HYDRA Reclaim 43 Acres | Akbaruddin-Owaisi College | Civils Abhaya Hastham Cheques | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • HYDRA Reclaim 43 Acres | Akbaruddin-Owaisi College | Civils Abhaya Hastham Cheques | V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • CM Revanth Delhi Tour ...
    ఢిల్లీలో బిజీ బిజీ
    • CM Revanth Reddy Meeti...
    నేను రూల్ తప్పితే కూలగొట్టండి
    • Minister Ponguleti Sri...
    రామన్న మాట వినని రైతులు
    • KTR's Remarks on Rythu...
    గద్దరన్న అవార్డులకు కమిటీ..
    • Telangana Government S...
    సంక్రాంతికి సన్న బియ్యం
    • Fine Rice To All Ratio...
    నమ్మితే నిండా ముంచుడే
    • Rachakonda Police Arre...
    పైసలతో గిదేం పరాష్కం?
    • Kukatpally Police File...
    ఒరిస్సా అసెంబ్లీల రచ్చ
    • BJD, Congress create r...
    యుద్దం టైంల ఉక్రెయిన్ కు..
    • PM Modi To Visit Ukrai...
    పదవి కంటే శిన్మలే ముద్దు
    • Cinema is my passion, ...
    25 కేజీల బంగారు ఫ్యామిలీ
    • Pune family visits Tir...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 396

  • @SV-fk2rd
    @SV-fk2rd 17 дней назад +287

    ప్రభుత్వం చేసేది మంచి పని 👏👏👏 తెలంగాణ లో ఉన్న చెరువులన్నింటిని చెక్ చేసి కబ్జా చేసినవన్నింటిని కూలగొట్టేయండి.

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 17 дней назад +16

      ఏస్ పల్లెల్లో కూడా చెరువులన్నీ కబ్జా చేసుకుని ఆక్రమించుకున్నారు రోడ్డు లు ఆక్రమించుకుని యిల్లులు కాంపౌండ్ లు కట్టేసుకున్నారు రోడ్లు చాల ఇరుకుగా మారాయి

    • @BuliupKumar-dn2br
      @BuliupKumar-dn2br 17 дней назад

      😅😮Hi r

  • @sridhargoud399
    @sridhargoud399 17 дней назад +55

    సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు లక్ష అరవై వేల పైనే రుణమాఫీ అయింది థాంక్యూ సో మచ్ నా లైఫ్ లాంగ్ కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని మర్చిపోను సార్🙏🏻🙏🏻💐💐

  • @goudp.yadagiri486
    @goudp.yadagiri486 17 дней назад +190

    సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ ఇలాంటి సీఎం తెలంగాణకు అవసరం రేవంత్ రెడ్డి ఎంబడి ఉంటాం

  • @nukalaraviyadav4265
    @nukalaraviyadav4265 17 дней назад +25

    సూపర్ అన్న ఆ ఓవైసీ కాలేజ్ కూడా కుల కొట్టాలన్న అయితే తోపు

  • @samdhralakarunakar4684
    @samdhralakarunakar4684 17 дней назад +20

    చెరువులు కుంటలు చెట్లు ప్రకృతుని కాపాడుకుందాం మన బాజ్యత
    🙏🚩🐄Har har Mahadev🐄🚩🙏

  • @sampathbandari3273
    @sampathbandari3273 17 дней назад +16

    హైడ్రా ప్రతి జిల్లాకు రావాలని కోరుకుంటున్నాను

  • @kiranvanam1888
    @kiranvanam1888 17 дней назад +82

    దయచేసి ముఖ్యమంత్రి గారికి మరో విన్నపం... తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊరిలో చెరువులు మాత్రమే కాదు గుట్టలు కూడా ఆక్రమించారు... దీని ద్వారా సహజ సంపదను మరియు జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాము

  • @srinivasmulukuntla0
    @srinivasmulukuntla0 17 дней назад +58

    ప్రభుత్వం చేసేది మంచి పని తెలంగాణ లో ఉన్న చెరువులన్నింటిని చెక్ చేసి కబ్జా చేసినవన్నింటిని కూలగొట్టేయండి.

  • @AagamSinu1
    @AagamSinu1 17 дней назад +67

    జై రేవంత్ రెడ్డి.. జై కాంగ్రెస్.. జై తెలంగాణ.. జై హైడ్రా...జై V6 ...

