ఈసారి వైసీపీ ఓడిపోవచ్చా ..? ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు | Aaraa Mastan | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2023
  • #aaraamastan #pawankalyan #janasenaparty #appolitics #telanaganapolitics #99tv
    ఈసారి వైసీపీ ఓడిపోవచ్చా ..? ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు | Aaraa Mastan | 99TV
    99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ruclips.net/user/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

Комментарии • 460

  • @Kff_igskjwl_fqe_sult-ifgwqj
    @Kff_igskjwl_fqe_sult-ifgwqj 5 месяцев назад +124

    2014-2019 పాలన కావాలంటే టీడీపీకి... 2019-2024 పాలన కావాలంటే వైసీపీకి వెయ్యండి....

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 5 месяцев назад +6

      ఏది బెటర్ 2014 నా లేక 2019నా

    • @venumaddirala7817
      @venumaddirala7817 5 месяцев назад +24

      ​@@ANILKUMAR-op8gw2014 to 2019 govt lo out of 100 5 to 10 people benefited. 2019 to 2023-24 govt lo out of 70 to 80 people benefited. Then decide

    • @RamanaKondeti-pj1ym
      @RamanaKondeti-pj1ym 5 месяцев назад +2

      Rendu worst 😂😂😂😂

    • @reddychandu8283
      @reddychandu8283 5 месяцев назад +9

      Kia lanti company ravali ante tdp kavali

    • @Kff_igskjwl_fqe_sult-ifgwqj
      @Kff_igskjwl_fqe_sult-ifgwqj 5 месяцев назад

      @@reddychandu8283 mee bathakulu chedaa .. adhi modi ichhindi

  • @venkatarajubandaru3809
    @venkatarajubandaru3809 5 месяцев назад +33

    తెగులు రాష్ట్రాలలో ఎన్నికల లో గెలుపు ఓటముల నిర్ణయించేది ఓటరులు కాదు, మీడియా, మరియు సర్వే సంస్థలు మాత్రమే. ఇదే తెలుగు వాళ్లు దురదృష్టం.

  • @sivarajupolepalli5220
    @sivarajupolepalli5220 5 месяцев назад +19

    Ycp🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐💐

  • @ramubillea5288
    @ramubillea5288 5 месяцев назад +85

    జగన్ ఒడిపోవచ్చ కాదు ఈసారి ఐనా పవల గెలుస్తుడా అని అడుక్కో

    • @lagududora5830
      @lagududora5830 5 месяцев назад

      Ore yadava 420tuglak evadaki vote vestaaru

    • @ps_ps593
      @ps_ps593 5 месяцев назад

      పది పైసలు పార్టీ వాడివా 😂 మోడీకి మసాజ్ చేయండి పోయి

    • @venkateshji9531
      @venkateshji9531 5 месяцев назад +1

      gelusthadu ra..gajuwaka ..lo tdp +janasena combination lo

    • @mrmr7143
      @mrmr7143 5 месяцев назад

      ​@@venkateshji9531combo lekunte MLA kaadani anukuntaavuraa chinnaa

    • @suribabu5471
      @suribabu5471 5 месяцев назад

      ​@@venkateshji9531జనసేన అభ్యర్ధులు అందరూ గెలిచినా పవన్ కల్యాణ్ మాత్రం గెలవడం జరగదు. చంద్రబాబు గెలవనివ్వడు. చంద్రబాబు తర్వాత ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అనే పరిస్తితి ఎలా ఒప్పుకుంటాడు. లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ చాలా పెద్దగా కనపడతాడు ప్రజలకి చంద్రబాబు తో సమానం గా. అలాంటప్పుడు సొంత కొడుకు జీవితం నాశనం చేసుకునేంత పిచ్చోడు కాదు చంద్రబాబు

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 5 месяцев назад +15

    Anchor forcibly asking Mastan ji against jagan government. Not good. Masthan ji excellent answer to anchor good masthan ji Frank ga matladaru

