కెసిఆర్ ఏం చేస్తే బిఆరెస్ బతుకుతది ...!? | What should KCR do to survive the party? | ManaTolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    కెసిఆర్ ఏం చేస్తే బిఆరెస్ బతుకుతది ....!? | What should KCR do to survive the party? | ManaTolivelugu
    #ktr #hareeshrao #kcr #Brsparty
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 213

  • @Filmnagarsrinivasartist
    @Filmnagarsrinivasartist 3 месяца назад +42

    దోచిన సొమ్ము ప్రజలకు పంచి పెడితే బి ఆర్ ఎస్ ను అప్పుడు నమ్మి అవకాశాలు ఉంటాయి

    • @rasagna_basavaraj
      @rasagna_basavaraj 3 месяца назад +1

      మళ్ళీ start చేస్తారు కూడబెట్టటం 😂.

  • @Filmnagarsrinivasartist
    @Filmnagarsrinivasartist 3 месяца назад +14

    రేవంత్ రెడ్డి గారు సరైన దిశలో ప్రయాణిస్తే లేడు రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త పాలన ప్రజలకు ఆమోదం లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని గ్రహించండి పేదలను దృష్టిలో పెట్టుకుని మంచి చేయండి

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw 3 месяца назад +14

    future PM

  • @svsartsandpaintings1943
    @svsartsandpaintings1943 3 месяца назад +5

    నీ వార్తలు నచ్చట్లేదు రఘు గారు వీళ్ల మీద నీకు మల్లన్నకు కు బాగా ఇంట్రస్టు వుంది అందుకే వాల్లగురుంచె మాట్లాడుతారు ఎందుకంటె మీకు వాల్లకు శ్రుతత్వం వుంది అది మీరు మర్చిపోలేక పోతున్నారు సచ్చిన పామును పట్టుకొని తోక లాగుతున్నారు మల్ల ప్రాణం పో యలని చూస్తున్నారు.వాళ్లను వార్తల్లోకి తీసుకు వస్తున్నారు ప్రజలు వాళ్ళను ఎప్పుడో మర్చిపోయారు మీరు తప్ప.

  • @dhasharathr447
    @dhasharathr447 3 месяца назад +4

    Telangana జనాల సొమ్ము మొత్తం తిరిగి ఇస్తే తప్ప ఎం చేయలేము...

  • @VijayKumar-ch7py
    @VijayKumar-ch7py 3 месяца назад +1

    KCr should leave Politics......

  • @aageeruramakrishna8699
    @aageeruramakrishna8699 3 месяца назад +1

    100%

  • @sudhakargoskula8774
    @sudhakargoskula8774 3 месяца назад +1

    అన్నా, GURUKUL RELINQUISHMENT గురించి చొరవ తీసుకోండి

  • @sureshbabukandukuri4192
    @sureshbabukandukuri4192 3 месяца назад +11

    ఊరి పెట్టుకుంటే బతుకుతాది

  • @pamshettyramana2176
    @pamshettyramana2176 3 месяца назад

    కేసీఆర్ పరమపడించలీ🎉RIP KCR🎉

  • @kishorekumar.b3560
    @kishorekumar.b3560 3 месяца назад +1

    అవును అన్న. KTR, కవిత కు ఉద్యమ లు చెయ్యకుండానే పదవులు అనుభ విస్తుద్రు

  • @singamjyothi3412
    @singamjyothi3412 3 месяца назад +12

    ఒకటి గుర్తుపెట్టుకో ప్రపంచం చరిత్రలో నిలిచిపోయేది టిఆర్ఎస్ పార్టీ 😂

    • @madhuchettipally850
      @madhuchettipally850 3 месяца назад

      ఇప్పుడు TRS పార్టీ ఉందా పార్టీ పేరు లేదు పార్టీ ఉనికి ledu

  • @krishnaiahjuttu7738
    @krishnaiahjuttu7738 3 месяца назад

    There is no life for the BRS party anymore 😢!.