    • @saiteja2213
      @saiteja2213 17 дней назад

      Em cheyaleru sir ravanth reddy

  • @AagamSinu1
    @AagamSinu1 17 дней назад +27

    బుల్లెట్ గుండెల్లో దిగితే అరుస్తారు..
    గుద్దలొ దిగితే ఎట్లా అరుస్తారు సారు..
    తెలంగాణ లో మరో భారతీయుడు వచ్చిండు....

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 17 дней назад +5

      వావ్...... పంచ్ మాములుగా లేదు సూపర్

  • @AllaxmanAllaxman
    @AllaxmanAllaxman 17 дней назад +28

    జగిత్యాలలో చాలా ఉన్నాయి మెయిన్ రోడ్డు మీద చాలా ఉంది జగిత్యాల బస్టాండ్ నుండి ధరంపూర్ రోడ్డు వరకు

  • @rajkiran1961
    @rajkiran1961 17 дней назад +35

    Super revanth Reddy

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 17 дней назад +14

    అన్నీ జిల్లాలో,మండలాల్లో, చెరువులు,గుట్టలు,కూడా చేయాలీ. లేకుంటే హైడ్ర తెచ్చి అవసరమే అనిపిస్తుంది.

  • @RAVIKUMAR-st4ej
    @RAVIKUMAR-st4ej 17 дней назад +17

    బిగ్ బాస్ షో కుడా తిసివేయాలి

  • @user-fp1oe6gr7o
    @user-fp1oe6gr7o 17 дней назад +10

    SUPEER REVANTH ANNA👍🙏

  • @thatikalpana3532
    @thatikalpana3532 17 дней назад +17

    Super reventh sir 🎉🎉🎉alagay garib vallaku pl help sir good work sir🎉🎉🎉

  • @user-cc9lp2cu2i
    @user-cc9lp2cu2i 17 дней назад +75

    కాంగ్రెస్ లో వాళ్ళు అక్బరుద్దీన్ బిల్డింగ్ కూల్చే దమ్ము ఉందా

  • @bsuresh770
    @bsuresh770 17 дней назад +28

    సర్ ఇధీ విలేజ్ లో కూడా రావాలి సార్

    • @bsuresh770
      @bsuresh770 17 дней назад +2

      హైడ్రా

  • @kesulokesh5489
    @kesulokesh5489 17 дней назад +88

    ఓవైసీ కాలేజీలు కూల్చాలి.కూల్చాకపోతే కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు కూల్చుత రు

    • @rkshivanaik8294
      @rkshivanaik8294 17 дней назад +6

      Yes correct 💯

    • @pallavistudiothiru8612
      @pallavistudiothiru8612 17 дней назад +2

      Yes

    • @bharathgoud-uh1dd
      @bharathgoud-uh1dd 17 дней назад +1

      Yes

    • @VATTEPUSRINIVASULU
      @VATTEPUSRINIVASULU 17 дней назад +2

      Yes

    • @allvideos7520
      @allvideos7520 17 дней назад +4

      మిలటరీ బందోబస్తు తో సెంట్రల్ గవర్నమెంట్ చేయా వచ్చు తప్పు జరుగూతే &* యి దేశం లో ఇప్పటి వరకు CBI ED రైడ్స్ అవ్వనీ పార్టి ఏదైనా ఉంది అంటే అదీ MIM మాత్రమే యి 10 సంవత్సరాల లో

  • @user-ie6ti2fh3h
    @user-ie6ti2fh3h 17 дней назад +20

    Hydra super

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz 17 дней назад +17

    నమస్కారం మేడం మీకు శుభాకాంక్షలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు అందరికీ మీ ద్వారా నా శుభాకాంక్షలు తెలియజేయగలరు

  • @user-sq4cx9pu1w
    @user-sq4cx9pu1w 17 дней назад +17

    జై రేవంత్ అన్న సూపర్

  • @guntukasrinivas9030
    @guntukasrinivas9030 17 дней назад +5

    పార్టీలకు అతీతంగా అక్రమం అనీ తెలిస్తే కూల్చడమే శుభపరిణామం

  • @balrajs3123
    @balrajs3123 17 дней назад +10

    Superb revanth Anna 🎉jayaho 🎉

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 17 дней назад +6

    ఈ systam రాబోయే తరాలకు మరియు ఇప్పుడున్న అన్నీ జీవులకు అందరికి మంచిది చెరువు లు ఎవడు కబ్జాలు చేసిన పెద్ద తప్పే

