నాగబంధనం ఉన్న విభూది పండ్లు చూడండి | Mysterious temples in Telugu | Historical Places | Nayanalappa

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • Address :
    Nayanalappa Kshetram,
    Near Akkampalle Village,
    Sanjamala Mandal,
    Kurnool District,
    Andhrapradesh.
    G Maps Location :g.co/kgs/dW6L85
    Follow us on insta : / villageviharivlogs
    Shahid [story teller] : ...
    Narendra (Camera Man) : ...
    Like Our FB Page : / villageviharivlogs
    Become a Member to our Channel : / @villageviharichannel
    🎶 Music 🎶
    Hitman by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
    Source: incompetech.com...
    Artist: incompetech.com/
    Song: Scandinavianz - Gualala
    Music provided by Vlog No Copyright Music.
    Creative Commons - Attribution 3.0 Unported
    Video Link: • Scandinavianz - Gualal...
    Horizons by Scott Buckley / scottbuckley
    Creative Commons - Attribution 3.0 Unported - CC BY 3.0
    Free Download / Stream: bit.ly/horizon...
    Music promoted by Audio Library • Horizons - Scott Buckl...
    #HistoricalPlaces #HistoricalPlacestelugu #Mysterioustemples #nayanalappa #Nayanalappa2020 #Nayanalappakshetram #SriOmkareswaranayanalappaswamytemple #Nayanalappakonda #nayanalappatirunlaa #నాయనాలప్ప #నయనాలప్ప #శ్రీఓంకారేశ్వరనయనాలప్పస్వామి #VillageVihari #VillageVihariChannel #VillageVihariVideos #VillageViharilatestvideos #villageviharinayanalappavideo

Комментарии • 1,7 тыс.

  • @VillageViharichannel
    @VillageViharichannel  3 года назад +186

    *Follow us on insta*
    Shahid [story teller] : instagram.com/shahid_village_vihari
    Narendra (Camera Man) : instagram.com/narendra_notable
    Village Vihari : instagram.com/villageviharivlogs

  • @lathasri5894
    @lathasri5894 3 года назад +241

    అసలు మన తెలుగు రాష్ర్ట ము లలో ఇన్ని చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయని పురావస్తు శాఖ వారు కూడా తెలుసు కున్నారో లేదో గానీ మీరు మాత్రం మాకు ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా చాలా థాంక్స్

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 года назад +66

    చరిత్ర తెలియచేసే మీ శైలి బావుంది...మీరు చాలా ధన్యులు...చాలా చాలా పుణ్యక్షేత్రం లు దర్శిస్తున్నారు

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 3 года назад +391

    మీ వల్ల ప్రతి ఒక్క ప్లేస్ హిస్టరీ తెలుసుకుంటున్నం థాంక్యూ వెరీ మచ్ అన్నయ్యా

    • @musicbox9807
      @musicbox9807 3 года назад +2

      అవ్వును నెను 8వ క్లాస్ చదువుతున్నాను నకు ఈ అన్నయ్య వల్ల నాకు చాల హెల్ప్ చేసిందీ

    • @sahithgottiparthi8598
      @sahithgottiparthi8598 3 года назад +3

      @@musicbox9807 good thammudu.. keep watching

    • @ramanavonkat7549
      @ramanavonkat7549 3 года назад

      Reples

    • @ramanavonkat7549
      @ramanavonkat7549 3 года назад

      Challa,bagunde,anna

    • @ramachandhramma5344
      @ramachandhramma5344 3 года назад

      @@musicbox9807 ĺq

  • @yashwin4896
    @yashwin4896 3 года назад +68

    ప్రతి గుడికి ఒక చరిత్ర ఉంటుంది....అది మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారు.... అభినందనలు

  • @manasasagar4495
    @manasasagar4495 3 года назад +93

    Idantha kaadu kani oka Muslim.ayyi undi hindu temples ki velladame kaakunda ma temples history kuda thelskoni idantha mak explain chestunnaru really need to appreciate you alottt bro🙏🙏🙏🙏

  • @maheshpallikonda9644
    @maheshpallikonda9644 3 года назад +90

    Shahid bayya నువ్వు హిస్టరీ గురించి చెప్పే విధానం చాలా బాగుంది.చాలా Clear గా ఉంది.

