ఏ ఊరుకి ఆ ఊరు రుచులుగొప్ప మా గోదావరి జిల్లాల్లో ( హోటల్స్ లో నాకు తెలియదు ) చేపలు పులుసు చాల బావుంటుంది అండి you tube లో చాల వీడియో లు చూసి నెల్లూరు చేపలు పులుసు నేను చేశాను బావుంది కానీ మా జిల్లాల్లో పెట్టేదే మాకు చాల నచ్చుద్ది అనిపించింది
ఒరేయ్ నేను ఒక తెలంగాణలో పుట్టిన వాడిగా చెబుతున్న నెల్లూరు అనేది రాజకీయాలకి సంస్కృతి నేర్పిన గొప్ప చరిత్ర కలిగిన ఊరు తమిళ్ లో నెల్లు అంటే బియ్యం అందుకే సింహపురి పేరు నెల్లూ దొరికే ఏ ఊరు అది ఈ స్టేట్ లో నెల్లూరు అని పేరు పెట్టారు అలాగే నెల్లూరు బిర్యానీ చేపల పులుసు ఫేమస్ రాజకీయాలు సినిమా టాక్ నెల్లూరు ఫేమస్ అంతమాత్రాన నెల్లూరు ఒక్కటే కాదు చాపల పులుసు లో ఫేమస్ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రలో అందరికీ బాగా తెలుసు చాపల పులుసు బిర్యాని ఓకే కానీ ఆర్ పి చాలా క్వాలిటీగా చేస్తున్నాడు అతన్ని అందరూ అభినందనలు చెప్పాల్సిందే క్వాలిటీ లో నొ కాంప్రమైజ్ చాలా బాగా చేస్తున్నావు బ్రదర్ హాట్సాఫ్ go ahead
Rp ముందే చెప్పారు పెద్దారెడ్డి అనే పేరు సినిమా లో డైలాగ్ అని నెల్లూరు వాళ్ళు చేపలపులుసు బాగా చేస్తారు కాబట్టి దానికి నెల్లూరు పెద్దారెడ్డి అనే పేరు పెట్టాను .
అందరు గొర్రెల్లాగా ఉన్నారు రా బాబు ..... ఒకడు ఏది చెబితే అదే నమ్ముతారు కానీ అసలైన రుచి కోసం ప్రయత్నం కూడా చేయరు.. నిజమైన చేపల పులుసు తినాలంటే గోదావరి జిల్లాల్లోనే అసలైన రుచి దొరుకుతుంది ఇప్పటికైనా ఒకసారి ప్రయత్నించండి..
మి నెల్లూరు జిల్లాలో నీళ్ళు బాగా చేపలకు. రుచీ వాసనా ఉంటాయి అని మాకు డౌట్ ముస్లిం లు బిర్యానీ చేస్తే చాలా రుచిగా చేస్తారు మన . వారు అలా చెయ్యడం లేదు ఒక డౌట్ హైదరాబాద్. బిర్యానీ.కూడా చాలా రుచిగా ఉంటాది కాబట్టి నెల్లూరు నీళ్లు. చేపల పులుసుకు బాగా ఉంటాయి అని నేను.అనుకుంటున్నాను మరి మీరేమంటారు మా డౌట్ క్లియర్ చెయ్యండి
మా గోదావరి చేపల పులుసు ఒక్కసారి తినండి, నెల్లూరు బాబు - బాబు లా ఉంటుంది,
❤❤😂😂😂 నాకు అదే అనిపించింది
Excellent
ఏ ఊరుకి ఆ ఊరు రుచులుగొప్ప మా గోదావరి జిల్లాల్లో ( హోటల్స్ లో నాకు తెలియదు ) చేపలు పులుసు చాల బావుంటుంది అండి you tube లో చాల వీడియో లు చూసి నెల్లూరు చేపలు పులుసు నేను చేశాను బావుంది కానీ మా జిల్లాల్లో పెట్టేదే మాకు చాల నచ్చుద్ది అనిపించింది
ఇది నెల్లూరు జిల్లాలో కొందరు మాత్రమే చేసుకుంటున్న చేపల పులుసు.. నెల్లూరు జిల్లాలో మావైపు దనియాలు పొడి, తెల్లగడ్డ వేయరు
Correct. Rayalaseema లో కూడా onion veyyaru
Thanks bhayya meeru super recipe choopincharu memukooda intilo try chestamu 🙏🙏🙏
Bayya jr ntr gari voice la undhi anna voice
Telangana lo chapala pulusu super ga chestaru
Yes 👍
Nellore lo vakasari chepala pulusu chinnanu . Chala bhayankaram . Chintapandu pulusu laaga vundi . No tlo pettukoleka poyanu
Godavari vallu chesedhi enka baguntundhi bro
అసలు నెల్లూరు వాళ్ళకు చేపల పులుసు కూర రాదు... చేపల పులుసు ఫేమస్ గోదావరి జిల్లాలు
Joke baguundhi broo
You are right
💯 correct
@@pvstruths7554 yes he is right….