    • @anilkumarganga3099
      @anilkumarganga3099 5 месяцев назад

      Mastan ji ycp manishi. Chilakaluripeta mla ticket kosam baaga try chestunnadu

  • @syamsyammohan3335
    @syamsyammohan3335 5 месяцев назад +5

    ఓడిపోయే సీట్లు తీసుకోవాలి అనే చెప్పడం వారి యొక్క స్టేటస్ ఆఫ్ ఎనాలసిస్ అర్థమవుతుంది

  • @pradeepkumar-hd1vr
    @pradeepkumar-hd1vr 5 месяцев назад +14

    Janasena ki 25 seats istharu andulo 5 win ayyevi untay, 5 odipoyevi untay, 10 TDP covert lu untaru, migilina 5 JSP candidates leeka TDP candidates ni JSP janda vesi contest cheyistharu( like Kukatpally best example)

  • @karkhanape2392
    @karkhanape2392 5 месяцев назад +26

    Very logic analysis. Aaraa predictions are maximum success

  • @roadtrips3036
    @roadtrips3036 Месяц назад +4

    I love this man analysis

  • @surendranath7335
    @surendranath7335 5 месяцев назад +29

    Very good analysis with key words

  • @bondelasivarajsingh3803
    @bondelasivarajsingh3803 5 месяцев назад +4

    Aara masthan gari survey 100 percent currect ga untadhi

  • @user-lb9kx2wr1c
    @user-lb9kx2wr1c 5 месяцев назад +9

    Anni pakkadarlu pattinchina Ara mastan garu srite gaa chepparu vachedi ycp ne balam gaa vundhi ycp Ani ..

    • @rangojuraju7004
      @rangojuraju7004 14 дней назад

      పిచోళ్లు కు. ఓట్లు వేయరు.24లో

  • @ramaraog6909
    @ramaraog6909 7 дней назад

    Correct

  • @joshnareddy6288
    @joshnareddy6288 5 месяцев назад +18

    Ji Jagan anna

  • @MrBhuuushan
    @MrBhuuushan 5 месяцев назад +19

    I think the program host is trying his max to tarnish the government but the analyst is on point upon his views

  • @abduljaleelpodila6601
    @abduljaleelpodila6601 5 месяцев назад +15

    Jaijagan

  • @N_Shasank
    @N_Shasank 5 месяцев назад +3

    2024 elections తర్వాత tv లోకి రండి, అప్పుడు కూడా ఇదే చెప్పండి,

  • @suureshch1185
    @suureshch1185 5 месяцев назад +5

    Ara ki arale levu ,evadu enni cheppina jagan next cm

  • @ganaidu6417
    @ganaidu6417 День назад

    good statement by mashan " balamaina party jagan ani annaru.good news

  • @dsrinivas1736
    @dsrinivas1736 5 месяцев назад +9

    Ap lo tdp janasenaki antha ledhule

  • @David_SOJC
    @David_SOJC 5 месяцев назад +18

    JAGAN NEXT CM

  • @prasadbt707
    @prasadbt707 5 месяцев назад +7

    మస్తాన్ గారు ఎందుకో కోంత తటపటాయిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 5 месяцев назад +8

    Ayya 99.anchor garu ,jensena varahi , lokesh yatra Anni uttitti yatrale.

  • @upppada81
    @upppada81 19 дней назад

    Aara Mastan garu Survey 100 ki 90℅ correct ga vuntadi ani na abhiprayam..Yendukante monna Telangana elections lo chala correct ga chepparu..Migatha survey la kante ❤

  • @sivasaikalpanagudapati3897
    @sivasaikalpanagudapati3897 8 дней назад

    Super analysis, ఇప్పుడు ఈ analysis చూస్తుంటే ఈయన కూటమి కి back end లో support చేసాడు అనిపిస్తుంది..

  • @malkaribhagavan7060
    @malkaribhagavan7060 4 месяца назад +1

    రోజు ఉద్యమాలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారు

  • @nbkwdpu
    @nbkwdpu 5 месяцев назад +4

    package party alliance pettukomanu ....

