ఎంత చక్కటి కథ..ఆ ఇంట్లో ఆ నాన్న కొడుకుకి తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని అలా చెప్తుంటే..ఆహా...

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • పెంకుటిల్లు‪@teluguseriyalslibrary‬

Комментарии • 202

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 года назад +13

    రాకాసికోడళ్ళుండే ఈ కాలంలో కొడుకు, తండ్రికోసం 25 లక్షల ఖర్చుతో ఇంటిని బాగుచేయించాడంటే అది కొడుకు గొప్పతనం కానేకాదు. కోడలు మంచితనమే!!!!.

  • @gopalakrishnasaripella2869
    @gopalakrishnasaripella2869 2 года назад +4

    పెంకుటిల్లు లో పెరిగిన ప్రతివారికి చిన్నతనం జరిగిన సంఘటనలు గుర్తుకువచ్చేలా ,కళ్ళకు కట్టెల చేసావు . కధనం ఆసక్తికరంగా సాగినది .
    రచయిత మా తమ్ముడు అని చెప్పటానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను . అభినందిస్తున్నాను .

  • @satterradhika60
    @satterradhika60 2 года назад +1

    Very nice story ,
    Story kallaku kattinatlu ga chupincharu

  • @prakasamkandikonda9005
    @prakasamkandikonda9005 2 года назад +9

    కధ చాలా బాగుంది చెప్పే విధానం ఇం కా బాగుంది

  • @sriramarao9879
    @sriramarao9879 2 года назад +9

    ఈ కధను విన్న శ్రోతలకు నా నమస్కారాలు. ఈ కధ రాసింది.నేనే. S. శ్రీరామారావు.... కలం పేరు ఉషారం... మీ అందరి కామెంట్స్ చదివి చాలా ఆనందం వేసింది. మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు.

    • @teluguseriyalslibrary
      @teluguseriyalslibrary  2 года назад +2

      Super. Maa channel lo o rachayita koodaa unnaru. Tq sir

    • @teluguseriyalslibrary
      @teluguseriyalslibrary  2 года назад +2

      కానీ తండ్రి కొడుకు పట్టించుకోవట్లేదు అనుకుంటాడు కానీ కొడుకు అన్నీ చేయిస్తాడు..వారిద్దరి బాండింగ్ చాలా బాగుంది

    • @sriramarao9879
      @sriramarao9879 2 года назад +1

      @@teluguseriyalslibrary సర్ మీతో డైరక్టుగా మాట్లాడాలి అంటే ఎలా...ఇంకా కధలు ఉన్నాయ్...ఇంకా వ్రాస్తున్నాను. మరిన్ని కధలు మీ ఛానల్ ద్వారా చేయాలి అంటే...ఎలా...

    • @suryanarayanamurty1222
      @suryanarayanamurty1222 2 года назад +1

      చాలా బాగుంది.ధన్యవాదములు

  • @urmilareddy7028
    @urmilareddy7028 2 года назад +22

    ఆ తండ్రి మనసులో ఆర్ద్రత మీ గొంతులో విన్నాము..the way you narrated the story is awesome 👌👌

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 Год назад +1

    Chalabaga rasaru nanna idi kasha la lady oka nija jeevithanni choosthunnattuga undi ma tatagarillu gurthukochindi meeku thanks srinivas haruki abhinandanalu

  • @vijayalakshmichintham8548
    @vijayalakshmichintham8548 2 года назад +1

    మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది,ఈ రోజుల్లో తన పిల్లలు తన భార్య ఆనందం తప్ప తల్లితండ్రుల మనసెరిగి ప్రవర్తించే వారు తక్కువ,అలాంటి వారు ఈ కథను వినీలచేయలి,కనీసం T.v. serial మాదిరిగా.TQ.u

