Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
పల్లవి: సదయుడా... స్తోత్రము సంపూర్ణుడా స్తోత్రము నీ కృపలో నీదయలో నను దాచినావు స్తోత్రము దేవా స్తోత్రము దేవా22స్తోత్రము దేవా స్తోత్రము దేవా2చil అపత్కాలములో.. అండగా నిలిచినావయ్య ఇరుకు ఇబ్బందులలో ఓ... నాకు తోడు ఉన్నావు నీ రెక్కల నీడలో నన్నుదాచవయ్య22||స్త్రోత్రము దేవా॥చ॥2 కష్టకాలములో ...ఓ ఎన్నెన్నో మార్గాలు తెరిచావయ్య చీకు చింతలలో...ఓ ... నా కన్నీరు తుడిచావయ్య నీ రెక్కల నీడలో నన్నుదాచవయ్య21||స్త్రోత్రము దేవా॥చ॥3 వ్యాధి భాదలలో...ఓ... స్వస్థ పరిచావయ్య మరణపు అంచులలో... ఓ... ఆయుష్షు పెంచావయ్య నీ రెక్కల నీడలో నన్నుదాచవయ్య2||స్త్రోత్రము దేవా||
పల్లవి: సదయుడా... స్తోత్రము సంపూర్ణుడా స్తోత్రము నీ కృపలో నీదయలో నను దాచినావు స్తోత్రము దేవా స్తోత్రము దేవా
2
2
స్తోత్రము దేవా స్తోత్రము దేవా
2
చil అపత్కాలములో.. అండగా నిలిచినావయ్య ఇరుకు ఇబ్బందులలో ఓ... నాకు తోడు ఉన్నావు నీ రెక్కల నీడలో నన్నుదాచవయ్య
2
2
||స్త్రోత్రము దేవా॥
చ॥2 కష్టకాలములో ...ఓ ఎన్నెన్నో మార్గాలు తెరిచావయ్య చీకు చింతలలో...ఓ ... నా కన్నీరు తుడిచావయ్య నీ రెక్కల నీడలో నన్నుదాచవయ్య
21
||స్త్రోత్రము దేవా॥
చ॥3 వ్యాధి భాదలలో...ఓ... స్వస్థ పరిచావయ్య మరణపు అంచులలో... ఓ... ఆయుష్షు పెంచావయ్య నీ రెక్కల నీడలో నన్నుదాచవయ్య
2
||స్త్రోత్రము దేవా||