назад +3

    Devsraj maharaj is explanation for correct 👌

  • @mdshafi1157
    @mdshafi1157 17 дней назад +1

    Wasvm chala chakka ga viva rin charu Mee kiddariki dhannya wadamulu.

  • @sumanjasonron7074
    @sumanjasonron7074 9 дней назад

    సర్ మతం అడ్డు పెట్టుకొని ఆర్యులు, దేశాన్ని అనుభవిస్తున్నారు సర్

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 19 дней назад +1

    1.Rambhatla Krishna Murthy says that "Bala" is the Goddess of Sukkur near Sindhu-river region which might have something to do with the civilization of Mesopotamia region.
    2. Tamilian books quote "Vengada" refers to "the Lord of the Hills". Please comment.

  • @saikumarsatyavarapu2049
    @saikumarsatyavarapu2049 20 дней назад +3

    Excellent interview

  • @shaikasgarali5087
    @shaikasgarali5087 13 дней назад +1

    Yes it is right. Ali

  • @TeluguManishi
    @TeluguManishi 14 дней назад +1

    Ayipaye😄

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 17 дней назад +1

    If the sanathan dharm leaders have guts to demand a survey in all temoles.

  • @khadeerricky1720
    @khadeerricky1720 20 дней назад +6

    Old temple s buddist temple

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 20 дней назад +12

    ఈశ్వరుడిగా పూజించడానికి ముందు అది శాక్తేయుల దేవతగా ప్రసిద్ధి చెందింది అని దాశరథి రంగాచార్య గారు రాశారు

    • @mahipalb8312
      @mahipalb8312 20 дней назад +4

      అన్నమయ్య కూడా ఇదే రాశాడు ఒక పాటలో

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 19 дней назад

      @@mahipalb8312 ఏ పాట?

    • @prasannakumarkommu5026
      @prasannakumarkommu5026 8 дней назад

      ఆ అన్నమయ్య కీర్తన పేరు చెప్పగలరా?​@@mahipalb8312

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb 19 дней назад +1

    Good vedio

  • @PreamParadesi
    @PreamParadesi 20 дней назад +6

    100%

  • @balrajmadaveni4465
    @balrajmadaveni4465 18 дней назад +1

    100%correct

  • @Littletallent
    @Littletallent 20 дней назад +8

    ఈ దేశానికి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణ సమాజం మన దేశ ఆదిమ హిందువుల పై ఆధారపడి బ్రతుకుతున్నారు, వీళ్ళ మనక నేర్పించేది మనకు తెలియదా ఏమి?😮 వీళ్లు మనకు యేలికలా ఏంది?బుద్ధుడి సంగతిని నడవడి కను తస్కరించిన బ్రాహ్మణ సమాజం,కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేయడం వలన సనాతంగ రూపాంతరం చెందుతుంది ఇంకా ఏమౌతుందో ఇంకా ఏమి చేస్తరొ ఈ తస్కరులు , this is fact history recorded and proven by national and international archiologists as well as the great historians surched in the netwebs

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 20 дней назад

      ఆర్య బ్రాహ్మణులు వలస ఎక్కడినుంచి, వచ్చారు,అలా వచ్చి వుంటే, అక్కడ వాళ్ళ ఆనవాళ్ళు బయట పడాలి కదా,ఇలా విష ప్రచారం చేసింది , బ్రిటీష్, మూర్కిస్టు,మేధావులు,

  • @lalaland122
    @lalaland122 19 дней назад +5

    దేవుడే లేడు యెవరిని పూజించవలసిన అవసరం లేడు అని చెప్తే చెప్పునా అతన్నె దేవుణ్ణి చేసి పూజ చేయటం...🤔🤔

    • @MJTheConqueror
      @MJTheConqueror 8 дней назад

      Yes, budda chanipoyna taruvata
      Ayanne devudiga marcheyadam jarigindi..
      Original teachings of budda said Budda is nothing more than a human ..that is preserved in Hinayana school of thought Danni theravadas ani antaru
      Mahayana School of thought lo... budda ni devudiga marchesaru idol ga kolavadam start chesaru...
      But Tirupati gurunchi idea ledu andi....
      I said what I studied in history subject

  • @AjayAjay-x3s7q
    @AjayAjay-x3s7q 19 дней назад +1

    Yes it's 100% true

  • @phaneeswarsarma4128
    @phaneeswarsarma4128 20 дней назад +13

    భలే పాయింట్ పట్టారు సార్ మీరు హిందువులు అడిగిన దేవాలయాలు డైవర్ట్ చెయ్యటానికి ఒక చక్కని పాయింట్ తెచ్చారు.బుద్ధుడిని కూడా దాస అవతారంలో ఒక్కటి అని హిందువులు చేర్చుకున్నారు సాయి మీరు చెప్పే కాంట్రవర్సీలు పనిచెయ్యవు అనుకుంటున్నాను.

