Subha Sankalpam - Seethama Andallu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2011
  • Movie:Subha Sankalpam (1995)
    Singers:S.P.Balasubrahmanyam, K.S.Chitra, S P Sailaja
    Seethamma Andaalu Bit Song
    • Subha Sankalpam - Seet...
    Lyrics:
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
    ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
    ఏకమైన చోట వేదమంత్రాలు
    ఏకమైన చోట వేదమంత్రాలు
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
    సిరులున్న ఆచేయి శ్రీవారి చేయి
    ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…
    హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
    ఒంపులెన్నో పోయి రంపమేయంగా
    సినుకు సినుకు గారాలే సిత్రవర్ణాలు
    సొంపులన్నీ గుండె గంపకెత్తంగ
    సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలు
    తళుకులై రాలేను తరుణి అందాలు
    తళుకులై రాలేను తరుణి అందాలు
    ఉల్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
    మొవ్వాకు చీర పెడత
    మొగిలిరేకులు పెడత
    నన్నే పెళ్లాడతావా కన్నె సిలక
    అరె...
    మొవ్వాకు చీర పెడత
    మొగిలిరేకులు పెడత
    నన్నే పెళ్లాడతావా కన్నె సిలక
    అబ్బో ఆశ…
    శృంగార పెళ్లికొడకా
    ఇది బంగారు వన్నె సిలక
    శృంగార పెళ్లికొడక
    బంగారు వన్నె సిలక
    మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
    మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
    తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
    ఓయ్ రవ్వంటి దాన
    నిప్పురవ్వంటి చిన్నదాన
    ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక
    రవ్వంటి దాన
    నిప్పురవ్వంటి చిన్నదాన
    ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక
    రాయంటి చిన్నవోడా…
    మా రాయుడోరి చిన్నవోడా…
    మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా
    మనువాడతాను గాని మాను అలక
    తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
  • РазвлеченияРазвлечения

Комментарии • 992

  • @sateeshgantala6753
    @sateeshgantala6753 Год назад +25

    తెలుగు నేలపై పుట్టడం ఒక అదృష్టం.. అందునా సంగీత ప్రియుడుగా మార్చిన మా గురుతుల్యులు SP బాలు గారికి, కళలకి కాణాచి గా వెలుగొందుతున్న తెలుగు నేలకి సాహిత్య శోభను కలగల్పిన నా దైవం.. శ్రీ K విశ్వనాధ్ గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను ..

  • @raambabu7111
    @raambabu7111 2 года назад +52

    Sp గారి గాత్రానికి ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉండాల్సిందే

  • @rajeshnimmaka4533
    @rajeshnimmaka4533 4 года назад +97

    ఇలాంటి పాటలు ఎప్పుడు వినసంపుగా ఉంటాయి........ఆంధ్ర లో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం.......

  • @noorhassan733
    @noorhassan733 8 лет назад +22

    ఇప్పటికి గుర్తుంది ఆ క్షణం ఒంగోలు లో ఈ అద్భుతమైన సినిమా శ్రీదేవి థియేటర్ లో చూసాను పాత జ్ఞాపకాలు తిరిగిరాని మధుర జ్ఞాపకాలు మంచి పాటలు మంచి సాహిత్యం మంచి నటన మంచి పాత్రలు ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు రావటం లేదో అర్థం కావటం లేదు ఆ మధురమైన రోజులకు మల్లి వెళ్ళిపోవాలని ఉంది #oldmemories

    • @sribamo3807
      @sribamo3807 8 лет назад

      yes broo miss

    • @chandra_83
      @chandra_83 7 лет назад

      Kamal is still making very good movies but people are not watching particularly telugu audience

    • @siddhutelugu
      @siddhutelugu 7 лет назад

      supar

  • @Candycrushlover_1
    @Candycrushlover_1 Год назад +160

    evarurevaru chustunnaru 2022 kuda . . . .

