Anna small suggestion....... Nv chese videos lo 100 knowledge undi... But movie clips jokes use cheyadam valla ...nv chepe content knowledge palachapadipothundi...nen ani videos kosam chepadam ledu ... Mainly elanti video chesetapudu... Political videos lo elanti clips use cheste okk ...but elanti serious issues lo joke s use cheyadam valla ... serious matter kuda joke ayipothundi
Bro ఇపుడు నాకు ఎక్కడ పొలం లేదు, Lease కి చేస్తున్నాము farming, నా లాంటి వాళ్లు డబ్బులు సంపాదించాలనే చూస్తారు, organic చేసి ఇంకా డబ్బులు పోగొట్టుకోవాలి అని చూడరు,chemicals లో ఉన్నట్లు Organic లో కూడా పంటకి ఉపయోగపడే medicine తయారు చేస్తే అందరూ వాడతారు, కానీ organic లో అవి లేవు, Jeevamrutham, ఆవు పేడ వేసి పంటని పండించలేము, ఎంతో మంది organic చేసి loss అయ్యినవాలని చూసా, organic చేసి మళ్ళీ chemicals లోకి వచ్చారు, వెనక బాగా డబ్బు ఉండి, organic లో డబ్బులు పోయిన పర్లేదు try చేదాం అనుకున్నవాళ్ళు మాత్రమే organic farming చెయ్యాలి, నాలా Lease కి తీసుకుని, అప్పులు తెచ్చి వ్యవసాయం చేసేవాళ్ళు organic ని నమ్మలేరు, దీనికి గవర్నమెంట్ మాత్రమే solution వెతకాలి,
@@MeFarmerSuresh suden గా organic farming చేస్తే దిగుబడి తగ్గుతుంది. 100%లో 60%organic Metohod వడాలి 40% యూరీయ, పాస్పైట్ వంటి ఏవైన బలమైన మందులు వాడలి. అల కదాని ఒకేసారి organic చేస్తే కూదరడదు భూమిలో Chimiclas వాడి వాడి భూమికి suden గా అవి ఆపేసి organic metod తో వెళ్తే దిగుబడి తగ్గుతుంది . 50: 50 లో, ఆ next year 60: 30 తర్వాత next year 100 % method తో చేయాలి. ఒక పద్దతీ ప్రకారం organic లోకి వెళ్ళాలి పంటకి చీడపీడల బాధ ఉంటే chemicals వాడకుండ cvr గారి metod ఉపయోగించాలి. Organic farming లో ముందుగా కలుపు సమస్య ఉంటుంది. First దానిని నివారించుకోవాలి. Only మాగిన పేడను మాత్రమే వాడలి . అప్పుడు కొంచెమైన కలుపును తగ్గించుకోగలుగు తాము. భూమీలో గడ్డీ విత్తనాలు లేకుండ చూసుకోవాలి.
Good night క్రాంతి అన్న. ఆర్గానిక్ ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది. అని ఫస్ట్ ఎవడో చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి వోడు. ఇది ఆర్గానిక్ ఫుడ్ అని, మాది ఆర్గానిక్ ప్రాజెక్ట్ అని ఒవర్ యాక్షన్, ఒవర్ పబ్లిసిటీ. 😅👍
First thing Oganic ani gurthinchadam kastam.. Second thing nuvvu gurthinchi unorganic anii vadhilesthee intloo nii gu*dda chekkesthaaru.. Endhukante Market 99% Unorganic kabatti
ఎవరైనా 2003 లో పుట్టి జాబ్ లేకుండా ఏ పని చేయడానికి కూడా బుద్ధి పుట్టక రీచార్జ్ చేసుకోవడానికి కుడా ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొంటూ ఉన్నారా? ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తుంటే ఏం చేస్తున్నారో చెప్పండి ఎందుకంటే నేను అదే 2003 కానీ ఖాళీగా ఉన్నా😢బ్రో మీరు చెప్పడం వల్ల నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
1:00 chepina aa quote. Dhruva cinema lo ram charan Thana research room lo untadhi but little change the dialogue is ‘ne sathruvu Evaro chepu nuvvu evaro cheptha ‘
@@mahabooblinux ah boy gadu motivational speaker ahh girl ki rushikesh lo chusi love chesi edharu marriage cheskunnaru, tharuvatha vidipooyaru eppudu ahh boy and girl organic farms maintain chesthunaru seprate ga 🌝
@@srikanth_rrCarbon dating cheyadanki patham kalam Loki velli chesi ostara ?? Kadhu kadha cardon dating possible aynapdu anything can be possible Half knowledge thoni thelikunda Mi lanti untaru kabatte e generation change avatledhu Kanisam atanu evaru ani search chsnava nuvu? Subhash palekar ante evaro telsa asalu Entha farmers ki awareness istunado ni telsa asalu Oksri search chesi telsko telstadi And yu know what Know about him And talk later and do not judge anyone.