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 19 дней назад +4

    మతాలు నమ్మే వాడి తల ఆలోచించడం మానేస్తుంది.... జరిగిన ప్రతి విషయానికి దేవుడు 26:17 కారణం గా చెప్తాడు..... అందుకే మన దేశం...సైన్స్ పరంగా జపాన్ తో కూడా పోటీ పడలేని పరిస్థితిలో ఉందని...తెలుసుకోవాలి... 7 A.C నుండీ గుడ్డి నమ్మకం మరి ఎక్కువై పోయింది... నిజానికీ భారత ఉపఖండం మొదట్లో బౌద్ధం మొదలైంది....అది ఒక జీవన విధానం ,,,శాస్త్రం, కళలు, భాషా శాస్త్రాలు, ఖగోళ శాస్త్రం, వైద్యం, తత్వం, అర్థ శాస్త్రాలు, నిర్మాణ శాస్త్రాలు,,అప్పటి నుండే పురుడు పోసుకున్నాయి....దానికీ . ..మనకు లబించిన,, నలంద లాంటి అనేక విశ్వవిద్యాలయాలు... తవ్వకాల్లో బయట పడ్డాయ్.. లేటెస్ట్ రీసెర్చ్ లో సిందూ, హరప్పా కాలం నుండే బౌద్ధం ఉందనీ తెలుస్తుంది.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 19 дней назад

      బుద్ధుడి నాన్న గారి పేరు ఏమిటి. బుద్ధి. బుద్ధుడు పుట్టిన తరువాత బౌద్ధ మతము వచ్చినది కదా వారి నాన్న గారు (బుద్ధుని నాన్న గారు) ఏ మతము చెప్పండి. చెప్పే వాడికి బుద్ధి లేదు నమ్మే వారు అయిన ఆలోచన చేయాలి కదా.

    • @erravellykanakasena8915
      @erravellykanakasena8915 17 дней назад

      @@mekalasatyanarayana7780
      బుద్ధ అనేది టైటిల్ మాత్రమే ......మనకు ఎక్కువ తెలిసిన బుద్దుడు గౌతముడు లేడా సిద్ధార్థ (ఇవి మనకు శాసనాలలో ఎక్కడ కనిపించదు) కాని అతని అస్సలు పేరు సుకితి....ఈయన 28వ బుధుడు... బౌద్ధంలో అత్యంత విజ్ఞానం పొందిన వారికి బుద్ధ అనే టైటిల్ ఇస్తారు.... పాపులర్ అయిన ఈయన కంటే ముందే ఇంకా 27 మంది బుద్దులున్నారు......ఇది నేను చెప్పటం కాదు చారిత్రక ఆధారాలు ఉన్నాయి... ఇక నువ్వు చెప్పే బుద్దుడి తండ్రి హిందూవా కాదు ఏదీ నీవే చెప్పాలి...11వ శతాబ్దం A.C వరకు నువ్వు చెప్పే హైందవం ఆనవాళ్లు ఎక్కడ లేవు....

    • @erravellykanakasena8915
      @erravellykanakasena8915 17 дней назад

      @@mekalasatyanarayana7780
      బుద్ధ అనేది టైటిల్ మాత్రమే ......మనకు ఎక్కువ తెలిసిన బుద్దుడు గౌతముడు లేడా సిద్ధార్థ (ఇవి మనకు శాసనాలలో ఎక్కడ కనిపించదు) కాని అతని అస్సలు పేరు సుకితి....ఈయన 28వ బుధుడు... బౌద్ధంలో అత్యంత విజ్ఞానం పొందిన వారికి బుద్ధ అనే టైటిల్ ఇస్తారు.... పాపులర్ అయిన ఈయన కంటే ముందే ఇంకా 27 మంది బుద్దులున్నారు......ఇది నేను చెప్పటం కాదు చారిత్రక ఆధారాలు ఉన్నాయి... ఒక్కోక్క బుద్ధుని సగటు సమయం 55 ఏళ్లు వేసుకున్నా ఇది దాదాపు 2400 B.C దగ్గర ఉంటుంది..సుకితి కాలం సుమరు 563 B.C., ... ఇక నువ్వు చెప్పే బుద్దుడి తండ్రి హిందూవా కాదు ఏదీ నీవే చెప్పాలి...11వ శతాబ్దం A.C వరకు నువ్వు చెప్పే హైందవం ఆనవాళ్లు ఎక్కడ లేవు....