  • @ramuvuppala3922
    @ramuvuppala3922 3 года назад +46

    సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు - రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
    సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు - రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
    ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు - ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
    ఏకమైనాచోటా.. యేదమంతాలు... ఏకమైనాచోటా.. యేదమంతాలు
    సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు - రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
    హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి - శిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి
    హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి - వంపులెన్నోపోయే రంపమేయంగా
    శినుకు శినుకు గారాలే సిత్రవర్ణాలు..
    శొంపులన్ని గుండెగంపకెత్తంగా ... సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలకతాపాలూ
    తళుకులైరాలేను తరుణి అందాలు .. తళుకులైరాలేను తరుణి అందాలు
    ఉక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు
    సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు - రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
    తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
    తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
    మోవ్వాకుచీరపెడత... మొగిలీరెకులుపెడత... నన్నే పెళ్ళాడతావ కన్నెసిలక..
    మోవ్వాకుచీరపెడత... మొగిలీరెకులుపెడత... నన్నే పెళ్ళాడతావ కన్నెసిలక..
    అబ్బో ఆశ... శృంగార పెళ్ళికొడకా... ఇది బంగారు వన్నెసిలకా
    శృంగార పెళ్ళికొడకా... బంగారు వన్నెసిలకా.. మోవ్వాకులిస్తే రాదు మోజుపడకా...
    మోవ్వాకులిస్తే రాదు మోజుపడకా...
    తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
    తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
    రవ్వంటిదాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనె దీపకళిక
    రవ్వంటిదాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనె దీపకళిక
    రాయంటి చిన్నవోడా... మారాయుడోరి కిన్నవోడా...
    మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా.. మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా..
    మనువాడతానుగాని మానుఅలకా...
    తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
    తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో

    • @Klakshmi-xc4ct
      @Klakshmi-xc4ct 3 года назад +2

      Ramu garu tanq very much andi naku estamina prathi song ki lyrics pedutunanduku

  • @rajmaheshparla8127
    @rajmaheshparla8127 3 года назад +32

    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
    ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
    ఏకమైన చోట వేదమంత్రాలు
    ఏకమైన చోట వేదమంత్రాలు
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
    సిరులున్న ఆచేయి శ్రీవారి చేయి
    ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…
    హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
    ఒంపులెన్నో పోయి రంపమేయంగా
    సినుకు సినుకు గారాలే సిత్రవర్ణాలు
    సొంపులన్నీ గుండె గంపకెత్తంగ
    సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలు
    తళుకులై రాలేను తరుణి అందాలు
    తళుకులై రాలేను తరుణి అందాలు
    ఉల్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు
    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు
    సీతమ్మ సూత్రాలు
    తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
    మొవ్వాకు చీర పెడత
    మొగిలిరేకులు పెడత
    నన్నే పెళ్లాడతావా కన్నె సిలక
    అరె...
    మొవ్వాకు చీర పెడత
    మొగిలిరేకులు పెడత
    నన్నే పెళ్లాడతావా కన్నె సిలక
    అబ్బో ఆశ…
    శృంగార పెళ్లికొడకా
    ఇది బంగారు వన్నె సిలక
    శృంగార పెళ్లికొడక
    బంగారు వన్నె సిలక
    మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
    మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
    తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో
    ఓయ్ రవ్వంటి దాన
    నిప్పురవ్వంటి చిన్నదాన
    ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక
    రవ్వంటి దాన
    నిప్పురవ్వంటి చిన్నదాన
    ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక
    రాయంటి చిన్నవోడా…
    మా రాయుడోరి చిన్నవోడా…
    మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా
    మనువాడతాను గాని మాను అలక
    తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో

  • @Ramanjaneyulu-xw9du
    @Ramanjaneyulu-xw9du Год назад +46

    మన తెలుగులో ఉన్న కమ్మదనం ఏ భాషలో కూడా ఉండదు

  • @yelipevijayakumar5535
    @yelipevijayakumar5535 3 года назад +39

    28 సంవత్సరాల క్రితం మా క్లాస్ మేట్స్ అందరం కలిసి వైజాగ్ సంగమ్ ధియేటర్ లో చివరి సారిగా కలిసి చూసిన ఈ సినిమా ను ఎప్పటికీ మరువలేం. 1995 AU Zoology batch
    Vijay kumar

    • @venkateshkosaraju8283
      @venkateshkosaraju8283 3 года назад +2

      Its legendary Keeravani sir Music magic

    • @Nonameta
      @Nonameta 3 года назад

      Wow super

    • @sreenivasulareddy8269
      @sreenivasulareddy8269 3 года назад +1

      Sweet memories will always hunt us

    • @yelipevijayakumar5535
      @yelipevijayakumar5535 3 года назад

      @@sreenivasulareddy8269 Tq brother

    • @shivajiganesh3629
      @shivajiganesh3629 Год назад +1

      Kamal movies generally used to release in Sarat ..indrudu chandrudu, vijetalu... Michael madan Kama Raju ..etc...I have a deep bond with that theatr...