@@Healthisdreamwell said. Vijay ram is another great person who follows the Palekar principles and explained the same to pawan Kalyan garu. 5 layer farming is one of the most successful concept in natural farming.
@ravisuda9964 As an agriculture student I say you are also wrong.. 1]Father of Organic farming is =sir albert howard. 2]Father of natural farming=masanobufukuoka 3]Father of zero budget natural farming =subashpaleker As like u said there is huge difference between Organic farming and natural farming.there is also a difference b/w natural farming and ZBNF..
Go organic 10 yrs nundi organic food tintunna super but organic food chusukoni teesukondi baita mosam jarugutundi organic perutho ,ee video lo xcheppinavi correct
Organic panta vundadhu andhukante anni lands lo already fertilizer pestisides use chesi vuntay kakapothe slow ga change cheyali Now my brother is trying to produce without using fertilizer and pestisides let us see the quality and quantity
Anna nennu Daily 20000vegetables chemical use chesi Vilages& city's lo sell chesthunna No problem Anna Malli Organic antaru public priority LoCost preposition❤🙅
@@nageshreddy6110 Chemicals లేకుండ కూడ కూరగాయలను పండిచవచ్చూ ఏలాగంటే 1 : పంటవేసేముందు పచ్చిరొట్టె ఎరువులు వేయండి అంటే జీలుగా, జనుము , పేసర్లు వంటివి వేసి 15 రోజుల ఒకసారి తడి పెడుతూ పూత సమాయంలో full తడి ఇచ్చి one day ఆగి next day rutavetor తో భూమిలో కలిసి పోయేలాగ దున్నించండి. Next 10 days లో విత్తనాలు పెట్టుకొండీ. పంట పెట్టేముందు before 50 days ముందే planing ఉండాలి 2: 15days కి ఒకసారి జీవమృతం ఇవ్వండి 3: ఏదైన పురుగు వంటిది కనిపిస్తే cvr గారి method use చేయండి. ఇంక చెప్పాలంటే చాలనే ఉన్నాయి నెను చెప్పడం కంటే మీరు Search చేసి తెలుసుకొని చేస్తే బాగుంటుంది organic farming లో పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ ఉంటుంది. But organic farming చేయాలంటే చాల ఓపిక ఉండాలి.
Brother nenu satvik moment lo join Aya bro 1000 rupees ki andulo kuda vina bro, deadly diary gurinche dark secrets chepandi Inka Forks over knives, Global junk food , Hungry for change,Fat sick nearly dead, Minimalism,The Game changers e documentaries ani food gurinche we want to listen the dark secrets the way to potray
అన్నా క్రాంతి అన్నా కోర్టులో ఏమైంది ఏం కథ ఏం విషయాలు తెలియడం లేదు అన్న నువ్వు క్లారిటీ ఒక వీడియో చెయ్ సుప్రీంకోర్టులో అసలు ఏం జరిగింది అనే విషయం ఇప్పటికీ తెలియలేదు అసలు శిక్ష పడుతుందా లేదా నువ్వు చెప్పన్నా అన్న ఇప్పుడు ప్రస్తుతం
Madi ARAKU memu only organic food matrem tintamu.. anduke memu epuduu health ga unatamu..memu farming kudaa..a chemical use cheyakundaa chestaamu..avarkina organic side food kavalnte message cheayndi
బ్రో నేత్ర గారు కూరగాయలు మణికొండ లో సేల్ చేస్తుంది.అస్సలు కూరగాయలు ఆర్గానిక్ ఎ కాదు.ఆమె అమ్మేది రేట్లు కూడా బాగా అధికంగా ఉంటాయ్.పంట భూమిలో కాలు పెట్టేది లేదు.గడ్డి పికేది లేదు.ఈమె (విడియో రైతు అందువలన)అసలైన రైతు మీద బ్యాడ్ ఒపీనియన్ రాకుండా ఉండదా ప్రజలకి.?
