1528.ఆధ్యాత్మికతలో ధనము పాత్ర ....

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 89

  • @srilakshmi5063
    @srilakshmi5063 17 дней назад +6

    అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అన్నయ్య గారు ఈ శీర్షిక ద్వారా ప్రతిరోజు జీవించే జీవన విధానంలో ఏ విషయంలో అయినా ఎంతవరకు మనము ఆశ పడాలి అన్నది కళ్ళకి కట్టినట్లుగా, మీరు చిన్న చిన్న కథల ద్వారా చెప్పినందుకు చాలా బాగా విషయము అర్థం అయిందండి అన్నయ్యగారు మీరు చెప్పే ఈ ఆధ్యాత్మిక చదువు ప్రతిరోజు మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది.మమ్మల్ని మేము చూసుకుంటూ నేను నా భర్త కూడా మా తప్పుల్ని తెలుసుకుంటూ ఎలా మంచిగా జీవించాలి అన్నది చాలా బాగా అర్థమవుతోందండి అన్నయ్యగారు. మీరు చెప్పే ఆధ్యాత్మిక చదువును మాకు వినే అవకాశం కల్పించినందుకు మీకు మా ధన్యవాదములు అన్నయ్యగారు.🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  16 дней назад +1

      చాలా సంతోషము.... అన్నీ వింటూ మంచిగా, ధైర్యముగా జీవించండి...God bless you.. Be happy.. Be good.. Be kind...

  • @sai-zp1ir
    @sai-zp1ir 14 дней назад

    గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు 🙏🙏🙏
    ఆశకు హద్దే లేదు,కాబట్టి భౌతిక జీవితంలో సంతృప్తిని అలవాటు చేసుకొని, మనసును ఆధ్యాత్మికత వైపు మళ్ళించి ,ఆత్మజ్ఞానాన్ని పొందే సాధన చేస్తే, భౌతిక సంతోషాలను మించిన మానసిక ఆనందాన్ని పొందగలము. ఎంతో ప్రయత్నం చేసి, ప్రయాసతో పొందే జ్ఞానాన్ని, ఇంట్లో ఉండి మాకు వీలైన రీతిలో తెలుసుకోగలిగేంత సులువుగా తెలియజేస్తున్న మీకు ధన్యవాదములు గురువు గారు .🙏

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 3 дня назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 16 дней назад

    Excellent class.....Adhyatmika viplavam...l🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by 16 дней назад

    ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు

  • @mulaprasadreddy2395
    @mulaprasadreddy2395 17 дней назад +1

    ఈ శీర్షిక ద్వారా అనేక అంశాలపై వివరం గా తెలియ చేసారు, బాగా అర్థం అయింది, మీకు కృతజ్ఞతలు ,నమస్కారములు గురువు గారు 🌹🙏🙏🙏.

  • @Swarna963
    @Swarna963 17 дней назад +1

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NarasimhuluVurlagunta
    @NarasimhuluVurlagunta 16 дней назад

    అయ్య దన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹

  • @patilmaruthireddy3026
    @patilmaruthireddy3026 16 дней назад

    మీ వినయానికి నమస్కారం మీరు సామాన్యులు కాదు ధన్యవాదాలు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  16 дней назад

      God bless you.. Be happy.. Be good.. Be kind...

    • @bhakthavathsalareddykondre9057
      @bhakthavathsalareddykondre9057 16 дней назад

      It's true.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  16 дней назад +1

      .మంచి దైవత్వానికి సంబంధించినది. దైవత్వము మొత్తము విశ్వ శక్తికి మరొ పేరు. మంచిగా జీవించటం ద్వారా మొత్తం విశ్వానికి మనం మేలు చేస్తున్నాము. విశ్వ, లేక దైవ శక్తిని గౌరవిస్తున్నాము...god bless you.