  • @shivasairavishetti4819
    @shivasairavishetti4819 3 месяца назад +1

    Varusaga 4 sarlu gelisindhi eee okkasari congress iddam ani anukunnaru kavachhu endhukante maa karimnagar lo prathi congress mla adhe sympathy tho gelisaru

  • @RamakrishnaiahValupali
    @RamakrishnaiahValupali 3 месяца назад

    Kcr real intention is the development of his family members and accumulation properties to them,beyond control.

  • @sksyedpasha2394
    @sksyedpasha2394 3 месяца назад +1

    Yem Raghu Anna, Dhora,Aani Koduku, Aani Alludu,Aani Bidda, Aani Saddakuni Koduku andharu kalisi dhochukunna Telangana prajala sampadha motham Telangana Prajalaku thirigi appachepthey kani veellani yevaru dhekaru...🙏

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 3 месяца назад

    ఈరోజు కౌశిక్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించింది పల్లా రాజేశ్వర్ రెడ్డి అది గ్రహించాలి పార్టీ అంతేగాని ఇలాంటి దోబూచులాడే దొంగతనంగా ఎగిరొచ్చిన వంటి వాళ్ళను ఇంకా అట్టి పెట్టుకుంటే నష్టం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది ఇప్పటికైనా ఎగిరి వచ్చిన వాళ్లకు పూర్తిస్థాయిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది

  • @pbalu9457
    @pbalu9457 3 месяца назад +1

    రఘు గారూ మీరు BRS బతకాలని ఎందుకు కోరుకుంటున్నారు

  • @karnakarsontirekkala5763
    @karnakarsontirekkala5763 3 месяца назад

    Brs power lo ki ravadam enduku anna..........

  • @krishnab1007
    @krishnab1007 3 месяца назад +2

    Harish Rao yemina suddhapoosana?

  • @arunarajesharunarajesh424
    @arunarajesharunarajesh424 3 месяца назад

    మా నోటిఫికేషన్ లు మాకు time ప్రకారం వేస్తే నీకు ఈ గతి paduthundena తెలంగాణ తెచ్చుకున్నదే మా ఉద్యోగలు మాకు వస్తాయని nv em చేసావ్ వీళ్ళు em చేస్తారు లే అనుకున్నావ్ చేసి చూపించారు

  • @132sudeep
    @132sudeep 3 месяца назад

    ఇక్కడినుండి బిచాన ఎత్తేసి, మహారాష్ట్ర లో దుకాణం తెరువాలి.

  • @PrasadAitha
    @PrasadAitha 3 месяца назад +1

    Kcr not Telangana leader, his national leader

  • @rameshsuryadevara1142
    @rameshsuryadevara1142 3 месяца назад

    Only. Harish. Can save the party

  • @mans3926
    @mans3926 3 месяца назад +1

    TRS next CM …. Raasi pettukondi…. CBN pettanam perugutadi Telangana lo …. CBN bjp ni finish chestaadu Telangana lo

  • @Lav-q1m
    @Lav-q1m 3 месяца назад +1

    Papam brs

  • @bullwhite9695
    @bullwhite9695 3 месяца назад

    Kcr ,harish,dengeyyali first appude nenu vote esta kabjalu chesina bhumulu icheyali tapou jarigindi anni oppukovali mem manchiga parioalan chesinam anni dabayiste eppudu vote eyyam

  • @kdrsatya6380
    @kdrsatya6380 3 месяца назад

    Star campaigner KTR for Congress and BJP

  • @dileepkumarboggula8479
    @dileepkumarboggula8479 3 месяца назад +1

    కొందరికి మనసే ఉండదు
    అలాంటి వాళ్ళు నమ్మకాన్ని ఎలా నిలబెడతారు మేడం గారు

  • @gurukrishna3119
    @gurukrishna3119 3 месяца назад

    TRS ki vrs sacchipoyyendi aa party enka kastame

  • @chandamahadev9393
    @chandamahadev9393 3 месяца назад

    Next 25 yrs BRS Raghu aipodhu

  • @chocolateboy7548
    @chocolateboy7548 3 месяца назад +4

    నిన్ను, తీన్మార్ మల్లిగన్ని నోరు నొక్కితే kcr గెలుస్తాడు.