  • @linganayakbhukya5401
    @linganayakbhukya5401 17 дней назад +10

    సలాం రేవంత్ అన్న 🔥🔥

  • @user-ml7qd2yj9b
    @user-ml7qd2yj9b 17 дней назад +4

    Super.revath.reddy

  • @jadavsakirya3458
    @jadavsakirya3458 17 дней назад +4

    గుడ్ రేవంత్ అన్న గాడ్ బ్లెస్స్ యూ

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 17 дней назад +25

    దమ్మున్న సీయం

  • @khanasad7948
    @khanasad7948 17 дней назад +16

    Good job cm telengana

  • @thatikalpana3532
    @thatikalpana3532 17 дней назад +6

    Super ponnam sir 🎉🎉🎉

  • @purushothampambala9641
    @purushothampambala9641 17 дней назад +6

    Great job Hydra

  • @KURMAIAHCHINTHAKUNTLA
    @KURMAIAHCHINTHAKUNTLA 17 дней назад +7

    Super haidra sir

  • @NarsaiahMamidala
    @NarsaiahMamidala 17 дней назад +9

    Super Revanth

  • @allvideos7520
    @allvideos7520 17 дней назад +22

    వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు
    పింకి బ్యాచ్ కు స్వాగతం 😂😂😂😂

  • @moulkarsrikanth
    @moulkarsrikanth 17 дней назад +3

    Komurambhim asifabad ,sirpur kagaznagar ,Seethanagar Valla konda గ్రామపంచాయతీ చెరువు లో కూడా ఇలు కటారు ,చెరువు కట్ట కి ఆనుకొని ఇల్లు కటరు ,చెరువులో హరిత,పల్లె ప్రగతి వానలు కట్టి చెరువును మింగేస్తున్నారు,చెరువులో ఉన్న మట్టిని తోడి అమ్ముకుంటున్నారు, దయచేసి మా ఊరి చెరువు నీ కపడగలరు సీఎం sir

  • @RaniSuman-ce8wc
    @RaniSuman-ce8wc 17 дней назад +5

    Total people with Revanth Reddy sir. We are very proud of our Revanth Reddy sir

  • @thatikalpana3532
    @thatikalpana3532 17 дней назад +4

    Super haidra 🎉🎉🎉

  • @giriabhilash1
    @giriabhilash1 17 дней назад +6

    Best of this year is HYDRAA news

  • @sridhargoud399
    @sridhargoud399 17 дней назад +4

    సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు నాది ఒక విన్నపం పేద ప్రజలకు ఉన్న అసైన్మెంట్ భూములకు సర్వ హక్కులు కల్పించండి సార్🙏🏻🙏🏻💐💐

  • @PanneruVenu
    @PanneruVenu 17 дней назад +6

    Excellent cm

  • @sanaraju897
    @sanaraju897 17 дней назад +26

    కాంగ్రెసు తీన్మార్ వార్తలు స్వాగతం 😂

    • @jeedipallychandrareddy3890
      @jeedipallychandrareddy3890 17 дней назад +3

      Anna t news a nuvvu

    • @allvideos7520
      @allvideos7520 17 дней назад +5

      వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు
      పింకి బ్యాచ్ కు స్వాగతం 😂😂😂😂