  • @suchendracharith5590
    @suchendracharith5590 3 года назад +147

    అన్న మీరు ముస్లిమ్స్ అయినా కానీ మన తెలుగు గుళ్ళ గురుంచి వీడియొలు తీస్తున్నారు అన్న మీరు...చాలా గొప్పోలు అన్న మీరు ఇంత కష్టపడి వీడియొలు చేస్తున్నారు ఈ కష్టానికి మీకు తప్పనిసరిగా ప్రతిఫలం దొరుకుతాది అన్న!! నేను మీ సుచేంద్ర చరిత్ మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాను ఇంగా ఇలాగానే సపోర్ట్ చేస్తుంటా అన్న మిమ్మల్ని 😘😎

    • @rajkumarcgr3436
      @rajkumarcgr3436 3 года назад +2

      Pin chey Shahid anna

    • @multefoods5129
      @multefoods5129 3 года назад +2

      100% chepparuu

    • @sudhasekharsonysmart8620
      @sudhasekharsonysmart8620 3 года назад

      Hii andi multi foods cheptara please

    • @johneywalker6173
      @johneywalker6173 2 года назад +1

      మొదట వీరు తెలుగు వారు, చిన్నపటినుంచి తెలుగు సంసృతిలో పెరిగినవారు కాబట్టి, తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి వారు ఉంటారు .. దీనికి మతానికి సంభంధం లేదు. హాట్స్ ఆఫ్ తో షాహిద్

    • @Narsampetpillavlogs
      @Narsampetpillavlogs Год назад

      Muslim a super bro meru

  • @teluguammaykeerthivlogs3324
    @teluguammaykeerthivlogs3324 3 года назад +23

    బ్రో మీ వాయిస్ చాలా బాగుంది...ఇంట్రస్ట్ గా ఉంటుంది...అందుకే మీ ఛానెల్ ను అభిమానిస్తాం......హిస్టరీ చాలా క్లియర్ గా చెప్పావు.....న్యూస్ జర్నలిస్ట్ జాబ్ వచ్చింటే చాలా బాగుండేది......

  • @sivamani9513
    @sivamani9513 3 года назад +39

    విభూది పండ్లు చక్కగానే కనిపిస్తున్నాయి మంచి గుడి చూపించారు thanks nari &Shahid

    • @shanthaa4391
      @shanthaa4391 3 года назад

      I saw very big and very old(aged) snake who went out and return to its original place that means on veebudi pandlu about 30 years back.Time around 2pm

    • @maheshbabu-te8sk
      @maheshbabu-te8sk 3 года назад

      @@shanthaa4391 where

    • @teluguwalaofficial6263
      @teluguwalaofficial6263 2 года назад

      @@shanthaa4391 ekada bro

  • @నోములసత్యనారాయణ

    🙏🙏🙏🙏🙏👍👍👍 నా వందనం అభివందనం పాదాభివందనం అన్నయ్య మంచి మంచి వీడియోలు పెడతారు 🙏🙏🙏

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 года назад +131

    అరే మిమ్మల్ని చూసి పని పాట లేక తల్లి తండ్రులను ఏడిపించే వెదవలు సిగ్గు తెచ్చుకోవాలి. అరే మీరు సూపర్.

    • @ramesht5581
      @ramesht5581 Год назад

      Ra antunnav anti respect nerchuko

  • @vasundharat6475
    @vasundharat6475 3 года назад +4

    చాలా బావుంది Bro.ఈ ప్రదేశం నాకు అసలు తెలీదు. నీ వలన తెలుసుకున్న చాలా సంతోషం. God Bless you

  • @vasamsettidevi7788
    @vasamsettidevi7788 3 года назад +89

    సూపర్ తమ్ముడు నీకు నరేంద్ర కి అన్ని చూడగలుగు తున్నాం మీ వల్ల 👌👌👌👌

  • @madhusudhans6286
    @madhusudhans6286 3 года назад +6

    Video chala bagundi.. Shahid & Narendra ki thanks for showing the temple history Nayanalappa.