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 5 месяцев назад +5

    Ayya mastan tayalseema lo asal kapulu ku pavanklyan antene theliyadi.

  • @dsrinivas1736
    @dsrinivas1736 5 месяцев назад +3

    Next kuppamlo ncb gelavadu pk ayithe mla kuda abbadu

  • @anjaiahrachakonda5278
    @anjaiahrachakonda5278 2 месяца назад +1

    Jai janasena

  • @srinivastalla7297
    @srinivastalla7297 5 месяцев назад +7

    Masthan should know that in politics 1+1+1 may not be 3, it may zero too.

  • @chandrasekharsampathirao313
    @chandrasekharsampathirao313 5 месяцев назад +24

    అసలు ఎన్నికల్లో టిడిపి పోటీచేస్తుందా? లేక స్థానిక సంస్థల ఎన్నికల మాదిరి బాయికాట్ చేస్తుందా? చెప్పలేదు.

    • @saimaharaj2325
      @saimaharaj2325 5 месяцев назад

      I must be stupid

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 5 месяцев назад

      ​@@saimaharaj2325 నిజమే అండి. బాయ్ కాట్ చేసిన చేస్తారు టిడిపి వారు. . గెలవలేక మంగళవారం బ్యాచ్. టిడిపి వాళ్లు

    • @SrikanthReddy-ud8gw
      @SrikanthReddy-ud8gw 5 месяцев назад

      Mlc laga untindi chudandi

    • @ramn_0007
      @ramn_0007 5 месяцев назад

      Sthanika samsthala elections yela jarigayo andariki thelusu.ycp Rowdy lu bayapetti emchesaro chusam andaru

  • @glneurope7415
    @glneurope7415 5 месяцев назад +3

    this fellow is unfit to be analyst, గత తెలంగాణ ఎన్నికల్లో KTR చేసిన స్టేట్మెంట వలన టీడీపీ క్యాడర్ BRS ను ఓడించబోతోదని చెప్పాడు , కానీ అది పక్కా తప్పని తేలింది, చూస్తుంటే ఇతను టీడీపీ తో లాలూచి గా మాట్లాడుతున్నాడు

  • @anandr4353
    @anandr4353 6 месяцев назад +14

    Puli gurinchi ..masala ki thelidu le😂😂

  • @prasadvankayala9838
    @prasadvankayala9838 5 месяцев назад +3

    Lokesh vimana yatra ra babu ..EGDT 4 days jarigingindi lokesh padayatra..ade jagan 40 days jariginidi padayatra

  • @kanaparthivenkateswarlu371
    @kanaparthivenkateswarlu371 6 месяцев назад +6

    Pawala gadi ki enni seats vastai cheppandi

    • @gonasri5172
      @gonasri5172 6 месяцев назад

      కమ్మ వాడి రెడ్ల మడ్డ కుడువు

  • @srinivas8949
    @srinivas8949 4 месяца назад

    Very knowledge explanation

  • @srinivasboss32
    @srinivasboss32 5 месяцев назад +5

    కాపులు 50-50

  • @saisankar72
    @saisankar72 5 месяцев назад +6

    Daridram 99 thota

  • @dharavathbalaji3668
    @dharavathbalaji3668 5 месяцев назад +27

    Ycp clean sweep

    • @saimaharaj2325
      @saimaharaj2325 5 месяцев назад +1

      No way

    • @venkateshji9531
      @venkateshji9531 5 месяцев назад

      deniki ra lanzakodaka clean sweep ne amma puku ni dengadanikaa

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 4 месяца назад +1

      2019 లో పవన్ కాపు లను రెచ్చగొట్టాడు కాబట్టి అన్ని ఓట్లు పడ్డాయి.కాపులు కూడా ఇండిపెండెంట్ గ ఎదగాలి అని రెచ్చగొట్టాడు కాబట్టి పడ్డాయి.ఇప్పుడు కాపు లు వేస్తారని అనుకోకూడదు. ఎందుకంటే పవన్ వెళ్లి బాబు కి దాసోహం అనేశాడు కాబట్టి అన్ని ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు.అది కాకుండా 2019 లో జగన్ ఏమి చెయ్యగలడు అనేది ఐడియా లేదు.ఇప్పడు పధకాలు ఇచ్చాడు కాబట్టి టీడీపీ ఓట్లు కూడా తగ్గవచ్చు