    • @bknaresh1106
      @bknaresh1106 3 месяца назад +1

      వాస్తవం ,,,, ఐనా కెసిఆర్ గాడు గెలిచి పికెది ఏమి లేదు లే సంక నాకిపోయాడు ఇంకా ఏమి గెలుస్తాడు

    • @chocolateboy7548
      @chocolateboy7548 3 месяца назад +1

      @@bknaresh1106 kcr గెలవకపోతే మిరు సంకనకిపోతారు అది మీకు అర్థం ఐతలేదు.

    • @bknaresh1106
      @bknaresh1106 3 месяца назад

      @@chocolateboy7548 ఛీ దరిద్రం తెలంగాణ కి శని పోయింది లక్షల కోట్లు మింగాడు తెలంగాణ పేరు చెప్పుకొని చేసింది ఏమి లేదు

    • @naresh03436
      @naresh03436 3 месяца назад +1

      Adi correct .. KCR zero ayithe.. Raghu bathuku bustande.. No views. 😅

  • @Sindhu-u9j
    @Sindhu-u9j 3 месяца назад

    Em chesina bathakadhi

  • @ravikirany2k
    @ravikirany2k 3 месяца назад

    Telangana ki brs avasarame ledu. Kcr,ktr and kavitha pakkana koorchunte edaina chance untadi.BC ki appacheppi intlo rest teesukunte better

  • @aadhi9182
    @aadhi9182 3 месяца назад

    మీరు కరెక్ట్ చెప్పారు రఘు గారు హరీష్ రావు చేతిలో పగ్గాలు అప్ప jeppali మరి Kcr గారు టిఆర్ఎస్ పేరు మార్చి brs ఎప్పుడు ఐతే marchado అప్పటి నుండి Kcr కు shani పట్టుకుంది brs అంటే భారత రాష్ట్ర సమితి కాదు బొందల రాష్ట్ర సమితి గా అయినది Kcr గారు పార్టీ పేరు మరలా టిఆర్ఎస్ పార్టీ గా ఎప్పుడు ఐతే మార్చు kuntado అప్పుడు మళ్లీ విజయం వర్తిస్తుందని భావిస్తున్నా pm గా agutanani టిఆర్ఎస్ ను brs గా పేరు మార్చి nado అప్పటి నుండి otami పాలు అవుతున్నారు

  • @kuppagirisujatha2875
    @kuppagirisujatha2875 3 месяца назад

    చూడండి ప్రజలు చూస్తున్నారు ఎవ్వరూ కూడా గొర్రెలు కారు ప్రతి పార్టీ తన స్వార్థం తో ఆలోచిస్తున్నాయి నేను చెప్పింది ఒక్కటే ఎందుకు ఉచిత పథకాలు మనకు అవసరం సోమరులను చేసి తలసరి ఆదాయం పెంచి రాష్ట్ర ఆర్థిక స్థితిని అతలాకుతలం చేస్తున్నారు

  • @pogulaupendher4650
    @pogulaupendher4650 3 месяца назад

    Hyd లో ఉన్న ఆ బీఆర్ఎస్ భవన్ అమ్మడమో, లీజుకు ఇవ్వడమే చేస్తే నాకు చెప్పండి రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్న నేను తీసుకుంటా.

    • @Dlv924
      @Dlv924 3 месяца назад

      😅

  • @yesbhadra6696
    @yesbhadra6696 3 месяца назад

    త్రొబుల్షూటర్ గాడు అగ్గిపెట్టె గాడు వచ్చాడోచ్

  • @ashokj6723
    @ashokj6723 3 месяца назад

    KCR KTR rizing in TRS party

  • @buddesudershan8580
    @buddesudershan8580 3 месяца назад

    KCR సార్. KRS అని పార్టీ పేరు మార్చండి.