  • @ch_abhiram
    @ch_abhiram 3 года назад +13

    Hatsoff to camera man Narendra. He is not missing the focus even though he is handling the camera and parallely crawling inside. Nice job. Keep it up.

  • @sankurusrinivasareddy2622
    @sankurusrinivasareddy2622 3 года назад +119

    Camera man Narendra Annaku Oka like vesukondi

  • @apr9284
    @apr9284 3 года назад +73

    మిస్టరీస్ చూపించడంలో మీ ఛానల్ తర్వాతే ఎవరైనా 👌👌

  • @srisumedhacompetitiveengli2000
    @srisumedhacompetitiveengli2000 3 года назад +10

    By your channel, we have been getting real watching experiences of so many secrets of our sacred ancient temples. Thank you both of you .Both are good at your works.
    Mee hard work Ki God mimmalanu kachhitam gaa kanikarsthaadu brothers.
    Keep on your work..All the best brothers 👍🏻👍🏻👍🏻👍🏻

  • @user-dq2rw5hz6d
    @user-dq2rw5hz6d 3 года назад +53

    థాంక్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ప్రదేశాలు హిస్టరీ చెప్పినందుకు ఇంకా మంచి వీడియోలు చేయాలని ఆశిస్తూ నేను

    • @manukitchenworld
      @manukitchenworld 3 года назад

      hai anna na channel ni oksari chusi nachithei subscribe ceiu anna #manukitchenworld

    • @gangatlamalli9159
      @gangatlamalli9159 3 года назад

      Chala baga artham avutundi. Chala nerchukuntunamu thanks so much. Happy January. Jagratha annaiah

  • @garikaparimala4591
    @garikaparimala4591 3 года назад +1

    thank u so much for this video nenu mee channel lo unna prathi okka video chusaanu meeru chesina all videos kirrak👏👏

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 3 года назад +93

    Shahid bro ki oka like vesukondi ikkada

  • @ananthulapadmasri6786
    @ananthulapadmasri6786 3 года назад

    ...అద్భుతమైన అరుదైన హిందూ దేవాలయాలను.. వాటి గత చరిత్ర వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించావు...వివరించావు..ఆ మహాభాగ్యం నీ వలన మాకు కలిగింది...షాహిద్ తమ్ముడు నీకు ధన్యవాదాలు..చిన్న సవరణ..వీభూది కాదు విబూది...అలాగే ఎలాగూ మత భేదాలు లేకుండా దర్శనం చేసుకుంటున్నావు...చేయిస్తున్నావు..ఇదే క్రమంలో హిందువులు మసీదులకు వెళ్ళినట్టు..పీర్ల పండుగలకు హాజరయినట్టు...నువ్వూ నీ కట్టూ బొట్టు..కేవలం ఈ సందర్భాలలో తాత్కాలికంగా మార్చుకుంటే తప్పు లేదు..ఇంకా సంపూర్ణత వస్తుంది

  • @prashanthimadasu6302
    @prashanthimadasu6302 3 года назад +15

    Shahid anna stories chala baga cheptav anna superb ❤️

  • @mekalauma8192
    @mekalauma8192 3 года назад +7

    I want to thank you for all your hard work your dedication maybe you have successfully reach your gol you can working long hours maybe on weekends you know not even taking a break you have a winner attitude great job keep it up bro

  • @laharibhimaraju6608
    @laharibhimaraju6608 3 года назад +33

    After how many day's brother's
    We missed your video's
    Super brother's 😀😇
    chala risk chesaru brother's

