Soundaryalahari - సౌందర్యలహరి - 8th February 2015

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 114

  • @Ravikinnera1981
    @Ravikinnera1981 5 лет назад +34

    చంద్రబోస్ గారు మీ పాటలు వింటుంటే మళ్లీ జన్మంటూ ఉంటే మంచి కవిగా పుట్టాలని ఉందండి ఇంత మంచి పాటలు మన తెలుగు తెలుగు ప్రేక్షకులకు అందించిన మీకు పాదాభివందనం

  • @sridharaggamsridhar8779
    @sridharaggamsridhar8779 5 лет назад +29

    చంద్రబోస్ గారు మి పాటలు వింటే మనసు పులకిరంచి pothadi సర్ మీకు నా పాదాభివందనాలు సర్

  • @manjureddyreddy4732
    @manjureddyreddy4732 5 лет назад +8

    Tq చంద్రబోస్ బాగా అన్ని పాటలు బాగున్నాయి నీకు ఆ దేవుడు ఇచ్చిన వారము నిండు నూరేళ్లు మీరు ఉండాలి

  • @bharatikarnayina6713
    @bharatikarnayina6713 5 лет назад +140

    సంస్కారానికి , మన సంస్కృతి కి పెట్టింది పేరు చంద్రబోస్ గారి పాటలు

    • @fr3870
      @fr3870 5 лет назад

      🙏🙏🙏🙏

    • @gangadhar.gnaidu1688
      @gangadhar.gnaidu1688 5 лет назад

      Yes

    • @zayndominick3842
      @zayndominick3842 3 года назад

      I guess Im randomly asking but does any of you know of a method to log back into an Instagram account..?
      I was dumb lost the account password. I would love any assistance you can offer me.

  • @madasuveerababu8481
    @madasuveerababu8481 5 лет назад +35

    చంద్రబోస్ గారు చాలా గ్రేట్

  • @bellamkondalakshmi5991
    @bellamkondalakshmi5991 3 года назад +4

    రాఘవేందర్రరావు, నోరు విప్పి చెప్పటం మేం చేలా సంతోషం గా ఉన్నాము

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 7 месяцев назад

    Meeru meepaatalu kalakaalam undaalani meeku 100years ఆయుష్మాన్భవ ga undaalani మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @thirupathisatpadi5343
    @thirupathisatpadi5343 3 года назад +4

    చంద్రబోస్ గారు సుచిత్ర గారు 👌👌🙏🙏

  • @naveennagam8203
    @naveennagam8203 8 лет назад +38

    Chandra boss garu great meeru

  • @nandamuriramesh
    @nandamuriramesh 4 года назад +7

    Chandra Bose is arguably the best lyricist ever in TFI .

  • @enarendranaik
    @enarendranaik Год назад +1

  • @ఓకేవైషూ
    @ఓకేవైషూ 3 года назад +5

    చంద్రబోస్ గారి పాటలు ఆణిముత్యాలు 👌👌😊

  • @vasupilla3232
    @vasupilla3232 9 лет назад +101

    పూలకి రంగులు ఎన్నున్నా దాని నీడ మాత్రం నలుపే

    • @pranaymohanraogandra3415
      @pranaymohanraogandra3415 5 лет назад +5

      Poola needa nalupaina, avi cheekatlo kanipinchakapoyina, avi vedha jalle parimalaalu vaatike swantham