    • @Thelugodu
      @Thelugodu 4 месяца назад +1

      @@saimaharaj2325 ఆస్థిరమైన సంకీర్ణకూటమి ప్రభుత్వం వద్దు.
      స్థిరమైన జగనన్నప్రభుత్వమే ముద్దు 🇱🇸🇱🇸
      26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
      కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
      జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
      ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,ఉధ్యోగులందరికీ ఐదురోజుల పనిదినాలని చెప్పి చేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు,కోడలు మగపిల్లాడిని కంటే అత్తవద్దంటుందా అనే డైలాగులు వాడలేదు.

  • @sravanofficialg.v4414
    @sravanofficialg.v4414 5 месяцев назад +25

    Jai jagan 2024 cm pakka

    • @surendragundebommu
      @surendragundebommu 5 месяцев назад +2

      TDP pakka win edi nijam 100% pakka

    • @user-ti2tr1hh8l
      @user-ti2tr1hh8l 3 месяца назад

      Ji tdp.

    • @user-ti2tr1hh8l
      @user-ti2tr1hh8l 3 месяца назад

      Kontta mandi 400 ycp ledars unnaru prti utb canlas lo ycp anukulm caments rastunnaru

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 17 дней назад +11

    తెలుగు దేశం పార్టీ గెలుపు ఖాయం

  • @sairamcablenetwork507
    @sairamcablenetwork507 5 месяцев назад

    Super sir thanks

  • @ranjibod8255
    @ranjibod8255 5 месяцев назад

    No survey is believed, shut and close this guy ..

  • @gavaskarreddy7478
    @gavaskarreddy7478 5 месяцев назад

    😮

  • @user-ld2vj8ub4h
    @user-ld2vj8ub4h 2 месяца назад +1

    Araraa Servy Super Jai Jagananna Super Ysrcp 175 Win

  • @mallikarjunaraobhyrisetty
    @mallikarjunaraobhyrisetty 4 месяца назад

    I agree with Aaraa Mastan garu.
    But I don't like and suggest BJP to go along with TDP.
    This is already a high time for such an alliance

  • @shahirabegum3244
    @shahirabegum3244 6 месяцев назад +3

    Waste pawankalyan cbn.tdp aabadallu pawankalyan money kosam politics pawankalyan acting drama pawankalyan abbadalu jai jagan party

  • @prashanthrao5588
    @prashanthrao5588 5 месяцев назад +13

    Ycp100+

  • @SivaPrasadYadav1117
    @SivaPrasadYadav1117 5 месяцев назад +1

    He will be proved wrong

  • @1699laxm
    @1699laxm 5 месяцев назад +2

    Eesari rupay pavala mukyamantri chettuga odepotadu Edo nijam ...

  • @sriramamurthydwibhashi2121
    @sriramamurthydwibhashi2121 5 месяцев назад +11

    Jagan sir galustaru.
    TV - 99 ki kadupu manta

  • @chidagundusreenivasulu3442
    @chidagundusreenivasulu3442 5 месяцев назад

    Right

  • @subhanishaik2902
    @subhanishaik2902 5 месяцев назад +2

    Nice 👍👍👍

  • @srinivasaraomattaparthi1426
    @srinivasaraomattaparthi1426 5 месяцев назад +2

    జగన్ పార్టి 100-130 సీట్లు గెలుస్తుంది

  • @nbkwdpu
    @nbkwdpu 5 месяцев назад +4

    vaddu kamma kula gajji party

  • @user-rl8et1ez6c
    @user-rl8et1ez6c 5 месяцев назад +7

    తెలంగాణా లో నువ్వు చెప్పింది నిజం కాలేదు లే sir...

