Arunachala Shiva Song | Arunachalam Temple Tiruvannamalai | Arunagiri Devotional Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 527

  • @KeerthiAnupama
    @KeerthiAnupama 10 месяцев назад +17

    నీ దర్శనభాగ్యం కలిగించావు . తండ్రీ కృత ఙ్ఞతలు

  • @omsagarfarooq4119
    @omsagarfarooq4119 10 месяцев назад +9

    Om Namah shivaya ❤️🙏🏻

  • @karnaramesh8907
    @karnaramesh8907 Год назад +4

    Arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva om Arunashiva

  • @HymaLokesh
    @HymaLokesh 6 месяцев назад +15

    ఎన్ని సార్లు అరుణాచలం వచ్చిన ఇంకా రావాలని వుంది స్వామి

  • @mohannaidu1055
    @mohannaidu1055 Месяц назад +3

    Om namashivaya namaha 🙏🏻 om arunachala shiva 🙏🏻

  • @AppannaSadhu-e6l
    @AppannaSadhu-e6l 3 месяца назад +3

    Amma Apithakushamba Ayya Arunachaleswaraya Namo Bhagavathe Ramanaya Namo Namaha ❤❤❤🙏🙏🙏

  • @raazpolagani8889
    @raazpolagani8889 Год назад +174

    ఓం అరుణాచలేశ్వరాయ నమః ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప నీ అరుణాచల దర్శన భాగ్యం దొరకదు నాకు నాకు మాత్రం ఆ అదృష్టాన్ని కలిపిoచవు స్వామీ🙏🙏🙏

    • @kalavatimajji8765
      @kalavatimajji8765 Год назад

      😊uouiijoikp😊ppppp😊😊😅😊00

    • @kalavatimajji8765
      @kalavatimajji8765 Год назад +6

      😊😊😊

    • @thungaashok2631
      @thungaashok2631 Год назад +5

      Anukuntte epatiki velalem plan lekunda velipovali ha maha Deva ......sanidhiki

    • @tankasalaapaarao3130
      @tankasalaapaarao3130 Год назад +2

    • @mcmohan2524
      @mcmohan2524 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohannaidu1055
    @mohannaidu1055 2 месяца назад +1

    Om namashivaya namaha 🙏🏻 hara hara mahadeva shambo shankara om namashivaya namaha 🙏🏻 om arunachala shiva 🙏🏻 om arunachala shiva 🙏🏻 om arunachala shiva 🙏🏻 🏵🌼🌹💐🌸🌻🌻🌸💐🌹🌼🏵🏵🌼🌹🌹🌼🏵🏵🌼🌹🏵🌼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rockheartvlogs2157
    @rockheartvlogs2157 Год назад +3

    అద్భుతం... చాలా బాగుంది...అరుణాచలం వీడియోలు ఎక్కడ వున్నా చూస్తాను.. ఇటీవల Kasta jeevi vlogs లో కూడా చూస్తున్న.. వివరంగా చూపిస్తున్నారు

  • @vasukonathala4411
    @vasukonathala4411 Год назад +58

    శ్రీ స్వామి సన్నిధి అరుణాచల గిరి ప్రదక్షిణ నేను చేసుకోవడం ఎన్నో జన్మల అదృష్టం హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @Vishnu.vishwqkqrmq
    @Vishnu.vishwqkqrmq Год назад +21

    జన్మజన్మలకు నీ పాదపద్మములకు ఈ జీవితం అంకితం అయ్యేటట్లు ప్రసాదించు అరుణాచల శివ

  • @srinivasaraopiridi4646
    @srinivasaraopiridi4646 Год назад +16

    మీ దయ ఉంటే సద్యం కానిది ఈ భూమిపైలేదు కదాస్వామి.....దర్శనభాగ్యం ఈ జన్మలోనే. కలిపించుస్వామి...

