ప్రతిరోజు 5 నిమిషాలు వ్యాస మహాభారతం - 112వ రోజు

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • ప్రతిరోజు 5 నిమిషాలు వ్యాస మహాభారతం - 112వ రోజు

Комментарии • 52

  • @njyoshnadevi592
    @njyoshnadevi592 15 дней назад +3

    జై జై శ్రీ మన్నా నారాయణ

  • @sitaramaraokunche-df1ub
    @sitaramaraokunche-df1ub 15 дней назад +2

    🕉️🚩🙏👏జై శ్రీ శ్రీమన్నారాయణ నమః 🕉️🚩🙏👏

  • @narasingaraovulli2660
    @narasingaraovulli2660 День назад

    Jai shree mannarayana

  • @MandalaRaju
    @MandalaRaju 15 дней назад +1

    జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ కృష్ణ పర బ్రహ్మ నే నమః 🙏🙏🙏

  • @raghava7138
    @raghava7138 15 дней назад +1

    🙏🙏🙏🙏🙏Jai Shreemannarayana🙏🙏🙏🙏🙏

  • @PNBSSrinivas
    @PNBSSrinivas 15 дней назад +2

    శ్రీ గురుభ్యోనమః 🙏
    ఓం భగవతేవాసుదేవాయ 🙏
    జై శ్రీమన్నారాయణ 🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    🙏 Om 🙏 Srinivasa 🙏 Govinda 🙏 om 🙏 venkatesa 🙏 govindha 🙏 om 🙏 namo 🙏 venkatesa 🙏 yanmha 🙏

  • @NamaPrasad-wp5ei
    @NamaPrasad-wp5ei 15 дней назад +4

    👏🙏🚩♿🔱🕉️ జై జై శ్రీ మన్నా నారాయణ 🕉️🔱♿🚩🙏👏

  • @neerajacherkur5582
    @neerajacherkur5582 15 дней назад +1

    Jai Srimannarayana 🌺🙏🙏🙏🌺

  • @prasadkota9131
    @prasadkota9131 15 дней назад +1

    Om Asmad Gurubhyo namaha🙏

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 15 дней назад +1

    Jaya sree krishana 🙏🙏🌹

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    🌹 Om 🌹 Asmath 🌹 gurubhunamha 🌹

  • @knagaraju5301
    @knagaraju5301 13 дней назад

    జై శ్రీమన్నారాయణ అస్మత్ గురుభ్యోనమః శ్రీమతే రామానుజాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @ranganayakulum5906
    @ranganayakulum5906 15 дней назад +1

    Jai sremanarayana

  • @subbaraokollipara6443
    @subbaraokollipara6443 15 дней назад

    Jaisrimannarayana jaisrikrishna jaisriram 🎉namaste 🙏 🎉🎉🎉guruvugariki padabhi vandanamulu 🎉Govinda 🎉

  • @ramakrishnanalamasu4214
    @ramakrishnanalamasu4214 10 дней назад

    జై శ్రీమన్నారాయణ

  • @nandinivasist5967
    @nandinivasist5967 15 дней назад +1

    Jai Srimannarayana 🙏🙏🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Kalki Avatar yanmha 🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Varha Swami sarnam 🥭🍇

  • @sridhar8661
    @sridhar8661 14 дней назад

    జై శ్రీమన్నారాయణ 🙏🏻
    జై శ్రీరామ్ 🙏🏻
    జై శ్రీ కృష్ణ 🙏🏻

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Hari Krishna hare Krishna Krishna Krishna hare 🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Kurmayanmaha 🙏🥭

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Masthya yanmha 🙏

  • @tadelamohanarao2947
    @tadelamohanarao2947 15 дней назад +1

    Jai srimanarayana

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Vera venkata satyanarayan Swami namaha 🌸🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Surya yanmha 🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Higreva Swami namaha 🌸🙏