    • @rajathegreat7815
      @rajathegreat7815 5 месяцев назад +6

      To be Frank exact ga correct ayindi bro

    • @ps_ps593
      @ps_ps593 5 месяцев назад +3

      He said correct

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 5 месяцев назад +6

      తెలంగాణ లో కరెక్ట్ గా చెప్పాడు ఆరా మస్తాన్. .ఇప్పుడు ఎపి లో మాత్రం వైసీపీ విజయం పక్కా

    • @sandheep3877
      @sandheep3877 5 месяцев назад

      ఎంప్లాయీస్, అన్ ఎంప్లాయీస్ మద్దతు లేకుండా ఎలా గెలుస్తుంది

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 5 месяцев назад

      R​@@rajathegreat7815

  • @KalavalaVijaynandaKishorekumar
    @KalavalaVijaynandaKishorekumar 2 месяца назад

    Next Chief minister of Andhara Pradesh Sri Chandrababu Naidu in 2024.The Visnory & Legendry Leder Sri Chandrababu Naidu.

  • @PKPTNEWS
    @PKPTNEWS 5 месяцев назад +8

    Pavala batch malli assam train yekkalsindhey 😂😂😂

  • @skvworld5753
    @skvworld5753 15 дней назад

    TDP గెలవాలి

  • @vsnraju9095
    @vsnraju9095 13 дней назад

    5months Pritam di vuppudu endukura

  • @simhanivenkateswarlu5145
    @simhanivenkateswarlu5145 4 месяца назад

    It's fact analysis

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t 14 дней назад

    వైసీపీ💐 120+

  • @mrr3028
    @mrr3028 5 месяцев назад +1

    Aunu sir gopa fait Telangana chusam

  • @APTREND
    @APTREND 6 месяцев назад +10

    Enni parties kalisinaa ap lo prajalu anthaa jagan vente unnaaru

    • @eswar5529
      @eswar5529 5 месяцев назад

      10 seats kuda ravu

    • @madanmohan3541
      @madanmohan3541 5 месяцев назад +1

      Paytm batch tappa evaru leru

    • @APTREND
      @APTREND 5 месяцев назад

      @@madanmohan3541 alaa aithe ap prajalanthaa paytm batch antaavaa....

    • @madanmohan3541
      @madanmohan3541 5 месяцев назад +1

      @@APTREND 4 months vundi ga telusthadi
      Ap prajalantha vote vestharaaaa

    • @madanmohan3541
      @madanmohan3541 5 месяцев назад

      @@APTREND ap prajalantha decide inaru esari evariki veyalani.
      4 months agu telusthadi
      Already Telangana prajalu prove chesaru
      Next Ap prajalu ready ga vunnaru

  • @seetharamaiah1364
    @seetharamaiah1364 5 месяцев назад +3

    Anchor baaga ubalatapDutunnadu ayanaku anukoolanga cheppamani

  • @balajiramana4588
    @balajiramana4588 14 дней назад

    ఆరా మస్తాన్ గారు సమర్థులైన psephologist.

  • @Venkanna-bm8ky
    @Venkanna-bm8ky 11 дней назад

    💙🇸🇱🙏,,, జగనన్నకి,, వేశారు, ఓటు❤,, చంద్రన్నకు,, దించారు,, ఫోటు,,,🙏🇸🇱💙

  • @sachutuni
    @sachutuni 5 месяцев назад +1

    ఆయనే ఉంటే బో డి గుండు ఎందుకు అని
    ఖచ్చితంగా గెలిచే విషయం ముందే తెలిసి janasena seats తీసుకుంటే...మిగతా పార్టీలు అలాగే చేస్తాయి కదా...అప్పుడు మీరు ఈ విశ్లేషణ ఎందుకు
    మీరు చంద్ర బాబు గారిని కొంచెం భుజాన
    మోస్తున్నారు.

