Renuka Yellamma Devotee Soundarya EXPOSED | Soundarya Guruvu Reveals Shocking Facts || E96TV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 265

  • @ChParimala-o5u
    @ChParimala-o5u 13 дней назад +100

    అన్న. ఇంకా. ఎవరు. ఎలా. దేవుడు. వస్తుంది. అని. వేసాహాలు. ఏయకుండా. బలే. బుద్ధి. చెప్పారు. మీరు. సూపర్

  • @RajithaPulla-b2x
    @RajithaPulla-b2x 13 дней назад +50

    ఆ అమ్మాయి ఇంకా కూడా తప్పు అని ఒప్పుకోవట్లేదు 🙄🙄 ఈ మద్య ఇంకా చాల మంది తాయరవుతున్నారు సంతోష్ అన్న చాలా great రిస్క్ చేస్తున్నారు 👏👏

  • @kalyaswathi7802
    @kalyaswathi7802 13 дней назад +45

    అన్న మీరు చాల బాగ ఇంటర్వ్యూ చేస్తుంతున్నారు నిజం కచ్చితంగా బయటపడుతుంది మీరు succes అవుతారు

    • @Itsme-l6m9p
      @Itsme-l6m9p 13 дней назад +1

      Vaani channel popular kavali ani vaadu chesthundu thananey vadu andhuku point way chesthundu

  • @ShaikAryan-gw4nf
    @ShaikAryan-gw4nf 13 дней назад +63

    Anna naga Rani gurechi interview chaie brother plz plz

  • @ReddyBoorse-dq8rs
    @ReddyBoorse-dq8rs 12 дней назад +17

    మీకు దమ్ముంటే రౌడీ రాకేష్ తో ఇంటర్వ్యూ చేసి మీరు నిజంగానే గ్రేట్ యాంకర్ అనిపించుకోవాలి ఇది సంతోష్ అన్న అభిమానిగా నా కోరిక❤❤❤

    • @Lobo-n9c
      @Lobo-n9c 12 дней назад +2

      అమ్మాయిని బయటకు లాగడం kadu రాకేష్ nee లాగండి బయటకు

  • @MadhaviDharma-jm9do
    @MadhaviDharma-jm9do 13 дней назад +142

    Santhosh garuu ur right andi chala risk theeskoni nijam nirupinche prayathnamlo unnav miru success avvali all the best andi

    • @Rachamallavinod
      @Rachamallavinod 13 дней назад +7

      Santhosh anna E96tv super

    • @sharadhaxerox7662
      @sharadhaxerox7662 13 дней назад +5

      emi nizam bro adi oka serial

    • @RaviKumarsenchus
      @RaviKumarsenchus 13 дней назад

      Siggu undali santhos ki .. hyd lo chala mandhi unnaru valla andharini velli interview cheyamanu first ok na

    • @RaviKumarsenchus
      @RaviKumarsenchus 13 дней назад +6

      Santhosh brother asalu neku m avsrm vallani anthaga torcher chesthunav

    • @batchalakavitha3301
      @batchalakavitha3301 13 дней назад +1

      Annayya nuv correct gane chesthunnav annaya na support neke annaya

  • @panjasss3313
    @panjasss3313 13 дней назад +41

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది అన్న, చాలా బాగా చేశారు 👏👏

  • @pavandevangam
    @pavandevangam 13 дней назад +220

    నాకు తెలిసి ఆ పాప సచిపోతుంది అన్న వదిలేయ్ ఇంకా ఎందుకు అవసరమా ఊరికే

    • @Manadostvlogs-n3w
      @Manadostvlogs-n3w 13 дней назад +1

      దేవత ఎలా చనిపోతుంది బ్రదర్...దేవత చనిపోతే మనుషులు ఎలా బ్రతుకుతారు.

    • @Priyanetha1
      @Priyanetha1 13 дней назад +23

      కానీ ఆమె తెలివి ఎవరికీ లేదు ఆమె 10వ తరగతి అంత నాటకం వేసింది చూడు ఆమె ఈది వ్యాపారం చేద్దాం అనుకోండి

    • @Manadostvlogs-n3w
      @Manadostvlogs-n3w 13 дней назад +12

      చనిపోత అని అవసరం అయితే ఇప్పుడు బ్లాక్ మెయిల్ కూడా చేస్తుంది...హా అమ్మాయిలో అంత టాలెంట్ ఉంది...