Godavari vallaki vantalu rav ravjaffa
Brother meeru vedio chaalaa clear gaa chesaru
Super Recipe bro...
Really nice nellore chepulu correct method I'm nellore also
వామ్మో వాటర్ పోస్తూనే వున్నాడు 🤦♀️🤦♀️ ఇది ఏమి కూర రా నాయన వాటర్ కూర 😂😂
Pulusu ante water ee postharu palu poyyaru mundhu miku maggi cheyyatame radhu😂
East godavari kuda bavuntadhi
Amazing Recipe...
Vizag baguntundi chepala pulusuki
Maa thireveru madhi East godavari
I’m from Visakhapatnam, i visited Hyderabad more than 10times bro
మామిడి కాయ వేయలేదేమో
Nee bondara.east n West chepala pulusu tinna tarvata matadu
Nellore ante chepalu pulusu famous but ragi sangati is best in nellore
ఒరేయ్ నేను ఒక తెలంగాణలో పుట్టిన వాడిగా చెబుతున్న నెల్లూరు అనేది రాజకీయాలకి సంస్కృతి నేర్పిన గొప్ప చరిత్ర కలిగిన ఊరు తమిళ్ లో నెల్లు అంటే బియ్యం అందుకే సింహపురి పేరు నెల్లూ దొరికే ఏ ఊరు అది ఈ స్టేట్ లో నెల్లూరు అని పేరు పెట్టారు అలాగే నెల్లూరు బిర్యానీ చేపల పులుసు ఫేమస్ రాజకీయాలు సినిమా టాక్ నెల్లూరు ఫేమస్ అంతమాత్రాన నెల్లూరు ఒక్కటే కాదు చాపల పులుసు లో ఫేమస్ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రలో అందరికీ బాగా తెలుసు చాపల పులుసు బిర్యాని ఓకే కానీ ఆర్ పి చాలా క్వాలిటీగా చేస్తున్నాడు అతన్ని అందరూ అభినందనలు చెప్పాల్సిందే క్వాలిటీ లో నొ కాంప్రమైజ్ చాలా బాగా చేస్తున్నావు బ్రదర్ హాట్సాఫ్ go ahead
Rp gadi పులుసు fail
Telangana lo thallada lo mattema hotel untadi once veli fish curry tinadi apudu Ardam avuthadi fish curry anto
Nellore fish curry is not good..
నెల్లూరు చేపల పులుసు లో ధనియాల పొడి తెల్లగడ్డ మసాలా వేయరు.