  • @vsrinivasarao3269
    @vsrinivasarao3269 13 дней назад

    ONCE MORE YS JAGAN AP CM

  • @Kynr999
    @Kynr999 14 дней назад

    Jai Jagan Garu Jai YSRCP MLA 162/175 MP 23/25

  • @prashanthrao5588
    @prashanthrao5588 5 месяцев назад +11

    Ji jagan

  • @Suryanakirikanti-gj9qv
    @Suryanakirikanti-gj9qv 10 дней назад

    Jai jagen ysrmlass130mlasswinreesjaiysrcp2024two2029jaijagencmsir

  • @KalavalaVijaynandaKishorekumar
    @KalavalaVijaynandaKishorekumar 2 месяца назад

    Jai Lokesh Jai TDP Jai Chandrababu Jai Modi Jai pavan Kalyan. Jai NDA

  • @user-ez1ss2wd2s
    @user-ez1ss2wd2s 5 месяцев назад +1

    Anchor tried his best to get YSRCP defeat as answer from AARA Mastan.

  • @balugoudreporter5346
    @balugoudreporter5346 4 месяца назад +22

    Note this Point..
    ఎవ్వడు ఎన్ని సర్వేలు చెప్పినా జగన్ రెండవ సారి CM గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు

    • @rangojuraju7004
      @rangojuraju7004 14 дней назад

      పక్క గా. ఓదడిపోతాడు.26%ఓట్లు సీట్లు 0

    • @balugoudreporter5346
      @balugoudreporter5346 14 дней назад

      @@rangojuraju7004 waiting 4th వరకు. YCP 127

    • @rangojuraju7004
      @rangojuraju7004 14 дней назад

      @@balugoudreporter5346 నిన్న te.దాకా 175. అన్నారు. ఇపుడు 127కు. పడిపోయారు.4నా 12కు . పడిపోతారేమో

  • @MsFsdfdsfdsfds
    @MsFsdfdsfdsfds 12 дней назад

    This anchor is trying hard to make mastan garu to say that YCP will loose!!!

  • @choudary6157
    @choudary6157 15 дней назад +1

    ❤waste channel "title ki video ki no related ❤

  • @shaidashaik3579
    @shaidashaik3579 5 месяцев назад +12

    Ycp ni odinchatam kastam

    • @venkateshji9531
      @venkateshji9531 5 месяцев назад +1

      turakodivi kada..neku alane anpistadi le

    • @Thelugodu
      @Thelugodu 4 месяца назад +1

      @@venkateshji9531 ఇక్కడ మతాలగోలెందుకురా

  • @voiceofandhra-sr8sh
    @voiceofandhra-sr8sh 5 месяцев назад +1

    inkaa chaala time undi puli inka bayatiki raledu veta modalavuddi

  • @veeranjaneyareddy3336
    @veeranjaneyareddy3336 5 месяцев назад +2

    anchor garu janasena ku jakeelu baga vestunnadu anchar garu enney cheppina mee chanel YSRCP kiopposite ga matladutaru lokesh tatha ku jagan yatra ku chala different unhi yanchar garu