    • @RajithaPulla-b2x
      @RajithaPulla-b2x 13 дней назад +7

      జనాల్ని ఆ అమ్మవారిని కూడా చాలా తేలివిగా మోసం చేస్తుంది

    • @PraisyGlorySisters
      @PraisyGlorySisters 13 дней назад +2

      Yes

  • @lavanewjack1907
    @lavanewjack1907 13 дней назад +8

    Super annaya

  • @JayaJyothi-e6d
    @JayaJyothi-e6d 12 дней назад +2

    100% ur great job anna

  • @sumantht3161
    @sumantht3161 13 дней назад +15

    Anna super interview,all the best 👍👍👍

  • @marthajoshua7598
    @marthajoshua7598 13 дней назад +8

    Good job

  • @GaneshTalari-bj3wx
    @GaneshTalari-bj3wx 13 дней назад +10

    Super anna 🙏🙏🙏

  • @Anitha-q7d
    @Anitha-q7d 13 дней назад +6

    Your correct santhosh garu chala Baga matladutunnaru keep it up

  • @SaikumarSai-ef2ms
    @SaikumarSai-ef2ms 13 дней назад +8

    👌👌👌 anna

  • @VenkatReddy-v9z
    @VenkatReddy-v9z 13 дней назад +7

    Great job aana 😊

  • @maheshkommu5222
    @maheshkommu5222 13 дней назад +10

    Anna please nexst naga kanya katha chudu annaya, memu andhram saport chestham,😊

  • @DivyaDivya-en1fw
    @DivyaDivya-en1fw 13 дней назад +1

    Superb bro such a wonder ful person. Reality is reality always

  • @RamcharanArumulla
    @RamcharanArumulla 13 дней назад +29

    చాలామంది శివసత్తులు ఉన్నారు కదా అన్నయ్య వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయండి అన్నయ్య అక్క సౌందర్యని బట్టి బట్టి అడుగుతున్నారు

  • @melvinroni
    @melvinroni 13 дней назад +1

    Great job annaya

  • @Bapu-ot7gs
    @Bapu-ot7gs 12 дней назад

    Yes super b interview 🎉

  • @MITTUBHAIYT
    @MITTUBHAIYT 13 дней назад +4

    👌👌anna

  • @nufabeautyparlour9145
    @nufabeautyparlour9145 13 дней назад +23

    యాదగిరి నరసింహస్వామి ఆలయంలో రాణి శిగాలు ఎర్రవరం నరసింహస్వామి దగ్గర 0 ఎలా వస్తున్నాయో అది కూడా తెల్వక అయోమయం ఇలా ఒకరిని చూసి నేర్చుకుంటున్నారు చెట్టు కింద రాయి పెట్టిన దేవుడు అని నమ్మే మనం ఇలాంటి వాటివల్ల దేవుడిని కూడా నమ్మలేని పరిస్థితి చేస్తున్నారు నేను ఒక ముస్లిం అయినా నేను శివయ్య ని నమ్ముతాను🙏🏻🙏🏻🙏🏻

    • @vanamalavckcahry7287
      @vanamalavckcahry7287 13 дней назад

      Devudu అనే నమ్మకం.. మనసులో.. లోని ఆలోచనవాళ్లనే... దేవుడు వస్తాడు... మా laxminarasimha temple కూడా భక్తులకి... సిగం vastundi...

