అక్షయ తృతీయ సహస్ర కుంభాభిషేకం శ్రీ మహాలక్ష్మి యాగం | మే 10, 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • temple address link
    maps.app.goo.g...
    అక్షయ తృతీయ date 10/may/2024
    రోజున పూజా కార్యక్రమం వివరాలు
    www.pradeepjoshi.com
    ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ చక్ర కలశ మండప పూజ వరుణ మండల పూజ కలశములో గంగాజలమును నింపడం.
    ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు పుణ్యాహవాచనము, భక్తులందరికీ రుద్ర శూల అనుగ్రహ స్పర్శ. యంత్ర ప్రసాదము మరియు పూజ, భక్తులచే శ్రీమహాలక్ష్మి దేవి మూల మంత్ర జపము 1008 సార్లు. వెయ్యి ఎనిమిది మామిడిపళ్ళ రసముతో మహా అభిషేకం
    10:30 నుండి 12:30 వరకు వెయ్యి మంది భక్తులచే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి మూల విగ్రహమునకు మరియు మహా శ్రీ చక్రమునకు సహస్ర కుంభాభిషేకం.
    12 గంటల 30 నిమిషాల నుండి మూడు గంటల వరకు భోజన కార్యక్రమాలు
    సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు (చంద్రోదయం వరకు) శ్రీ మహాలక్ష్మి యాగము దశమహావిద్య కమలాత్మిక దేవి మూల మంత్ర పఠణాత్మక తంత్ర పూజ . అమ్మవారికి చందన లేపనము.
    పూజ అయిన తర్వాత అందరికీ అమ్మవారికి సమర్పించిన చందనమును గంధమును ప్రసాదంగా ఇవ్వబడును.
    యజ్ఞములో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యంత్రము మరియు కలశము జ్వాలాముఖి మాల శ్రీ చక్ర స్పటిక లింగము ప్రసాదంగా ఇవ్వబడును
    సహస్ర కుంభాభిషేకమునకు కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కలశం జ్వాలాముఖి మాల ప్రవాళ గణపతి బాల శివలింగము ప్రసాదంగా ఇవ్వబడును

Комментарии •