  • @satyakumar9317
    @satyakumar9317 17 дней назад +2

    జీవితము అనే ఈ విహంగము సక్రమముగా విహరించాలి అంటే ధనం అనే ఇంధనం అవసరమే కానీ ఆ విహంగము యొక్క ట్యాంక్ కెపాసిటీ ఎంతో అంతే ఇంధనం మనం నింపాలి అంతకు మించి నింపితే అది అనర్ధాలకు దారి తీస్తుంది. ధన్యవాదములు,,,

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 17 дней назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @BHANUPRAKASH-b6z
    @BHANUPRAKASH-b6z 16 дней назад

    Thank you sir 🎉

  • @bhagavathich7371
    @bhagavathich7371 16 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 17 дней назад

    అన్న
    మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    ధనం విషయం లో ఎలా వుండాలో చాలా చక్కగా అర్థం అయింది
    ధనం ఎంత అవసరం అంతే వుండాలి అని అర్థం అయింది
    ఆశ మోసం కష్టం లాభం easy money, గౌరవం
    🙏🙏

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 17 дней назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 16 дней назад

    ఆత్మ భావన తెలియచేస్తూ ప్రసంగిస్తున్న మీరు శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు కన్నా మిన్న గా అనిపిస్తున్నారు స్వామీ.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  16 дней назад

      .మంచి దైవత్వానికి సంబంధించినది. దైవత్వము మొత్తము విశ్వ శక్తికి మరొ పేరు. మంచిగా జీవించటం ద్వారా thank you..మొత్తం విశ్వానికి మనం మేలు చేస్తున్నాము. విశ్వ, లేక దైవ శక్తిని గౌరవిస్తున్నాము...god bless you.

  • @srinivasaraog1926
    @srinivasaraog1926 17 дней назад

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 17 дней назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @babubce1132
    @babubce1132 17 дней назад

    🙏🙏🙏నమస్తే గురువుగారు 🙏🙏🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 17 дней назад

    THANQ❤UNIVARSE❤❤

  • @EMTITruth
    @EMTITruth 17 дней назад

    🙏🙏🙏🌹🌹🌹💐💐💐

  • @malliswariperumallu
    @malliswariperumallu 17 дней назад

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 17 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 17 дней назад

    🙏🙏🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 17 дней назад

    ❤❤❤❤❤

  • @KoteswaraoJogi
    @KoteswaraoJogi 17 дней назад

    🙏💐

  • @ganeshthota1525
    @ganeshthota1525 17 дней назад

    👏👏👏👏👏👏👏👏

  • @rameshpatnaik3865
    @rameshpatnaik3865 16 дней назад

    నన్ను నేను తెలుసుకొని న స్థితి లో వుంటూ విశ్వశెక్తి నాకర్మణుసారంగా ఇచ్చిన జెన్మని సార్థకత చేసుకోవడమే అని నాకర్థం అయినది ధన్యవాదములు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  16 дней назад

      .మంచి దైవత్వానికి సంబంధించినది. దైవత్వము మొత్తము విశ్వ శక్తికి మరొ పేరు. మంచిగా జీవించటం ద్వారా మొత్తం విశ్వానికి మనం మేలు చేస్తున్నాము. విశ్వ, లేక దైవ శక్తిని గౌరవిస్తున్నాము...god bless you.

  • @srilakshmi5063
    @srilakshmi5063 17 дней назад

    🙏

  • @ET-si7rl
    @ET-si7rl 17 дней назад

    Yes

  • @SrinuSrinu-ot7oo
    @SrinuSrinu-ot7oo 17 дней назад

    1:23

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 17 дней назад

    3_4hrs....me classes vintanu...Everyday

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  16 дней назад

      చాలా సంతోషము. వింటూ మంచిగా మారిపోండి...God bless you.. Be happy.. Be good.. Be kind...

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs 13 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yvraocreations1138
    @yvraocreations1138 17 дней назад

    🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 17 дней назад

    🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 17 дней назад

    🙏🙏🙏

  • @mohanadeepa6191
    @mohanadeepa6191 16 дней назад

    🙏

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 17 дней назад

    🙏🙏🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 16 дней назад

    🙏🙏🙏

  • @ramadevipanyam2657
    @ramadevipanyam2657 16 дней назад

    🙏🙏🙏

  • @KALIKIYELUBADI
    @KALIKIYELUBADI 16 дней назад

    🙏🙏🙏

  • @kumarreddy9497
    @kumarreddy9497 16 дней назад

    🙏🙏🙏

  • @rajeswariyakkali5508
    @rajeswariyakkali5508 16 дней назад

    🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  16 дней назад

      .మంచి దైవత్వానికి సంబంధించినది. దైవత్వము మొత్తము విశ్వ శక్తికి మరొ పేరు. మంచిగా జీవించటం ద్వారా మొత్తం విశ్వానికి మనం మేలు చేస్తున్నాము. విశ్వ, లేక దైవ శక్తిని గౌరవిస్తున్నాము...god bless you.