  • @gopiillinda1776
    @gopiillinda1776 2 года назад

    Chala chakkani Katha chadivi vinipinchinanduku dhanya vadalandi

  • @rajithaattluri1650
    @rajithaattluri1650 2 года назад

    Mi chadhive stories chala baguntunaee

  • @umavisi224
    @umavisi224 2 года назад +1

    Chaala bagundandi elanti kodukulu vuntara anipisthundi 🙏

  • @nareshchandrakala6383
    @nareshchandrakala6383 2 года назад +1

    Really seechless 🙏🙏🙏

  • @genepalliaruna3668
    @genepalliaruna3668 2 года назад +3

    అందరికీ అలాంటి కొడుకు ఉంటే మలిదశ అంతా సంతోషంగా గడిచిపోతుంది అలాంటి కొడుకు ఉండాలన్న కూడా అదృష్టం ఉండాలి నిజంగా చాలామంది జీవితాలు ఇలాగే ఉంటాయి

  • @ssvchemistrylessons2697
    @ssvchemistrylessons2697 2 года назад +8

    కథలోని తండ్రి కొడుకులు చాలా అద్రుష్టవంతులు

    • @kameshwararao7105
      @kameshwararao7105 2 года назад

      చక్కని కథ , బాగుంది !

  • @satterradhika60
    @satterradhika60 2 года назад +1

    Good relationship Andariki Aalanti kodukunu ivvalani devudini koruthunnanu

  • @krishnakumari4875
    @krishnakumari4875 2 года назад +3

    Good values story chaala bagundi andi

  • @apparaosomaraju2382
    @apparaosomaraju2382 2 года назад +4

    నేటి సమాజములో జరుగుతున్న సం ఘటన లు💐

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 года назад

    Really very Great &grand story sir.
    Very usefull to present generations sir
    Thank you sir.
    👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍👏👏👏👏

  • @arunakurapati2244
    @arunakurapati2244 2 года назад +1

    Son doing so much for father is great. I know a son who said that he would get the house repaired and as if temporarily putting him in old age home and sold it to the builders and he wanted to buy a house in Delhi. Meanwhile the father's friend from the native place wrote to the father that his house was demolished. The father went away from the old age home to his native place and died of heart break. And on the twelfth day of his death the daughter in law was diagnosed that her kidneys were spoilt and she had to undergo dialysis and she passed away in 2011 . The son and daughter in law were so crooked they tried to cheat the old father for their selfish motives.. i wanted to tell one and all that crookedness breeds nothing but tragedy.

  • @gayathrisrinivas7311
    @gayathrisrinivas7311 2 года назад +2

    Chala bagundi khadh🙏👌👌👌👌👌🤝

  • @vasanthkanduri8186
    @vasanthkanduri8186 2 года назад

    Great story sir

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 2 года назад +5

    Great son and lucky parents 🙏🙏🙏🙏

  • @santakumari6038
    @santakumari6038 2 года назад +1

    👌👌👌👌👌👌

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 2 года назад +1

    Excellent 👍 Story 🌹

  • @lakshmigundavarapu5626
    @lakshmigundavarapu5626 2 года назад +4

    ఈ కథ వ్రాసిన వా రికి చదివిన మీకు కృతజ్ఞత లు

  • @sureshvasavi9652
    @sureshvasavi9652 2 года назад +1

    Very nice pls write this type stories

  • @brundarao4629
    @brundarao4629 2 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kameswariu8913
    @kameswariu8913 2 года назад +9

    What a positive and healthy relationship between Father and son🙏

  • @chodisettirambabu9206
    @chodisettirambabu9206 2 года назад +2

    Super son exelent

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 года назад

    అద్భుతం

  • @sailajavaniamancherla4982
    @sailajavaniamancherla4982 2 года назад

    Chaala baagundhi

  • @pavanijamrajubhai3454
    @pavanijamrajubhai3454 2 года назад

    Chala bagundhi

  • @sai-569
    @sai-569 2 года назад +1

    Super

  • @genepalliaruna3668
    @genepalliaruna3668 2 года назад

    కథ బాగుంది

  • @vasudevarao8107
    @vasudevarao8107 2 года назад

    Nice store. 👌👌

  • @veerabommasrividya7324
    @veerabommasrividya7324 2 года назад

    Nice...