Correct ga Evaru chesina testy ga vuntundi
chepala pulusu goppalu
cheppu kovadam tappa emiledu
Me peddala pulusu enka
Bussiness correct vunte malli post
Enduku bussiness chesukoka
Amma chesina chepala pulusu nellure avvakrle
Baga cheppav brother
Asalu life lo cheepa ekkada dorakadhu annattu veela promotion s
Vacharandi😂
Bhayya, "mudhuga vanta chesukodaniki kavalsindhi...poyyi veliginchukovadam" (5:45) ane joke ki eppudu navvalo cheppadam marchipoyav
Menu try chesamu. Veellu hype isthunnantha sene ledu
Yendhira edhi yevadu entlo chepalapulusu vondukovatam ledhaa
Chepala pulusu ma godavari valldi nelluru vallaki raadu
gugga musko ra
Joke bagundhi anna
Idi evadi sothu kadu bro.... Chese vari chetini bati untadi taste nellore kadu godavari kadu gunturu kadu
చేపల పొడి కాదురా నాయనా... చేపల పులుసు మసాలా అంటారు..
Rp ముందే చెప్పారు పెద్దారెడ్డి అనే పేరు సినిమా లో డైలాగ్ అని నెల్లూరు వాళ్ళు చేపలపులుసు బాగా చేస్తారు కాబట్టి దానికి నెల్లూరు పెద్దారెడ్డి అనే పేరు పెట్టాను .
Ni lavadalo action manara frist😂😅😂
Nellore chepala pulusu ante only Amaravathi in nellore.
fisrt of all they cook in aluminium,which is unhealty
Allam kobbari veyakundana
Chepala kura kali pedithe bagunttudi
Mamidi kaya veyadam mariachi poyaru
Jabardast nasty double meaning jokes idiots also called as celebrities?? RIP to the those innocent people.
Ee preparation correct ga ledhu Garlic oil lo fry avvali and Kothimeera last lo veyyali after that stove the stove
Puretthiga rang edi assalu chepalakurachese rutekadu
Thelangaana vaadu evadu eechepalapulusu thinaru
అందరు గొర్రెల్లాగా ఉన్నారు రా బాబు
..... ఒకడు ఏది చెబితే అదే నమ్ముతారు కానీ అసలైన రుచి కోసం ప్రయత్నం కూడా చేయరు.. నిజమైన చేపల పులుసు తినాలంటే గోదావరి జిల్లాల్లోనే అసలైన రుచి దొరుకుతుంది ఇప్పటికైనా ఒకసారి ప్రయత్నించండి..
మి నెల్లూరు జిల్లాలో నీళ్ళు బాగా
చేపలకు. రుచీ వాసనా ఉంటాయి అని
మాకు డౌట్
ముస్లిం లు బిర్యానీ చేస్తే చాలా రుచిగా చేస్తారు
మన . వారు అలా చెయ్యడం లేదు
ఒక డౌట్
హైదరాబాద్. బిర్యానీ.కూడా చాలా రుచిగా ఉంటాది
కాబట్టి నెల్లూరు నీళ్లు. చేపల పులుసుకు బాగా
ఉంటాయి అని
నేను.అనుకుంటున్నాను
మరి మీరేమంటారు మా డౌట్ క్లియర్ చెయ్యండి
Hyd biryani old city Muslim
గోదావరి జిల్లాలోని కి చాపల పులుసు పెట్టడం వచ్చు వెస్ట్ గోదావరి చాపల పులుసు ముందు నెల్లూరు చేపల పులుసు వేస్ట్
Sodi thappa enkhemi ledu😂
Godavari valla food not good and tasty .
RP chepalapulusu flop bro.... He brought a bad name to Nellore fish curry
Chepala podi recipe cheppanna
Cheppu bro
Fish masala
RP ki zero knowledge....waste
Mee sodi ekkuvayyindiraa naayanaa. Pani thakkuva
Asalu andra vallu chetha chedaram vesi non veg kuda veg la vondutharu... Thelangana lo super chestharu fish
100% కరెక్ట్
RP Nellore Pedda Reddy...Very High Rate in Hyd ..
It is Not Nellore Chaapalu Curry...it is Hyd Chappalu Curry Sold By RP..
బొక్క
చెత్త లాగా వుంది
జోక్ కాదు బ్రదర్ నెల్లూరి చేపల పులుసు టెస్ట్ బాగోదు.