  • @mallamnarendar62
    @mallamnarendar62 Месяц назад +2

    Om Sri Arunachala sivaya namaha🙏🙏🙏🙏🙏🙏🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷

  • @gopidesinarayana7079
    @gopidesinarayana7079 Год назад +13

    అరుణాచలేశ్వర నీ దర్శనం ఇవ్వవయ్యా

  • @saratchandra5540
    @saratchandra5540 Год назад +3

    om arunachala sivaya namaha
    om arunachala sivaya namaha
    om arunachala sivaya namaha

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 3 года назад +142

    *కరుణాచలము అరుణాచలము కదలాడే దైవమూ*
    *రమణాశ్రమము ఇలలో ప్రియము , దరి చేరే మార్గము.*
    *శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగ*
    *అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారికాగా*
    *అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి*
    *పరమపదము కనురీతి హరుడేరా సుమతీ*
    *కరుణాచలము అరుణాచలము కదలాడే దైవమూ*
    *రమణాశ్రమము ఇలలో ప్రియము , దరి చేరే మార్గము.*
    *శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగ*
    *అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారికాగా*
    *అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి*
    *పరమపదము కనురీతి హరుడేరా సుమతీ*
    *తన మాటే తలచావో తొలిగే ప్రతి బెంగ*
    *తల మీద మనసారా తడిమే అభయముగా*
    *తులలేని తన ప్రేమ వరమై చేరగా*
    *తన వాసం సహవాసం అవదా హాయిగా*
    *అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి*
    *పరమపదము కనురీతి హరుడేరా సుమతీ*
    *కరుణాచలము అరుణాచలము కదలాడే దైవమూ*
    *రమణాశ్రమము ఇలలో ప్రియము , దరి చేరే మార్గము.*
    *శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగ*
    *అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారికాగా*
    *అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి*
    *పరమపదము కనురీతి హరుడేరా సుమతీ*
    *అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి*
    *పరమపదము కనురీతి హరుడేరా సుమతీ*
    *ఎటు చూడూ వెలిశాడు విఠలాక్షుడు హితుడై*
    *పుటమేసి పాపమునే మసిచేయును నెగడై*
    *నడిచాడు గిరినేల రమణానందుడై*
    *కలిలోన కడలేని కరుణాదీపుడై*
    *అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి*
    *పరమపదము కనురీతి హరుడేరా సుమతీ*
    *అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి*
    *పరమపదము కనురీతి హరుడేరా సుమతీ*
    కరుణాచలము అరుణాచలము కదలాడే దైవమూ*
    *రమణాశ్రమము ఇలలో ప్రియము , దరి చేరే మార్గము.*
    *శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగ*
    *అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారికాగా*
    *అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి*
    *పరమపదము కనురీతి హరుడేరా సుమతీ*
    *అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి*
    *పరమపదము కనురీతి హరుడేరా సుమతీ*
    *జై శ్రీ రమణ భగవాన్ 🕉️🕉️🙏🕉️🕉️*
    *అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా*

  • @ahalyasekar3181
    @ahalyasekar3181 23 дня назад +1

    Super super melodious voice.tq babu.🎉

  • @PavanKumar-ym7yq
    @PavanKumar-ym7yq Год назад +24

    నీ దర్శన భాగ్యాన్ని కలిగించయ్యా అరుణాచలేశ్వర.....🥺🙏

  • @manthinaramakrishna7612
    @manthinaramakrishna7612 2 года назад +87

    ఈ పాట వింటావుంటే నా కంటి వెంట ఆనందభాష్పాలు కారుతున్నాయ్ అద్భుతమైన పాట🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sprasad6526
    @sprasad6526 Месяц назад +5

    మహాదేవ శివ నేను నీకు ఎవగలిగింది యామీ లేదు swami నమస్కారం తప్పా

  • @vinodmounika7108
    @vinodmounika7108 Месяц назад +3

    ఆ తండ్రి దర్శనం ఎంతో అదృష్టం. ఆయన మహిమా వర్ణనాతీతం. ఎంతటి కోరిక ఐనా తప్పకుండా నెరవేరుతుంది.ఓం అరుణాచల శివా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BhavaniKontham-v1y
    @BhavaniKontham-v1y 2 месяца назад +2

    🌺🌹🌷 ఓం అరుణాచలేశ్వర తండ్రి మీకు కోట్ల కోట్ల కోట్ల క్రుతజ్ఞతలు థన్యవాదాలు నమస్కారములు తండ్రి 🌺🌹🌷🙏🙏🙏ఈపాట చాలా చాలా బాగుంది పాట ఆలకించి నప్పుడల్లా ఎంతో ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది 🌺🌹🌷🙏🙏🙏😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @reenamanupati686
    @reenamanupati686 2 года назад +38

    అరుణ చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🙏🙏 న జన్మ ధన్యం తండ్రీ,దర్శన భగ్యాన్ని కలిగించవు 🙏🙏🙏🙏🙏

    • @Arjun_.
      @Arjun_. 2 года назад +3

      అరుణాచల శివ అనుగ్రహం ఉంటేనై దర్శన భాగ్యం ఉంటుంది.