    • @sanaraju897
      @sanaraju897 17 дней назад +1

      Ledhu ​@@jeedipallychandrareddy3890

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 17 дней назад +2

      లఫుట్ T NEWS కంటే నయమే

    • @krishnakoora4325
      @krishnakoora4325 17 дней назад +4

      అన్ని రండ మాటలే BRS లుచ గల్లు

  • @thuppathiashok5770
    @thuppathiashok5770 17 дней назад +5

    Super hydra🎉🎉

  • @Funwiththedog
    @Funwiththedog 17 дней назад +7

    సీఎం రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే అసలు సిసలైన భారతీయుడు చూసినట్టుంది...
    ఆక్రమ మార్గంలో ఆస్తులు సంపాదించిన ఏ ఒక్క నా కొడుకుని వదలదు సార్...
    ఎన్నో ప్రభుత్వాలు వచ్చినయి పోయిన అసలు సిసలైన మొగుడు వచ్చిండురో...
    భారతమాత ముద్దుబిడ్డ వచ్చిండు రో...
    తెలంగాణ ముద్దుబిడ్డ భారతదేశం తగ్గ గర్వించే పని చేస్తున్నాడు...
    ఇదొక్క డిపార్టుమెంటు కాదు సార్ అన్ని డిపార్ట్మెంట్లోని లంచాలు తీసుకుని గుద్ధ బల ఆస్తులు కమయించారు వాళ్లు సంగతి కూడా చూడండి...
    ప్రజలందరూ సహకరించండి ఇండియా మార్పు తెలంగాణ నుంచి మొదలవుతుంది...
    పార్టీలతోనే ప్రాంతీయాలతోనే కులాలతోనే నాకు సంబంధం లేదు నా వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాను అంతే...
    ఇండియాలోనే నెంబర్ వన్ సీఎం గుర్తుపెట్టుకోండి జై రేవంతన్న జై జై రేవంత్ అన్న...
    నీకు తిరిగే లేదు నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది...🙏🙏🙏

  • @mramuramu6849
    @mramuramu6849 17 дней назад +1

    హైడ్రా supar 👌

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 17 дней назад +3

    గ్రామం లో మండలంలో జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ చెరువులో ఉన్న భూములైన కబ్జాకు గురైనవి....వాటిలో ఎవరు కట్టినా కూలగొట్టాలి.

  • @maheshmothe9481
    @maheshmothe9481 17 дней назад +11

    Jai Revanth Sir 🔥👍🐅🐅👏🤝 Jai Sithakaa 👍👍👍✋

  • @rajbhangare4173
    @rajbhangare4173 17 дней назад +3

    Supppprrrrrrr hydra 👌👌👌👌👌👌 supppprrrrrrr revanth sir 👌

  • @sandelaganesh2679
    @sandelaganesh2679 17 дней назад +6

    Good Congress good hydra ✊🌠🇮🇳

  • @pramodkumarearla5936
    @pramodkumarearla5936 17 дней назад +2

    Super revanth annaaaaa❤

  • @chinthalasujatha8104
    @chinthalasujatha8104 17 дней назад +4

    Great CM revanth Anna 🎉

  • @gurramraghumaharaju2029
    @gurramraghumaharaju2029 17 дней назад +2

    అన్న సూరారం కుడ వర్షం వస్తే నీళ్ళు అన్నీ రోడ్లు పెయిన నీలుస్తున్నాయి. దయచేసి సూరారం చూడండి

  • @VachayaModavath
    @VachayaModavath 17 дней назад +1

    Super sir

  • @HINDUSTANI22
    @HINDUSTANI22 17 дней назад +3

    చాలా మంచి పని చేస్తుండు రేవంత్ కానీ ఓవైసీ కాలేజ్ నీ కుల్చేస్తే అప్పుడు నమ్ముతారు ప్రజలు .....రేవంత్ సర్కార్ నీ కూల్చే దమ్ము ఉందా????????

  • @ranjithlokati
    @ranjithlokati 17 дней назад +1

    Super 👌

  • @Bumaniswamy
    @Bumaniswamy 17 дней назад +2

    Jai revanth anna

  • @khanasad7948
    @khanasad7948 17 дней назад +8

    Public support hydra

  • @RaniSuman-ce8wc
    @RaniSuman-ce8wc 17 дней назад +5

    All the best for future collectors and IPS officers upcoming days. May God blessed blessed blessed Revanth Reddy sir

  • @VangananiNani
    @VangananiNani 17 дней назад +2

    👌👌good

  • @ThammaRajitha
    @ThammaRajitha 17 дней назад +2

    CM 🎉🎉🎉❤

  • @yousufmd5165
    @yousufmd5165 17 дней назад +3

    Request for government first of all arrest the first seller of that lands .