  • @anwarmdmdanwar4554
    @anwarmdmdanwar4554 2 года назад +1

    Chandrabos

  • @gadwalaramudu8089
    @gadwalaramudu8089 3 года назад +1

    ఓ అందాల ఆదివారమా..✍
    ఆనందాల ఆదివారమా .. !
    నా కుటుంబ సభ్యులతో ఆనందంగా..!
    గడపక ఎన్నో ఆదివారాలు కోల్పోయాను..!!
    బాధగా ఉంది నాకు..!
    నా కుటుంబ సభ్యులకు..!!
    హైదరాబాద్ లోని...!
    మా కేంద్ర గూఢచార ఆంద్ర అధికారుల..!!
    ప్రాంతీయ వెన్నుపోతో నా కుటుంబం.....!!!
    ఎన్నో ఆదివారాలు కోల్పోయింది..... ...!!!
    పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించి ... !
    మా అందాల కుటుంబం.........!!
    ఆనందాలు లేకుండా చేశారు ......!!!
    మా ఆంధ్ర సోదరులు..............!!
    వారిలా ఏ అమ్మాయిని మానభంగం...!
    చెయ్యలేదు ఆఫీసులో.............!!
    తుగ్లక్ వారసుడైన....!
    మా ఉన్నతాధికారీ నా వాదన వినకుండా .. !!
    నా రెక్కలు విడిచి ...................!!!
    మా కుటుంబాన్ని కకావికలం చేశాడు...!
    పిల్లలతో ఆనందంగా...!
    ఉన్న పిచుక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు...!!
    ఓ నా ఆంధ్ర కేంద్ర గూఢచారుల్లారా ..!
    మీలా మాకు ఓ కుటుంబం ఉంటుంది...!!
    ఆనందంగా వారితో గడపాలని ఉంటుంది..!!!
    మా పొట్టలు కొట్టకండి ..............!!!
    ప్రాంతీయ వివక్ష ప్రదర్శించకండి....!
    మీ ప్రాంతీయ వివక్ష ఫలితంగా...!
    తమిళనాడు నుంచి మిమ్మల్ని....!!
    తమిళులు తరిమి కొట్టారు ......!!!
    తెలంగాణ ప్రజలు ...!
    మిమ్మల్ని తరిమి కొట్టారు..!!
    అయినా మీకు బుద్ది రాలేదు..!
    మీ అతి తెలివి...!
    మీ వినాశనానికి కారణం అవుతుందని...!!
    తెలుసుకో... !
    లేదా ....!!
    మా ఉసురు తగిలి...!
    బంగాళాఖాతంలో భూకంపం వచ్చి...!!
    సునామీ మిమ్మల్ని మింగేస్తుంది......!!!
    మనిషినీ మనిషిగా...!
    గౌరవించడం నేర్చుకో..!!
    లేదా ...!
    మీ ఆంధ్ర జాతీ సర్వనాశనమై పోతుంది..!!
    వేదనతో....😓
    ఓ తెలంగాణ కేంద్ర గూఢచారీ...👨‍🌾
    కైలాశ శిఖరం నుండి ...✍🇮🇳

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 6 лет назад +3

    V n Aditya Garu meru super nijayeethi ga cheparu Hats of to you manasantha nuve movie excellent sir

  • @adarshguptak
    @adarshguptak 3 года назад +3

    Everything nice and great, but mana duradrushtam to hear @4:47 "Ramakrishna mutt near Indira park". Hope we say one day "Indira park near Ramakrishna mutt", that's the golden age of India.

  • @kirankumartalasila5150
    @kirankumartalasila5150 4 года назад +7

    Hat's off sir great legend chandrabosu garu

  • @bellamkondalakshmi5991
    @bellamkondalakshmi5991 3 года назад +1

    బోస్ అన్న యు ఆర్ గుడ్

  • @ShivaBathini-w5j
    @ShivaBathini-w5j Месяц назад

    Great boss garu

  • @shashiragi8248
    @shashiragi8248 7 лет назад +4

    ragavendra.rao gaaru mee picturelo anniti kella annamayya cinema ante chala istam sir endhukante andhulo prati scene chuste edupu vachhestundhi eppatiki Gemini tv lo eppudu vachhina miss kakunda chustam

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 Год назад

    ❤️❤️❤️❤️🙌🙌🙌🙌

  • @paparaopaparao4402
    @paparaopaparao4402 4 года назад +2

    Chandra boss Garu great I like it sir

  • @rameshsamba1687
    @rameshsamba1687 4 года назад +2

    Subhash chandra bose Garu you are super writer, suchithra Good composer 👌👍🎊

  • @burgulajanardhan1259
    @burgulajanardhan1259 5 лет назад +2

    chandrabos sir patalu rasutlo meeru vaka dictionary i am very happy to listen your songs at this period.