మీకు Organic farming గురించి అవగాహన ఉందా? Organic farming చేయాలంటే first దాని గురించి పూర్తిగా తెలుసుకొండి. సగం సగం తెలుసుకోనీ చేయకండి. ఈ రోజుల్లో విత్తనం వేసినప్పటి నుండి పంట వచ్చేదాకా ఎం జరుగుతుందో తెలీదు కాబట్టి farming గురించి పూర్తిగా తెలుసుకొని enter అవ్వండి organic farming లోకి
without chemicals organic food packing cheste months paatu paadu avvakunda untada?? packing chesedi plastic tho inka adi organic ite enti kakapothe enti plastic kalustaadi endukante katchitanga aa packing paina sunlight padiuntadi paper cups ani cheppi hot liquids vesi taagutaru, paper liquid tagilte adi potadikada kaani paper cups and plates endudku emavvakunda untai?? endukatte daaniki plastic cover vestaru mari andulo hot liquid veste adi kalustaadi kada andulo ivi maanakunda cancer laanti jabbului eevi raakodadu ani devudini mokkite ela dark chocolate is good for heart scientists cheptunnaru. vaah anna vaah idi super kada. inka food awareness videos chey bro
Dabulu tho health konalevu ani chala mandi solu chabutaru but chala sandarbalo dabulu leka chala mandi sanipothunaru oka cina example chabuta na real life lo jarigindhi nenu banglore nh hospital lo intern ga chasetapudu oka cinna papa ki sma ane disease vachindi daniki only treatment zolgensma inj vadali a inj cost single dose 20 crores appudu anipinchindi mukesh ambani koduku peliki 14000 crores karchupetadu ade dabulatho 1000 mande poor sme diseases valaki treatment ivachu devudu pedavalaku kanisam manchi health ichina bagundu ani ade disease ambani koduke vaste just 17 crores 1 min kuda alochinchakunda konestadu ade dabuke vunna power
Anne bhaganay chaypavu bro Kane as a farmer ga chaybuthunna,nadhe konasemma dist oka maneshe oka roju Kula ke just oka puta paneke paydathuna,just 800 rs anaya
Wife cancer story was very short 😂😂😅😅 memes super super editing🫡🫡🤣😁 yes bro i am eating daily organic in street 🤣😁😁 manishi annyi uggalakaina manishi marraddu marraladdu😇
Kranti bro Akshayakalpa Organic foods try cheyandi okasari. Very good organically certified products ni sell chestundi. Please pin this comment ee info. Andariki use avtundi.