    • @VaniDevi-fc3ld
      @VaniDevi-fc3ld Год назад

      L

  • @rockheartvlogs2157
    @rockheartvlogs2157 Год назад +3

    Dop... Editing super

  • @narsingrao6261
    @narsingrao6261 7 месяцев назад +13

    నాకు ఈనెలలో నె గిరిప్రదక్షిణ చేసి. ఆ శివయ్య దర్శనం చేసుకునే అవకాశం అద్రుష్టం కలిగింది

  • @chintalamallikarjun4310
    @chintalamallikarjun4310 Год назад +39

    నాకు కూడా ఈ నెలలోనే గిరి ప్రదక్షిణ చేసి, ఆ శివయ్య దర్శనం చేసుకునే అవకాశం అదృష్టం కలిగింది

  • @tmallikarjuna1350
    @tmallikarjuna1350 11 месяцев назад +3

    Arunachala darshanam kalpinchu swami om arunachaleswaraya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Anitha33334
    @Anitha33334 5 месяцев назад +2

    Thandri naku me dharsham kaliginchu thandri 🙏🙏🙏♥️♥️♥️

  • @laxminagh0916
    @laxminagh0916 Год назад +2

    Wow my don my hero arunachaleshwar how are you love you so much.

  • @Jeevan321
    @Jeevan321 Год назад +3

    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ...

  • @balaroyal3811
    @balaroyal3811 2 года назад +95

    స్వామి సన్నిదీ అరుణాచలం లో వుంటూ ఇ పాట వింటూన్నాను
    ఓం అరుణాచలం ఓం అరుణాచలేశ్వార

  • @hariganga6496
    @hariganga6496 2 года назад +52

    నీ దర్శన భాగ్యం కల్పించావు స్వామి చాలా అదృష్టం స్వామి.అరుణాచల శివ 🙏🙏🙏
    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @narayanhimasrikanuruhimasr8270
    @narayanhimasrikanuruhimasr8270 11 месяцев назад +3

    ఈ పాట విన్న ప్రతీసారి నామనస్సు పరవశించి పోతుంది 🙏🙏
    మణిశర్మ గారి జన్మ ధన్యం
    సూపర్ మ్యూజిక్ 🎊🎉

  • @manchalaSiva-p6g
    @manchalaSiva-p6g Год назад +3

    ఓం అరుణాచల శివ పాట బాగుంది సార్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @NallagasuYadaiah-bk5we
    @NallagasuYadaiah-bk5we Год назад +47

    నా తండ్రి శివయ్య నీ దర్శనం ఈ జన్మలో కలుగుతుందా తండ్రి అరుణాచల శివ 😢😢😢

    • @umaprasannagudipudi9094
      @umaprasannagudipudi9094 7 месяцев назад +3

      Manaspurthiga korukondi tappakunda veltharu

    • @bellamkondasandeep87
      @bellamkondasandeep87 2 месяца назад

      ఖచ్చితంగా Darshanam మరియు Giripradakshina Arunachaleshwara Swamy varu మీతో Chepistharu

    • @kosurunagarjuna8394
      @kosurunagarjuna8394 Месяц назад

      కచ్చితంగా ఇస్తాడు.. ఓపికతో ఉండండి. ఎంత లేట్ అయితే అంత ఓపికగా ఉండాలి మీరు. ఇది ఉక పరీక్ష. అతి త్వరలో మీకు అరుణాచలేశ్వరుడి దర్శనం ఉంది..