  • @jivaprakash8793
    @jivaprakash8793 5 лет назад +4

    Only for Chandra Bose gaaru

  • @burugupallysurya6499
    @burugupallysurya6499 4 года назад +1

    గ్రేట్ చెంద్రబొస్ గారు

  • @rajukanna8277
    @rajukanna8277 5 лет назад +10

    Warangal bidda MA chandraboss

  • @vyshnavilathavyshnavi9982
    @vyshnavilathavyshnavi9982 4 года назад +2

    Super sir, chandrabosegaru

  • @ratnakishorenakka5596
    @ratnakishorenakka5596 Год назад

    👌👌👌👋👋👋🙏

  • @bkartheeklucky2
    @bkartheeklucky2 4 года назад +4

    24:38 excellent words by Chandra boss garu.....

  • @davidraju4376
    @davidraju4376 5 лет назад +2

    I love chandra bose garu

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 6 лет назад +2

    Suchitra Garu and Chandra Bosh Garu me pair bagundi and Suchitra dance and Chandra Bosh songs super and director Hats off to you

  • @_Lahari_
    @_Lahari_ 5 лет назад +7

    “Manchu kondallona, chandrama” chala anuhayam ga bagundi.

  • @AnilReddy328
    @AnilReddy328 3 года назад

    Chandrabose garu super

  • @aaryanaaryan5815
    @aaryanaaryan5815 5 лет назад +2

    Chandra bos gaaru meeru greet

  • @nandiniraj746
    @nandiniraj746 4 года назад

    Suma chala bagundiiii. Ee episode li

  • @swamysum
    @swamysum 4 года назад +2

    my favorite episode..

  • @sreelatha5607
    @sreelatha5607 9 лет назад +7

    hatsoff to K.R.R garu and chandrabosh garu.its a very nice show.

  • @nnrao1836
    @nnrao1836 8 лет назад +11

    Raghavendra rao is great director uplifted many artists.

  • @sugendharjadi9589
    @sugendharjadi9589 3 года назад

    Samskaram greate word

  • @singammohanraj5122
    @singammohanraj5122 5 лет назад +2

    EXLENT TIME: # 08:10 =08:42 MINUTES
    CHANDHRA BOSSE SIR MERU SUPER SIR

  • @Radha.1234-b8t
    @Radha.1234-b8t 4 года назад +1

    Meru andharu cheppedhi correct,

  • @kumarpaduchuri7587
    @kumarpaduchuri7587 3 года назад +1

    Please continue like this programme sir.very thankful to etv channel.

  • @venkannavani1187
    @venkannavani1187 5 лет назад +1

    సూపర్ Chandrabooss

  • @vdsashokphotographyhyd9091
    @vdsashokphotographyhyd9091 5 лет назад +2

    super anna me songs

  • @sriharansrinath8034
    @sriharansrinath8034 3 года назад

    Boss gaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhumattela9903
    @madhumattela9903 6 лет назад +2

    chendrabosegaru dhanyavadhamulu new pasta ante naaku pranam

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 2 года назад +1

    రాఘవేంద్రరావు గారు ఎవర్ గ్రీన్ డైరెక్టర్..
    ఆయన ఆలోచనలు నిత్య నూతనంగా ఉంటాయి. దృశ్యాలు కళాత్మకంగా ఉంటాయి.... కవిమిత్ర..