  • @Sunnybunny.G
    @Sunnybunny.G 3 года назад +2

    ఇలాంటి మంచి మంచి ప్లేస్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తమ్ముడు

  • @surendravarma7077
    @surendravarma7077 3 года назад +5

    super Anna ❤ I hope inko one month loo golden botton kottali ani korukuntuna

  • @yerukulasreeramulu1994
    @yerukulasreeramulu1994 3 года назад +1

    Very good historical places మంచిగానే సుపిస్తున్నారు thanks

  • @veerukoniki4702
    @veerukoniki4702 3 года назад +6

    Thanks anna niii vala chala manchi vishayallu and temples chushamu

  • @srinivastanguturi5982
    @srinivastanguturi5982 3 года назад +3

    Wonderful collection .

  • @thumatileelavathi1964
    @thumatileelavathi1964 3 года назад +59

    చిన్న break తీసుకుని మల్లి మా అన్న వాళ్లు వచెసారు

  • @ramapriya5408
    @ramapriya5408 2 года назад +1

    It’s wonderful. 🙏🏻🙏🏻🙏🏻👌👌

  • @veramanenisandhya2327
    @veramanenisandhya2327 3 года назад +20

    చాలా బాగా చూపించారు 🙏🙏

  • @karanammadhuri969
    @karanammadhuri969 3 года назад +2

    అణువణువునా పరమాత్మ దర్శనంతో తరించాం. ధన్యవాదాలు. అద్భుతంగా వున్నాయి.

  • @praneethreddy5912
    @praneethreddy5912 3 года назад +24

    Manam 2 types of youth ni choostunnam
    Okaru emo chetha pranks and scripted pranks chestaru and second one is
    Village vihari bro u r really going to be a sensation. Tq for showing the history bro
    A great salute to you bro and really proud of you

  • @navanithakatle2272
    @navanithakatle2272 3 года назад +1

    Super Ana Maku thelivanivi stories cheputhu place kuda chupisunadhuku Tq so much bro😊😊all the best

  • @ipadpsycho
    @ipadpsycho 3 года назад +6

    Village Vihari లో video చూడటం late అవొచేమో కానీ చూడటం మాత్రం పక్కా..🤘

  • @pulipararenuka4888
    @pulipararenuka4888 3 года назад +1

    Bro ....video chala bhaga capture aindi....tq coz meeru risk cheysi utube lo pedutunaru.....maaku history gurinchi teliyaka poyina ....mee valla maaku telustundi keep doing like this only all the best stay safe god bless u bro ❤🥰🥰💯

  • @vijaych915
    @vijaych915 3 года назад +10

    భయ్యా సూపర్ బట్ ఒకే డౌట్ ఆ విభూది పండ్లు ఎందుకు చేశారు వాటి వల్ల ఎం ఉపయోగం అవి అక్కడ ఎందుకు ఉన్నాయి ఆవిడ అక్కడ పెట్టారు సరే కానీ వాటి వల్ల ఎం ఉపయోగం plz tell me భయ్యా

  • @santhimalladi2542
    @santhimalladi2542 3 года назад +1

    Chala baga explain chestu chepparu👍

  • @gkanakarajuraju639
    @gkanakarajuraju639 3 года назад +4

    Tq village vihari team more value information and historical place history information

  • @srinivasnhvjr
    @srinivasnhvjr 2 года назад

    Mee bhasha ad meeru perlu cheppetappudu istunna maryada..chaala baagundi..Meeku subham kalagali🙂🤝☀️👍🤞🤝

  • @bhanupriya3485
    @bhanupriya3485 3 года назад +11

    God bless you to reach estimated like annayya

  • @esukulasaraswathi6037
    @esukulasaraswathi6037 3 года назад

    Thank u brother ..memu velaleni place's kuda chala chakaga chupisthunaru...super.