Bro nenu raithu son ni future lo oka manchi vegetable shop open chestunna without any chemical.. iam not come to for money and am not say without exp iam farmer u know who people say iam from last 2 yrs bach.. But they come this field for profit only.. sure they will close their shops soon
KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7
Enjoy 7days free trail
Atomic monthly debt amount 😅😅😅😅
Bro I'm interested
Chetta video bro
Bro Olympics lo yelaga participate cheyalo oka video cheyu annaya please
Anna small suggestion....... Nv chese videos lo 100 knowledge undi... But movie clips jokes use cheyadam valla ...nv chepe content knowledge palachapadipothundi...nen ani videos kosam chepadam ledu ... Mainly elanti video chesetapudu... Political videos lo elanti clips use cheste okk ...but elanti serious issues lo joke s use cheyadam valla ... serious matter kuda joke ayipothundi
Bro ఇపుడు నాకు ఎక్కడ పొలం లేదు, Lease కి చేస్తున్నాము farming, నా లాంటి వాళ్లు డబ్బులు సంపాదించాలనే చూస్తారు, organic చేసి ఇంకా డబ్బులు పోగొట్టుకోవాలి అని చూడరు,chemicals లో ఉన్నట్లు Organic లో కూడా పంటకి ఉపయోగపడే medicine తయారు చేస్తే అందరూ వాడతారు, కానీ organic లో అవి లేవు, Jeevamrutham, ఆవు పేడ వేసి పంటని పండించలేము, ఎంతో మంది organic చేసి loss అయ్యినవాలని చూసా, organic చేసి మళ్ళీ chemicals లోకి వచ్చారు, వెనక బాగా డబ్బు ఉండి, organic లో డబ్బులు పోయిన పర్లేదు try చేదాం అనుకున్నవాళ్ళు మాత్రమే organic farming చెయ్యాలి, నాలా Lease కి తీసుకుని, అప్పులు తెచ్చి వ్యవసాయం చేసేవాళ్ళు organic ని నమ్మలేరు, దీనికి గవర్నమెంట్ మాత్రమే solution వెతకాలి,
@@MeFarmerSuresh suden గా organic farming చేస్తే దిగుబడి తగ్గుతుంది. 100%లో 60%organic Metohod వడాలి 40% యూరీయ, పాస్పైట్ వంటి ఏవైన బలమైన మందులు వాడలి. అల కదాని ఒకేసారి organic చేస్తే కూదరడదు భూమిలో Chimiclas వాడి వాడి భూమికి suden గా అవి ఆపేసి organic metod తో వెళ్తే దిగుబడి తగ్గుతుంది . 50: 50 లో, ఆ next year 60: 30 తర్వాత next year 100 % method తో చేయాలి. ఒక పద్దతీ ప్రకారం organic లోకి వెళ్ళాలి పంటకి చీడపీడల బాధ ఉంటే chemicals వాడకుండ cvr గారి metod ఉపయోగించాలి. Organic farming లో ముందుగా కలుపు సమస్య ఉంటుంది. First దానిని నివారించుకోవాలి. Only మాగిన పేడను మాత్రమే వాడలి . అప్పుడు కొంచెమైన కలుపును తగ్గించుకోగలుగు తాము. భూమీలో గడ్డీ విత్తనాలు లేకుండ చూసుకోవాలి.
Nv oka environment create chesi organic farming cheyali bro 1 or2 acres undi chestanate kudaradhu
Endukante ni pakkanunnodu pesticides kodithe ni danloki vastayi adhe nv mundu kodte vadi danloki veltayi
Ikkada mana polam chuste saripodu pakkanodi polam ni chusi munde siddanga undali
Old is gold so evari intlo vallu crops vesukoni tinatam better 💯🤦😏🤫
Good night క్రాంతి అన్న. ఆర్గానిక్ ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది. అని ఫస్ట్ ఎవడో చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి వోడు. ఇది ఆర్గానిక్ ఫుడ్ అని, మాది ఆర్గానిక్ ప్రాజెక్ట్ అని ఒవర్ యాక్షన్, ఒవర్ పబ్లిసిటీ. 😅👍
First thing Oganic ani gurthinchadam kastam..
Second thing nuvvu gurthinchi unorganic anii vadhilesthee intloo nii gu*dda chekkesthaaru.. Endhukante Market 99% Unorganic kabatti
ఎవరైనా 2003 లో పుట్టి జాబ్ లేకుండా ఏ పని చేయడానికి కూడా బుద్ధి పుట్టక రీచార్జ్ చేసుకోవడానికి కుడా ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొంటూ ఉన్నారా? ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తుంటే ఏం చేస్తున్నారో చెప్పండి ఎందుకంటే నేను అదే 2003 కానీ ఖాళీగా ఉన్నా😢బ్రో మీరు చెప్పడం వల్ల నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
Bro nenu 2001 naku inka job ledu , tension padaku bayata market baaledu
Bro Better to learn Editing Skills And Digital Marketing Skills iam doing same
Ikkada 1993 no job
Iam pursuing degree 3rd year and help to my father in farming
@@saivarunvn7551 ucha paduthondhi bro 1 year waste chesa inti dagarey 😖 less friends matladey vidhanam teldhu introvert
1:00 chepina aa quote. Dhruva cinema lo ram charan Thana research room lo untadhi but little change the dialogue is ‘ne sathruvu Evaro chepu nuvvu evaro cheptha ‘
Aa dialogue kooda evaro cheppinde bro.. kotthadi kaadu
Nee snehithudu evaro cheppu nuvvevaro cheptha 😂
Thumbnail maathram
Pakka pakadbandhi ga plan chesav ❤😂😂
Evaru mava vallu
Organic farming divorse couple@@mahabooblinux
Organic RUclipsrs😂😂@@mahabooblinux
@@mahabooblinux ah boy gadu motivational speaker ahh girl ki rushikesh lo chusi love chesi edharu marriage cheskunnaru, tharuvatha vidipooyaru eppudu ahh boy and girl organic farms maintain chesthunaru seprate ga 🌝
చాలా పగట్బండీగా ప్లాన్ చేసాడు మైక్ 😂😂😂
There is huge difference between Organic Farming and Natural Farming.
