ఇందులో నిజం ఎంతుందో నాకైతే తెలియదు గానీ ఒకప్పుడు మహారాణి లా తెలుగు తమిళ చిత్రసీమలో వెలుగొందిన మహానటి సావిత్రి అవసాన జీవితం ఇంత దుర్భరంగా గడవడం దైవలీల కాక మరేమీ లేదని అనిపిస్తోంది.. కొందరు జెమిని గణేశన్ ను విమర్శిస్తే మరికొందరు ఆవిడ జీవితం ఇలా కావడంలో.. ఆవిడ మద్యానికి బానిస కావడంలో జెమిని గణేశన్ పాత్ర ఏమీ లేదని అంటుంటారు.. చివరి దశలో కన్నబిడ్డల ఆదరణకు సైతం నోచుకోలేదని మరికొందరు అంటుంటారు.. నిజానిజాలు ఆ భగవంతునికే తెలియాలి.. కాబట్టి మై డియర్ నేస్తాలూ.. ఉన్నప్పుడు గర్వం తో విర్రవీగకండీ.. ఈ సంపదలేవీ నిజం కాదు.. నీదనుకున్నది నీది కానేకాదు.. అంతా పూర్వజన్మ సుకృతం.. ఎప్పుడు ఏది ఎలా వస్తుందో.. మరెప్పుడు ఏది ఎలా పోతుందో ఎవరికీ తెలియదు ఒక్క ఆ భగవంతునికి తప్ప.. ఇది తెలుసుకుని మసలుకొండి.. తామరాకు మీద నీటి బిందువు వలె బతకడం నేర్చుకోండి.. చెప్పడం నా ధర్మం.. కాదనుకుంటే అది మీ ఖర్మం.. ఓం నమో నారాయణాయ 🙏
సావిత్రి గారికి గర్వం లేదు, కోపం లేదు, ఏ చెడ్డ లక్షణాలు లేవు, ఉన్నదల్లా ప్రేమించే గుణం, అతి మంచితనం ❤️, యోగులకు మాత్రమే అలా ఒకే జీవితంలో భోగం యోగం దక్కుతాయి, అర్ధం చేసుకుంటే మీకే సూక్ష్మం బోధపడుతుంది. ఒకే జీవితంలో విష్ణువులాగా భోగి లాగా శివుడి లాగా యోగి లాగా బ్రతకడం ఆ తల్లికి మాత్రమే దక్కిన గౌరవం 💞💕 మహానటి సావిత్రి గారు మరుపురాని మహా మనిషి. 💌
@@sudharaniteegala492 ఆమె పతనం చెందారని మీకెవరు చెప్పారు? సరిగ్గా అర్ధం చేసుకోండి ఆవిడ జీవితాన్ని ఆవిడ పేదరికంలో దానాలు ఇచ్చి తమ గొప్పతనం చాటారు, గొప్ప నటిగా ఉన్నప్పుడు ఆవిడ అలాగే ఇచ్చారు, మోసిపోయినప్పుడు ఆవిడ ఎవర్ని నిందించలేదు, తనని తానే శిక్షించుకున్నారు. కానీ ఆవిడ వల్ల ఎవరూ శిక్షింపబడలేదు, అదే ఆవిడ ఉన్నత జీవితానికి, మనస్తత్వానికి నిదర్శనం. ❤️❤️❤️
Savitri Bangalore hotel llo Lakshmi drink chesi off bottle vadhilesthey.. savitri food thinakunda Off bottle ni drink chesi sruhathappi padipoyinshi a, hotel staff ..Bangalore lo nimhans hospital llo floor meedha padukopettaru
అంత గొప్ప నటి అలా కావడం చాలా బాధాకరం ఇప్పటికీ కూడా కొంతమంది నటులు పరిస్థితి అలాగే ఉంది కొంతమంది అయినా మారిపోతే బాగుంటుంది ఎవరి అదృష్టానికి ఎవరు ఏం చేయగలరు అంతా దేవుడి దయ
కన్నడ సినిమా మారదగాయ లో సావిత్రి షావుకారు జానకి ఇద్దరు నటిస్తున్నారు. మద్యలో షూటింగ్ నుండి సావిత్రి తప్పుకునీ మద్రాసు వెళుతున్నాను అని జానకీ తో చెప్పిందీ. దానికి జానకీ ఇంకా రెండు రోజులు ఆగితే ఇద్దరి షూటింగ్ అయిపోతుంది అని అన్నా రు. దానికి సావిత్రి ఒప్పుకోలేదు. మద్యలో బెంగళూరు లో కోమా లోకీ వెళ్లింది. తరువాత సావిత్రి స్తానంలో కాంచన ను పెట్టి సినిమా పూర్తి చేసారు
ఇది నిజం కాదని అనిపిస్తోంది. మిత్రమా !!! ఎందుకంటే...ఆవిడ 1978-81 (అవసాన దశ) లో పూర్తిగా మంచాన పడ్డారు. అసలు కెమెరా ముందు నిలబడే తాహతే లేదు...ఇక ఆమె షూటింగ్ లకు (లక్ష్మి మొ. వారితో - 1980) ఎలా హాజరుకాగలిగారు ...???
