ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది ఆవేశం కోపం ఎంత దూరం చూస్తుందో అర్థం అయ్యేటట్టు చెప్పారు మరి ఈ సినిమా చూసి కోపం తగ్గించుకోవాలి అని నిర్ణయించుకున్నాను ఆవేశం చాలా ప్రమాదం❤
ఈ సినిమాలో.. ఆవేశం.. చిన్న చిన్న తొందరపాటు నిర్ణయాలు జీవితం ఎంత దూరం తీసుకెళ్తాయా అనేది ఒక సామాన్యుడు కోర్టులో వాస్తవంగా పరిస్థితులను చూపెట్టారు... జీవితం చాలా ముఖ్యమైనది ఎవరైనా గాని తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.. సినిమా చాలా బాగున్నది ఈ సినిమా మనసుపెట్టి చూడాలి అప్పుడే అర్థమవుతుంద
ఇటువంటి సినిమాలు తెలుగులో తీసే దమ్ముందా తెలుగు నిర్మాతలకు.. ఎందుకంటే తీయరు ఇక్కడ అన్ని దబిడి దిబిడే సినిమాలే ఎందుకంటే అన్ని పాటలు ఫైట్లు బూతులు.. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు తీయండి రా ఇది తెలుగులో డబ్బింగ్ అయినా సరే నిజంగా మైండ్ కి ఎంత ఎక్కింది రా.. సూపర్ సినిమా చాలా మెసేజ్ ఉంది ఈ సినిమాలో... ఈ సినిమా తీసిన దర్శకుడుకు కృతజ్ఞతలు🎉🎉
This is an excellent movie.. I was crying like anything in the end and even after completing the movie ❤ But starting is veey boring, dubbing is not good, so it was not attractive.. If anyone remake this movie with telugu nativity, that will become a wonderful film fir movie lovers. All actors are also very good, especially heroine😊 old lady.. is acting very superb..
ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది ఆవేశం కోపం ఎంత దూరం చూస్తుందో అర్థం అయ్యేటట్టు చెప్పారు మరి ఈ సినిమా చూసి కోపం తగ్గించుకోవాలి అని నిర్ణయించుకున్నాను ఆవేశం చాలా ప్రమాదం❤
కేరళ movies లో no fights no bgm కానీ స్టోరీస్ no1 ఉంటాయి 😮
దేశం ముందుకు వెళ్తుందని గర్వపడాలో, ఇలాంటి న్యాయ స్థానాలు మధ్య తీరుపుకోసం నలిపోతున్న ఎందరో అమాయకులని చూసి బాధపడాలో తెలియటం లేదు.
Very Very Exlent Movie, Heart touchable real story
ఈ సినిమాలో.. ఆవేశం.. చిన్న చిన్న తొందరపాటు నిర్ణయాలు జీవితం ఎంత దూరం తీసుకెళ్తాయా అనేది ఒక సామాన్యుడు కోర్టులో వాస్తవంగా పరిస్థితులను చూపెట్టారు... జీవితం చాలా ముఖ్యమైనది ఎవరైనా గాని తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.. సినిమా చాలా బాగున్నది ఈ సినిమా మనసుపెట్టి చూడాలి అప్పుడే అర్థమవుతుంద
ఇటువంటి సినిమాలు తెలుగులో తీసే దమ్ముందా తెలుగు నిర్మాతలకు.. ఎందుకంటే తీయరు ఇక్కడ అన్ని దబిడి దిబిడే సినిమాలే ఎందుకంటే అన్ని పాటలు ఫైట్లు బూతులు.. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు తీయండి రా ఇది తెలుగులో డబ్బింగ్ అయినా సరే నిజంగా మైండ్ కి ఎంత ఎక్కింది రా.. సూపర్ సినిమా చాలా మెసేజ్ ఉంది ఈ సినిమాలో... ఈ సినిమా తీసిన దర్శకుడుకు కృతజ్ఞతలు🎉🎉
movie chala bagundhi ❤
Already have seen this movie this is second time watching on RUclips excellent very emotional movie kudos to the director
ఒక పెద్దవిడ కోర్ట్ లా చుట్టూ తిరగడం చాలా బాధ గా అన్పిస్తుంది
జీవితం మొతం ఈ వక్క కేసు తో అర్థమైనధి ఫిల్ గుడ్ మూవీ ❤️❤️
This is an excellent movie.. I was crying like anything in the end and even after completing the movie ❤
But starting is veey boring, dubbing is not good, so it was not attractive.. If anyone remake this movie with telugu nativity, that will become a wonderful film fir movie lovers.
All actors are also very good, especially heroine😊 old lady.. is acting very superb..
Very nice movie 👌👍
తప్ప కుండా చూడవలసిన మూవీ. వయసుతో బేధం లేకుండా చుడండి ❤pls
Super
Moove
Don't miss it all frends
Nice movie 😊
Too good ❤❤
ఒక్క క్షణం ఆలోచించ కుండా కోపంలో చేసిన తప్పు ఇన్ని సంవత్సరాలు బాధను మిగిల్చింది అందుకే అంటారు ఆవేశం పనికి రాదు అని
This movie good like
Very very exlent movie
గుడ్ మూవీ
పనికి రాని ఆవేశం మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అందరూ తెలుసుకోవాలి, అలాగే పనికి రాని పంతం కూడా...........
ఒక మంచి సినిమా ❤❤
Thop cinima edchesanu chala
How shame on Indian law....excellent movie
This Real story
అవార్డ్ మూవీ
చూడ చక్కని సినిమా తప్పక చూడండి
Nuvvu anna nijamyna kodukuvi 1:11:09
English subtitles?
👍
worst indian judiciary system
❤❤❤❤
Malayalam movies every one like but i only ..
Enik matram esta ella karanam avarmar ellare pattikum ariyo nigelk dubaila mottham evarmarthammeya keto
😢
Good movie
నిజ జీవితం reall story
Excellent movie
very good movie
Super movie
good movie
Good movie
Super movie
Great movie