  • @lallived104
    @lallived104 2 года назад +1

    Chala chala manchi kadha

    • @sreedevigrandhi3838
      @sreedevigrandhi3838 2 года назад +1

      కథ చాలా బాగుంది పాత తరం కొత్త తరం కలబోసి

  • @phanipriya7195
    @phanipriya7195 2 года назад +1

    Bhale manchi katha

  • @lalithaveeranagari1094
    @lalithaveeranagari1094 2 года назад

    👌👌👌🙏🙏🙏🙏🙏

  • @lasyapisupati4851
    @lasyapisupati4851 2 года назад

    👌👌👌👌👌🙏🙏🙏

  • @kamalammakathalu9190
    @kamalammakathalu9190 2 года назад

    Kadha nijamiteee 👍

  • @lakshmip2452
    @lakshmip2452 2 года назад +4

    Nijanga ilanti koadukulu andarikii vundali

  • @parvathimogilisetti8925
    @parvathimogilisetti8925 2 года назад +1

    Su

    • @shivashivaramnshiva664
      @shivashivaramnshiva664 2 года назад +1

      Chalsantoshangaundi sat ramarao gariki namsumagali❤❤❤❤❤🇨🇳+🎆+💰🙏🙏🙏🙏🙏

    • @nagamanikopanathi6169
      @nagamanikopanathi6169 2 года назад

      chala bagundi sir manchi kadha

  • @bjpgupta8181
    @bjpgupta8181 2 года назад +1

    Penkutillu katha ninnati mani nallani

  • @vijaylakshmi9811
    @vijaylakshmi9811 2 года назад +3

    ఉషారం గారు వ్రాసిన కథ చదివి ఆలోచిస్తే అనేక సున్నితమైన అంశాలు చాలా ఉన్నాయి. కుటుంబ విలువలు, తండ్రి మనసెరగన కుమారుడు వారి అవగాహన ముచ్చటేసింది. వారసత్వమ్ గా వచిన గృహంలో ఎన్నో మదుర స్మృతులు. పుట్టిన వూరు, గృహం చేరుకోగా ఒక భద్రత తృప్తి భరోసా వస్తాయి. శాంతిగా వుంది. 👌👏🌻

  • @donthisarala4268
    @donthisarala4268 2 года назад +1

    Super

  • @Lvsri
    @Lvsri 2 года назад +12

    నేను చిన్నప్పుడు రేడియోలో విన్న కదానికల ఎంతో బాగుంది ఆ జ్ఞాపకలును మళ్ళి గుర్తుచేసి నందుకు ధన్యవాదాలు

  • @jhansiprasanna4698
    @jhansiprasanna4698 2 года назад +23

    గొంతులో ఉన్న భావం మాటల్లో చెప్పలేను చాలా చాలా బాగుంది

  • @myvoice1626
    @myvoice1626 2 года назад +1

    కథ బాగుంది కానీ నిజం జీవితంలో అలాంటి కొడుకు తండ్రులు, వాళ్ళ మధ్య ఆ అనుబంధం వుంటున్నాయా. ఉండాలని korukundam

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 2 года назад +5

    Heart touching story. Thank you Mr.srirama Rao Garu. We are looking for more stories from you. Respect from Nellore.

  • @vasanthimurthi5577
    @vasanthimurthi5577 2 года назад +21

    వయస్సు మల్లిన దశలో పిల్లలు తల్లిదండ్రుల మనస్సు తెలుసుకుని మసలుకుంటే తల్లిదండ్రులకు అంతకుమించిన ఆనందం ఇంకొకటి లేదు.

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 года назад +8

    మా ఇల్లు అంతే చాలా పాతది నా అనుభవాలు అనుభూతులు నా జ్ఞాపకాలు ఇంటి పైన మమకారం గుర్తుకు చేసారు వాస్తవ అనుభూతి శర్మ 62 ఇయర్స్ ధన్యవాదములు 29-10-2021

    • @badamnarsimhaiahnarsimhaia7433
      @badamnarsimhaiahnarsimhaia7433 2 года назад

      Very good story. Best relation between a son and parents

    • @ramakrishnakota587
      @ramakrishnakota587 2 года назад

      E kathaloni parentski dhanyavadamulu parents pempakam bagute ilanti biddalu vuntaru kadha writer ki namassulu

  • @suguna112
    @suguna112 2 года назад +8

    జరిగేదంతా ఈ వయసు వాళ్లకి 🙏🏻🙏🏻👍👍

  • @lakshmithulasiaraveti2244
    @lakshmithulasiaraveti2244 2 года назад +2

    Super 👌👌

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 2 года назад +3

    ఈ కథ వ్రాసి వారికీ , చదివిన మీకూ ధన్యవాదములు. కథ చాలా బాగుందండీ.

