కూతుళ్ళ స్వార్థం తెలుసుకున్న తల్లిదండ్రుల గుండె ముక్కలైంది! l Telugu stories l motivational stories
HTML-код
- Опубликовано: 9 окт 2024
- కూతుళ్ళ స్వార్థం తెలుసుకున్న తల్లిదండ్రుల నిర్ణయం? l Telugu audio story l heart touching stories @Teluguknowledgebook
Chala bagundi Amma this is real story
Thank you andi😊
ఇది కధ కాదు జరుగుతున్న నిజం ఇదే
Ammagari badulu kuturiki bagundi. Chala bagundi❤❤❤
Katha bagundhi
👌
👌
This is not a short story it is the present day's problem with the present day generation
ఈ తరాన్ని తయారు చేసింది తల్లితండ్రులే!
Super
పెళ్ళిళ్ళు చేశారు ఇంకేమి చేయాలి వల్లకేది ఆధారం ఎంతమతికి పీక్కుతినతమే బాగుంది అమ్మ కథ
Maa pillalu ala kadhu gold
ఈ తరం స్వార్థపరులుగా ఎందుకు తయారు అవుతున్నారో ఒకసారి సింహావలోకం చేసుకోవాలి. తరతరాలుగా డబ్బుసంపాదించే మగవారిని అందలం ఎక్కించి ఇంటిని సమర్దవంతంగా తీర్చి దిద్దే ఆడవారికి విలువ లేకుండా చేశారు. అందుకే చదువుకి, సంపాదనకీ ప్రధాన్యత ఇచ్చి అమ్మాయిలకి ఇంటిపని నేర్పకుండా పెంచి వారిని అసమర్థులుగా తయారుచేస్తున్నారు. సంస్కారం అనేది ఇంటినుంచి రావాలి. పిల్లలు స్వార్థంగా తయారు అవడానికి ముమ్మాటికీ తల్లితండ్రులే కారణం. ఇప్పటి తరంలో అమ్మాయిలకి, అబ్బాయిలకీ కూడా సమానంగా సమాజంలో బతకఢాని చదువు, సంపాదన ఎంత అవసరమొ , ఇంటిపని, బాధ్యత, సంస్కారం నేర్పడం అంతే అవసరం.
చాలా correct అండి
Kadu ramyamuga undi idi Katha kaadu eppudu jarugutunna satyam chivaraku dampatulu vyavaharinchinateeru chala uttamamuga undi story adurs
🎉🎉rt
Thank you andi 😊
ruclips.net/video/51YdVxK6ojc/видео.htmlsi=57MCXpH2rOFTK8yy
Enduku pillalu intha selfish gaa untaru!!! Nijangaa jaruguthunnayi elanti vishayalu