"Subash Palekar" is the person who introduced natural farming.
Yes natural farming by palekar is excellent everyone should know that
Patha kalam lolki velli chesiochada ra
@@srikanth_rrCarbon dating cheyadanki patham kalam Loki velli chesi ostara ??
Kadhu kadha cardon dating possible aynapdu anything can be possible
Half knowledge thoni thelikunda
Mi lanti untaru kabatte e generation change avatledhu
Kanisam atanu evaru ani search chsnava nuvu?
Subhash palekar ante evaro telsa asalu
Entha farmers ki awareness istunado ni telsa asalu
Oksri search chesi telsko telstadi
And yu know what
Know about him
And talk later and do not judge anyone.
@@Healthisdreamwell said. Vijay ram is another great person who follows the Palekar principles and explained the same to pawan Kalyan garu. 5 layer farming is one of the most successful concept in natural farming.
@ravisuda9964 As an agriculture student I say you are also wrong..
1]Father of Organic farming is =sir albert howard.
2]Father of natural farming=masanobufukuoka
3]Father of zero budget natural farming =subashpaleker
As like u said there is huge difference between Organic farming and natural farming.there is also a difference b/w natural farming and ZBNF..
Manishi thana jeevitham lo edhi chesina athadi chavukosame chesthadu
- Bhagwat Gita ❤
Annayya ne videos to andarne bedara gotte , Bhayapettestunnav , andarni target chesi vallu chestunna mistakes baga cheptunnav ,🙏🙏🙏 super
Bro nen organic farming lo diploma complete chesanu...
Andaru organic cheyyali ani motivation chestaru kaani daani develop cheyyadaniki government matram munduku raadu
Mana telangana lo AEO ane udyogalu untay
Vaatini special ga fill cheste
Vallu farmers ki avilable lo untaru kabatti
Farmers ki awareness vastundi
Kaani vaatini matram pattinchukoru
Malli organic meeda pedda pedda speeches istaru
Organic food tinte aarogyam baguntadi weather baguntadi soil baguntadi anni pedda pedda matale cheptaru
Kaani danni evaru patincharu
From where we can learn!? As u said diploma..any open universities?
Evaro endhuku bro meru start cheyandi meru diploma chesaru ga start cheyandi....
Successful completed good information anaya sodi em chepala manchi matalu chepadu manchi evariki nachadu
Great bro chirala lo untu intha pedda channel naduputhunnav...kalavocha....
I started organic farming an year ago and enjoying the same everyday….
Go organic 10 yrs nundi organic food tintunna super but organic food chusukoni teesukondi baita mosam jarugutundi organic perutho ,ee video lo xcheppinavi correct
Organic tinna potham...mottaniki povadam for sure difference telsukoni tinelopu opika nasinchi dorikindi tini adjust avtam
😂idhi correct
Tomato rate100 rupees perigite chalu road ekkutunnaru organic ante per kg 200 expensive avtundi evaru kontaru
Organic panta vundadhu andhukante anni lands lo already fertilizer pestisides use chesi vuntay kakapothe slow ga change cheyali
Now my brother is trying to produce without using fertilizer and pestisides let us see the quality and quantity
Suppose meru baga rich ...just anukondi 😅😅
Annayaki telusu annaya videos baga rich people chudaru ani
8:47 mistake 😅
He is not believe bible 😂😂😂😂😂
😂😂
Bro just 2 hours back maa seniors tho discuss chessam organic products startup gurinchi, this video will boost our confidence.