1980 January 20 na naa marriage inady Konni nelalaku bus loo undagaa savitri diedanenews vachindy Nenu veeraabhimaanini Buslo biggaraaa adysaanu Naa wife kangaarupadindi
@@vimalam163 Oh...Yes...Yes. Well said. I appreciate your level of reasonability in finding the oddity out. 😊😊😊😊 I have said so thinking it to be from the movie 'Puttinillu-Mettinillu' on a mistaken Identity. Thank you ...
మీరు మాకు తెలియని ఎన్నో విషయాలు సేకరించి మాకు తెలియచేస్తునందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
నా చిన్నప్పుడు ఉదయం ఐదు గంటలకు ఈనాడు పేపర్ వచ్చేది. అందులో బ్యానర్ వార్త సావిత్రి గారి దుర్మరణం. ఆ కధనం చూసి మా అమ్మ గారు ఎంతో బాధపడ్డారు 🎉
సావిత్రమ్మ 🙏
పాపం సావిత్రి అమ్మగారు 😢 అలాంటి ఆహానటి నీ ఎన్నడూ చూడలేము మేం మా జండ్రేసన్ లో మహానటి కాదు ఆవిడ మాహా దేవత తల్లీ అనాలి 😢🙏🙏🙏
ఇందులో నిజం ఎంతుందో నాకైతే తెలియదు గానీ ఒకప్పుడు మహారాణి లా తెలుగు తమిళ చిత్రసీమలో వెలుగొందిన మహానటి సావిత్రి అవసాన జీవితం ఇంత దుర్భరంగా గడవడం దైవలీల కాక మరేమీ లేదని అనిపిస్తోంది.. కొందరు జెమిని గణేశన్ ను విమర్శిస్తే మరికొందరు ఆవిడ జీవితం ఇలా కావడంలో.. ఆవిడ మద్యానికి బానిస కావడంలో జెమిని గణేశన్ పాత్ర ఏమీ లేదని అంటుంటారు.. చివరి దశలో కన్నబిడ్డల ఆదరణకు సైతం నోచుకోలేదని మరికొందరు అంటుంటారు.. నిజానిజాలు ఆ భగవంతునికే తెలియాలి..
కాబట్టి మై డియర్ నేస్తాలూ.. ఉన్నప్పుడు గర్వం తో విర్రవీగకండీ.. ఈ సంపదలేవీ నిజం కాదు.. నీదనుకున్నది నీది కానేకాదు.. అంతా పూర్వజన్మ సుకృతం.. ఎప్పుడు ఏది ఎలా వస్తుందో.. మరెప్పుడు ఏది ఎలా పోతుందో ఎవరికీ తెలియదు ఒక్క ఆ భగవంతునికి తప్ప.. ఇది తెలుసుకుని మసలుకొండి.. తామరాకు మీద నీటి బిందువు వలె బతకడం నేర్చుకోండి..
చెప్పడం నా ధర్మం.. కాదనుకుంటే అది మీ ఖర్మం.. ఓం నమో నారాయణాయ 🙏
సావిత్రమ్మ కి గర్వం లేదండి. తొందరపాటు నిర్ణయాలు, కోపమే ఆమె పతనానికి దారితీసాయి.
@@sudharaniteegala492 😔🙏
Amey manchey tanam. Vuntey antey
సావిత్రి గారికి గర్వం లేదు, కోపం లేదు, ఏ చెడ్డ లక్షణాలు లేవు, ఉన్నదల్లా ప్రేమించే గుణం, అతి మంచితనం ❤️, యోగులకు మాత్రమే అలా ఒకే జీవితంలో భోగం యోగం దక్కుతాయి, అర్ధం చేసుకుంటే మీకే సూక్ష్మం బోధపడుతుంది.
ఒకే జీవితంలో విష్ణువులాగా భోగి లాగా శివుడి లాగా యోగి లాగా బ్రతకడం ఆ తల్లికి మాత్రమే దక్కిన గౌరవం 💞💕 మహానటి సావిత్రి గారు మరుపురాని మహా మనిషి. 💌
@@sudharaniteegala492 ఆమె పతనం చెందారని మీకెవరు చెప్పారు? సరిగ్గా అర్ధం చేసుకోండి ఆవిడ జీవితాన్ని
ఆవిడ పేదరికంలో దానాలు ఇచ్చి తమ గొప్పతనం చాటారు, గొప్ప నటిగా ఉన్నప్పుడు ఆవిడ అలాగే ఇచ్చారు, మోసిపోయినప్పుడు ఆవిడ ఎవర్ని నిందించలేదు, తనని తానే శిక్షించుకున్నారు. కానీ ఆవిడ వల్ల ఎవరూ శిక్షింపబడలేదు, అదే ఆవిడ ఉన్నత జీవితానికి, మనస్తత్వానికి నిదర్శనం. ❤️❤️❤️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super vedios.continue vendi vennela.