  • @chikotiruthwik2586
    @chikotiruthwik2586 3 года назад +14

    Anna love you ❤️❤️❤️❤️ super videos

  • @udaykiran4656
    @udaykiran4656 3 года назад +1

    Bro నేను మీ ఈ ఛానల్ చూసినప్పుడు 50k subs వున్నారు ఇప్పుడు 350k subs వచ్చారు ఎందుకంటే మీ ఈ కష్టాన్ని గుర్తించి subs పెరిగారు so proud of you bro మీరంతో కష్టపడి ప్రాణాలకు తెగించి మాకు తెలియని రహస్యాలు కూడా తెలియజేస్తున్నారు మీకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ఇంకా అత్యున్నత స్థాయికి చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను all the best bro future endovours ఇంకా కష్టపడి మాకు తెలియని విషయాలు తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను All the best bro ❤️u forever ❤️❤️❤️❤️❤️

  • @chinnu4217
    @chinnu4217 3 года назад +6

    Your effort and dedication for this video is superb bro

  • @vangaravikiran8249
    @vangaravikiran8249 3 года назад +2

    చాల tq బ్రదర్ చాల మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు దేవుడు మిమ్ములను మీ ఫ్యామిలీని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్న

  • @nathopettukoku7964
    @nathopettukoku7964 3 года назад +21

    Channel Logo super undi... Tag line highlight asalu "Where History Alive" 👏👏👌👌

  • @ramachandraraogogulapati6360
    @ramachandraraogogulapati6360 3 года назад +2

    Very nice attempt to reveal secrets of historical places in Andhra Pradesh congrats for your attempts go ahead God bless you and your team

  • @dr.deepika7568
    @dr.deepika7568 3 года назад +4

    I saw this place bro it's really very peace place.. even I am from kurnool

  • @satyasri3926
    @satyasri3926 3 года назад

    Eppudu chudani teliyani punyakshetralu chupisthunaru I feel very happy once again thanQ bro

  • @chandukumar2402
    @chandukumar2402 3 года назад +3

    Superb 👍👍👍 Great info about our culture and temples
    Keep going and all the best both of you

  • @vanajakshiify
    @vanajakshiify 3 года назад

    Superb brother me valla memu chudalene temple ane chustunam thanks you very much..

  • @j.arunima4812
    @j.arunima4812 3 года назад +3

    Ur doing a great job man, our entire family watches your episodes .. we gain lot of knowledge from your videos.. all the best

  • @lingarajuratti3952
    @lingarajuratti3952 Год назад

    Wonderful brother mi videos 2days nunchi chustunna cheppalantae severing ga vundi asal ee video

  • @archanabhavani771
    @archanabhavani771 3 года назад +18

    Hats off shahid and narendra anna.But be careful🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️.Waiting eagerly for next video.All the best.......

  • @bhavanithatipamula7819
    @bhavanithatipamula7819 3 года назад +2

    The way you explain each concept and history of a particular temples and capture the places is awsome.

  • @kinneraparamesh7848
    @kinneraparamesh7848 3 года назад +3

    Super shahid 👏👏 you got good experience in explanation &narration of content, really hard work bro. Hats of you

  • @chandrikagodavariammai7805
    @chandrikagodavariammai7805 3 года назад +1

    Cameraman great asalu nelamaliga lo diguthu shoot cheyadam kastam but he done his job perfectly 👏👏👏

  • @keerthibujji7
    @keerthibujji7 3 года назад +5

    I like your way of explanation ❤️❤️❤️ lots of love....

  • @siddhuyadav3379
    @siddhuyadav3379 2 года назад +1

    meru super annayya Meru chala great me vedios Anni miss avvakunda chusthanu

  • @druvancreations169
    @druvancreations169 3 года назад +5

    Hi bro video super bro ok kani gudi katinchina Dampathula shila ga marina place chupinchaledu only Eddulu chuinchav

  • @aluganisarveshwarrao1464
    @aluganisarveshwarrao1464 3 года назад +2

    ThankQ shahid showing me that spiritual and historical old temple God bless you

  • @sriprem7865
    @sriprem7865 3 года назад +3

    ❤️❤️విలేజ్ విహరి అనే టైటిల్ నిలబెట్టావ్ అన్న ❤️❤️,😎

  • @gpravallika2142
    @gpravallika2142 3 года назад

    So sweet of you people. Chala manchi vishayam teliyachesaru. Mana daggaralo unna ento mandiki teliyani punya kshetram. ❤️👍