  • @bharanireddy4926
    @bharanireddy4926 2 года назад +31

    ఈ పాటలో ఏదో తెలియని అనుభూతి ఉంది బ్రదర్స్

    • @2oodeep
      @2oodeep 2 года назад

      Bharani garu... Mana lo vunna chinna emotions... I mean recollect chesivi... Anukuta... Myself it is so 😊

    • @2oodeep
      @2oodeep 2 года назад

      Viswanath gari work...is it?

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 4 года назад +36

    ఈ పాటని రాసీనా వారీకీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నీను మీ సురగాని రవి గౌడ్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర 🙏🙏 మీ జోడీ సూపర్ సూఫర్ సాంగ్ 💓💓💓💓👌

    • @naveenchanti123
      @naveenchanti123 4 года назад +3

      S Ravi veturi sudhar ram murthi garu song writen

    • @mahendrakumarkaturi5107
      @mahendrakumarkaturi5107 4 года назад +3

      Veturi sundar rao murty gari dhi maa vooru pedha kallepalli

    • @jyothijyorhi2973
      @jyothijyorhi2973 4 года назад +1

      కీరవాణి గురించి కూడా చెప్పండి

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 года назад +48

    2:22 శైలజ గారు లీనమై పాడారు.. బాలు గారు మన మధ్య బౌతికంగా లేకపోయినా ఇలాంటి పాటల రూపంలో మనతోనే మన ఇంట్లో మన మనసులో "బాలు"డై చిరంజీవిగా ఉండిపోతారు..

  • @dasariramesh3242
    @dasariramesh3242 4 года назад +22

    ఎంత హాయిగా ఉందొ పాట వింటుంటే

  • @gkandinterstingfacts1614
    @gkandinterstingfacts1614 Год назад +15

    తెలుగు జాతి వున్నంత కాలం ఈ లెజండ్స్ పాటలు ప్రాణంతో వుంటాయి...❤❤

  • @shravangunishetty5428
    @shravangunishetty5428 5 лет назад +28

    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
    ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
    ఏకమైన చోట వేదమంత్రాలు
    హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
    సిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి
    హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
    ఒంపులెన్నో పోయి రంపమేయంగా
    సినుకు సినుకు గారాలే సిత్రవర్ణాలు
    సొంపులన్నీ గుండె గంపకెత్తంగ
    సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలు
    తళుకులై రాలేను తరుణి అందాలు
    ఉల్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు
    మొవ్వాకు చీర పెడత మొగిలిరేకులు పెడత
    నన్నే పెళ్లాడతావా కన్నె సిలక
    అబ్బో ఆశ
    శృంగార పెళ్లికొడకా ఇది బంగారు వన్నె సిలక
    మొవ్వాకులిస్తే రాదు మోజుపడక
    ఓయ్ రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన
    ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక
    రాయంటి చిన్నవోడా
    మా రాయుడోరి చిన్నవోడా
    మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా
    మనువాడతాను గాని మాను అలక

  • @srinivasvakacharla-hyd9209
    @srinivasvakacharla-hyd9209 4 года назад +20

    now a days this type of songs not coming, ever green songs and Viswanadh garu is a great director.

  • @seelamveerabhadrarao5523
    @seelamveerabhadrarao5523 5 лет назад +15

    విశ్వనాథ గారి ఆణిముత్యం లో ఇది ఒక మణిరత్నం

  • @nagireddy7995
    @nagireddy7995 2 года назад +15

    బాలు గారు లేని గాన లోకాన్ని ఇప్పుడు ఇప్పుడు కళ్లకు కట్టినట్టు గా మనము చూస్తుతున్నాము. నూటికో కోటికో వర పుత్రులు పడుతుంటారు,అందులో బాలు గారు ఒకరు

  • @Vshankar1162
    @Vshankar1162 5 лет назад +16

    ఎంత బాగుంది పాట.ఈ పాట ఇప్పటికి
    నేను వింటాను.ఈ పాట నాకు చాలా ఇష్టం.

  • @venkatalakshmi3968
    @venkatalakshmi3968 4 года назад +62

    2020 ఇ పాట చూసే వాళ్లు వన్ కామెంట్

  • @nagarajukantlam8547
    @nagarajukantlam8547 Год назад +10

    Legendary director in Indian film industry...RIP Sir.