  • @PrabhakarTpally
    @PrabhakarTpally 3 месяца назад

    Ktr nu bathroom lake limit cheyaleSanyasam theesukoni all new faces lu hand over cheyale

  • @rameshande9600
    @rameshande9600 3 месяца назад

    No need to give life to brs they are very cunning to the corev

  • @Filmnagarsrinivasartist
    @Filmnagarsrinivasartist 3 месяца назад +2

    రేవంత్ రెడ్డి గారు ఒకరి పొట్ట పొట్టి వేరొకరి పొట్ట నింపితే ఏదో ఒక రోజు ఇబ్బంది పడక తప్పదు

  • @BishmaVinodkumar
    @BishmaVinodkumar 3 месяца назад

    Both tweeter ktr..kcr. Jagan's favourities .both declares Jagan as CM..
    Chor chor bhai,bhai..Shutter down kkks family party so called.brs.

  • @BAYYAVENKATASWAMY
    @BAYYAVENKATASWAMY 3 месяца назад

    Vunnadiguda mallana vudsakapaye

  • @buddesudershan8580
    @buddesudershan8580 3 месяца назад

    తెలుగు లో అయితే క రా స అని ఆనండి.

  • @ram47845
    @ram47845 3 месяца назад

    Inkem. Kavali ra rabansu raghu.... Vere pani leda ea....

  • @GandheSridhar
    @GandheSridhar 3 месяца назад

    Eisodhi. Bandhu. Petu. &. Brs. Malli. Mudhukuvadthadhi. &. Nuve. Sodhi rasthav.

  • @narsimhamudiraj6848
    @narsimhamudiraj6848 3 месяца назад

    Neeku bagha prema unnatundi?
    Enti reason? Bhayama ?

  • @benderyt8456
    @benderyt8456 3 месяца назад

    Enka. Taymaledu. .domdalagad .k

  • @SrinivasMathulapuram
    @SrinivasMathulapuram 3 месяца назад

    Okkasari andhra lo cbn ni avamaninchina vallu ippudu ela unnaro miku kuda same repeat avutadhi next

  • @dabirkrishna
    @dabirkrishna 3 месяца назад +1

    ముందు పేరు మార్చాలి.సెపరేట్ సౌత్ ఇండియా కావాలని,అన్ని రంగాలలో దక్షిణ భారతం వెనుకబడింది.సో సౌత్ ఇండియా ,కొరియా లాగ విడిపోవాలి అని ఉద్యమం మొదలుపెట్టండి. కెసిఆర్,స్టాలిన్,జగన్,కేరళ లో పెద్దలు,కొంకణ్ తీరం లో పేరుమోసిన పెద్దలు అందరితో సమావేశం ఏర్పాటు చెయ్యండి.

  • @narsimhamudiraj6848
    @narsimhamudiraj6848 3 месяца назад

    I understand your fear

  • @anithasrigiri8668
    @anithasrigiri8668 3 месяца назад

    Neeku time pass avudhi views vasthayi. Money vasthundhi raghu

  • @ManiThota-p3k
    @ManiThota-p3k 3 месяца назад

    Rey valla gurinchi inka endukura edanna present vishayamlo news cheppu... Inka valla mida news cheppi nuvvu ni channel brathukuthunnav thu....

  • @ravigoud929
    @ravigoud929 3 месяца назад

    ఎంత బాగా సలహా ఇస్తున్నావు తెలంగాణా Pk😂

  • @nagaraj-op4vx
    @nagaraj-op4vx 3 месяца назад

    90ml kcr and his family members 🥾🥾🥾🥾🥾🥾🥾🥾

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 3 месяца назад

    నీవు కేసీఆర్ ది చీకు బలపడుతుంది

  • @rambhargav1695
    @rambhargav1695 3 месяца назад

    Bokka borlo NO use to public this party died, no one cannot belive

  • @bknaresh1106
    @bknaresh1106 3 месяца назад +46

    చచ్చిన పార్టీని ఇంకా లేపడం ఎందుకు రఘు అన్నా పోనీలే

    • @RajaDrona
      @RajaDrona 3 месяца назад

      nu chanchina kani BRS ki em kadu ...eee raghu gadu cheppevi nammuthunnav chudu....thu

  • @rishiyadav3646
    @rishiyadav3646 3 месяца назад +13

    హరీష్ ఏమైనా బుద్ది మంతుడ ఆయన మేక వన్నె పులి

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 месяца назад +28

    తెరాస/భారాస ను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు కుటుంబ సభ్యులు వదులుకోవాలి.