Zero Budget Natural Farming by AP Govt project has been working in this field since 2016
Anna nennu Daily 20000vegetables chemical use chesi Vilages& city's lo sell chesthunna No problem Anna Malli
Organic antaru public priority LoCost preposition❤🙅
@@nageshreddy6110 Chemicals లేకుండ కూడ కూరగాయలను పండిచవచ్చూ ఏలాగంటే
1 : పంటవేసేముందు పచ్చిరొట్టె ఎరువులు వేయండి అంటే జీలుగా, జనుము , పేసర్లు వంటివి వేసి 15 రోజుల ఒకసారి తడి పెడుతూ పూత సమాయంలో full తడి ఇచ్చి one day ఆగి next day rutavetor తో భూమిలో కలిసి పోయేలాగ దున్నించండి. Next 10 days లో విత్తనాలు పెట్టుకొండీ. పంట పెట్టేముందు before 50 days ముందే planing ఉండాలి
2: 15days కి ఒకసారి జీవమృతం ఇవ్వండి
3: ఏదైన పురుగు వంటిది కనిపిస్తే cvr గారి method use చేయండి.
ఇంక చెప్పాలంటే చాలనే ఉన్నాయి నెను చెప్పడం కంటే మీరు Search చేసి తెలుసుకొని చేస్తే బాగుంటుంది organic farming లో పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ ఉంటుంది. But organic farming చేయాలంటే చాల ఓపిక ఉండాలి.
Brother nenu satvik moment lo join Aya bro 1000 rupees ki andulo kuda vina bro, deadly diary gurinche dark secrets chepandi Inka Forks over knives, Global junk food , Hungry for change,Fat sick nearly dead, Minimalism,The Game changers e documentaries ani food gurinche we want to listen the dark secrets the way to potray
100% reality video
Frist comment first like❤ nv reply ivvakapothe kim mama tho cheptha
Super video bro❤❤
Good topic Anna 👍👍
Superb explanation ❤ Reality
Correct ga chepparu bro
Ne Tamnail super Anna ee video 😅chusela chaseandi 😂❤❤..
you should mention some authentic organic products which came to your notice-thanks
Good information dear brother...
Good information 👍.
అన్నా క్రాంతి అన్నా కోర్టులో ఏమైంది ఏం కథ ఏం విషయాలు తెలియడం లేదు అన్న నువ్వు క్లారిటీ ఒక వీడియో చెయ్ సుప్రీంకోర్టులో అసలు ఏం జరిగింది అనే విషయం ఇప్పటికీ తెలియలేదు అసలు శిక్ష పడుతుందా లేదా నువ్వు చెప్పన్నా అన్న ఇప్పుడు ప్రస్తుతం
కోల్కత్తా డాక్టర్ కేసులో ఏం నడుస్తుంది అన్న చెప్పనా వీడియో ద్వారా
Video editing lo , zoom in zoom out cheye anna, intresting ga kanipisthadhi
Content ❤
Then how to identify organic food products ?
Maadi palleturu so organic food tintunnam❤❤❤
Certifications ఉంటాయి లేదా టెస్ట్ సెంటర్లు ఉంటాయి. లేదా chemical test detector ఉంటుంది. దాన్ని వస్తువు దగ్గర పెడితే chemical persentage చూపిస్తుంది
thumbnail లో పెట్టిన మూత కళ్ళ నేత్ర గురించి ఏం చెప్పలేదు బ్రో_😊
Super chepav bro ❤
అన్న ఇప్పుడు చాలా కంపెనీలు ఆర్గనిక్ అని వస్తున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అందులో ఎంత వరకు ఆర్గానిక్ అని నమ్మవొచ్చు రిప్ల ఇవ్వండి అన్న 😊
Video started at 13.00
Anni rakalu kuragayala mokkalu pandisthunna 2 years ga maximum bhayata vegitables kone avasram chala thakkuva vasthundhi
Madi ARAKU memu only organic food matrem tintamu.. anduke memu epuduu health ga unatamu..memu farming kudaa..a chemical use cheyakundaa chestaamu..avarkina organic side food kavalnte message cheayndi
బ్రో నేత్ర గారు కూరగాయలు మణికొండ లో సేల్ చేస్తుంది.అస్సలు కూరగాయలు ఆర్గానిక్ ఎ కాదు.ఆమె అమ్మేది రేట్లు కూడా బాగా అధికంగా ఉంటాయ్.పంట భూమిలో కాలు పెట్టేది లేదు.గడ్డి పికేది లేదు.ఈమె (విడియో రైతు అందువలన)అసలైన రైతు మీద బ్యాడ్ ఒపీనియన్ రాకుండా ఉండదా ప్రజలకి.?