  • @srinikarao419
    @srinikarao419 5 лет назад +26

    I listen this song🎶 daily once I just love this song and I want to know who are listing this in this 2018at November

  • @bandimaheshbabu5341
    @bandimaheshbabu5341 5 лет назад +13

    సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
    రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు(2)
    ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు(2)
    ఏకమైన చోట వేద మంత్రాలు(2) (సీతమ్మ)
    హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
    సిరులున్న ఆ చేయి శ్రీ వారి చేయి
    హరి విల్లు మా ఇంతి ఆకాశ బంతి
    ఒంపులెన్నో పోయి రంపమేయంగా
    సినుకు సినుకు గారాలే సిత్ర వర్ణాలు
    సొంపులన్నీ గుండె గంపకెత్తంగా
    సిగ్గులలోనే పుట్టేనమ్మ సిలక తాపాలు
    తళుకులై రాలేను తరుణి అందాలూ(2)
    ఉక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు (సీతమ్మ)

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 4 года назад +24

    మును ముందుగా...
    కళా తపస్వి శ్రీ,, విశ్వనాథ్ గారికి
    🙏🙏🙏🌷

  • @satyavanitarigoppula670
    @satyavanitarigoppula670 3 года назад +11

    శైలజ గారి కంఠానికి ఈ పాట గీటురాయి

  • @laxmansanupalli6795
    @laxmansanupalli6795 5 лет назад +23

    What a song e song chusina varu oka like vesukondi

  • @gayatrijuttuga3444
    @gayatrijuttuga3444 5 лет назад +11

    Its 2019 but still wants to listen never got bored....
    Amani awesome expression....nice song

  • @karnakr
    @karnakr 3 года назад +11

    Aamani garu excellent

  • @muralimurali-ru5js
    @muralimurali-ru5js 3 года назад +17

    2020 vinnavalu sp sair ki like kottandi

  • @sureshaarelli6345
    @sureshaarelli6345 3 года назад +6

    Wow ... Nijam ga vollu pulakarinchipoindi ... E song vintunte... Balu garu we miss u very badly😭😭

  • @djdeepu6785
    @djdeepu6785 5 лет назад +20

    2019 ei song chusaraa

  • @nagarjuna.tirumani2859
    @nagarjuna.tirumani2859 3 года назад +23

    ఈ పాటకు కూడా dislike చేసేవాళ్ళు ఉన్నారా?
    ఖర్మరా బాబు

    • @vinaygolla7250
      @vinaygolla7250 3 года назад +2

      Ma jagannna paata mundhu ee paata entha 😋😋

  • @kumarswamyg8993
    @kumarswamyg8993 3 года назад +4

    Valmiki Ramayanam varnanteeram
    Simply Hatsoff to Viswanath garu🙏
    Proud of telugu cinema k Viswanath garu

  • @ashapulapartiasha9921
    @ashapulapartiasha9921 5 лет назад +6

    Amani gari acting super and award kuda ravadame telustundi me acting gurinchi u r the most legendary actress amanigaru

  • @lavanyaparisa9298
    @lavanyaparisa9298 5 лет назад +7

    Last lyrics....the folk version is
    Really awesome...viswanath garu nijam ga great... anduke aayana ka babasaheb palke award ravadam lo athisayokthi ledu 👌👌👌

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 3 года назад +8

    Excellent 👌 Music 🎶 by legendary Keeravani sir 255 Movies Completed till Baahubali

  • @balabalaji8553
    @balabalaji8553 2 года назад +8

    One word that's enough....harivillu ma inti akasa banthi......

  • @raamn4920
    @raamn4920 7 лет назад +7

    Kamal Hasan sir I like ur acting soo much I am a big fan of you sir

  • @nagarajumotu4559
    @nagarajumotu4559 4 года назад +12

    Indian oscar winner,,kamal hassan gaaaaaaruuuuuuu

  • @vijayvijji1662
    @vijayvijji1662 5 лет назад +7

    Yekamaina chota...., Ani song Malli start avuthunnappudu it's very nice

  • @sathg2316
    @sathg2316 5 лет назад +5

    4:36 the way she is sitting, such a natural take, there is so much love and innocence and respect for the elders in the same scene.