  • @OrigentiPulliah
    @OrigentiPulliah 3 месяца назад +21

    కెసిఆర్. సేవనోటిలో. తల. పెట్టు. రాదు. పార్టీ. కథం. జీరో.

  • @mahidharreddy69
    @mahidharreddy69 3 месяца назад +26

    BRS బ్రతుకుడు అవసరమా రఘు అన్న
    మేము BRS ని భూస్థాపితం చేద్దాం అనుకుంటే..

    • @NaaAmmaMoguda
      @NaaAmmaMoguda 3 месяца назад

      Nee ayya taram kaadu raa howle

    • @RajaDrona
      @RajaDrona 3 месяца назад

      nu and nee ayya taluchukunna em pikaleru...ee raghu gadu oka pedda broker na k...

  • @VenkateshwarluKanakam
    @VenkateshwarluKanakam 3 месяца назад +9

    కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్లందరూ బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోవాలి.

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 3 месяца назад +26

    ఏంచేసినా.బ్రతకదు...నియంతలపాలన..నడవదు.

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 3 месяца назад

      Epatiki ahamkaram taginchukuntai baguntadi and ktr tesaisi udhyama karula ki working president istai 2028 lo mala adikaram vastadi

  • @మన్యంబోయ్చెర్రీ

    Brs పార్టీ నుంచి...mla లు జంప్ అని చావా దొబ్బు తున్నావు....అదే brs గెలిచి,,,కాంగ్రెస్ వాళ్ళు brs లోకి వస్తె,,,,దాన్ని మాత్రం....brs party ki,,,కెసిఆర్ కి మూడి పెట్టీ మరి తిడుతావు....మరి ఇప్పుడురేవంత్ రెడ్డి నీ తిట్టే ధైర్యం లేదా నీకు...అయిన brs party... ఏమై పోతే నీకెందుకు అన్న...ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ లో కి వెళ్తే ఏమైనా కడిగిన ముత్యాలు అవుతారా

    • @kavithapriyathamg9019
      @kavithapriyathamg9019 3 месяца назад +1

      Oka journalist oka party ki mathrame opponent chesthar ante idenemo bahusha now a days media don't raise d present issues like unemployment issues etc but they r full busy on opponent persons personal life and party muchatlu ivi thapa villaki serious issues ni focus cheyary theenmar mallanna and e raghu garu eoudaina e congress ni revanth prsnt cm ni question chesi opponent ga undi dauryanga qdtng chesara asalu

  • @venkanna390
    @venkanna390 3 месяца назад +2

    తెలంగాణ రాష్టం లో BRS పార్టీ అవసరం లేదు.
    తెలంగాణ ఉద్యమకారులను & నిరుపేద ప్రజలకు అస్సలు ఎలాంటి సహాయం చేయలేదు. నీవు ఏమైనా భూమి ఉన్న కోటేశ్వరులకు రైతు బందు ఇచ్చి ఇంకా కోటేశ్వరులను చేశావు.
    పెదలే నిన్ను, నీ TRS/BRS పార్టీ ని బొంద పెట్టారు. ఇక ఫార్మ్ హౌస్ లో పాడొకోరి.
    మీ వల్ల ఏ పేదవాడికి మేలు జరుగలేదు👍

  • @gugulothdasu3626
    @gugulothdasu3626 3 месяца назад +7

    Maku kCR family politics vaddu murro anukuntey.. Balavantanga ruddutarendi Raghu garu...

  • @smraju-x6d
    @smraju-x6d 3 месяца назад +3

    ఫోన్ ట్యాపింగ్ చేస్తే బతుకుతాడు

  • @prthings5353
    @prthings5353 3 месяца назад +2

    inka KCR ni తిట్టుకుంట bathukudena. మీరెందుకు బతుకుతున్నారో ఇప్పుడు అర్థం అయింది

  • @jeevanix
    @jeevanix 3 месяца назад +4

    ఫాం హౌజ్ లో గంజాయి పండించి బతుకుతాడు

  • @devaraju3706
    @devaraju3706 3 месяца назад +4

    తెరాసలో ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు ఉండొద్దు, కెసిఆర్ సార్ తప్ప

  • @eswarroy2103
    @eswarroy2103 3 месяца назад +2

    పార్టీని TDP lo కలిపేస్తే 😂.. ఇప్పుడు ఎలా ఐతే టిడిపి తెలంగాణా అలాగే brs కూడా..