  • @durgaprasadkontham5643
    @durgaprasadkontham5643 10 месяцев назад +3

    Babu meeru padina pata maa janma dhanyam o arunachaleahvara meeku shata sahastra koti kruthakyathalu dhanyavadhamulu namaskaramulu 🙏🏻🙏🏻🙏🏻

  • @gummallavenkatarao1233
    @gummallavenkatarao1233 Месяц назад +3

    తండ్రీ.. శివయ్యా.. అరుణాచలం మళ్ళీ వచ్చి నీ దర్శన భాగ్యం.. గిరి ప్రదిక్షణ యోగం కలిగించు.. నీ ఆనతి కోసం కోటి ఆశల తొ ఎదురు చూస్తున్నా తండ్రీ!

  • @bhoodevin5628
    @bhoodevin5628 Год назад +2

    Om Namah Shivaya ఓం నమశ్శివా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @likhithsai7652
    @likhithsai7652 2 года назад +102

    నా తండ్రి నన్ను ని దెగ్గరికి ఏప్పుడు తీసుకు వేలుతావు నా స్వామి ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sampangi.govardhan
    @sampangi.govardhan 5 месяцев назад +2

    అరుణాచలం ఇల కైలాసము.... ఒక్క సారి పొతే చాలా మోక్షం ప్రసాధించే గొప్ప దేవుడు అరుణాచల శివుడు 🕉️🙏

  • @sampangi.govardhan
    @sampangi.govardhan 5 месяцев назад +5

    అద్భుతమైన పదకవలిక.... కళ్లముందు భగవాన్ శ్రీ రమనుల సాక్షాత్కారము 🕉️🙏 శివ దర్శనం

  • @RanjithKumar-ue9vm
    @RanjithKumar-ue9vm 8 месяцев назад +4

    🙏 Om 🌺 Namo 🌹 Arunachaleswaraya ♥️ Namaha 🙏🌺🌹♥️🌹🌺🙏

  • @rajeshwariperumalla9436
    @rajeshwariperumalla9436 Год назад +2

    Naa thandri arunachalashiva nannuneelo thonraga ikhyam chesiko thandri🙏🙏🙏🙏🙏

  • @g.praveena5681
    @g.praveena5681 6 месяцев назад +3

    Chala bagundhi andi song🎉

  • @SriLakshmi-c8s
    @SriLakshmi-c8s Год назад +2

    శివయ్య నా కష్టాలు ఎపుడూ తీరుతాయి తండ్రి శివయ్య 😢😢😢

  • @SriLakshmi-c8s
    @SriLakshmi-c8s Год назад +2

    ఎంత గొప్ప గా పాడి నారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bhargavijagadeea
    @Bhargavijagadeea 10 месяцев назад +3

    Om arunachaleswaraaya namah 🙏🙏

  • @mohannaidu1055
    @mohannaidu1055 Месяц назад

    Om sri mathre namaha arunachala shiva om arunachala shiva 🙏🏻 om arunachala shiva 🙏🏻 om namashivaya namaha 🙏🏻 om arunachala shiva 🙏🏻 om arunachala shiva 🙏🏻

  • @KasiReddyPraveenReddy
    @KasiReddyPraveenReddy 11 месяцев назад +2

    ఓం అరుణాచల్శివాయ ఓం అరుణాచల్శివాయ ఓం అరుణాచల్శివాయ ఓం అరుణాచల్శివాయ ఓం అరుణాచల్శివాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩

  • @sampangi.govardhan
    @sampangi.govardhan 5 месяцев назад +2

    అరుణాచల శివ 🕉️🙏 నీ దర్శనంతో......నీ నామ స్మరనే ముక్తి మార్గం 🕉️🙏

  • @likhithsai7652
    @likhithsai7652 2 года назад +39

    ఈ పాట చాలా మధురంగా ఉన్నది ఓం అరుణాచల

  • @luckyluckyry
    @luckyluckyry 5 месяцев назад +2

    ఈ పాట వింటే బాధలు అనిపోయినట్టు మనసుకు హాయిగా ఉంది ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @Sweetybittu673
    @Sweetybittu673 2 года назад +15

    Vintune undali anipisthundi e song chala bagundi, eyes lo water vachesthunai,shivya na korika threchu aiah🙏

  • @mrajesh8021
    @mrajesh8021 Год назад +2

    Om Arunachala shiva Arunachala shiva arunachala shiva 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rudramusic3854
    @rudramusic3854 2 года назад +11

    చాలా అద్భుతంగా ఉంది, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ

  • @VaishuThashu
    @VaishuThashu 2 месяца назад +1

    Eroju nenu arunachalm vachanu edi 5th time om namasivaah na tandri nnanu rapinchukunadu🙏🙏🙏😊iam very happy 🥰😍😘😘😚💗

  • @gnakgnak5683
    @gnakgnak5683 Год назад +19

    కాపాడు స్వామి కరుణించు స్వామి రక్షించు స్వామి

  • @Srinusrinivas-jz6wb
    @Srinusrinivas-jz6wb 7 месяцев назад +3

    Om arunachala Shiva thama dhaya anugrahamu kaavali thandri . . om Sri Aruna chala shivaya namaha . . . . .

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 Год назад +2

    Om Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa

  • @venkateswarlukapuganti6219
    @venkateswarlukapuganti6219 8 месяцев назад +2

    అరుణాచలేశ్వరుని దర్శనము కలగాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. ఓం శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 Год назад +3

    Prabhu. Mahadev ne arunachala darshanam bhagyam naku kaliginchav Shiva.......... Na janma dhanyam Shiva............ Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala Shiva

  • @ThotaRanga-zo6ze
    @ThotaRanga-zo6ze 6 месяцев назад +2

    అరుణాచల శివ కాపాడ ఇదంతా నువ్వు ఇచ్చిన సంపద నువ్వే కాపాడాలి తండ్రి అరుణాచల శివ తండ్రి అరుణాచల శివ తండ్రి అరుణాచల శివ కాపాడే

  • @bekkamharikrishna7941
    @bekkamharikrishna7941 9 месяцев назад +2

    అరుణాచలము నన్ను పిలుచుకున్నాడు ఓం నమః శివాయ న జన్మ ధాన్యం అయింది

  • @lalithayarakaraju3422
    @lalithayarakaraju3422 6 месяцев назад +5

    Chupenche. Dhaya. Chupupinhu. Arunachalaam. Siva🙏🙏🙏

  • @Devikag8m
    @Devikag8m Год назад +3

    Om arunacheleshwaraya namaha ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nrajunraju5521
    @nrajunraju5521 Год назад +7

    నాకు దర్శన భాగ్యము ఎప్పుడు దొరుకుతుండో అరుణచల శివ

  • @village...farmerstraguless1305
    @village...farmerstraguless1305 Год назад +13

    కరుణాచలము....అరుణా చలము.....అనే చరణము...చల గొప్పగా ఉందీ..అన్నా

  • @GaneshGani-gn7hg
    @GaneshGani-gn7hg 2 года назад +17

    మనసు బాలేనప్పుడు ఈ పాట ఒక ఆయుర్వేద అవుషదం

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 Год назад +2

    Prabhu arunachala Shiva ne darshanam bhagyam kosam yeduru chustunna arunachala Shiva........nannu karuninchu Shiva.........

  • @hlo203
    @hlo203 Год назад +3

    Arunachal sivaya,namo namah shivaya namah shivay namaha, om Sri Arunachal sivaya namo namah , har har mahadev, shamdho Shankar ya ani anukuna sivaya asheshulatho ani blessings ,om Sri Arunachal sivaya namo namah 🙏🏻 🤲 🌺 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🌺 ne asheshulatho sivaya ee jevvitham ani 🙏🏻🌺🤲

  • @ravidharmavaram9893
    @ravidharmavaram9893 11 месяцев назад +2

    నీ దర్శన భాగ్యము కలిగించవయ్య అరుణాచలేశ్వర 🙏🙏🙏

  • @bellamkondasandeep87
    @bellamkondasandeep87 2 года назад +18

    ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః

  • @gashok63010
    @gashok63010 8 месяцев назад +2

    నీవు నీ ధైర్యం నన్ను నడిపిస్తుంది. స్వామీ

  • @rajugadi3786
    @rajugadi3786 Год назад +2

    "Om Sri Arunaachaleswara Namo Namaha."

  • @v.hanumanthareddy2848
    @v.hanumanthareddy2848 3 года назад +21

    Arunachala siva Arunachala siva Arunachala siva Aruna Siva 🙏..
    Thanks to people who put their efforts to make this song..

  • @BrahmaiahSinginedi
    @BrahmaiahSinginedi 11 месяцев назад +3

    అరుణాచలం మహా అద్భుతమైన ది

  • @rangaraopakala2391
    @rangaraopakala2391 Год назад +1

    I am very lucky to do arunachal darshan

  • @lokeshlakshmipathy156
    @lokeshlakshmipathy156 3 года назад +6

    Om Sri Ramana Maharshi thiruvadi saranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KR-vs2dq
    @KR-vs2dq 3 года назад +11

    చాలా బాగుంది సాంగ్,చూడడానికి వినడానికి

  • @nagammajalli9969
    @nagammajalli9969 Год назад +20

    ఈ పాట వింటే చాలా మనశ్శాంతిగా ఉంది

  • @sreedivya4146
    @sreedivya4146 3 года назад +11

    Chala bagundi song 🕉sree Arunachala Shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @రంగారావురంగ

    అరుణాచల శివ అజ్ఞానులకు జ్ఞానాన్ని ప్రసాదించే తండ్రి

  • @ShivayyaSharmaDeekshithulu
    @ShivayyaSharmaDeekshithulu Год назад +3

    Om arunachaleshwaraya namah om namah shivaya 🕉️🙏

  • @Siva__official1029
    @Siva__official1029 2 года назад +20

    ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🙏🙏🙏

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 3 года назад +8

    Adbhutham
    Beautiful presentation

  • @maahadevchimma8806
    @maahadevchimma8806 Год назад +2

    Arunachala shiva
    Arunachala shiva
    Arunachala shiva
    Arunachala shiva
    Arunachala shiva🙏🙏

  • @Adwaith-SGS
    @Adwaith-SGS Год назад +2

    chala baga chesaru video.........👌

  • @jayapal121
    @jayapal121 Год назад +2

    ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @bankalaentertainment3552
    @bankalaentertainment3552 Год назад +1

    Jai Shiva jai Ramana maharishi swamy ye namaha

  • @sandeepnarra44
    @sandeepnarra44 3 года назад +21

    ఓం అరుణాచళేశ్వరాయనమః 🙏🙏🙏🙏🙏

  • @mannurusivakarthik8221
    @mannurusivakarthik8221 Год назад +1

    om arunachaleshwarayana namah 🕉️🕉️🕉️

  • @sudhasreekanth427
    @sudhasreekanth427 3 года назад +5

    Excellent 👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @shobharanikalwa6622
    @shobharanikalwa6622 3 года назад +4

    Chala bagunnadi sir 🙏🙏🙏👌👌👌👏👏👏❤❤❤

  • @saidigitalstudiorambabugun8389
    @saidigitalstudiorambabugun8389 Год назад +1

    ఓం అరుణాచలేశ్వరాయ నమః ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప నీ అరుణాచల దర్శన భాగ్యం దొరకదు నాకు నాకు మాత్రం ఆ అదృష్టాన్ని కలిపిoచవు స్వామీ🙏🙏🙏
    Reply

  • @ramadevimellacheruvu9714
    @ramadevimellacheruvu9714 2 года назад +3

    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ
    అరుణాచలశివ శివ శివ హర హర హర శంకర శంభోశంకర శివోహం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷⚘⚘🌷🌷

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Год назад +3

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవా నమో నమః

  • @mohannaidu1055
    @mohannaidu1055 2 месяца назад

    Om arunachala shiva 🙏🏻 om arunachala shiva 🙏🏻 om arunachala shiva 🙏🏻 om arunachala shiva 🙏🏻 om arunachala shiva 🙏🏻 🏵🌼🌹💐🌸🌻🌻🌸🌻💐🌹🌼🏵🏵🌼🌹🌼🏵🌼🌹🌹🌼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallamnarendar62
    @mallamnarendar62 Год назад +1

    Om sri Arunachala sivaya namaha🙏🙏🙏🙏🙏🙏

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 3 года назад +6

    🕉️🔱Om ArunachalaShiva Om ArunachalaShiva🔱🕉️⛰️👣🙏🙏🙏

  • @devanaboyinaparvathi6992
    @devanaboyinaparvathi6992 Год назад +2

    పాట వింటే గొప్ప అనుభూతి కాలుగింది. గొప్పగా పాడారు మనసుకి దగ్గరగా వినిపిస్తుంది ఈ పాట. కంపోజ్ చేసినవారికి 🙏🙏🙏