  • @dragonballenglish3164
    @dragonballenglish3164 3 года назад +6

    Anna ninna meemmalni choosi selfie teesukunna adi chaalu. Love u all 💞 Thnx anna.Chaala baga matladaaru

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 3 года назад

    Mee videos anni library laga preserve cheste chala useful ga untundi.

  • @themanoharunboxer1489
    @themanoharunboxer1489 3 года назад +4

    What a wonderful vedio
    Good job bro 👌

  • @achranatachranat5482
    @achranatachranat5482 3 года назад

    అన్నయ మీ ఇద్దరికీ అబినంనలు చాల బాగ
    Cheppu thunanru thanks so much and God bless you

  • @divyadivi3179
    @divyadivi3179 3 года назад +20

    B4 watchng video like chese vallu hit like here👍
    Shahid anna narendra anna super iddaru anna oka rply ivvava big fan of u frm tamilnadu 🤗🤗

    • @VillageViharichannel
      @VillageViharichannel  3 года назад +2

    • @divyadivi3179
      @divyadivi3179 3 года назад +3

      Wow tqsm fr ur rply annaya love u 😘😘

    • @mrraju762
      @mrraju762 3 года назад

      😄👍

    • @balalaxmiirabatti3333
      @balalaxmiirabatti3333 3 года назад

      @@VillageViharichannel IAM from Maharashtra,I like ur videos , best of luck 👌👍

    • @TeluguTrainTraveleInfoandvlogs
      @TeluguTrainTraveleInfoandvlogs 3 года назад

      అమృత బిందువు నుండి ఉద్భవించిన శివలింగం👇👇👇
      ruclips.net/video/ouaJ8jAJsI0/видео.html

  • @prabhakararaobasava5000
    @prabhakararaobasava5000 3 года назад

    Super bro chala baaga historical places gurinchi vivaristhunnavu

  • @yashwanthsiricilla2748
    @yashwanthsiricilla2748 3 года назад +4

    Fantastic bro after so many days

  • @chinnar1834
    @chinnar1834 3 года назад

    chala rahasyalu miss avuthunnam.anukunevallam. nee valla chala vishayalu telusukuntunnam annayya.your Super anna.tq

  • @deepika4747
    @deepika4747 3 года назад +5

    Anna this video is very interesting and so knowledgeable 👌👌🌹🌹👏👏

    • @ippaajay6698
      @ippaajay6698 3 года назад

      Naga sarpam ledugana chusarana

  • @swapnadasari3282
    @swapnadasari3282 3 года назад

    Chala thanks Andi me valla historical places chustunnam

  • @hussainvalli505
    @hussainvalli505 3 года назад +104

    లాస్ట్ వారం లో నేను వచ్చా భయ్యా మీతో ఫొటో కూడా దిగాను

  • @nameisramesh
    @nameisramesh 3 года назад +1

    Anna meru chaala bags cheptaru manchivi maku telenavi chupistaru thanks anna

  • @kckrish0169
    @kckrish0169 3 года назад +4

    Visit kadile( beautiful history ) Nirmal district, telangana

  • @schandrashekar7311
    @schandrashekar7311 3 года назад +1

    Super video nice 👌👌👌👌👌👍👌👍

  • @bindureddy3568
    @bindureddy3568 3 года назад +45

    If possible also tell why she made those vibudhi pallu.I mean the importance of protecting it..

    • @SureshKumarrm
      @SureshKumarrm 3 года назад +4

      That vibhudhi pandlu are used for shiva lingam abhishekam purpose..convert into powder for abhishekam. Devotees also apply on their fore head.