  • @GaneshTalari-bj3wx
    @GaneshTalari-bj3wx 13 дней назад +3

    Super anna 🎉🎉🎉🎉

  • @chandrakanth5824
    @chandrakanth5824 12 дней назад

    Santosh anna super meru ,🙏🙏🙏🙏 1:40

  • @nakkaravi7240
    @nakkaravi7240 13 дней назад

    Hats off anna me efforts ki

  • @hyd121hyd6
    @hyd121hyd6 13 дней назад +1

    bro appreciated for your work ......... 👏👏👏👏👏 please matha marpidi paina kuda koncham focus cheyu bro please please please please please please

  • @bittuapple
    @bittuapple 13 дней назад

    Me interview super Anna

  • @Indirala.sathwik
    @Indirala.sathwik 12 дней назад

    U are correct bro

  • @PrinceNeeradi
    @PrinceNeeradi 13 дней назад +9

    ఎందుకన్నా టార్చర్ పెడుతూ ఆ అమ్మాయిని ఆమెది తప్పని తెలిసింది కదా వదిలేయండి అన్న మళ్లీసూసైడ్ చేసుకుంటే బాధ అయితది

  • @brevathi3698
    @brevathi3698 12 дней назад

    Good job bro, truth always win
    Lord Jai sri krishn says

  • @vegolamvijaya1126
    @vegolamvijaya1126 13 дней назад +3

    Supar anna

  • @slesha851
    @slesha851 13 дней назад +5

    Anna plz nagarani ni interview chey🙏

  • @RojaGonela
    @RojaGonela 13 дней назад +8

    Santosh sir,,,meru 💯 correct,

  • @jeevankalaveni1224
    @jeevankalaveni1224 13 дней назад +12

    కొన్ని కోట్ల స్కామ్ లు జరుగుతున్నాయి బయట....
    అవి బయట పెట్టు.....
    కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు చేయకు...

  • @devikamrdofficial976
    @devikamrdofficial976 12 дней назад +3

    ఆమె కన్నా ఎక్కువ చేసే వాళ్ళు ఆమె కన్నా ఎక్కువ నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్లు బయటపడలేరు ఈమె బయటపడ్డది ఎందుకు అంత లాగుతున్న వన్న ఇంతకుమించి వేరే వార్తలు మీకేం దొరకట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు

  • @AmmuAmmu-jo5ep
    @AmmuAmmu-jo5ep 13 дней назад +14

    Nagarani anta danni kuda
    Interwiwew cheyandi

    • @ParuParveen
      @ParuParveen 13 дней назад +1

      Yes

    • @KeerthiKumari-n4g
      @KeerthiKumari-n4g 13 дней назад

      First ninnu interview chesi 😮

    • @AmmuAmmu-jo5ep
      @AmmuAmmu-jo5ep 13 дней назад

      @KeerthiKumari-n4g memu famous avadaniki pamulanu vigrahalanu addam pettukomu chi mee bathuku cheda

  • @NandhuKollanandhini
    @NandhuKollanandhini 13 дней назад +1

    Anna chala bagundhi 99% final ki vachindhi 1 persent tomorrow end chesi velli pondi anna all the best ☺️

  • @MeghanaKalle
    @MeghanaKalle 13 дней назад +3

    Bavitha ni interview cheyandi anna

  • @raghumudhiraj4815
    @raghumudhiraj4815 12 дней назад +3

    చాలు అన్న ఇగ ఆపు అన్న ఎల్లమ్మ తల్లి బాగా పవర్ ఫుల్ అన్న ఆమెకి దేవుడు రాకున్న యాక్టింగ్ చేస్తే ఆమెకే నష్టం అన్న నిజంగా ఎల్లమ్మ తల్లి వస్తే మాత్రం ఇవన్నీటికి వేరేలా ఉంటది అన్న మొత్తం ఊరికే నష్టం ఐతది అమ్మ వారితో ఆటలు ఆడకూడదూ

