జత్వానీ కేసు ఇంత వేగంగా | Analyst Kilaru Nagarjuna on Jethwani Case Investigation | Raghurama Raju

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 24

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Месяц назад +2

    నాగార్జున గారు !! Your prophecy is clear and lucid .🎉❤🎉

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 Месяц назад +7

    RRR Case should also taken up immediately and all culprits should be punished.

  • @CSR12615
    @CSR12615 Месяц назад +6

    ప్రజలకు సేవ అంటే న్యాయం చేయవలసిన అధికారులు ఒక ఆర్ధిక ఉగ్రవాదికి ఊడిగం చేస్తూ ఇంత ఘోరంగా వ్యవహరించటం కళ్ల ముందు కనపడుతున్నా వారిని అరెస్టు చేయటంలో ఈ అలసత్వం ఎందుకో అర్థం కావడం లేదు. ఆరారార్ కేసులో సుప్రీంకోర్టు కస్టోడియల్ టార్చర్ జరిగినట్టు చెప్పినా ఇంకా దేనికోసం ఈ ఉదాసీనత. ఒక్కోసారి వెంటనే చర్యలు తీసుకోక పోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటుంది

  • @Chennareddy-x2d
    @Chennareddy-x2d Месяц назад +3

    Good answer

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 Месяц назад +4

    ప్రజలకు అర్థము కానిది మనదేశంలో ఒక పార్లమెంట్ అభ్యర్థికి అన్యాయము జరి జరిగితే సాక్షులు ఉన్నా ఇప్పటి వరకు ముందుకు సాగడములేదు.

  • @rallabhandimurthy756
    @rallabhandimurthy756 Месяц назад +5

    why these persons are not arrested is still confusing

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +3

    Why delay in RRR case??? No progress!!! Why injustice to RRR ??? TESTING TO THE PATIENCE TO RRR😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +2

    She has completed USMLE!!! Publishing of articles in American journals is not an ordinary thing!!!Definitely she is an outstanding doctor🎉🎉🎉

  • @h.m2445
    @h.m2445 Месяц назад +1

    ..విశాల్ గున్ని..కాంతి రాణా.. ఆంజనేయులు
    వీరందరు కూడా ఎవరికో అనుకూలంగానో.. వ్యతిరేకంగానో.. ఉండటం కన్నా.. అసలు ఎం జరిగిందో ఆ నిజాలు వెల్లడించటం ఉత్తమం

  • @rajpendurthi6660
    @rajpendurthi6660 Месяц назад +2

    She provided clear evidence like stamp papers agreement provided to prove that the police made false case against her. There are no evidence provided by Mr RRR in his case. He just launched a case for investigation without providing any evidence, which requires lot of time to investigate and establish the evidences.

  • @nanigas7845
    @nanigas7845 Месяц назад

    Nagarjuna Garu! Your explanation and narration on any current subject are superb, logical, factual, and scientific analyses. You study the case in depth from all angles before coming. Further, you are very cool and placid. We don't miss your videos. Best Regards.

  • @rangaraokakunulla3044
    @rangaraokakunulla3044 Месяц назад +4

    Kishore garu clear ga అర్థం అవుతుంటే... కాలేదంటరే.... ముందు పెద్ద ips ni suspend చేస్తే కింద బ్యాచ్ అధికారులు లైన్లోకి వస్తారు రాకపోతే ఇలాగే.. తోందరవద్దు తొదరలో మోడీ దిగుతాడు అప్పుడు ఇంకా వేగం అందుకుంటూ వి. రా సి పెట్టుకోండి

  • @vijayamyneni48
    @vijayamyneni48 Месяц назад +2

    దీని లో ఇంకా తొందరగా పెద్దవారు దొరుకుతారు..

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +1

    Big industrialist in the field!!! Hundreds of crores changed hands!!! The arrested police bosses will not reveal anything and they own entire episode!!! Yes! This is going to happen 😂😂😂😂😂😂😂😂😂

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck Месяц назад

    👍💐

  • @syamalammab4699
    @syamalammab4699 Месяц назад

    Jatwani case meeda unna interest samanya prajala meeda Leda prabutwaniki peddireddy garimeeda teesukoledu

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Месяц назад

    kosa మెరుపు ❤🎉❤

  • @krishnamrajurudraraju6476
    @krishnamrajurudraraju6476 Месяц назад +1

    When I p s officers act as per the instructions of politicians and higher officials they should not be allowed appeal and they should not be paid any pension and made to sweep the srreets in their native places.

  • @raobb1416
    @raobb1416 Месяц назад

    జత్వానీ కేసు లో జగన్ involvement ఉంది. అందుకే తీగ లాగుతున్నారు.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Месяц назад +4

    కిషోర్ గారు:,
    1) పాత్ర దారులు సంగతి ఎక్సపెక్టెడ్.
    కానీ సూత్రదారులు సంగతి ఏమిటీ సర్.
    2) ED రోల్ ని కూడా ఇన్వొల్వె చేయాలి అని దేశములో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు.
    3) వీరందరు CAT కి వెళ్తారు సర్.
    వాటికి ఏపీ కూటమీ ప్రభుత్వం రెడీ గా ఉండాలి సర్.
    4) RRR గారి విషయం కోర్ట్ లో ఉంది కాబట్టి ఏపీ కూటమీ కి ఎలా ఇష్టబ్లిష్మెంట్ చేస్తారు సర్.
    సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కొంచం partcipate చేస్తే మంచిది అని అనుకుంటున్నారు సర్.

  • @muralikrishna6027
    @muralikrishna6027 Месяц назад

    One by one anni jarugutayi cbn jeanius

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 Месяц назад

    Volenteers kuda alane janaltoanevaru cbn cm kavatamkalalokuda jaragadu ani janlato anevaru ide andariki propaganda chesaru