    • @erravellykanakasena8915
      @erravellykanakasena8915 17 дней назад

      @@mekalasatyanarayana7780
      బుద్ధ అనేది టైటిల్ మాత్రమే ......మనకు ఎక్కువ తెలిసిన బుద్దుడు గౌతముడు లేడా సిద్ధార్థ (ఇవి మనకు శాసనాలలో ఎక్కడ కనిపించదు) కాని అతని అస్సలు పేరు సుకితి....ఈయన 28వ బుధుడు... బౌద్ధంలో అత్యంత విజ్ఞానం పొందిన వారికి బుద్ధ అనే టైటిల్ ఇస్తారు.... పాపులర్ అయిన ఈయన బుద్ధుడి కంటే ముందే ఇంకా 27 మంది బుద్దులున్నారు......ఇది నేను చెప్పటం కాదు చారిత్రక ఆధారాలు ఉన్నాయి... ఒక్కోక్క బుద్ధుని సగటు సమయం 55 ఏళ్లు వేసుకున్నా ఇది దాదాపు 2400 B.C దగ్గర ఉంటుంది..సుకితి కాలం సుమరు 563 B.C., ... ఇక నువ్వు చెప్పే బుద్దుడి తండ్రి హిందూవా కాదు ఏదీ నీవే చెప్పాలి...11వ శతాబ్దం A.C వరకు నువ్వు చెప్పే హైందవం ఆనవాళ్లు ఎక్కడ లేవు....

    • @pratapreddymolugu12
      @pratapreddymolugu12 15 дней назад

      మంద బుద్ధీ . మోహంజోదరో, హరప్పా సుమారుగా 4000 సం. క్కితపునాటి నాగరికత. బుద్దుడు అప్పటికే పుట్టిన ఆధారాలు ఉన్నాయా?

  • @anilkumaryelchuri4295
    @anilkumaryelchuri4295 19 дней назад +3

    నెల తక్కువ వెధవలు గురించి వినటమే గాని చూడటం ఇప్పుడే
    Science science అని తెగ పీక్కుతున్నారు కదా, అక్కడి శిలాతోరణం వయసు కూడా తగ్గించేస్తారా?

  • @AfzalAppecharla
    @AfzalAppecharla 20 дней назад +5

    సార్ సుప్రీం కోర్టు . తీర్పు లో మంది ర ము కూల్చి బాబ్రి మసీదు కట్ట లేదు .

    • @notescoins6992
      @notescoins6992 20 дней назад +5

      బాబ్రీ కింద బయట పడ్డ అవశేషాలు బౌద్ధ క్షేత్రనివట 😮

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 17 дней назад

      Babri masjid was built on Buddhist structure

  • @NeelakantaRallapalli
    @NeelakantaRallapalli 19 дней назад +1

    By using your freedom of expression , write a book on islamic and christian ways of worship.

  • @HindiVidz11
    @HindiVidz11 20 дней назад +7

    ముందు బుద్ధుడు దేవుడు అని ఎవడు చెప్పాడు....బుద్ధుడు ఒక సన్యాసి అంతే....

  • @boyanapallynagavenkatasaty882
    @boyanapallynagavenkatasaty882 19 дней назад +1

    నిలుచుని వున్న దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి... శ్రీరాముడు విష్ణు శంకరుడు హనుమంతుడు.....

  • @nerallasrimannarayana1228
    @nerallasrimannarayana1228 18 дней назад +1

    If Yes what's your problem.

  • @anjanatirumal
    @anjanatirumal 19 дней назад +2

    మీరు ఇద్దరు అతి తెలివి చాలు ఇక ఆపంద్ర బుద్దుడు కూడా సనాతన ధర్మాన్ని అవలంబించారు , తపస్సు అందులో భాగమే , ఎనకటి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కాద దిమ్మ గారు

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 20 дней назад +5

    Avunu eidhi nizam....Budha skhetem.

  • @Rayuduరాయుడు
    @Rayuduరాయుడు 19 дней назад +3

    బుద్ధుని కి అసలు ఎలా మరియు ఎం చేస్తే జ్ఞానోదయం అయింది. దీనికి జవాబు: ధ్యానం చేస్తే జ్ఞానోదయం అయింది. మరి ధ్యానం అనే ప్రక్రియ ఎక్కడ నుంచి వచ్చింది? జవాబు: వేదం నుంచి వచ్చింది, పతంజలి యోగ సూత్రము నుంచి వచ్చింది. అంటే బుద్ధుడు జన్మతః వైదికుడు మరియు క్షత్రియ వర్ణంలో జన్మించాడు. బుద్ధుడు ఒక యోగి మాత్రమే దేవుడు కాదు. ఒక యోగి దేవుడు కాలేడు. యోగి ఎల్లప్పుడూ దేవుని కొరకు అనగా మోక్షము కొరకు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేయాలంటే యోగ ఆసనాలు వేయాలి లేక పోతే కుదరదు.

  • @Nalla_007
    @Nalla_007 9 дней назад

    Better AP govt take Archeological survey of India -ASI dept help to study and confirm whether it’s a Buddhist temple or not .. this will solve all the problems

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 19 дней назад +2

    💯👌