  • @SrilaxmiR-cf8fg
    @SrilaxmiR-cf8fg 12 дней назад

    Anna super nagarani bavitani interview chaiendu anna please

  • @bhagyalathajoga2508
    @bhagyalathajoga2508 12 дней назад

    Miru chala Baga adugthunnaru good job snthosh garu

  • @nufabeautyparlour9145
    @nufabeautyparlour9145 13 дней назад +24

    అమ్మాయి వల్ల దేవుని నిలబెట్టినందుకు పూజలు చేయమనండి కానీ ఇలాంటి దొంగ వేషాలు అమ్మాయికి కరెక్ట్ కాదు అన్న పైన ఎవరైనా ఆలోచించి కామెంట్స్ చేయండి నిజాలు చూపించే ఎందుకు మీకు డైజెస్ట్ అవ్వడం లేదు ఇప్పటివరకు ఏ ఛానల్ కూడా ఇలా నిజం మాట్లాడలేదు కనీసం ఒక్క ఛానల్ అయిన నిజం మాట్లాడింది ఎందుకు మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇలాంటి వాళ్లు లేకపోతే ఇంకా ఎన్నో అరాచకాలు జరుగుతాయి ఎవరు ఏమన్నా మీరు మాత్రం నిజాలు చెప్పడం మానకండి అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😮ప్లీజ్

    • @MadhaviDharma-jm9do
      @MadhaviDharma-jm9do 13 дней назад +5

      Yes andi santhosh garu 💯 prsnt correct carry on santhosh garuu

    • @MahaH-cg6jw
      @MahaH-cg6jw 13 дней назад +1

      Avunu anna 💯 correct

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 13 дней назад +1

      Ee nijam valla deshaniki full use kada. Nijam cheppillu aiepoiendhi. Eka Danni pattukoni sagadhisthu views kosam serial laga chesthu aa pilla character assassination chesthu vnte manchidha

  • @tulasisrinivas4007
    @tulasisrinivas4007 13 дней назад +2

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది బ్రదర్

  • @gg-wu1kn
    @gg-wu1kn 13 дней назад +2

    Anna mundhu politicians ni ilage idhe fire tho interview cheyandi anna Prajala problems Politicians ichina Hamilu viti gurinchi cheyandi interview appudu support chestham

  • @Ravi-pz6rb
    @Ravi-pz6rb 12 дней назад +2

    అన్న వదిలేయ్ అన్న పాపం ఏం ఐనా చేసుకుంటే ఆ పాపం నిన్ను జీవితాంతం వెంటాడుతుంది నువ్వు బాధ పడడం మాకు ఇష్టం లేదు 😢😢

  • @pittasravani-o3f
    @pittasravani-o3f 13 дней назад

    Super

  • @talarianitha9347
    @talarianitha9347 13 дней назад +1

    Anna miru spr

  • @ashokvanjari7595
    @ashokvanjari7595 13 дней назад +3

    అన్న ఆ నిజం కంటే 🤦‍♂️మీరు ప్రతీ సారి మీ ఛానల్ పేరు తీయడం మంచిగా లేదు ఇలా చూస్తే మీ ఛానల్ ప్రమోట్ చేసుకునే లాగా అనిపిస్తుంది అన్న

  • @maheshkommu5222
    @maheshkommu5222 13 дней назад +2

    Anna chala risk thiskoni chesthunnaru,good job Anna 💯 valla fadhar jenun anna, papam 😊

  • @sarojadasari7061
    @sarojadasari7061 12 дней назад +1

    విగ్రహం మీద రిచార్ చెస్తె విగ్రహం పాతది కొత్త ది తెలుసుంది

  • @manjulatha810
    @manjulatha810 13 дней назад

    Super babu

  • @pamulaparthisathishsathish
    @pamulaparthisathishsathish 12 дней назад +8

    అసలు సౌందర్య మీడియా వాళ్ల దగ్గరికి వెళ్లకుంటే ఇదంతా ఇది ఉండేది కాదు పాపం ఇల్లు వదిలేటట్లు లేరు

  • @Net00687
    @Net00687 13 дней назад +4

    Anna series thisthunara😂😂

  • @shankark.shankar6196
    @shankark.shankar6196 13 дней назад

    👌👌👌🙏

  • @RamavathGangubai-i4y
    @RamavathGangubai-i4y 12 дней назад

    Soopaab anna

  • @saitejamuniganti8670
    @saitejamuniganti8670 13 дней назад

    Santhosh anna super miru

  • @sridharg-AGT
    @sridharg-AGT 11 дней назад

    ఆ రోజు సౌందర్యను ఫేక్ చేయడానికి ఆమెపై కొన్ని ట్రిక్కులు వేసినట్లు తెలుస్తోంది. ఆమెను నిందించడానికి ఉద్దేశపూర్వకంగా అలా చేయవచ్చు. సతీష్ ఆ రోజు ఎందుకు తప్పు జరిగిందో కనుక్కోవాలి...