  • @darlingvideochannel867
    @darlingvideochannel867 5 лет назад +2

    Sir u r great telling about Saree sir

  • @SreedharChandra
    @SreedharChandra 7 лет назад +9

    Ragavendrarao gaaru great

  • @kumpatlamahesh5613
    @kumpatlamahesh5613 6 лет назад +2

    good

  • @ranyrany7205
    @ranyrany7205 5 лет назад +1

    suma akka nuvvu keka sarrylo ammayi amma ante neela undali

  • @naveenmanda7807
    @naveenmanda7807 6 лет назад +3

    37:00 min superb

  • @cheguevera2764
    @cheguevera2764 4 года назад +1

    The great director

  • @venkatasurya9948
    @venkatasurya9948 5 лет назад +1

    Chandra bose garu great

  • @gadwalaramudu8089
    @gadwalaramudu8089 3 года назад

    ఓ విధాతా..✍
    ఓ సృష్టికర్త....!
    మాకంటూ ఒక నూతన గ్రహాన్ని సృష్టించు..!
    కులాలు మతాలు ప్రాంతాలు వివక్ష లేని...!
    వసుధైక మరో అందమైన గ్రహాన్ని సృష్టించు...!!
    మా అందమైన కుటుంబం కోసం..........!!!
    ఓ విశ్వా మిత్ర ..👏
    సృష్టికే ప్రతి సృష్టి సృష్టించిన ఓ మునీశ్వరా ..!!
    మా అందమైన కుటుంబం కోసం ...!
    భూమిని పోలిన మరో భూగోళాన్ని సృష్టించు..!!
    ఎందుకంటే ఎలాంటి వివక్ష లేకుండా.. !
    ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా.......!!
    జీవించే జీవనం సాగించే..............!!!
    ఒక గ్రహం కావాలీ మాకు...............!!!!
    మా జీవన యానం.....!
    హాయిగా సాఫీగా సాగిపోవాలీ నిరంతరం...!!
    ఓ విధాత ..🙏🏼 ఓ సృష్టి కర్త....👏
    నా భారత దేశంలో.....!
    రోజు రోజుకు స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు ..!!
    ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..!
    నియంతృత్వవం వైపు సాగిపోతోంది.. .....!!
    రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం నడుస్తోంది..!
    భారతావనిలో.........................!!
    ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడుతున్నాయి...!
    రోజు రోజుకు .....................!!
    వికసించాల్సిన ప్రజాస్వామ్యం.........!
    కునారిల్లు పోతోంది................!!
    పేదరికం రూపుమాపాల్సిన నాయకులూ....!
    పేదవారి ఓట్లతో అధికారం ఏలుతున్నారు....!!
    నిరుద్యోగ భారతం తాండవిస్తోంది దేశంలో.....!
    నా దేశంలో రోజు రోజుకు.............!!
    అవినీతి నిర్లక్ష్యం తాండవిస్తోంది.......!!!
    కులాలు మతాలు ప్రాంతాల పేరుతో.....!
    దేశ ప్రజలు కొట్టుకుచస్తున్నారు.........!!
    నేను భరించలేక పోతున్నాను వివక్షను.....!
    నాకంటూ వివక్షలేని..................!!
    ఒక నూతన గ్రహాన్ని సృష్టించు...........!!!
    ఓ విధాత.......🙏🏼
    ఓ సృష్టికర్త.......👏
    వేదనతో......😥
    గద్వాల రాముడు..👨‍🌾
    కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳🇮🇳🇮🇳

  • @munjetishashibhusanrao1661
    @munjetishashibhusanrao1661 5 лет назад +3

    Hetsup chendrboss Garu

  • @ravigarre6366
    @ravigarre6366 6 лет назад +1

    Suma gaaru

  • @raghavaramakumarjavvadi5494
    @raghavaramakumarjavvadi5494 6 лет назад +1

    Super program......don't miss it......
    Lovely.....Lovely......Lovely 💋💋💋

  • @sugendharjadi9589
    @sugendharjadi9589 3 года назад +1

    Samskaraniki minchina asthi inkemundi bose

  • @ponnadaeswarrao5461
    @ponnadaeswarrao5461 3 года назад +1

    Bosh gari lanti husband dorakadm Suchitra gari adrustam

  • @CHSREENADH
    @CHSREENADH 9 лет назад +22

    @ suma : mee makeup man chalaa talented ..chalaa beatiful gaa choopistunnadu mimallni :

  • @laxmidasari6172
    @laxmidasari6172 5 лет назад

    No words.......