😅😅😅
అవును బ్రో ఈ వంశి గారు నేత్ర గారు...వ్యవసాయ రైతులు కాదు. వీడియో రైతులు వీళ్ళు.సాఫ్ట్వేర్ వాళ్ళని ఎర్రి పప్పలు చేస్తున్నారు.
1:30 but he can make survive little more with that money, money also very important
Very good information sir
Even i am doing organic farming..if any new methods of organic farming pls mention here..
మీకు Organic farming గురించి అవగాహన ఉందా? Organic farming చేయాలంటే first దాని గురించి పూర్తిగా తెలుసుకొండి. సగం సగం తెలుసుకోనీ చేయకండి. ఈ రోజుల్లో విత్తనం వేసినప్పటి నుండి పంట వచ్చేదాకా ఎం జరుగుతుందో తెలీదు కాబట్టి farming గురించి పూర్తిగా తెలుసుకొని enter అవ్వండి organic farming లోకి
@@rachanagaddam5863athanu already chestunna annadu nv aedho andhulo master inattu chepthunnav athani comment sariga chadhuvu
without chemicals organic food packing cheste months paatu paadu avvakunda untada??
packing chesedi plastic tho inka adi organic ite enti kakapothe enti plastic kalustaadi endukante katchitanga aa packing paina sunlight padiuntadi
paper cups ani cheppi hot liquids vesi taagutaru, paper liquid tagilte adi potadikada kaani paper cups and plates endudku emavvakunda untai?? endukatte daaniki plastic cover vestaru mari andulo hot liquid veste adi kalustaadi kada andulo
ivi maanakunda cancer laanti jabbului eevi raakodadu ani devudini mokkite ela
dark chocolate is good for heart scientists cheptunnaru. vaah anna vaah idi super kada.
inka food awareness videos chey bro
Dabulu tho health konalevu ani chala mandi solu chabutaru but chala sandarbalo dabulu leka chala mandi sanipothunaru oka cina example chabuta na real life lo jarigindhi nenu banglore nh hospital lo intern ga chasetapudu oka cinna papa ki sma ane disease vachindi daniki only treatment zolgensma inj vadali a inj cost single dose 20 crores appudu anipinchindi mukesh ambani koduku peliki 14000 crores karchupetadu ade dabulatho 1000 mande poor sme diseases valaki treatment ivachu devudu pedavalaku kanisam manchi health ichina bagundu ani ade disease ambani koduke vaste just 17 crores 1 min kuda alochinchakunda konestadu ade dabuke vunna power
Super bro
Memu terrace paina vegetables own ga pandinchukuntunam... complete ga health kapadalekapoena ento konta control lo vuntunam.
