సొరకు ఏడాది పొడవునా డిమాండ్ | BHOOMIPUTHRA TELUGU

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • 𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
    రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
    .
    #bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #bottlegourd #సొరకాయ
    .
    bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Комментарии • 11

  • @chamarthianandaraju8144
    @chamarthianandaraju8144 Месяц назад +1

    Verry good Brother చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు.ఆనంద రాజు, తిరుపతి జిల్లా

  • @rajeshmatha1999
    @rajeshmatha1999 2 месяца назад

    ఫుల్ వైల్ట్ వుంది తోటలో

  • @gudesrinivas8578
    @gudesrinivas8578 5 месяцев назад +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ సర్

  • @narayanareddypashampasham251
    @narayanareddypashampasham251 4 месяца назад

    Meeru super sir.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 5 месяцев назад

    Very good information sir ❤

  • @kameswararaopochinapeddi7875
    @kameswararaopochinapeddi7875 2 месяца назад

    ఇన్ని చెపుతున్నారు కానీ విల్ట్ గురించి చెప్పటం లేదు

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 5 месяцев назад +2

    Nilan. Mesh. Yeakkada. Doruku. Tundey..

  • @ravihmwssb1797
    @ravihmwssb1797 2 месяца назад

    సొరకాయ మొక్కని ఎ మొక్క తో గ్రాఫ్టింగ్ చేస్తారు సార్

  • @ravihmwssb1797
    @ravihmwssb1797 2 месяца назад

    దోసకాయ వీడియో ఉందా అన్న మన ఛానల్ లొ

  • @kameswararaopochinapeddi7875
    @kameswararaopochinapeddi7875 2 месяца назад

    గ్రాఫ్టింగ్ చేస్తారు అంటున్నారు కాని ఎవరు ఇవ్వటం లేదు ఇచ్చేవాళ్ళ నంబర్స్ పెట్టండి నాకు 2 వేలు మొక్కకావాలి bro