Savitri Bangalore hotel llo
Lakshmi drink chesi off bottle vadhilesthey.. savitri food thinakunda
Off bottle ni drink chesi sruhathappi padipoyinshi a, hotel staff ..Bangalore lo nimhans hospital llo floor meedha padukopettaru
Savithrimma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🌷
🙏🙏🙏🙏🙏🙏🙏
అంత గొప్ప నటి అలా కావడం చాలా బాధాకరం ఇప్పటికీ కూడా కొంతమంది నటులు పరిస్థితి అలాగే ఉంది కొంతమంది అయినా మారిపోతే బాగుంటుంది ఎవరి అదృష్టానికి ఎవరు ఏం చేయగలరు అంతా దేవుడి దయ
Tappulu chadava vaddu SIR
కన్నడ సినిమా మారదగాయ లో సావిత్రి షావుకారు జానకి ఇద్దరు నటిస్తున్నారు. మద్యలో షూటింగ్ నుండి సావిత్రి తప్పుకునీ మద్రాసు వెళుతున్నాను అని జానకీ తో చెప్పిందీ. దానికి జానకీ ఇంకా రెండు రోజులు ఆగితే ఇద్దరి షూటింగ్ అయిపోతుంది అని అన్నా రు. దానికి సావిత్రి ఒప్పుకోలేదు. మద్యలో బెంగళూరు లో కోమా లోకీ వెళ్లింది. తరువాత సావిత్రి స్తానంలో కాంచన ను పెట్టి సినిమా పూర్తి చేసారు
Aarada gaaya andee. Ramayanam lo pidakala veta cinema climax kooda avida lekundaane dupe ni petti shoot chesaaru.
ఇది నిజం కాదని అనిపిస్తోంది. మిత్రమా !!!
ఎందుకంటే...ఆవిడ 1978-81 (అవసాన దశ) లో పూర్తిగా మంచాన పడ్డారు. అసలు కెమెరా ముందు నిలబడే తాహతే లేదు...ఇక ఆమె షూటింగ్ లకు (లక్ష్మి మొ. వారితో - 1980) ఎలా హాజరుకాగలిగారు ...???
Savitri chesina gorintaaaku 1979 Release Ayyindi mitramaaa
1980 lone manchana paddaru,11/2 year unnaru
@@varmapericherla4602 Annagari TDP party gurinchi savitriki Assalu teliyadu"""'1981 dec lo savitri poyaaaru
@@satyanarayanasarma982 nen tdp gurinchi ekkada cheppanu bro
@@varmapericherla4602 Nene cheppanu'' Asalu savitri poye samayaaniki NTR Party pettaledu Ani"""
Unnadhi Mahanati Savitri bhatiki alage inka chinna ga
అవును . అబధం. విమానంలో కబురు ఎలా అంది.....?
❤
😢😢❤❤❤
Garu antunnaru, malli savitri antunnaru, ????
Savitri Garu anandi...
Ame 3 years koma lo vundi kada
Kadhu naku thelisi one year anukuntunanu aundi
Kaadu, okatinnara samvatsaraalu sumaarugaa. 1980 modatlo kooda natnchaaru.
1980 January 20 na naa marriage inady
Konni nelalaku bus loo undagaa savitri diedanenews vachindy
Nenu veeraabhimaanini
Buslo biggaraaa adysaanu
Naa wife kangaarupadindi
paapam Savithri garu ki anni kastaalay. Chivari dasa lo Ayithay Mari badha karamaina paristhithi aavidadi
చందనద గొంబె సినిమా 1979 లో వచ్చింది.
Ravichandra film. Last film Mahanati amma🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@@raghunathkammar2404 I could not understand what is Ravichandra film !!!
@@swaminathakrishnapingale2695 sir Dr Rajkumar lakshmi sumalatha gaaru natinchina kannada movie.
79 lo koomaalooki vellaaru
Early 80s she died
ఇది బహుశా...'పుట్టినిల్లు-మెట్టినిల్లు' చిత్రం లోని స్టిల్ అనుకుంటా...!!!
😊😊😊
Kadu bro""" puttinillu- mettinillu1973--
Aa movie kaadandee. Andulo savitri gaaridi widow role.
@@vimalam163 Oh...Yes...Yes.
Well said.
I appreciate your level of reasonability in finding the oddity out. 😊😊😊😊
I have said so thinking it to be from the movie 'Puttinillu-Mettinillu' on a mistaken Identity.
Thank you ...
@@venkatarao1658 I am 54 yrs old and die hard fan of old classics.
ఆ రోజుల్లో దేవుడనే వాడే లేడా అసలు
😢
😂😂😂😂