Good video bro❤
ఈ ప్రపంచం 3 లక్షల సంవత్సరాలు, information ఎలా దొరికింది bro 8:27
Manchi information anna
Adda chatho barbell chasina video replay istha happy 😅
I am from chirala 😊
Organic farming information super sir
I am From Araku మి లో ఎవరికీ అయన అర్గానిక్ ఆహారం కావలి అంటే నాకు Text చెయ్యండి నేను Miku ఉచిత ga రాగులు పంపిస్తాను
Number pls
Yes I need tell me your number
Frist ne phone number pettu
Thumbnail was super anna
meeru baga rich anukondi .............. just anukundham 🤣🤣🤣🤣🤣🤣
😂😂😂
Aa uha entha bagundho😂😂😂
Antey annadu gaani aa uha entha bhagundho😶
Anne bhaganay chaypavu bro Kane as a farmer ga chaybuthunna,nadhe konasemma dist oka maneshe oka roju Kula ke just oka puta paneke paydathuna,just 800 rs anaya
Wife cancer story was very short 😂😂😅😅 memes super super editing🫡🫡🤣😁 yes bro i am eating daily organic in street 🤣😁😁 manishi annyi uggalakaina manishi marraddu marraladdu😇
Bro Karna biography గురించి ఒక విడియో చై బ్రో pls..కర్ణుడు ఎలా పుట్టాడు,ఎలా చనిపోయాడు మొత్తం ఎన్ని నిమిషాలు అయిన కానీ ఒక విడియో చై బ్రో. Pls❤❤🙏💔
Kalki movie chusav kadha bro eroju 😊
@@Sri_Hari_17 దాంట్లో కొంచెం మాత్రమే చూపించారు బ్రో...అసలు బయోగ్రఫీ చాలా వుంది
😂 (OTT)@@Sri_Hari_17
తెలుగులో చాగంటి లాంటి వారు చాలా clear గా చెప్పారు చూడు bro
@@aditya7162 vallu cheppedi sariga artam kaadu
Veellu background music some elevations add chestaru appudu baga artam avutadi
Super anna ❤love you
Baaga rich anukundham. Just ! Anukondi…….. endhulo chaala depth vundhe kranthi
E vedios chuste vegetables tinalem bayatho but avi tapoa vere gathi ledhu
అన్న ఇండియన్ పార్మ్ంగ్
ఇంకా రైతులకు జరుగుతున్న అన్యాయాల గురించి ఒక విడియో చేయండి అన్న please😢😢😢
Anna Indian ecommerce business meda oka video cheyyandi
మీరు వీడియో పెట్టటానికి...ఇతరుల ఫోటోస్ ఎందుకు వాడుతున్నారు cheap ఐడియా @KranthiVlogger బ్రదర్
Ai generated bro
Thumbnail lo photos chusi vachina vallu😂
Evanni chusi anubavinchi
Village lo naku vunna bhumilo ma entiki kavalsina food pandisthunnam
Kranti bro Akshayakalpa Organic foods try cheyandi okasari. Very good organically certified products ni sell chestundi. Please pin this comment ee info. Andariki use avtundi.
Voice sound ravadam ledu anna
Avunu nene ide alochistunna ..musalivare strong ga unnaru
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🫶🐎🐎🐎🐎🐎🐎🐎No time this one busy life.
Natural farming ani inkokati vundhi bro okasari dhani medha oka video chei anna kavalante information nenu ista detail ga
Daily fast food I am bachelor bro 😔
Mari where you buy vegetables?
Varadhi farm,yichata pantalu pandavu kani ammabadatai
🙏 Kranthi ❤️ Anna 🙏❤️
Next antha bathayi mayam video kavali anna
Alage పతంజలి పత్తి ఇతూ ప్రాబల్యం అనే వీడియో కావాలి అన్న
Nvu famous youtubers ni tumbnail lo వడినట్లు. Andharu వాడుతున్నారు.
We r waiting Kolkata vedio upadates brother
Natural farming is best and No1
అప్పట్లో బ్రతకడానికి తినివ్వరు ఇప్పట్లో సంపాదించడానికి తింటున్నారు
Fact
అసలు indiaలో ఎక్కడ organic food దొరుకుతుంది.నేను ఆ విషయం చెప్తారు అనుకోని video openచేశా
anna naku editing vochu but work from home aithe chestha
Hi kranthi ❤
Views takkuva vastunayi ..kolkata incident malli remix chey views vastayi
naku indhakalinundi kotesthundhi bro nee chethilo vunah remote enti bro dhenikadhi
Vedio mundu photo netra akka di anduku pettav anna
Marri chettu deyyam next episode?
Bro nenu raithu son ni future lo oka manchi vegetable shop open chestunna without any chemical.. iam not come to for money and am not say without exp iam farmer u know who people say iam from last 2 yrs bach.. But they come this field for profit only.. sure they will close their shops soon
Nice video anna ❤
Edenti e video manam 10 th class lo echina seminar la vundi
Asala radhu bro editing akada nerepethanu ante vacheysthanu anna
is that psychology or physiology , book mida amo physiology ani undi mari...