  • @sathyanarayanch70
    @sathyanarayanch70 3 месяца назад +2

    రాగన్న వాళ్ళు ఎవ్వరు ఉన్నా వాళ్ళు ఒక్కటే అన్న మీ లాంటి వాళ్ళు మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేయకండి అన్న brs పార్టీ ఉంటే తెలంగాణ లో మళ్ళీ రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీస్తారు తెలంగాణ ప్రజల ను jella😭పాలు చేస్తారు అన్న ఇకనుండి మీరు వాళ్ళ వార్తలు చదవకండి అన్న

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 3 месяца назад +1

    శవానికి గ్లూకోజ్ bottles ఎక్కిస్తే మళ్లీ ప్రాణాలు
    వస్తాయా ?

  • @kuppagirisujatha2875
    @kuppagirisujatha2875 3 месяца назад +1

    ఉచిత పథకాల బదులు నిత్య జీవితం లో ఉపయోగపడేవి పెట్టండి విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి చెయ్యడానికి పెట్టండి ఉచిత పథకాలు బాగుపడుతం

  • @maheshwaramambadas5382
    @maheshwaramambadas5382 3 месяца назад +1

    రఘు!ఎప్పుడో కేసీఆర్ తమపార్టీభవిష్యత్తు నిర్ణయించినారు!తనప్రణాళిక బీఎస్పీ ప్రవీణ్ ను పార్టీలోకి తీసుకున్నప్పుడే మీరు అంచనా వెయ్యాల్సిఉంది!ఇప్పుడు బేఆర్ఎస్ క్యాడర్తో అంటే దళిత బహుజనులతో తనపార్టీని నవనిర్మాణం చేసి అప్పుడు తను చేసినవాగ్దానం ప్రకారం దలితున్ని ముఖ్యమంత్రి చేస్తా నని ప్రజలముందుకు వస్తాడు చూడండి!వీలైతే తన కుటుంబాన్ని మొత్తం పార్టీకి దూరంగా ఉంచి ఈప్రయోగం చేస్తాడు కేసీఆర్! కాకపోతే పార్టీ చెక్ పవర్ వద్ద ఎలాంటి నిర్ణయం ఉంటుందో చూడాలి! మొత్తానికి దళితుల ప్రాబల్యం పెంచి తనలక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేస్తాడు! ఐదినిజం!

  • @chandrashekarreddy8377
    @chandrashekarreddy8377 3 месяца назад +1

    KCR eme cheyavalasina avasaram ledu, congress vale kottukoni adhikaram KCR ke appagistaru

  • @rajenderannarapu7684
    @rajenderannarapu7684 3 месяца назад +2

    Raghanna asalu valla abaddale vallani vodagottinai

  • @ashokkarteyagari7017
    @ashokkarteyagari7017 3 месяца назад +2

    Ni bada bjp yedagakudadu 😂😂

  • @pv5254
    @pv5254 3 месяца назад +2

    రఘు గారూ, BRSని పునరుద్ధరించడం గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఎంత డబ్బు దోచుకున్నారో తెలియదా

  • @sridharg2861
    @sridharg2861 3 месяца назад +1

    BRS party ఆస్తి మొత్తం ఆస్తి మొత్తం దానం చేసి zero nundi స్టార్ట్ చేయడమే

    • @mahipalreddy5763
      @mahipalreddy5763 3 месяца назад

      Kcr మళ్ళీ వస్తాడు మిరు టెన్షన్ కాకండి.ఇప్పటికీ మంచి నాయకత్వం ఉంది.మున్ముందు కాంగ్రెస్ మిద వ్యతిరేకత రాకమానదు.అధి ప్రజల్లోకి తీసుకెళ్లడం లో brs నాయకత్వం సఫలం అవుతుంది

  • @smraju-x6d
    @smraju-x6d 3 месяца назад +1

    ప్రస్తుతం brs లో ఉన్న నాయకులు మీ భవిష్యత్ కాంగ్రెస్ లేక బీజేపీ లోనా ఆలోచించండి!!