  • @shaikbasha7536
    @shaikbasha7536 Год назад +8

    Sp Balu sir and sp sailaja Amma and k Chitra Amma songs 👌😍. 2011

  • @busilahari1182
    @busilahari1182 3 года назад +12

    2020 లో ఇలాటి సాహిత్యం దొరకదు

  • @saibharath4617
    @saibharath4617 4 года назад +8

    K Vishwanath deserves Bharat Ratna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sarithasaritha8123
    @sarithasaritha8123 Год назад +8

    K. Vishwanath gariki shatha koti vandanaalu

  • @vobbilisettynaresh4447
    @vobbilisettynaresh4447 Год назад +8

    really i hate god.we miss spb,vishwanath garu.great legends 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +2

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి యం.యం.కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు యస్.పి.శైలజ గారు కె.యస్.చిత్ర గారు మరియు కోరస్ గార్లు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @ynotraje8886
    @ynotraje8886 4 года назад +9

    Am tamil .. I like dis song ..
    Sema feel

  • @mgandiban3650
    @mgandiban3650 4 года назад +11

    Kamal sir acting super

  • @ajaykumar-ux3jl
    @ajaykumar-ux3jl Год назад +11

    2023 lo kuda vintunna

  • @blakshmi2021
    @blakshmi2021 3 года назад +7

    Sp Sailaja garu. Ippati movies lo padalani koruthunnanu

  • @rameshmaddu1544
    @rameshmaddu1544 5 лет назад +6

    Lokanayakudu కమలహాసన్ గారి నటన అద్భుతం మహా అద్భుతం అం

  • @vanaugandhar7931
    @vanaugandhar7931 5 лет назад +15

    అచ్చ తెలుగు అమ్మాయి కి c/o ఆమనీ గారు

  • @ramubandari802
    @ramubandari802 7 лет назад +2

    shailaja gaaru chaala baagaa paadaaru.....

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 3 года назад +6

    Excellent 👌 Music 🎵 by legendary Keeravani sir

  • @RajashekarPetharpu
    @RajashekarPetharpu 5 лет назад +15

    Vishwanath gari cinema lo ippatidaaka konchem kuda volgure Kani bad words Kani chudaledhu hatsup....

  • @anjitarigonda1151
    @anjitarigonda1151 5 лет назад +5

    What a great music, singing, lyric writing and acting!!! Evergreen songs. Nowadays most songs are like beating with slippers

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 лет назад +10

    Excellent Music 👌 by legendary Keeravani sir 255 movies till Baahubali 28 years in industry Keeravani sir received Nandi Award and Tamil Nadu State Award for this movie. SP.Balasubramanyam produced this movie.

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 4 года назад +8

    Excellent 👌 Music by legendary Keeravani 255 movies till Baahubali

  • @hrushikeshpati2146
    @hrushikeshpati2146 Год назад +8

    Though this movie leads some tragedy, the lyrics, singers, music,action and direction are good, interesting and attracting the mind.

  • @shyamthaddi6924
    @shyamthaddi6924 5 лет назад +11

    హరివిల్లు మాఇంటి ఆకసబంతి
    సిరులున్న ఆచేయి శ్రీవారి చేయి

    • @virataparvam5046
      @virataparvam5046 5 лет назад +1

      అది ఇంతి అండి ఇంటి కాదు ఇంతి అంటే స్త్రీ అని అర్థం

  • @vanaugandhar7931
    @vanaugandhar7931 5 лет назад +8

    Only 90's guys lucky... know either old and new

  • @ysrjagan8665
    @ysrjagan8665 Год назад +5

    Vishwanath sir, you are true legend

  • @eluruvinodkumar9897
    @eluruvinodkumar9897 Год назад +11

    1990 s golden day's android phone leni rojulu dd1 chitralahari lo chusevallu

  • @prasadadavi6618
    @prasadadavi6618 3 года назад +7

    1995 - tremendous run at Sudarshan 35mm - RTC Cross Roads - Hyderabad - It was/is a kind of serene feeling every time I watch this movie....

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +2

    K.Vishwanath gaariki paadhaabhivandhanamulu.Shailaja garu.S.P. Balu garu chaala baaga paadaaru

  • @soujanyam6295
    @soujanyam6295 Год назад +6

    We miss you Vishwanath garu😢

  • @ushapranav
    @ushapranav Год назад +7

    Super song balu gariki ,👌💐👌😢

  • @srilakshmisureshsri2991
    @srilakshmisureshsri2991 7 лет назад +6

    Kamal sir is great actor in the world

  • @kamarajunagolu5006
    @kamarajunagolu5006 3 года назад +3

    😍😍 wonderful song dedicated by k. Vishwanath Sir

  • @nagireddy7995
    @nagireddy7995 2 года назад +39

    ఆంధ్ర తెలంగాణా అని వేరు చెయ్యకు పిచ్చోడా ఇద్దరికీ ఉన్నది ఒకే భాష అని తెలుసుకో.