    • @bindureddy3568
      @bindureddy3568 3 года назад

      @@SureshKumarrm thank you sir

    • @yaswanthbathala7056
      @yaswanthbathala7056 3 года назад

      @@SureshKumarrm ippatiki vaadathara Anna aa vibudhi pallu....abhisekhaniki..??....

    • @SureshKumarrm
      @SureshKumarrm 3 года назад +1

      @@yaswanthbathala7056 ha.. Brother..vibhudhi epudu untundi ga shivalayam lo ..manam bottu kuda pettukuntam.., idi s shivalingm paina unna thema antha absorb chesukuntadi. Kuda..

    • @msv9034
      @msv9034 3 года назад

      Hai, my native is near to temple, this vibhudi pandlu made 400yr back , at the time of hi husband went to kashi to bring lord shiva statue, . This vibhudi pandlu no one use , even not doing any vibhudi abishekam with this vibhudi.

  • @sree3698
    @sree3698 3 года назад +7

    New subscriber 😄😄feeling happy to know all historical places in India, mee telugu superb👌👌tq so much sir for all this information

  • @sriyaanmouni1488
    @sriyaanmouni1488 3 года назад

    Chala baga explain chestaru mevalla prathi temple history telsukuntunam and chala temples chudagalugutunam thank u so much

  • @kraju5218
    @kraju5218 3 года назад +3

    Supar bayya

  • @a.viswapathirao1285
    @a.viswapathirao1285 3 года назад +1

    Thanks to Village Vihari Team. Very nice place and to see this we are very Happy.

  • @Luckygamingtelugu
    @Luckygamingtelugu 3 года назад +9

    Bro camera 📷 repair aiyindha merru safe gaa vunnara. God bless you 🙂❤️❤️😉 bro

  • @saimanikanta4888
    @saimanikanta4888 3 года назад

    Video quality mathram very nice chala baga kanipisthundhi miru eppudu ilage chala baga cheyalani manaspurhiga korukuntunna ❤️❤️❤️

  • @Ramana-eq8fg
    @Ramana-eq8fg 3 года назад +28

    Sahid anna ke oka like vesukondi

  • @chaitanyakollipara8868
    @chaitanyakollipara8868 3 года назад

    Bro Naku kuda ilanti history vunna places gurinchi telusukovadam ante chala istam me valla nenu ilanti historical places chudagaluguthunnanu chala thanks bro

  • @naseershaik4708
    @naseershaik4708 3 года назад +36

    Comments reading. Deepartment attandence her😁😁😁

  • @umak6500
    @umak6500 3 года назад

    Brother Nu prati temple history chapavidanam chala bagundi super Maku telavani gurinchi Baga chupistunaru

  • @redenkaiahuppala1807
    @redenkaiahuppala1807 3 года назад +4

    Meeru antha clarity ga chupisthunaruu memu akkada vundi chusthunattey vundhi bro

  • @RamaKrishna-ilapuram-star
    @RamaKrishna-ilapuram-star 2 года назад

    అన్నా నువ్వు తీసే ప్రతివిడియో కొత్త కొత్త ప్రదేశాలు చూస్తున్నాం థాంక్స్

  • @GURU0712.
    @GURU0712. 3 года назад +9

    4th like anna iwant ur heart ❤️love from tirupati,biragapatteda

  • @hasinibujji9542
    @hasinibujji9542 3 года назад

    Chala clear ga cheppi video chesaru Andi superrrrrrrrr video andi👌

  • @vekateswarareddy5302
    @vekateswarareddy5302 3 года назад +4

    Bigg boss 5 sahid, Narendra

  • @vijayalakshmim1933
    @vijayalakshmim1933 3 года назад

    Loveyou so much anna chalachala thanks mivalla nenu enno telusukuntunnanu all the best Anna

  • @g.yupdate9624
    @g.yupdate9624 3 года назад +5

    2 like bro

  • @rapetirams5005
    @rapetirams5005 Год назад +1

    మాకు చాలా బాగా కనబడ్డాయి బ్రదర్ ❤💐🙏