  • @VijayaLakshmi-br7ef
    @VijayaLakshmi-br7ef Год назад +1

    There are no words to describe the story 😜😂

  • @padmajadonthula2804
    @padmajadonthula2804 2 года назад +8

    చాలా చాలా బాగుందండి👌

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 2 года назад +1

    Katha chala bagundi bagavantudu andariki atuvanti kodukuni ivvalani asisitunnanu maku vinipinchinanduku meeku rachaitaku abinandanalu.

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 4 месяца назад +1

    Chala bagundi

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 2 года назад +4

    చాలా బాగా చెప్పారు 50 సం కి టి కథ ఇది ఇలాంటి వి ఇంకా చెపండి

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 3 месяца назад +1

    👌👌👌

  • @jangitisharada260
    @jangitisharada260 2 года назад

    Ee Kalam lo Elanti koduku untunara evaro Okkaro edharu thappa ee story vini thandrini ela chusokovalo nerchukondi

  • @zhannsib4644
    @zhannsib4644 2 года назад +4

    Excellent story andi
    No more words andi

  • @hymavathisista2464
    @hymavathisista2464 2 года назад +1

    Nijanga chepalante miku Namaskaram.chala ghoramga unai
    Pillalu pravartanalu

  • @kurranageswarao1701
    @kurranageswarao1701 2 года назад +2

    ఈరోజు ల్లో అందరూ ఆశ్రమాలకు పంపుతు టే ఈరోజు ల్లో ఈ కధ చాలా కనువిప్పు పిల్లలకు. 🙏🙏🙏🙏👍👍

  • @ramadeviv7949
    @ramadeviv7949 2 года назад +1

    A good story..

  • @RavindranathPentakota
    @RavindranathPentakota 2 года назад +2

    Very good. Every word is with positive attitude . These days that positiveness is missing , narration made all the differance. Good work continue doing such kind.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +1

    So sweet story

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 2 года назад +19

    చక్కని కుటుంబ కథ. ఇలాంటి తండ్రి,కొడుకులు ఉన్న జీవితం యెంత బావుంటుందో కథా.💐

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 года назад +2

    Even I feel same about our Old Village house. But my younger brothers sold it away. I felt as if I have lost my mother

  • @raniduggirala2366
    @raniduggirala2366 2 года назад +1

    Super

  • @kalyanibandi782
    @kalyanibandi782 2 года назад

    Meeru Chaduvuthunte Maaku Theliyakunda kallu Kanneeti Chalamulu Ayyaai

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 2 года назад +1

    ఈ రోజుల్లో కథలు కనుమరుగైపోయాయి. నాచిన్నప్పుడు మా అత్త వచ్చినా ఇంకా చుట్టా లెవరైనా కథలు బాగా వచ్చిన వాళ్ళు వస్తే చాలు రాత్రి పడుకునేముందు అంతా ఒక దగ్గర కూర్చుని చెప్పించు కునేవాళ్ళం
    నా కు అవన్నీ గుర్తు కొచ్చాయి. కథ చాలా బాగుంది

  • @ramanibulusu5334
    @ramanibulusu5334 2 года назад +1

    ఎంతో చక్కని కథ ఈ తరం పిల్లలు కూడా వినతగ్గది అని నా అభిప్రాయం. రచయితకు & చదివి వినిపించిన వారికి అభినందనలు 🙏💐👌👌

  • @sridevipagadala695
    @sridevipagadala695 2 года назад

    Naku old days gurutu vache redio lo patalu amma ke bave lo nelu todatam nana dagara anam tenatam

