Mana dhevunike samastha mavima kalugu gaka amen amen 🙏💖🙏 S S ❤ you yesaappa miru chalaga undali ayyagaru with Love you so much ❤ Yesaappa thisukonipo ndi ledhu vastannu
Worship song ప్రభు యేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను జూడ (2) అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు|| 1.ప్రియుడైన యోహాను పత్మాసులో ప్రియమైన యేసు నీ స్వరూపము (2) ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| 2.లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేనివాడ నేనైతిని (2) చక్కజేసి నా నేత్రాలు దెరచి గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| 3.ఎరిగి యెరిగి నే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని (2) మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు|| యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2) నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2) బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు|| ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2) కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2) ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు||
Shalom Sunil Annaya garu super song
Mana dhevunike samastha mavima kalugu gaka amen amen 🙏💖🙏 S S ❤ you yesaappa miru chalaga undali ayyagaru with Love you so much ❤ Yesaappa thisukonipo ndi ledhu vastannu
Worship song
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||
1.ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
2.లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
3.ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2)
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు||
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2)
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2)
బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు||
ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2)
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2)
ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు||
Manusu bagalennapudu anna me song nanu eppudu balaparustundhe brother tq 😢😢😢😢
ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ॥ప్రభు యేసు॥
ప్రియుడైన యోహాను పత్మాసులోప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యెప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ॥ప్రభు యేసు॥
లెక్కలేని మార్లు పడిపోతినిదిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచిగ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ॥ప్రభు యేసు॥
ఎరిగి యెరిగి నే చెడిపోతినియేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితిదాసుడ నన్ను జూడనిమ్ము (2) ॥ప్రభు యేసు॥
ఎందరేసుని వైపు చూచెదరోపొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచుముందుకు పరుగెత్తెదరు (2) ॥ప్రభు యేసు॥
విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూకొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచువిసుగక పరుగెత్త నేర్పు (2) ॥ప్రభు యేసు॥
కంటికి కనబడని వెన్నియోచెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియోసిద్ధపరచితివ నాకై (2) ॥ప్రభు యేసు॥
లోక భోగాలపై నా నేత్రాలుసోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమునునిండార నను జూడనిమ్ము (2) ॥ప్రభు యేసు॥
ప్రభు యేసుని వదనములో - నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై - కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై - చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం ॥ప్రభు యేసుని॥
దిశలన్నియు తిరిగితిని - నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో - మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు ॥ప్రభు యేసుని॥
యేసు నీ రాజ్యములో - భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని - విలపించుచును (2)ఈడేరెను నా వినతి ॥ప్రభు యేసుని॥
పరదైసున ఈ దినమే - నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు - వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా - తుది ఊపిరిగా (2)
పయనించితి ప్రభు కడకు ॥ప్రభు యేసుని॥
Praise the lord annaiah wander full song annaiah ✝️✝️✝️🙏🙏🙏🙏🙏
🙏✝️🛐🙏🙇🙏 super song annagu shalom praise the lord annagu 🙏✝️🛐🙏
Praise God glory to God almighty
Dhevunike mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏 prase the Lord brothers and sisters 🙏🙏🙏🙏🙏
Exlent sir praise the loard🙏🙏
Hads up to your voice sunil anna god give you a wonderfull voice anna🙏🙏🙏🙏🙏🙏
Good
Yes
Super super super annagu shalom praise the lord anna songs annagu 🙏✝️🛐🙏
Super song 🙏 shalom Annaya garu 🙏🙏🙏🙏
Super song
Anna. 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Shalom
Shalom🙏🙏🙏 annaya
Supar bro❤
what a heart full relef song...☺
I ❤ U'r voice Anna😍😍
💫🙌
Amen ❤️ దేవా నీకే స్తోత్రం
Shalom shalom shalom shalom 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🥺wow what an amazing voice..GLORY TO GOd... wonderful Worship👏🙌
please prayer my wife no interest church
my married 28 years ago Christian marriage my miss my no attendant church please prayer my problems
shalom calvarytemple
🙌💫
Woah Sunil Anna 💖
when I listened to this song i felt very happy
Veeri nice sogs my hart
Anna me patalu vinte chala prashantham ga untundhi 🙏🙏🙏 dhevunike mahima kalgu gaka🙏
Shalom Anna voices super Anna
Shalom Anna
Please priase the god my family
Amen kurnool
Super annaya wonder full
My fevrt song
చాలా స్పీడ్ గా పాడుచున్నారు సార్, కొంచెం స్లో గా పాడుతే బాగుంటుంది.
Glory to God ♥️👌
Kishor❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Sunil annagarki thanks
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐👏👏👏👏👏👏👏
! Ku
.