#DamageSarees
HTML-код
- Опубликовано: 13 сен 2024
- #DamageSarees 300 రూపాయలు మాత్రమే మన లీలావతి కట్ పీసెస్ లో #bezawadasumakka
#300 #damage #fancy #fashion #wholesale #sarees #cotton #dress #ladiesfashion #vijayawada #Vastralatha #ladieswear #women #sarees #latestcollection #fancy #vairalvideo #sarees #damagesarees
E roju shop vunda mam
Undhi mam
మేడం గారు అడ్రస్ కరెక్ట్ గా పెట్టండి అని పెట్టారు సునీత గారు బొంబాయి మోడల్ అనుకుంటా విజయవాడ అడ్రసులు తెలియకపోవచ్చు అడ్రస్ లన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి
😊
Nenu resale chestanu naku item istara
Istaru mam .
2sarees tesukunna కొరియర్ leda andi
Damage sarees ledhu mam. Migathaavi undhi
Single courier chesthara sir
1000 above courier undhi mam
Sunday shop untundha
12 to 2 pm వరకు ఉంటుంది Mam.
Courier లేనప్పుడు వీడియో ఎందుకు అండి
డామేజ్ సారీస్ కి మాత్రమే కొరియర్ లేదు. మిగతా సారీస్ ఏది తీసుకున్న 1000 కి పైన కొన్నవారికి కొరియర్ పంపిస్తారు Mam.
ముందు adress correct గా పెట్టడం నేర్చుకోండి
అవునా నాకు రాదు సునీత గారు మీరు నేర్పిస్తారా నేర్చుకుంటాను. వన్ టౌన్ నుంచి అడ్రస్ క్లియర్గా పెట్టడం మొదలు పెట్టింది నా వీడియోస్ లో అడ్రస్ లేని వీడియోలు చాలా ఉన్నాయ్ అవి బానే చూస్తారు. ఈ కామెంట్ పెట్టింది కస్టమర్స్ అని నేను అనుకోవడం లేదు. కొన్ని షాపుల వాళ్ళు లేదా కొన్ని youtube ఛానల్స్ వాళ్ళు కావాలని ఇలాంటివి పెడుతున్నారు. కస్టమర్ అయితే అడ్రస్ ఎక్కడ మేడం అని అడుగుతారు తప్ప ఎలాంటి కామెంట్స్ పెట్టరు. ఈ షాప్ నుంచి కనీసం 50 వీడియోలు చేశాను అడ్రస్ క్లియర్గా చూపించాను. చాలా మందికి తెలుసు ఈ వీడియోలో కూడా అడ్రస్ చెప్పాను. పొట్టి స్వామి వీధి, నెమలి బిల్డింగ్ సందు, వన్ టౌన్, విజయవాడ. అని క్లియర్ గా చెప్పాను. వీడియో సరిగ్గా చూడండి నా వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు Tanqqq sooo much. 🤝
Avunu mam miru adarss chala Baga chupistaru memu veli tisukunamu series doga mohalu video sariga chudaledemo
Tanqq Mam 🤝