  • @rajproton
    @rajproton 4 месяца назад +1

    చంద్ర బాబు ముందే శంకుస్థాపన చేసాడు, మళ్ళీ జగన్ చేస్తున్నాడు అని కూసే సన్నాసులార:
    చంద్ర బాబు చేశాక అదే రోజు నుండే పనులు మొదలు అవ్వాలి కదా. తర్వత పూర్తి అవ్వాలి కదా. ఎక్కడైనా చంద్ర బాబు శంకుస్థాపన చేశాక ప్రభుత్వం కి సంబంధించిన ప్రాజెక్టు లు మొదలు అయ్యాయా? లేక పూర్తి అయ్యాయా?
    మరి అదే జగన్ గారు శంకుస్థాపన చేశారు అంటే అదే రోజు నుండే పనులు మొదలు అవుతాయి. మీరు వెళ్లి ఒక్కసారి పోర్టు పనులు ఎలా జరుగుతున్నాయి అనేది చూడచ్చు, అలాగే మెడికల్ కాలేజ్ లు పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభించారు. Airport పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఎన్నో పరిశ్రమలు పూర్తి చేశారు. అలాగే పనులు జరుగుతూ వున్నాయి. జగన్ గారు శంకుస్థాపన చేశారు అంటే అన్ని అనుమతులు వచ్చాక, టెండర్లు పిలిచి పనులు అప్పజెప్పి, మొదలు పెట్టే సమయంలో వచ్చి శంకుస్థాపన చేశారు తప్ప. బాబు లాగా ఈవెంట్ management కార్యక్రమం లాగా ఎప్పుడు చెయ్యలేదు. ఒక్క అనుమతి లేకుండా, టెండర్ ప్రక్రియ పూర్తి కాకుండా కేవలం పేపర్ ల మీద మాత్రమే మీకు కనిపిస్తాయి బాబు గారు శంకుస్థాపన చేశాక.
    మీరే ఆలోచించండి పనులు మొదలైతే మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి ఎందుకు శంకుస్థాపన చేస్తారు. కనీసం జ్ఞానం ఉండక్కర్లేదా ఏమ్ మాట్లాడుతున్నారో అని.

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 6 месяцев назад +7

    Vote for BJP in Telugu states
    Jai Modi (honest leader)
    Andhra want yogi type leader

    • @gaddipati00
      @gaddipati00 5 месяцев назад +1

      Good joke😂

    • @rajeshvlogs1296
      @rajeshvlogs1296 5 месяцев назад

      BJP is playing prostitute politics in AP. BJP got married with Janasena but having extra material affair with ycp

    • @10messidona10
      @10messidona10 5 месяцев назад

      😂😂😂

    • @satyadevtirupati
      @satyadevtirupati 5 месяцев назад

      but mana yogi evaru, yes everyone likes yogi but alanti leader avadu. somu amo ycp ku support puranderswari amo tdp ku support .

    • @gaddipati00
      @gaddipati00 5 месяцев назад

      @@satyadevtirupati
      purandeswari probably does not support YCP like Somu but she does not support CBN either.
      That is why her family joined Congress in 2004, then YCP and BJP.

  • @sureshchalla3739
    @sureshchalla3739 17 дней назад

    Ycp ప్రభుత్వం లో మాకు వచ్చిన డబ్బులు ఉచిత పథకాల ద్వారా గడిచిన 5 సంవత్సరాలలో 150000 లు.ఐతే మాకు నెలకు కనీస ఖర్చు 20000 లు అవుతుంది.అంటే సంవత్సరానికి 240000 లు అవుతుంది.5 సంవత్సరాలకు 12 లక్షలు అవుతుంది.ఈ మొత్తం లో 6 లక్షలు తేసేసాము అనుకుందాం.ఇంక 6 లక్షలు ఉంటాయి.ఆ 6 లక్ష లలో జగన్ ఇచ్చిన 150000 తీసేస్తే మనదగ్గర నుంచి తుగ్లక్ గాడికి 450000 పోతూ ఉంది.మన దగ్గర నుంచి బాగానే లాగుతూ ఉన్నాడు.ఇది తుగ్లక్ రాజకీయం. వాడీ సొంత డబ్బులు ఇవ్వడం లేదు.తుగ్లక్ గాడు అనుభవించే సకల సౌకర్యాలు , సదుపాయాలు ప్రజల దగ్గర నుంచి లాగిన డబ్బుల ద్వారానే కానీ,జగన్ ప్రజలకు ఇచ్చింది ఏమి లేదు.

