పిన్నెల్లి పరారుకు ప్రభుత్వ సాయం | Sajjala Behind Pinnelli Abscond | After EVM Vandalized | Macharla

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు కాకుండా పిన్నెల్లి పారిపోవటానికి సజ్జల వంటి ప్రభుత్వ పెద్దలతోపాటు కొందరు పోలీసు అధికారులు సహకరించారని...... మాచర్ల తెదేపా ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గంటలో మాచర్ల వస్తానని సవాల్ విసిరిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలన్నారు. వైకాపా దాడుల్లో గాయపడిన తెదేపా కార్యకర్తల్ని పరామర్శించేందుకు చలో మాచర్ల కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవటం ఏంటని ఆయన తప్పుబట్టారు. అతి త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితుల్ని కలిసి వారికి అండగా ఉంటానంటున్నారు జూలకంటి బ్రహ్మారెడ్డి.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 20

  • @nirukondasrinu4909
    @nirukondasrinu4909 4 месяца назад +9

    రౌడీ రాజ్యం పోవాలి మాచర్ల నియోజకవర్గం
    భాగుపడాలి

  • @neelimabalineni7046
    @neelimabalineni7046 4 месяца назад +17

    జూలకంటి బ్రహ్మానంద రెడ్డి "ఒక ఇంటర్వ్యూలో పినెల్లి గాడ్ని మాచర్లలో పరెగెత్తించి కొడతాను" అంటే క్యాజువల్ గా అన్నాడు అనుకున్న, మరి ఇంత సీరియస్ తీసుకుంటాడు అనుకోలా🤩🤩🤩

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 4 месяца назад +3

    సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారికీ ధన్యవాదములు సార్

  • @nedhunurijrao6860
    @nedhunurijrao6860 4 месяца назад +3

    Yes u r 200 percent correct sir under the pinnelli escaping police and ias are cooperating

  • @peddirajuyasarapu8902
    @peddirajuyasarapu8902 4 месяца назад +4

    Yes

  • @PapunPapun-c1m
    @PapunPapun-c1m 3 месяца назад +1

    Rowdy pinnelli ki arrest cheyali

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 4 месяца назад

    సినిమాలో చూపించిన విధంగా ఉంది ఈ సంఘటన

  • @smv3971
    @smv3971 4 месяца назад

    ఇది ప్రజల విజయం!
    చట్టసభలకు వెళ్లే వాడు చట్టాలను ధ్వసం చేసే నేరం ఉన్నా అరెస్టు ఎలా చెయ్యటంలేదో ప్రజలకు కూడా అలాంటి సౌకర్యం ఉన్నదా?

  • @gavarayyapolavarapu221
    @gavarayyapolavarapu221 4 месяца назад

    సార్ సజ్జలగాడిని అంత హైలైట్ చేస్తున్నారు వాడెవడండి పంచాయతి వార్డ్ మెంబెర్ కాదు మున్సిపల్ కౌన్సిలర్ కాడు కనీసం ఏ నియోజకవర్గం నుంచికూడా పోటీలో గెలవలేదు అలాంటి వాడు పత్రికా ప్రకటన చేస్తే తప్పుకాదా అదే సామాన్యుడు చేస్తే వాళ్ళ పై కేసులు పెడతారు ఇది ఎక్కడికి పోతుంది న్యాయం

  • @chandhram4125
    @chandhram4125 4 месяца назад

    ఈఅధికారులకుజీతాలెక్కడనుండివిస్తున్నారు

  • @lingaiahjasuva1892
    @lingaiahjasuva1892 4 месяца назад

    Jai P r k

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 4 месяца назад +1

    Our system is fake. CEO helping YSRCP from the beginning

  • @ramagopal4352
    @ramagopal4352 4 месяца назад

    ఇది వందశాతం నిజం

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi 4 месяца назад

    420donga ycp patem beach

  • @AmaravathiNandakumar
    @AmaravathiNandakumar 4 месяца назад

    baramareddykitappuchass.p.saporttdpikibaagundi.otukunotukasulomanamuhidarabaduvadilivachmukadaina

  • @eramangouderamangoud3734
    @eramangouderamangoud3734 4 месяца назад

    AP lo police department jagan mada chikaniya podi saripothadhe police department oka chithagani kojjareddy prabuthvam vipalan aedhe next CM chandhrababu Naidu ravali apude AP lo police chipulatho thanali apude police segu vasthadhe Jai TDP Jai Jai CBN

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 4 месяца назад

    Julakantiki.dammu.ladu.julakatiki.ela.jarigiddianitylusu.nmanusulu.amayyaru.annisatla.dadi.systy.nuu.amisasav.muluuki.mullu.