పంచ కోషాలు - శ్వేతా మేడం గారు
HTML-код
- Опубликовано: 10 фев 2025
- పంచ కోశాలు
ఈ శరీరం ఐదు పొరలతో ఉంది
కవచం అంటే సంరక్షణ
1. అన్నమయ్య కోశం
2. ప్రాణ కోశం
3. మనోమయ కోశం
4. విజ్ఞానమయ కోశం
5.ఆనందమయ కోశం
అన్నమయ కోశం
స్థూల శరీరాన్ని అన్నమయ కోశం అంటారు
అన్నం లేకపోతే ఇది నశించిపోతుంది
అన్నం తీసుకోవడం వలన అండం పిండం గా పిండం బ్రహ్మాండంగా అవుతుంది
కనకణాలు purity అవ్వాలంటే ఏడు సంవత్సరాలు పడుతుంది
అన్నమయ్య కోశాన్ని శుద్ధిగా ఉంచుకుంటే వ్యాధులు రావు
శుద్ధ శాకాహారమే తీసుకోవాలి
ప్రాణమయ కోశం
ప్రాణవాయువు
అపాన వాయువు
ఉదానవాయువు
సమాన వాయువు
వ్యాయన వాయువు
మన శరీరంలో సుమారు 200 క్రియలు జరుగుతాయి
మన ప్రమేయం లేకుండా జరిగేది క్రియ
ప్రాణ శక్తి ఎక్కువగా తీసుకోవాలంటే కేవలం ధ్యానం ద్వారానే
అడవులలో ప్రాణ శక్తి ఎక్కువగా ఉంటుంది
మనోమయ కోశం
విషయ సేకరణ తగ్గించాలి పక్కవారి గురించి పట్టించుకోవద్దు
విజ్ఞానమయ కోశం
బుద్ధి జ్ఞానేంద్రియాలతో పనిచేస్తుంది బుద్ధి వికసించకపోతే స్వార్థంతో ఉంటారు
లోక కళ్యాణ పనులు చేయాలి
ఆనందమయ కోశం
ఆత్మకి అతి దగ్గరగా ఉన్న కోసం
నా జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు అన్ని నా కర్మ ఫలాలే
జీవితంలో అన్నింటినీ సమానంగా చూడగలిగే వారే యోగి
ఏదైనా మనం చేసుకున్నదే కావున మనమే అనుభవిస్తున్నాము
కష్టాలు వద్దు అనుకుంటే పాపాలు చేయొద్దు
మనం చేసిన పాపాలే మనకి రోగాలు
కర్మల సంచి కాళీ అయ్యేవరకు అనుభవించాల్సిందే
#pmc #aathmagnani