  • @samalalavanya6149
    @samalalavanya6149 3 года назад

    👌👌👌👌👌

  • @rjcreatives6962
    @rjcreatives6962 5 лет назад

    My favourite songs beauty full melody song s

  • @sammetamuthyam8618
    @sammetamuthyam8618 4 года назад

    Super

  • @nagarajutadikamalla4379
    @nagarajutadikamalla4379 5 лет назад +2

    🙏🙏🙏🙏

  • @rk2590
    @rk2590 4 года назад +1

    Why no balayya babu in any episode

  • @_Lahari_
    @_Lahari_ 5 лет назад +2

    👏

  • @sivachallapalli7388
    @sivachallapalli7388 9 лет назад +5

    connect number post cheyandi sir.. k .raghvindharao garu number ee show lo chepparu meeku tilese cheppandi

  • @shivakumar3775
    @shivakumar3775 5 лет назад

    Anty keka

  • @ponnadaeswarrao5461
    @ponnadaeswarrao5461 3 года назад

    Ediemieyana kavulatho mataladam kastam sir thank you

  • @chitlakrishna9690
    @chitlakrishna9690 4 года назад

    Suma set avvale anchor ga.

  • @prasadhkanchu2284
    @prasadhkanchu2284 9 лет назад +1

    Hats off boss garu

  • @ManjuManju-gg6ft
    @ManjuManju-gg6ft 4 года назад

    Jr ntr show kavali

  • @SAGAR12695
    @SAGAR12695 7 лет назад

    Ragavendrao. B.A is one of the best director in telugu industry.

  • @pranayreddy9384
    @pranayreddy9384 4 года назад +1

    48:50

  • @chmaheshyadavap5748
    @chmaheshyadavap5748 5 лет назад

    I love r k garu

  • @thefashionstudio2730
    @thefashionstudio2730 9 лет назад +10

    me cinmalu templw meda photos laga untay gani net lo unna bf laga undav me cinmalaku vere valla cinmalaka ade teda sir

  • @madhangurram5073
    @madhangurram5073 9 лет назад

    Good show.....

  • @PKR322
    @PKR322 5 лет назад

    Chandrabose is great 🙏🙏

  • @arifshaikk
    @arifshaikk 2 года назад

    telugu heroine tanuja address lekunda poindi

  • @amaravathiveeradhallu4183
    @amaravathiveeradhallu4183 5 лет назад +1

    News
    65th C7

  • @ramvarun3649
    @ramvarun3649 7 лет назад +1

    Mahaprasadam

  • @telugukids2478
    @telugukids2478 4 года назад

    పాటబాగుందిఆటబాగలేదు

  • @sudeerkoineni4693
    @sudeerkoineni4693 9 лет назад +3

    Hi

  • @kirankumaar5443
    @kirankumaar5443 Год назад

    chandrabos west feloo

  • @badrireddy1026
    @badrireddy1026 6 лет назад +8

    paradesi movie ki daughter friend ni select chesaaru raghavendra rao gaaaru, ee maatram daaniki star 2000 aney contest appatlo enduku pettaaaru...?? publicity stunt aa...??? actress LAYA was in second place, in that contest..

  • @SureshM-uz6cf
    @SureshM-uz6cf 5 лет назад +4

    Ningi lo tellani megam adi nallapadite chinuku ayi paduthundi a megham edi chandra bose kalam nundi jalu valini amtrutapu bindu

  • @kirankumaar5443
    @kirankumaar5443 Год назад

    west tapic

  • @hd-is5ru
    @hd-is5ru 5 лет назад +2

    Dinni heroine ni cheyali ani endku anonchndi ra Nayana??? Ma panamai inka bavntundi

  • @aggunani
    @aggunani 4 года назад +1

    English lekunda telugu lo matladalera? Poni aa English nijanga correct kuda kadu..vachi rani fake English!! Shame!!

  • @vishnuarram3890
    @vishnuarram3890 4 года назад +2

    Super chandrabose garu

  • @mettelaramakrishnayadav3096
    @mettelaramakrishnayadav3096 8 лет назад +2

    super

  • @rajubattu8434
    @rajubattu8434 8 лет назад +1

    super