  • @satyavanitarigoppula670
    @satyavanitarigoppula670 3 года назад +6

    ఈ missyou బాలుగారు

  • @rameshmarripally6126
    @rameshmarripally6126 4 года назад +9

    Wow
    Really great song
    🙏🙏🙏🙏🙏💞

  • @sujathaadabala1369
    @sujathaadabala1369 7 лет назад +6

    Heart touching songs

  • @supriyamamidala7217
    @supriyamamidala7217 6 лет назад +6

    s.p.sailaja Amma voice is so nice my fav singer

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 лет назад +2

    What a music sir Keeravani garu hat's off Keeravani garu that's why you got Nandi award for this Subhasankalpam movie

  • @JVB5003
    @JVB5003 Год назад +11

    సుపర్

  • @bandaruraju8918
    @bandaruraju8918 4 года назад +8

    Excellent performance kamal and ammnei

  • @alluajay7039
    @alluajay7039 5 лет назад +7

    Nice song ,, Kamal Haasan sir acting also superb.

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 7 лет назад +2

    Excellent music by Great music director MM.Keeravani garu hats off sir to u.

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 4 года назад +4

    Excellent 👌 Music by legendary Keeravani sir 255 movies till Baahubali

  • @SalmanKhan-qp5uq
    @SalmanKhan-qp5uq 3 года назад +7

    Kamal universal actor

  • @kasiyeripilli6987
    @kasiyeripilli6987 2 года назад +7

    Old is gold

  • @Gollasasi
    @Gollasasi Год назад +7

    Super lyrics and super music ❤️

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 лет назад +6

    Keeravani sir andukana mimalani legendary Keeravani sir anadi super Legendary Keeravani sir what a song sir

  • @ravikumardunna1401
    @ravikumardunna1401 Год назад +5

    Spb,sps combination super

  • @sreejabangaram8860
    @sreejabangaram8860 8 лет назад +1

    naku chala chala estamiena song thank you upload

  • @ashavamaravilli8442
    @ashavamaravilli8442 4 года назад +7

    Balu Garu super 👌👌👌

  • @devakiki475
    @devakiki475 2 года назад +10

    E movie songs roju ma entlo play avuthaye ❤️❤️❤️❤️❤️I love this song's ❤️❤️

    • @2oodeep
      @2oodeep 2 года назад

      Abbo..ade mundi devaki garu... Ma intlo roju ki 4 times 😁 l ...Well.Mam.. That's nice to hear..... Just a bit of humor

  • @chhanumantharo651
    @chhanumantharo651 9 лет назад +2

    superb song hats up to viswanath sir and kamal sir

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 лет назад +2

    Keeravani gari music took this song and movie into another world that's why Keeravani gari got Nandi Award and Film fare award for this movie

  • @srilakshmi9007
    @srilakshmi9007 5 лет назад +9

    Viswandha garu....devudu

  • @devistudio4729
    @devistudio4729 5 лет назад +4

    esong ..100+++ vina enka vintanu..superrrrrrrrrrr...song

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 11 лет назад +1

    వేటూరి గారు రాసిన పాట, ప్రాస తో ఆడుకుంటారు నిజంగా చాల గొప్ప మీరు :)

  • @karnatinaveenkumar7708
    @karnatinaveenkumar7708 4 года назад +10

    ituvanti movie kani songs kani K.vishwanath garike sadhyam. he is ever great director.

  • @SureshSuresh-cf9vc
    @SureshSuresh-cf9vc 5 лет назад +6

    సూపర్ విశ్వనాధ్ సార్ ట్యాంక్యూ

  • @komalakomala1511
    @komalakomala1511 3 года назад +5

    Kamal sir ki big fan ekada

  • @grrilakshmiginjala8831
    @grrilakshmiginjala8831 4 года назад +10

    I love u this movie all songs

  • @binduperam4170
    @binduperam4170 7 лет назад +1

    song padinavalu ,rasinavalu,act chesinavalu anni supr thnks

  • @nagaraju-xj5jo
    @nagaraju-xj5jo 2 года назад +6

    Exlent every sound and word