  • @SivaPrasadYadav1117
    @SivaPrasadYadav1117 5 месяцев назад +1

    Too early to conclude

  • @GopiVemparala
    @GopiVemparala 5 месяцев назад +3

    By by jagan

  • @saisankar72
    @saisankar72 5 месяцев назад

    Pawan should follow mastan. Scientific way

  • @raja-ps8te
    @raja-ps8te 5 месяцев назад +15

    Next also Jagan cm

  • @VRCHANEL-rl4zu
    @VRCHANEL-rl4zu 5 месяцев назад

    100% correct masthan nna cheppindi

  • @kapindranaik9476
    @kapindranaik9476 15 дней назад

    Tdp 100 percente pakka winn

  • @devamanapati619
    @devamanapati619 4 месяца назад +2

    వైసీపీ 140 వస్తాయి

  • @bandaruprasad1220
    @bandaruprasad1220 4 месяца назад

    Jai jagann

  • @siripireddysuresh4441
    @siripireddysuresh4441 6 месяцев назад +9

    Vote for ycp

  • @sivaram0491
    @sivaram0491 5 месяцев назад +2

    292 prp 😂😂 2009
    170 JSP

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 5 месяцев назад +2

    విడి విడిగా పోటీ చేసిన y c p అసలు గెలవడం జరగదు

    • @psreddymsc
      @psreddymsc 5 месяцев назад +5

      అయితే విడిగా పొట్టిచేయండి

  • @ybhndm
    @ybhndm 20 дней назад

    Papam masthan garu

  • @gavaskarreddy7478
    @gavaskarreddy7478 5 месяцев назад +7

    Jai jagan

  • @KalavalaVijaynandaKishorekumar
    @KalavalaVijaynandaKishorekumar 2 месяца назад

    Jai Lokesh Jai Lokesh Jai Lokesh

  • @jaisriram7289
    @jaisriram7289 5 месяцев назад

    Employee un employee effect ledantaara

  • @chennasparks5439
    @chennasparks5439 5 месяцев назад +1

    ఆంధ్రాలో జగన్, చంద్రబాబు పాలన ఒకే రకంగా ఉంటుంది.. అంతా మోసాలు, కక్షపూరిత చర్యలు, అక్రమాలు, అవినీతి.. ఇక పవన్ కళ్యాణ్ పూర్తిగా వేస్ట్. జనాలు అతన్ని అస్సలు నమ్మట్లేదు.. కొందరు మూర్ఖపు అభిమానులు తప్ప ఎవరూ అతనితో లేరు.
    ఒక్క ఉదాహరణ చూసుకుంటే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని అదానీ కి అక్రమంగా అమ్మేస్తుంటే వీరిలో ఎవరైనా నోరెత్తి మాట్లాడుతున్నారా? వారికి తెలుసు, కేంద్రం పై నోరెత్తితే జైళ్ళో చిప్పకూడు తినాలని...
    కావున ఈసారి వోటర్లు గంపగుత్తగా "నోటా" అనే ఆప్షన్ కి వోట్ వెయ్యాలి. దీనర్ధం ఏంటంటే "ఈ పార్టీలన్నీ చెత్తపార్టీలు, నాకు వీరెవరూ ఎన్నిక కావడం ఇష్టం లేదు" అని. ఇలా నోటా కి వోట్ వెయ్యడం వల్ల వోట్ వేస్ట్ అనుకోవద్దు. అందరూ నోటాకే వేస్తే ఎలక్షన్ కమీషన్ కి బుద్దొస్తుంది. మల్లీ ఎలక్షన్ నిర్వహించాలి. అందువల్ల వోటర్ల నిరసనని అర్ధం చేసుకుని అవినీతి, అక్రమ నాయకులను పోటీలో లేకుండా చూస్తారు. దేశ వ్యాప్తంగా నోటా కి వోట్లు గనణీయంగా పెరుగుతున్నాయి. పార్లమెంట్ లో దాదాపు సగం మంది పై క్రిమినల్ కేసులున్నాయి. ఇది ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం, ఎందుకంటే మనం అలాంటివారికి వోట్ వేశాం కాబట్టి. పోనీ పొరపాటున పలానా వాడికి వోటెయ్యండి అని అడిగితే, నువ్వు ఆ పార్టీనా, ఆ కులమా అని బురద జల్లుతారు.. అందువల్ల నోటాకి వోటేస్తే ఏగొడవా ఉండదు. మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది.. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించండి.
    ..