  • @vidyasagarravada13
    @vidyasagarravada13 2 года назад +1

    Chalkati katha

  • @swaruparanivallabhaneni9050
    @swaruparanivallabhaneni9050 2 года назад +1

    👌👌👌

  • @ghaliradhakrishna5016
    @ghaliradhakrishna5016 2 года назад +1

    👍

  • @gayathrisrinivas7311
    @gayathrisrinivas7311 2 года назад +2

    Chala bagundi khadh🙏👌👌👌👌👌

  • @dvrm13579
    @dvrm13579 2 года назад +7

    Most of the migrants from villages to cities ,will have the same sentiments and feelings and a strong bonding with their village environment ,tiled houses ,but having sons who understand their likes and dislikes are very few,how ever well portrayed the tiled house sentiments in this novel,good

  • @bhagavathiganti4635
    @bhagavathiganti4635 Год назад +1

    Excellent story..❤

  • @meenakshitadepalli5659
    @meenakshitadepalli5659 2 года назад +2

    S. Sri Rama Rao gariki abhinandanalu. Penkutiti anamdani penku penku lo chakkaga vivarincharu... Inka Khada chadivinavari voice Khadaloni Padmanabham patrani kalla mundukuki tesukuvachhindi. Khada chadivina teru adbhutam.

  • @rasools6229
    @rasools6229 2 года назад +2

    Chala chala bagundhi katha.elanti enno manchi kathalu meeru rayalani manasupurthi ga korukuntunnanu sir.

  • @neelimakrishna3247
    @neelimakrishna3247 2 года назад +1

    జై శ్రీమన్నారాయణ చాల చాల బాగుంది ఈ కత ఇది కథనాలు నిజ జీవితంలో జరిగిన సంగటనలా అనిపించింది నిజంగా చాలబాగుంది రచయితగారికి 🙏

  • @padmak5117
    @padmak5117 2 года назад +1

    Superga vundi kada ,patha illu father son iddari sambashana,yentho chakkaga vundi kada,ilanti kadalu eekalam vallu vinali,rasinavariki thanks

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda8798 2 года назад +2

    Aaha entha chakkati katha kkallaku kattina adhbutha drusya kavyamlahaundi malli ilanti kathalu andisthe anadistham thaq

  • @nkbkiran
    @nkbkiran 2 года назад

    Story chala bhagundhi Ramugaru

  • @gardaspanchakshari496
    @gardaspanchakshari496 2 года назад +4

    కృతజ్ఞతలు

  • @psnmurthy4877
    @psnmurthy4877 2 года назад +3

    Ilanti tandri kodukulu..kuda untaru... Very good story..... 👌👌

  • @sitakumarikommareddy8957
    @sitakumarikommareddy8957 2 года назад +7

    ఇంతచక్కనికద రాసినందుకు మీకుధన్యవాములండి

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 2 года назад +1

    Bhavitaraniki manchi kadhani andimchinaaru. Maa chinnappudu memu Radiolow ituvamti kadhalu vinrvaallamu
    Thanks andi.

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 2 года назад +1

    sweet memories and heart touching story 👌

  • @lakshmidevidalavayi1691
    @lakshmidevidalavayi1691 3 года назад +8

    ఇటువంటి కుటుంబం ఏది ఇప్పుడు?

  • @solasuvenkatasatyanarayana7443
    @solasuvenkatasatyanarayana7443 2 года назад +2

    No words sir 🙏🙏🙏🙏🙏🙏

  • @malladilakshmi7374
    @malladilakshmi7374 2 года назад

    yenta chakkati anubandham

  • @ranimathe8320
    @ranimathe8320 2 года назад +3

    Heart touching

  • @gurumurthyv5018
    @gurumurthyv5018 2 года назад +1

    కథ బాగుంది, పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి అందరికీ..

    • @MuraliKrishna-co6zl
      @MuraliKrishna-co6zl 2 года назад

      నిజంగా తండ్రి కొడుకులు ఇలా ఉంటే ఎంతబాగుంటుంది. ధన్యవాదాలు,

  • @raorao511
    @raorao511 2 года назад +2

    Hrudayaanni kadilinchindi

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 2 года назад

    Very nice story

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 2 года назад +2

    చాలా బావుంది