  • @Filmnagarsrinivasartist
    @Filmnagarsrinivasartist 3 месяца назад +1

    కాంగ్రెస్ కూడా అదే తప్పులు చేసింది దానికి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్త వహించని లేకపోతే ప్రమాదం పొంచి ఉంది

  • @rajshekar9373
    @rajshekar9373 3 месяца назад +1

    కవిత అక్క డ్రామారావు 😆😆😆BRS లో ఉండాలి

  • @narsimhamudiraj6848
    @narsimhamudiraj6848 3 месяца назад +3

    Why you need about BRS.

  • @maheshwarchippa8514
    @maheshwarchippa8514 3 месяца назад

    మీ లాంటి సోషల్ మీడియా వాళ్ళు చాలు.... ఇప్పుదు ఇప్పుడే జనాలకు అర్దం అవుతుంది 😊

  • @tilluvadla3212
    @tilluvadla3212 3 месяца назад

    Revanth Reddy rythubandu 5 acres limit ante ...thappakunda kcr next cm ..

  • @arunarajesharunarajesh424
    @arunarajesharunarajesh424 3 месяца назад

    Trs పార్టీ ni విట్టల్ చేతిలో పెడితే బాగుంటుంది

  • @mathangiramesh1507
    @mathangiramesh1507 3 месяца назад

    కెసిఆర్ తప్పకుండా ప్రధాన మంత్రి రేసులో వుంటాడు ,జీవితాంతం రేసు లో నె వుంటాడు కానీ కాలేడు

  • @naresh03436
    @naresh03436 3 месяца назад

    Neelanti RUclips channels.. Janala manusullo visham nimparu BRS party gurunchi.. Aa visham povadaniki time padutundi. Ee present govt baga cheyakunte.. KCR value pakka telustundi prajalaku.

  • @naresh03436
    @naresh03436 3 месяца назад

    Vallu zero ayithe.. Neeku views kuda zero.. Inni rojulu bagane bathikavu valla peru cheppuloni vallani titti 😅

  • @ravinderpeddala8794
    @ravinderpeddala8794 3 месяца назад

    Em chesina brs bathakadu. kcr family ni jail vesi,brs party ni bonda pettadame migilindi.

  • @munutisakharam5394
    @munutisakharam5394 3 месяца назад

    Harish rao also waste candidate. Asalu brs party e waste. Self motto benefit party. Develop mind set ee party ki ledu. Ahankarulu

  • @satyanandmamidipalli5884
    @satyanandmamidipalli5884 3 месяца назад

    KTR, Kavitha Lani pakkaki pettadame kadu, udyama karulanu chearathiyandi, Vaallaki nyayam cheyandi.

  • @lovingreaearcher
    @lovingreaearcher 3 месяца назад

    Vedu kuda ika ABN paper discuss chesradu ana maata😂😂.... Orry edem bada ra nayana .... Prathi 15 years ki Andra boots naakuta Ane generation Ella tayaravtundi ra😂😂.... Kinda filmnagar artistists comments lo choostene ardam ithandi veedu ammudupoyadu ani😂😂

  • @goud.smurali7344
    @goud.smurali7344 3 месяца назад

    నీ లాటి చేత ఛానల్ పోతే బాగుపడుతుంది

  • @Sirisandhy5210
    @Sirisandhy5210 3 месяца назад

    ఏంది అన్న నువ్వు ఇంకా ఎలా మాట్లాడుతున్నావు అది ఇంకా నిలబడాలా,,, ఆ పార్టీ ఆ కుటుంబం మొత్తం సర్వ నాశనమే సంక నాకి పోవాలన్నా అలా కోరుకో కానీ ఇంకా నిలబడాలి కూర్చోవాలి ఏంటి అన్న ఈ రఘు అన్న నువ్వు కూడా 😜

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 3 месяца назад

    PM రేస్ లో వున్న వ్యక్తి KCR ను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు