హార్మోనియం చాలా బాగా వాయించారు....ఇది చాలా కష్టమైన పాట.... అక్షరాలు కరెక్టు గా పలికించారు..... ఇలా వాయించడం చిన్న చిన్న భజనల హార్మోనిస్టులకు చేతకాదు ....అనుభవం గల సీనియర్లు మత్రమే వాయించగలరు.....
As a singer ga naa jivitamlo Mee lanti perfect musicians chaala aruduga chusanu kevalam two instruments to patani inta perfect ga play chesina meeku naa kalabinandanalu both of you sir tq
🙏🙏🙏 perfect perfect playing sir
మీ కు ధన్యవాదాలు అభివందనాలు🎉🎉🎉🎉
ఎంత సాధన చేసారండి.ఒక తపస్సులా చేసినట్లుంది.అద్భుతః
ధన్యవాదాలు
సూపర్ సార్ ధన్యవాదాలు
Suuuuuuper sir ❤❤❤
Excellent Satya sir
Ee video chaalabagundisir
Chala chala adbutam sar
Perfection 🙏
super anna
Super👌👌👌👌🙏🙏🙏
Superb
Super annya
Excellent
👌👍🙏
Kalakarulu ante milage odigundali 💐🏵️💐🏵️🌻🏵️🌼🌻
Wow! Swara sthanalu chala adbhutanga pslikinchaaru. Satyam garu. Amazing. 🙏🙏
ఇంత కష్టమైన పాటకు, చాలా బాగా హార్మోనియం వాయించారు.. Really so nice, great talent anna.. ❤
ఈపాట వింటుటే.బాదలంన్నీమరచి హయిగ ఉటుంది చాలబాగుంది. దన్యవాదాలు.🌻🌻🌻🌻🌻🌴🌼🌼🌼🌼🌼🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🍇🍎🍊🍍🍋🍏💐🏵🏵🍊🍎🍍🌴🌴🌴🌴🌴🌴🌴
🙏🙏🙏🙏 మీరు వాయించే విధానం చాలా చాలా చాలా బాగుంది గురువుగారు
Super,super,super, exlent 👍👍👍👍👍
🙏🙏🙏🙏🏆🏆
super play
Super ga play chesaru really superb
సూపర్.కళాభివందనములు బ్రదర్
అన్న మీ అభినందనలు మాకు చాలా ఆనందోత్సవం గా ఉంది, ధన్యవాదములు 🙏🙏🙏
Super . Aa gaanagandhrvudu Pratyaskam ayyela unnadu
హార్మోనియం చాలా బాగా వాయించారు....ఇది చాలా కష్టమైన పాట.... అక్షరాలు కరెక్టు గా పలికించారు..... ఇలా వాయించడం చిన్న చిన్న భజనల హార్మోనిస్టులకు చేతకాదు ....అనుభవం గల సీనియర్లు మత్రమే వాయించగలరు.....
మీరు ఇద్దరూ ఇద్దరే బ్రదర్ ధన్యవాదములు
Sooper both brothers
Dr Nabi Harmonist
సూపర్ పెర్ఫార్మెన్స్...వినడానికి చాలా బాగుంది
Super nic
mind blowing 👍👍
Stay,a,music,veeryfine,,and,good
శ్రీతుంబుర నారద నాదామృతం
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం
సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం
సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
సపస గరిసనిదపమగ నిగ మగరిసనిస
సగమ గమప మపనిస
గరిసనిద రిసనిదప సనిదపమ
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం
స, స ససస సనిపగరిస గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస
సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే
రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిదప మగరి
శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే
గ గా గారిస రిసద సదప గగపదస
మురళి వనాంతాల విరుయు వసంతాల
మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే
మ సమగసనిదమ సమగ మదని మదనిగస
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే
ప పమపదదప పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగరి గమప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గరిస
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
నినిపమగమ పనిమపనినిస
నిని సస సస, నిని రిరి రిరి
నిని గగ గమ రిగ సరి నిస
పనిస మపని గమప సగమ
సమగపమని పసనిరిసగ
మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
సగమప గమపని మపనిస గసగ గమప
గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి
నినినిసస సస నినిని గగ గగ
నినిని మమగమ పమగమగరిస
గగగ పపపప గగగ నినినిని
గగగ సస నిస గరి సమ గరిస
నిస నిస నిస నిస పని పని పని మప
నిస నిస నిస నిస పని పని పని మప
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
నిస గమ సగ మప గమ పని మప నిస
సగ మప గమ పని మప నిస పని సగ
సస సస సస రిరి రిరి రిరి
సస సస సస గగ గగ గగ
రిరి రిరి రిరి గగ గగ గగ
రిరి రిరి రిరి మమ మమ మమ
గమ గమ గమ గమ గమ గస గమప
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం
Credits
Writer(s): Veturi, Madavapeddi Suresh
Lyrics powered by www.musixmatch.com
Link
ప్రతీ పాట ఒక ఆణిముత్యం
సూపర్....
As a singer ga naa jivitamlo Mee lanti perfect musicians chaala aruduga chusanu kevalam two instruments to patani inta perfect ga play chesina meeku naa kalabinandanalu both of you sir tq
మిత్రులకు మనవి, ముందు పెట్టిన వీడియో డిలీట్ చేసి, సరి చేసి మళ్ళీ పెట్టాము, కావున మీ కామెంట్స్ మళ్ళీ తెలపాలని ప్రార్థన. మీ సత్యబాబు.
Many times siurching
old video kosam chala try chisaa bro
Very hard isgood
Super sir.
1994 లో ఈ సినిమా ఉగాది రోజున release అయింది.
Harmonium nenu nerchukoli sir
exllent brother s
Excellent song chaala baaga chesaru సత్య బాబు గారు మరియు వీర రాజు గారు..very nice
Super brother
Supar డోలక్ పుల్లలు కట్టుకో మను
Excellent. Regards.
Chala bagundi dhanyavadamulu
Excellent presentation 👌👌👌👌
Super annayyalu
Chala baga play chesaru guruvu garu
I used to see your all videos so nice👌👌
తనువు తీరలేదు సాంగ్ చేయండి brothers...plz
సూపర్ అన్నయ్యలు 👍
Mk
Sir వాతాప గణ పతిం భజే సాంగ్ ప్లే చేయండి sir 🙏🙏
Already vedio upload chesamu, please watch in channel.
Wonderful
Good... But base is too low
Video lo background mi playing ఒకేలా ఉంది
మీ ద్వయం సంగీతలోకం లో నాధబ్రహ్మ లు వలే వర్దిల్లాలి..
ఈ పాఠకు ఎని రాగలు పడుతాయి
దీనిని రాగమాలిక అంటారు ఈ పాటలో ఎనిమిది రాగాలు ఇమిడి ఉన్నవి
Exllent sir totel eni ragallu sir please ragallu perlu please my request
Description chadavandi
Satya garu excellent 👍
Sir please nadireye ye jamulo.
అద్భుతంగా వాయించిన సోదరులు సత్య బాబు కు వీర్రాజు కి నా అభినందనలు బొడ్డు వెంకట రావు హార్మోనిస్ట్
Excellent performance sir , please upload cheyandi prathi pata ragam mariyu notation sir
Suuuuuuupr play bro
Super
Supar plying brothers
mind blowing performance
Good playing sir,Thanks. There is no Tilak Ragam in Carnatic & Hindustani music. Des & Tilakkamod are there in Hindustani music. You played Des Ragam.
You are right sir. Thank you.
No comments 🙏🙏
Colourful senere more effected
Good
Gandharva gaanam
Super sir
Super
Super sir
Super
Super
Super