  • @MohanNaikMohanNaik-hv4xi
    @MohanNaikMohanNaik-hv4xi 17 дней назад +2

    CM super

  • @BandiRamakrishna-zk2cq
    @BandiRamakrishna-zk2cq 17 дней назад +2

    Cm రేవంత్ రెడ్డి తీసుకున్నానిర్ణయం 👌👍సూపర్. ధరణి LRS తాతలనాటి భూములు ప్లాట్స్ ప్రజలకి నాయం చెయ్యాలి భూకసుర్ల 👹👹👹👹👈 చిప్పాకుడు తినిపించాలి ఎ పార్టీ వలైన వదలదు కాంగ్రెస్ పార్టీ వలైన తప్పుకు శిక్ష పడాలి కోర్థులు చేపి కాలయాపన చేస్తారు వదలదు ✊👌👍

  • @obaidnoorkhan9902
    @obaidnoorkhan9902 17 дней назад +1

    Nice 👍🏻 revanth anna

  • @user-ju4qf5wr4l
    @user-ju4qf5wr4l 17 дней назад +2

    జై కాంగ్రెస్

  • @kothabuggappa6255
    @kothabuggappa6255 17 дней назад

    Sir miru nindu nurellu challagavundali miru really great SIR

  • @No2Hero
    @No2Hero 17 дней назад +1

    Revanth Anna you are doing great. Keep it up.

  • @MrSATISHKUMARS
    @MrSATISHKUMARS 17 дней назад +2

    Jai కాంగ్రెస్ jai రేవంత్

  • @sankukrishnayadav8190
    @sankukrishnayadav8190 17 дней назад +3

    👌 CM revanth Anna 🤝

  • @starkids8857
    @starkids8857 17 дней назад +3

    ఖాంమ్మాంజిల్లా కాల్లురు మండ్లం చేన్నాురు గ్రామంలో రెండు చెరువులు కాబ్బజాచెసారు సార్ చుడండిసార్

  • @user-vl1ed7hz9u
    @user-vl1ed7hz9u 17 дней назад +3

    Good job CM

  • @ramesha9748
    @ramesha9748 17 дней назад +2

    తాగుబోతు ల తెలంగాణ కి జై

    • @JayaRachakonda
      @JayaRachakonda 17 дней назад

      ఇది.. తాగుబోతు లా తెలంగాణ కాదు.. కాకూడదు.. తెలంగాణ అంటే ఒక బ్రాండ్.... 👉🏼బంగారు తెలంగాణ.. మాన తెలంగాణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @ramesha9748
      @ramesha9748 16 дней назад

      @@JayaRachakonda ఉన్నోడు అమ్ముకుని తాగుతూ ఉండు లేనోడు అప్పు తెచ్చి మరి తాగుతూ ఉండు మూతి మీద మీసం రానోడు పండు ముసలోడు ప్రతి ఒక్కరు కనబడుతున్నారు వైన్స్ లో ప్రతి ఊరిలో 6 నుంచి 10 బెల్ట్ షాపులు ఇలాగైతే ఎలాగా బంగారు తెలంగాణ అయ్యేది

  • @varunking-tl1hu
    @varunking-tl1hu 17 дней назад +1

    Supar.sar.edi.gramlo.ravale.🎉

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 12 дней назад +1

    Save all Lakes, Save Nature, Save india

  • @bharathanenenu3956
    @bharathanenenu3956 17 дней назад +3

    జై రేవంత్ అన్న ✊🏽✊🏽

  • @aurorachouhan6070
    @aurorachouhan6070 17 дней назад +3

    Jai hydra

  • @NaveenMuthyala-cu2tu
    @NaveenMuthyala-cu2tu 17 дней назад +1

    రేషన్ కార్డు చెప్పుడే కానీ ఇంక వివ్వలే vote లెక్క ఉంది రేషన్ కార్డులు లెక్కలు లేవు

  • @Mohangoutham
    @Mohangoutham 17 дней назад +2

    Great cm Revanth anna

  • @gangadharakkapathri7309
    @gangadharakkapathri7309 17 дней назад +1

    Super super hydra 🤝🤝🤝

  • @sathishbhairamoni2490
    @sathishbhairamoni2490 17 дней назад +1

    కూలగొట్టాల్సిందే oyc కాలేజ్

  • @yadagirim5442
    @yadagirim5442 17 дней назад +1

    I like hydra action

  • @gangadharakkapathri7309
    @gangadharakkapathri7309 17 дней назад +1

    I am supported hydra 🤝🤝

  • @Rajupawar-143
    @Rajupawar-143 17 дней назад

    E hydra success aithey chalu.. telangana development avvakunna vote vestharu prajalu