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 15 дней назад

    06-07-2024.
    112వ రోజు....
    🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!*🏵️
    నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - సత్యవతి భీష్ముడిని వివాహం చేసుకోమనటం.
    ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ,
    పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ,
    పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసమహర్షులవారికీ,
    పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ.....
    పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు
    "ఓ మహర్షులారా! వైశంపాయనమహర్షి జనమేజయమహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశిస్తూ ఇలా అంటున్నాడు
    "ఓ రాజా! పుణ్యాత్మురాలైన సత్యవతీదేవి పురువంశోత్తభుడైన భీష్ముడితో ఇలా అంటుంది "నాయనా! భీష్మా! నీ తండ్రి శాంతనమహారాజు ధర్మమార్గాన్ని వదలకుండా జీవించిన మహాత్ముడు! ఆయన ఆర్జించిన కీర్తిప్రతిష్ఠలను, ఆయన వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నీమీద ఉంది! నీ సోదరుడు సంతాను కలుగకుండానే మరణించాడు! అతడి అర్ధాంగులు అప్సరసలవంటి అందం కలవారు! వారిద్దరూ యవ్వనంలో మంచి ఆరోగ్రంతో సంతానోత్పత్తికి తగిన వయస్సులో ఉన్నారు! వారికి సంతానం కఆవాలనే కోరిక బలంగా ఉంది! సుప్రసిద్ధమైన భరతవంశం ఇంతటితో అంతరించిపోకుండా కాపాడటం ను కర్తవ్యం! నీ సోదరుడి భార్యలందు సంతానోత్పత్తి చేసి మన వంశానికి కాపాడు! అంతేకాకుండా నీవు వెంటనే రాజ్యాభిషేకం చేసుకొని నీకు తగిన కన్యను వివాహం చేసుకొని కురువంశం కలకాలం ఉండేలా కాపాడు! ఇది నా ఆదేశం! దీన్ని గౌరవించి ధర్మాన్ని పాటించు!" అని మాతృమూర్తియైన సత్యవతీదేవి చెప్పినదంతా విని భీష్ముడు ఇలా అంటున్నాడు "తల్లీ! నీవన్నది ధర్మమే! సందేహం లేదు! కాని, నేను రాజ్యాన్ని కోరుకోననీ, జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని కఠోరమైన ప్రతిజ్ఞ చేసాను! నీ వివాహానికి ఈ ప్రతిజ్ఞే నీ తండ్రికి ఇచ్చిన కన్యాశుల్కం! ఇది నీకూ తెలుసు! ఈ ప్రతిజ్ఞ విషయంలో నా దృఢనిష్టను మరొకసారి చెబుతాను విను! ముల్లోకాల ఆధిపత్యాన్నైనా వదిలేస్తా కాని నా సత్యప్రతిజ్ఞను వదలను! ఈ భూమి తన సుగంధాన్ని పోగొట్టుకోవచ్చు! నీరు వస్తువులను తడిపే గుణాన్ని వదిలివేయవచ్చు! కాంతి పదార్థాలను కనిపించేలా చేసే గుణాన్ని కొల్పోవచ్చు! వాయువుకి స్పర్శను కలిగించే గుణం నశించవచ్చు! సూర్యుడు కాంతి లేకుండా ఉండవచ్చు! అగ్ని వేడిని ఇచ్చే శక్తిని పోగొట్టుకోవచ్చు! చంద్రుడిలో చల్లదనం తగ్గిపోవచ్చు! ఇంద్రుడిలో పరాక్రమం క్షీణించవచ్చు! ధర్మదేవత ధర్మాన్ని ఉపేక్షించవచ్చు! కాని, ఈ గాంగేయుడు ఆడినమాట తప్పనే తప్పడు!" అని భీష్ముడు సుస్పష్టంగా తన నిశ్చితమైన అభిప్రాయాన్ని చెప్పగానే సత్యవతి కురువంశానికి కలిగే విపత్తును తలుచుకొని కుమిలిపోతూ ఇలా అంటుంది "ఓ భీష్మా! నువ్వు చేసిన ప్రతిజ్ఞ నాకు జ్ఞాపకం ఉంది! చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండటంలో నీవు సాటిలేనివాడవని తెలుసు! కానీ, ప్రతినియమానికి విపత్కర పరిస్థితులలో ఆపద్ధర్మంగా కొంత సడలింపు ఉంటుంది! ప్రస్తుత పరిస్థితులలో కురువంశం సమూలంగా అంతరించిపోయే దుస్థితి ఏర్పడింది! ఈ దుస్థితినుండి మన వంశాన్ని కాపాడటమే నీ ముఖ్యకర్తవ్యం! ఈ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి ఆలోచించు!" అని సత్యవతీదేవి భీష్ముడితో మళ్ళీ అంటుంది!""
    అని అంటూ వైశంపాయనుడు జనమేజయుడికి ఉపదేశం చేస్తున్నాడు...........✍️
    *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
    🌅🔆🙏🏼🔆🌄

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Jai shree Ram jai sai ram om namo venkatesa yanmha 🙏

  • @vanajaboinpally1168
    @vanajaboinpally1168 15 дней назад

    Jai srimannaarayana 🙏🌹🙏 om Asmath gurubyo namah 🙏🌹💐🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Kodanda Rama Swami sarnam 🌹🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Pardha sardhi Swami namaha 🌸🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Laxmi narsimha Swami namaha 🙏💐

  • @RamAkki
    @RamAkki 15 дней назад +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @GMadhaviLatha1975
    @GMadhaviLatha1975 15 дней назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @armyblinkypranavi6456
    @armyblinkypranavi6456 15 дней назад +1

    JAI SRIMANNARAYANA JAI SRI RAMANUJA 🎉🎉🎉 JAI SRI GURUDEVA 🎉🎉
    SRIMATHE RAMANUJAYA NAMAH 🎉🎉

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 15 дней назад +1

    Guruvugariki namaskaramulu 🙏🙏

  • @kuppilinrusimhaprasadarao182
    @kuppilinrusimhaprasadarao182 15 дней назад

    Jai Srimannarayana. Dasoham. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kavithatata3152
    @kavithatata3152 15 дней назад +1

    🙏🙏🙏

  • @ushaprasadmedarametla5008
    @ushaprasadmedarametla5008 15 дней назад +1

    🙏🙏🙏🙏🙏

  • @seeta.chandra
    @seeta.chandra 15 дней назад +1

    🙏🙏🙏🌹

  • @ushaprasadmedarametla5008
    @ushaprasadmedarametla5008 15 дней назад +1

    ,🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalaakkinepally4433
    @nirmalaakkinepally4433 15 дней назад

    ఓం అస్మత్ గురుభ్యో నమః🙏

  • @syamalarao3979
    @syamalarao3979 14 дней назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 14 дней назад

    ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    🙏 Jai 🌼 srimanarayana 🙏🌼🥭

  • @jyothik3822
    @jyothik3822 15 дней назад +1

    Jai Sri mannarayana 🙏🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 15 дней назад

    Om Vera venkata satyanarayan Swami namaha 🌸🙏

  • @nagasrinivasarao4775
    @nagasrinivasarao4775 15 дней назад +1

    🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
    🙏 జై! శ్రీమన్నారాయణ🙏
    జై శ్రీరామ్!...

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 15 дней назад +1

    Guruvugariki namaskaramulu 🙏🙏

  • @brundaverabomma3842
    @brundaverabomma3842 15 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @seeta.chandra
    @seeta.chandra 15 дней назад

    🙏🙏🙏🌹