అద్భుతమైన కథ అండి. మనిషికి సరైన వ్యాపకం అనేది లేకుంటే ఏం జరుగుతుంది అనే దానికి ఉదాహరణ ఈ కథ. అంతేకాకుండా జీవ పరిణామ సిద్ధాంతం లాగా వయసులో వచ్చే మార్పులను అనుసరించి మానసికంగా కూడా ఆలోచనలలో కూడా మార్పు రావాలి పరిణితి చెందాలి అనేదానికి ఉదాహరణకి కథ. రచయిత్రికి మీకు ఇద్దరికీ ధన్యవాదాలు.
నిజంగా ఇది ఆలోచింపచేసే కదండి.. నా పేరు కవిత, నేను కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాను, ఈ స్టోరీ అంతం కాదు ఆరంభమే నండి. అందరికీ ఈ పరిస్థితి వస్తుంది.. గూడు మాత్రం తప్పక ఉండాల్సిందే, అప్పుడు ఎవరి విలువలు వాళ్లకు ఉంటాయి.. నిజంగా ఈ స్టోరీ చాలా సూపర్. రాసిన వారికి మీకు ధన్యవాదాలు..🙏🙏
Voice is marvelous . Heart touching story to each family. The old-age home became her "GUDU" (own home), where she discovered independence and fulfillment. This story highlights a mother's resilience and determination to rebuild her life despite family challenges. Regards JRavichandra
చాలా బావుందండీ..
🎉🎉
అద్భుతమైన కథ అండి. మనిషికి సరైన వ్యాపకం అనేది లేకుంటే ఏం జరుగుతుంది అనే దానికి ఉదాహరణ ఈ కథ. అంతేకాకుండా జీవ పరిణామ సిద్ధాంతం లాగా వయసులో వచ్చే మార్పులను అనుసరించి మానసికంగా కూడా ఆలోచనలలో కూడా మార్పు రావాలి పరిణితి చెందాలి అనేదానికి ఉదాహరణకి కథ. రచయిత్రికి మీకు ఇద్దరికీ ధన్యవాదాలు.
నమస్కారం మేడమ్ కథ చాలా బాగుంది 🙏🙏
నిజంగా ఇది ఆలోచింపచేసే కదండి.. నా పేరు కవిత, నేను కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాను, ఈ స్టోరీ అంతం కాదు ఆరంభమే నండి. అందరికీ ఈ పరిస్థితి వస్తుంది.. గూడు మాత్రం తప్పక ఉండాల్సిందే, అప్పుడు ఎవరి విలువలు వాళ్లకు ఉంటాయి.. నిజంగా ఈ స్టోరీ చాలా సూపర్. రాసిన వారికి మీకు ధన్యవాదాలు..🙏🙏
Mee pillalu meeku Prema ni ivvali ani korukuntunnanu. 🙏
చాలా చాలా బాగుంది.
నా పరిస్థితి కధలో మాదిరి ఉంది.🙆😄😄😄
కథ చాలా బావుందండి ఆలోచింప చేసే లా వుంది చాలా స్పూర్తి దాయకం గా వుంది.
very very good story problem tho patu solution kuda chepparu
Chala bagundi story😊😊😊😊
🙏
Voice is marvelous . Heart touching story to each family.
The old-age home became her "GUDU" (own home), where she discovered independence and fulfillment.
This story highlights a mother's resilience and determination to rebuild her life despite family challenges.
Regards
JRavichandra
Very nice story 👌
Story reading is very good 👍
Thanks a lot 😊
Vaastavaanni rachayitri vivarincharu kamalapatra chala bagundi memu veenulatho veekshinchamu anduku mee yiddariki hrudaya poorvaka dhanyavadamulu lakshmi garu🙏🏼🙏🏼🙏🏼
బాగుందమ్మా కధ...👌👌👌
Chaalaa baagundi andi katha
Ghudu anedhi chala avasaram prathi vekthi life ee stage face cheyali, really feel good story andi Laxmi garu 😊
చాలా మంచికథ...ఆలోచింపచేసే కథ
Madam garu so correct tq u
Today morning I have seen ur channel name on ur car which made me to search for it and ur content made me to subscribe ur channel
కంటెంట్ మీకు నచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అండి 🙏
Nice...
Thanks
👌👌👌
❤❤🙏
❤
Good morning Lakshmi garu😊 sakulu andharu naku oka salaha ivvagalara! Nenu oka youtube channel start cheddam anukuntunanu nakosm konni tips ivvagalara please 🙏 😊
మీరు చేయగలను అనుకుంటే ఛానల్ పెట్టి ప్రొసీడ్ అయిపొండి. 👍👍
👌🏽
Baavundandi
Baavundandi