  • @kesulokesh5489
    @kesulokesh5489 17 дней назад +8

    బెల్ట్ షాపులు రద్దు చేస్తాం అన్నారు చెపియ్యండి చర్చ పెట్టుండ్రి దమ్ముందా

  • @maheshbhaskerwar2207
    @maheshbhaskerwar2207 17 дней назад

    Hydra is doing excellent work but this activity should continue for ever this activity Revenue and Municipality if this 2 departments always active ga unte

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 17 дней назад +1

    V6 TV NEWS GOOD SUPER 💯💯

  • @sweetmemoriesSR
    @sweetmemoriesSR 17 дней назад

    Thanks to Revanth sir and team for not letting hyd another banglore...hope everyone are happy for such act HYDRA brought by govt.

  • @BhumeshwarGummula
    @BhumeshwarGummula 17 дней назад +3

    43 ఎకర్ అంటున్నావు అన్న మ చెరువు కింద 200 acr కబ్జాల వుంది నేను సౌదీ లో వున్న ఊర్లో వుంటే కచ్చితంగా complet చేసేటోని మ చెరువు పేరు నిజామాబాద్ లో మసనీ చెరువు

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 17 дней назад +1

      ఎక్కడా నుంచి అయినా కంప్లీట్ ఇవ్వొచ్చు....గత పది సంవత్సరాల ప్రభుత్వం కంటే బెటరే కదా

    • @ullengahanmandlu7173
      @ullengahanmandlu7173 17 дней назад +1

      Nijama anna

  • @maheshuppala3440
    @maheshuppala3440 17 дней назад +1

    This is the only first job doing good by govt regarding hydra

  • @bandariharish2666
    @bandariharish2666 16 дней назад

    హైడ్రా వాళ్ళ తెలంగాణ కి చాలా గొప్ప పేరు వస్తుంది ఇందులో సందేహం లేదు.... జై కాంగ్రెస్... జై హింద్ 🎉❤

  • @rambahadurbista3258
    @rambahadurbista3258 17 дней назад +2

    good job hydra

  • @lingampellichendraiah9332
    @lingampellichendraiah9332 17 дней назад +2

    Super cm alage telangana anthata elagecheyle

  • @chawlramesh
    @chawlramesh 17 дней назад +2

    Water 💦 most important in Telangana

  • @HighCourtAdvocate8022
    @HighCourtAdvocate8022 17 дней назад

    Tq సార్ మంచి చేసే మీకు అంత మంచే జరిగిది మంచి పక్కన చెడు కూడా ఉంటుంది కాబట్టీ మీరు జాగ్రత్త సార్ భడ బాబులు మీ మీద కక్ష కట్టే అవకాశం 100% ఉంటుంది ఎవడికి భయం అవసరం లేదు మీరు మంచి చేయండి ప్రజలు మీ వెనకాల ఉంటారు మీరు గథంలో యేల ఉన్నారు అన్నది మాకు అనవసరం ఇపుడు cm కాబట్టి మంచిగా ఉండన్డీ సార్

  • @naveenreddy6457
    @naveenreddy6457 17 дней назад +1

    Good job CM ❤🙌

  • @balikeniranjan7041
    @balikeniranjan7041 17 дней назад +1

    నిరుద్యోగ ఇంటి సర్వే చేసి ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరిని ఉద్యోగం చేసిన లేకుంటే వారిని జైలు ఇస్తా అని చెప్పాలి

  • @Krishna-karthik15
    @Krishna-karthik15 17 дней назад +2

    Rule is rule .rule for all andarki okata nyayam cheyali vallafi kulchi velladi anduku alali

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 17 дней назад

    Jai 🙏❤️🌹revanth anna we support u super next 10 years cm

  • @TiruSiddu310
    @TiruSiddu310 17 дней назад

    Weldone.. TG govt. రైతుల ఇంటి వద్దకు వస్తారు అనుకోలేదు... అవకాశం లేదు అనుకున్న.. బట్ చేశారు.. 👌🏻👌🏻

  • @gopilaljatoth7927
    @gopilaljatoth7927 12 дней назад

    హైడ్రా అన్న రంగనాథ సూపర్ 👍💪