Pattikonda gots and sheeps Market// పత్తికొండ గొర్రెల సంత

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • మా వాట్సుప్ నంబర్ & లింక్
    ______________________________
    chat.whatsapp....
    అందరికీ నమస్కారము 🙏🙏🙏
    _________________________
    ఈరోజు పత్తికొండ లో జరిగినటువంటి సోమవారము ఎద్దుల సంత మీకు చూపించడం జరుగుతుంది ఇందులోనే వచ్చినటువంటి ఎద్దులు పలు రకాలు జాతులు మీకు కొత్తగా చూపించడం జరుగుతుంది పత్తికొండ తాలూకా కర్నూలు జిల్లా ప్రతి సోమవారం ఈ సంత జరగడం జరుగుతుంది ముఖ్యంగా కేవలం ఈ వీడియో మీరు ఆశించిన సందర్భంగా ఈ వీడియో మీకు పరిచయం చేయడం జరిగింది కనుక మీరు తప్పకుండా మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తో కామెంట్ తో మనకు ముందుకు వెళ్లే విధంగా చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు పరిచయం చేయడం జరిగింది పత్తికొండ వెళ్లాలంటే సుమారుగా ఆదోని నుంచి ఒకటిన్నర గంట పడుతుంది మీరు అడిగిన సందర్భంగా నేను ఈ వీడియో మీకు పని చేయడం జరిగింది కనుక మీరు నా పైన దయవుంచి కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని వీడియో మీకు పరిచయం చేస్తున్నాం .
    అదే విధముగా మీ దగ్గర ఏ విధమైన ఎద్దులు గాని ఉన్నట్లయితే మన ఛానల్ లింకు కింద పడడం జరుగుతుంది నేరుగా మీరు మా వాట్సాప్ మీ దగ్గర ఉన్న వీడియోస్ మంచిగా తీసి పంపినట్లయితే మన ఛానల్ లో అమ్మకానికి పెట్టడం జరుగుతుంది
    _______________________________________
    #Sivaa2zcreations

Комментарии • 20