ఆ ఘనత చంద్రబాబు గారిదే.. Daggubati Purandeswari Superb Words about CM Chandrababu | Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 24

  • @kreestinrajaanawarath5735
    @kreestinrajaanawarath5735 Месяц назад +8

    చాలా చక్కగా మాట్లాడారు మేడం,
    మీ తెలుగుమాటలు చక్కగా ఉన్నాయి.
    మీ వాక్చాత్ర్యం అందరికి అర్థమయేలాగా చాలా బాగా మాట్లాడారు. నమస్కారం

  • @babireddy7168
    @babireddy7168 Месяц назад +10

    Good message madam

  • @bellamkondabalaji1400
    @bellamkondabalaji1400 Месяц назад +7

    good speech madam

  • @guruprasad1624
    @guruprasad1624 Месяц назад +3

    Excellent speech by smt purandareswary Amma

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Месяц назад +4

    Good speech.and family understanding. They will go a long way

  • @vimalapenumarthi6803
    @vimalapenumarthi6803 Месяц назад +4

    Super madam good message we are proud of you

  • @rajanikolli3650
    @rajanikolli3650 Месяц назад +2

    Good speech amma

  • @mohanrao5015
    @mohanrao5015 Месяц назад +2

    ఎన్టీఆర్ బిడ్డ అనిపించుకున్నారు

  • @rameshguntupalli8723
    @rameshguntupalli8723 Месяц назад +4

    MADAM CHAALAA BAGA CHEPPARU ❤

  • @suryanaryana916
    @suryanaryana916 Месяц назад +4

    CBN🎉🎉🎉❤❤❤NDA🤟🤟🤟🤟🤟👍👍👍👍👍👍✌️✌️100/:OK🚴‍♂️🚴‍♂️✌️🚴‍♂️✌️🚴‍♂️✌️✌️✌️

  • @adikesavareddychannel7615
    @adikesavareddychannel7615 Месяц назад +2

    Super six

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 Месяц назад +14

    మీ భావాలు పంచుకున్నారు బాగుంది మేడం మరి మా బాధలు కూడా పంచుకోండి నేను ఒక హిందువుని ముస్లిం సోదరులు పిల్లలు మదర్ శాలలు చదువుకుంటున్నారు అది ప్రజలు కట్టిన పనులు డబ్బులతో ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నాయి అలాగే క్రైస్తవులకు క్రైస్తవ స్కూల్ చాలా ఉన్నాయి మదర్సాలు హాయ్ దిశ ఐదుసార్లు నమాజు చేపిస్తారు క్రైస్తవ స్కూళ్లలో ఉదయం సాయంకాలం ప్రార్థనలు చేసి చూపిస్తారు మరి ఒక హిందువులైన నేను నా దేవుడు ప్రార్థన చేసుకోవడానికి ఏ స్కూలు పర్మిషన్ ఇవ్వడం లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ నా హిందూ బిడ్డలకు భవద్గీత గురించి ఎవరు బోధిస్తారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రతి గ్రామంలో భవద్గీత ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఇవ్వండి లేదా గవర్నమెంట్ స్కూల్లో ఒక గంట పాటు భగవద్గీత ను మన దేశ సంస్కృతి సంప్రదాయాలను వెల్లడించు నీ అవకాశాన్ని ఇవ్వండి మా ముస్లింలకు మదర్సాలు ఉన్నట్టుగా వాళ్ల పిల్లలు కురాన్ గురించి తెలుసుకున్నట్టు గా క్రైస్తవులు క్రైస్తవ స్కూళ్లలో బైబిల్ చదువుతున్నట్టుగా మరి హిందువులకు గవర్నమెంట్ స్కూళ్లలో భవద్గీత ఎందుకు ప్రవేశ పెట్టకూడదు ఇది వినయ్ న్యాయం చేస్తారని అనుకుంటున్నాను

  • @kailass1943
    @kailass1943 Месяц назад

    స్టీల్ ప్లాంట్ 👍

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 Месяц назад +1

    State free from the clutches on 4th June and enjoying freedom. Hat's off to Pawan Kalyan for his contribution and commitment not to split the opposition Votes.

  • @rambabu-zz3gl
    @rambabu-zz3gl Месяц назад +1

    Respected Smt.Purandeswari Madam..........Strike rate is not 93% Real Strik rate is 95% Ma'am.

  • @guptadhanunjaya4560
    @guptadhanunjaya4560 Месяц назад +2

    Eee kootami inka oka 20 years unte AP ni top lo nilabaduthundhi...kootami nundi CM evaraina no problem..AP abhivrudhi main goal kaavali..CM goal kaakudahu.

  • @dilip6006
    @dilip6006 Месяц назад

    Well spoken Madam but no one can forget that it was BJP which was at the Centre at that time too and fully supported YSRCP govt.

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Месяц назад

    అమ్మా పురందేశ్వరి గారూ ! ఇదంతా సోము వీర్రాజు, G. V. L, భానుప్రకాష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, లాంటి కోవర్ట్ ల మహిమ వల్ల మరియు A2 అనే కసాయి రెడ్డి మోడీ, అమిత్ షా లతో సాగించిన ప్రేమాయణం వల్ల మోడీ గారికి A1 అనే పుత్రుడి మీద కలిగిన అవ్యాజమైన ప్రేమ వలన కలిగిన అనర్ధాలు.
    మీరు పార్టీ అధ్యక్షులు ఐన తరువాత అసలు విషయాలు హస్తినకు తెలిసినందువల్ల వారి కనులకు ఏర్పడిన పొరలు తొలగినందుకు సంతోషం.
    కాబట్టి రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ కంటే మీ పార్టీ పాపమే ఎక్కువ అనే విషయం అధిష్టానానికి గుర్తు చేసి రాష్ట్రానికి నిధులు రప్పించడమే కాకుండా షా గారి పంజరంలో చిలుక ఐన C. B. I ని స్వేచ్ఛగా తన పని తాను చేసుకోనివ్వమని సూచించగలరు.
    అలాగే కోమా లో ఉన్న E. D ని కాస్త మేల్కొలిపి ఆంధ్రప్రదేశ్ లో తమ విధిని యుద్ధ ప్రాతిపదికన నిర్వర్థించమని సూచించగలరు.

  • @prince7835
    @prince7835 Месяц назад

    పురందేశ్వరి waste,

  • @balakrishnabalakrishnaredd9130
    @balakrishnabalakrishnaredd9130 Месяц назад +2

    ఏమి ఘనత తల్లీ?

  • @venugopalgopal8136
    @venugopalgopal8136 Месяц назад +1

    Visakha Steel Plant Employee's ki 8 నెలల నుండి salaries లేవు, దాని గురించి మరచి పోయి , ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు. ముందు steel plant విషయం చూడు తల్లి.

  • @jayramsomineni7556
    @jayramsomineni7556 Месяц назад

    Super madam god bless you talli AL The best 👌 👍 ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