  • @VenkatDravidian
    @VenkatDravidian 13 дней назад +7

    నిన్ను ఒకటి అడుగుతాను అన్న నువ్వు ఒక్క సౌందర్య విషయంలోనే ఎందుకు ఇంతలా తాపత్రయ పడుతున్నావ్ ,మిగతా సగం ఊగే వారి మీదకి ఎందుకు నీ దృష్టి పొట్లె ,సౌందర్య నీ కాదు నువ్వు కూడా కరెక్ట్ లేవు నికి నువ్వుకూడా ప్రశ్న వేసుకో ఎందుకు నికి మిగతా సగం ఊగే వారిని అడగట్లె ఈ విధంగా అని

  • @RathodNikhitha-f6g
    @RathodNikhitha-f6g 12 дней назад +1

    Hostel lo unde ishtam లేక aa ammai ala chesindhi ila cheyakandi bro chesindhi chalu school complete cheskomanandi inti nundi devudu రవలి anedhi enta pavitratha undali antha punyam undali

  • @MahaH-cg6jw
    @MahaH-cg6jw 13 дней назад +1

    Super anna meru asalu

  • @vamsinaik8407
    @vamsinaik8407 12 дней назад +1

    Enni videos cheshavu Enka Chaalu Ley vadhiley anna Papaki Yemaina awthey Ninnu vadhalaru

  • @skswapna8618
    @skswapna8618 13 дней назад +3

    Anna vadhileyandi valla parents venuka ala paduthunaru , vala emana chesukunte

  • @koneraviteja8029
    @koneraviteja8029 13 дней назад +2

    Desam mida chala problams unnai i sodi enduku😂

  • @Manohargannavenimanumanohargan
    @Manohargannavenimanumanohargan 13 дней назад +5

    సూపర్ అన్న

  • @rameshpeddinti1161
    @rameshpeddinti1161 13 дней назад

    సంతోషాన్ని ఒకసారి నీ నెంబర్ ఇయ్యన్న సంతోషాన్ని ఒకసారి నీ నంబర్ ఇయ్యి అన్న

  • @shanthimudhiraj2599
    @shanthimudhiraj2599 12 дней назад

    Lachhakka youtube channel valla ni interview chey bro

  • @tataveeranjaneyulu5332
    @tataveeranjaneyulu5332 13 дней назад +1

    Anna nuvvu current iythe Telangana lo vunna segalu vache andhari questions adugu

  • @nufabeautyparlour9145
    @nufabeautyparlour9145 13 дней назад +1

    Hii అన్న

  • @ThulasihussainThulasihussa-v8w
    @ThulasihussainThulasihussa-v8w 13 дней назад +7

    Anna meru yevvarini badha pettakunda chala manchiga matladutharu anna

  • @pamulaparthisathishsathish
    @pamulaparthisathishsathish 12 дней назад +7

    నీకేం పని లేదు అన్న ఎప్పుడు ఈ వీడియోని పట్టుకొని వేలాడుతున్న ఇంకా వేరే వీడియోలు చెయ్ వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లను పట్టుకొని ఫస్ట్

    • @Pooja-hv5mf
      @Pooja-hv5mf 11 дней назад

      Nagarani ni interview chey anna....sunami ani adhodho antundhi

  • @sweetypriya8933
    @sweetypriya8933 13 дней назад +1

    Anna next interview in falaknama Kali Mata temple 3 members vil be there they are asking 1000 of rupees in name of god

  • @rajasekharm3683
    @rajasekharm3683 12 дней назад

    సంతోష్ అన్న ఫైండ్ సూపర్ అడుగుతున్నావ్ అన్న ఇంకొకరు ఇట్లా వేశా లేకుండా దడ పుట్టిస్తున్న ముందరికి రావాలన్నా ఎద పడుకుంటున్నారు, ఉన్

  • @Padma-z9p
    @Padma-z9p 13 дней назад +1

    👍👍Super anna

  • @vanamalavckcahry7287
    @vanamalavckcahry7287 13 дней назад +3

    Anna pedda pedda మంత్రాగాళ్లనీ.. చాలా మంది... స్వంతంగా.. పెట్టుకొని.. తయాత్తులు... యంత్రాలు... ఇలా డబ్బులు అడుగుతారు...police వాళ్ళు చెప్తుంటారు.. అయినా ఈ జనాలు మారారు.... చాలా మందిని ప ట్టుకో anna..నిజాలను.. డైర్యంగా నిలదీయి anna..Devudu మీకు అండగా ఉంటాడు anna..

  • @rajiraj8395
    @rajiraj8395 12 дней назад

    🤣🤣🤣 sruthi case గాలికి poenda

  • @GaneshGani-vy2jc
    @GaneshGani-vy2jc 13 дней назад +3

    👌👌👌👌👌♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @MALLESH1983
    @MALLESH1983 11 дней назад

    అన్న నేను హైద్రాబాద్ నుండి ఆ అమ్మాయి తప్పులేదు అమ్మాయి చనిపోతే ఛానల్ వాళ్ళు మీద కేసు పెట్టు అన్నా

  • @ShivaniVani-x8e
    @ShivaniVani-x8e 13 дней назад

    Santhosh bro 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍

  • @HindiMoviesCartoon-o7v
    @HindiMoviesCartoon-o7v 13 дней назад

    A call chesina vandhu voice intte pedha tagubotulaga unnaddu

  • @Vadtv229
    @Vadtv229 13 дней назад +1

    మా ఊర్లో కూడా రా అన్నా శివశక్తులు దగ్గరికి తీసుకువెళ్తా

  • @OgguAilaiah-qz8yx
    @OgguAilaiah-qz8yx 13 дней назад +3

    పాపం ఆ పిల్లను ఆగంచేస్తుండు ఈ ఛానల్ బాయ్ కాడికి పోయి ఇంత టార్చర్ పెట్టుడు ఇప్పుడే చూస్తున్నా ఏ ఛానల్ ఈట్లా చేయలేదు

  • @nirmalagurrala7841
    @nirmalagurrala7841 13 дней назад

    Super super anna interview super Soundarya antha fake Naku Mallanna dhevudu vasthadu kani akkadapadthe akkada radhu oggu jaggulatho barathi esthene chala time padthadhi sigam ravadanik agnigundalu thokkina

  • @Priyanetha1
    @Priyanetha1 13 дней назад +1

    ఇ మాస్టర్ మైండ్ వాలా అమ్మ గారిది ఆ అమ్మ గారు ఈధి వ్యాపారం చేద్దాం అనుకుంది

  • @harshithaharshu4047
    @harshithaharshu4047 13 дней назад +1

    Aa ammai ni vadalakandi ..devatha tho ne aatalaaduthundhi .

  • @DurgaprasadNadipilli
    @DurgaprasadNadipilli 11 дней назад

    Soundarya ayyaka migilina vallatho kuda elage videos cheyyali...thanu okkadhe kadhu kadha...enka chala mandhi unnaru ... Thanu okkadhanne target chestunnaro ledho telustaadhi

  • @madhuvim777
    @madhuvim777 12 дней назад +1

    Darga lo & Church lo kuda pettandi oksari etlanti programs
    Ushh anti cancer pothadhi ,
    Uff anti aids pothadhi anta ,
    Coconut oil tho dhopidi ,
    Akkadaku ndhuku pothaleru meru ,

  • @PoojaGuduru-e5j
    @PoojaGuduru-e5j 12 дней назад

    Apedepudu aa soundarya oppukuntado nen fake ani ...anedanikosame idhi chusthunam😁

  • @ArchanagoudMerugu-hu3fk
    @ArchanagoudMerugu-hu3fk 12 дней назад +1

    Anna meru kachitham ga interview lo success avali Meru super anna

  • @ChandiniChandinishaik
    @ChandiniChandinishaik 12 дней назад

    Anna nuv chestundi correct but naku oka doubt ela rapelu chesi chinna pillalanu champinollani ela rodduna lagadam ledu tanu abaddam ani telisindi enka vadileyyochu ga enka tananu laagithe sachipotundi appudu em chestaru

  • @Vadtv229
    @Vadtv229 13 дней назад +2

    చాలామంది పెద్దపెద్ద గురువులు ఉన్నారు కదా వాళ్లు కూడా వెళ్లి ఇంటర్వ్యూ చెయ్ ఒక్కదానినే బట్టి మళ్లీ మళ్లీ అడుగుతున్నావు నీ కళ్ళల్లో ఒక్కటే కనిపిస్తుందా చాలామంది గురువులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళు ఏం పోయింది ఒక్కదాన్నే ఇంటర్వ్యూ చేస్తున్నావ్ పదే పదే తిరుగు ఒకచోటే తిరుగుతున్నావు ఏరియల్ తిరిగి అన్నిచోట్ల వేలి ఇంటర్వ్యూ చెయ్ గురువులతో ఒక్కదానిని బుర్ర తినడం కాదు బట్ట బట్టి మళ్ళీ మళ్ళీ అడగడం కాదు ఏమనుకోకు

  • @Handlehere62
    @Handlehere62 13 дней назад +1

    Hello santhosh bro...miru views kosam ha Edi antha...anukunte 2 r 3 part lo complete aipothadi endhuku eni parts endhuku entha laggg
    Chudandi daram tege varaku lagodhu miru endhuku enthala chestunaru
    I think mi varaku vachina challa issues undochu ede issue ni pattukoni tiruguthunaru endi

  • @KranthiNukabathina-r2r
    @KranthiNukabathina-r2r 13 дней назад +3

    కొందరు ముస్లిమ్స్ తయాత్తలు కడుతారు... వాళ్ళని ఇంటర్వ్యూ చేసే దమ్ము ఉందా... ఎందుకయ్యా మీరు...

  • @Esghy-u4y
    @Esghy-u4y 12 дней назад

    తిరుపతి లో జరిగే మోసాలు bayatapettu. నాకు గురువు ను ఇంట్రడ్యూస్ చేయి. శివశక్తుల ను ఇంట్రడ్యూస్ చేయి. వాళ్ళు ఎంత ఫేక్ అనేది నేను నిరూపిస్త.

  • @PraisyGlorySisters
    @PraisyGlorySisters 13 дней назад

    Anna mi interview bavundy fake ani namminam but vadilei inka apilla yemaina chesukunte nike prblm avthundy view's kosam inka parts chesthunte bagodhu inka

  • @JainandiniReddy
    @JainandiniReddy 12 дней назад +1

    Dheni acting kuda agorisadhu lagane dramalura Nayana sigguleni brathuku deniki ellamma kadu dheyam Patti chavakottali Ani na korika😂😂😂😂😂

  • @sagarikaboya8236
    @sagarikaboya8236 12 дней назад

    ఎలాంటోల్ల వల్ల సనాతన ధర్మం పై నమ్మకం పోతుంది అన్న .... సంతోష్ అన్న నువ్వు ఎలాంటి ఫేక్ వాళ్ళని ఇంకా దొరపట్టాండి

  • @mpchinna4397
    @mpchinna4397 13 дней назад

    ఇంటర్నేషనల్ problem solved chesinnadku అభినందనలు తెలుపుతూ ఓ వ్యక్తి....

  • @gaddamprabhakar8249
    @gaddamprabhakar8249 13 дней назад

    Village vallu soundarya joleke pokandi vne tesukouche torcher chastaru

  • @ynaresh6657
    @ynaresh6657 13 дней назад +6

    అరే బాబు నువ్వు ఏడవక పోయినావు రా నాయన youtube ఆన్ చేస్తే నీ వీడియోని వస్తున్నాయి దీనమ్మ జీవితం వాల్ తప్పితే ఇంకా వేరే వీడియోస్ లేవా చేయడానికి వాళ్లు ఎందుకురా సంపుతున్నావ్