నమ్మించి మోసం చేసారు.. గుర్తుపెట్టుకోండి : Jagan React On Mopidevi Resign | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • #ysjaganfirstreaction #mopidevivenkataramana #mopideviresign #prajachaithanyam
    Watch :నమ్మించి మోసం చేసారు.. గుర్తుపెట్టుకోండి : Jagan React On Mopidevi Resign | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 688

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 15 дней назад +148

    ఎలాంటి వాళ్ళకి ఎప్పుడు పదవులు ఇవ్వకూడదు,నిజమైన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి..

    • @user-ul6jb9sv9s
      @user-ul6jb9sv9s 15 дней назад +1

      పదవుల కోసం పార్టీ లను మరే వాళ్ళను చేర్చుకొనవద్దు, పార్టీని అంటి వెనుకుండే వాళ్లకు గుర్తిపు ఇవ్వాలనీ కోరుతున్నాను జగన్ గారిని.
      Wish you nd stranchi వర్కర్లను అందలము ఎక్కించాలని కోరుతున్నాను

    • @vasukakumanu4120
      @vasukakumanu4120 15 дней назад

      అందుకనేనా ఎలహంక పాలస్ లండన్ అని అటూ ఇటూ పరిగెత్తుతున్నావు. ముందర నీ హయాంలో పనులు చేసిన కార్యకర్తలకు బిల్లులు వచ్చే మార్గం చూడు. కోర్టులు ఉన్నాయి పోరాడదాం అని చెప్తున్నావు. మన దొంగల గ్యాంగ్ బిల్లులు అన్ని చెల్లించుకొని మనకు రావలసిన డబ్బు దొబ్బావు. బిల్లులు రాని కార్యకర్తలు ఇంటికొస్తే మెడ బట్టి బయటికి గెంటావు. నీ నోటివెంట నీతిలు బూతులు లాగా వినిపిస్తున్నాయి. ఆపరా సోది.

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 15 дней назад +100

    పైన దేవుడున్నాడు . కొడితే దేవుడు కొట్టాలి గాని మనమేమి కొట్టగలం.

    • @rangaKonuri
      @rangaKonuri 15 дней назад +3

      @@ganapathiraoyerla1401 అందుకే దేవుడు జగన్ కి గుండు కొట్టి 11 నామాలు పెట్టాడు

    • @josephv7864
      @josephv7864 15 дней назад

      EVM or GOD ​@@rangaKonuri

    • @Luxmivara
      @Luxmivara 15 дней назад

      Chembu gadi evmaya​@@rangaKonuri

    • @ambicaranigandham5133
      @ambicaranigandham5133 15 дней назад +12

      గెలుపోటములు జీవితంలో భాగం కాని విలువలకు తిలోదకాలు వదిలితే జీవితమే సూన్యం కదండీ. ఇల్లు అలకగానే పండుగకాదు. ధర్మో రక్షతి రక్షితః.

    • @geddadapadmaja9402
      @geddadapadmaja9402 15 дней назад +2

      అంతే అండి 😮😢

  • @khajakhaja5871
    @khajakhaja5871 15 дней назад +83

    వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎవ్వరికి మోసం చేయదు పేదవాడికి పిడికెడు అన్నం పెట్టాలని ఆలోచన ఉండేది వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని మోసం చేసిన వాళ్ళకి ఎప్పటికీ భవిష్యత్తు ఉండదు రాజకీయాలలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవ్వరూ రాజకీయాలలో నిలబడలేకపోయారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం చాలా మంచిది పేదవాడికి అండగా నిలబడితే చెప్పిన మాట మీద నిలబడతారు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన మాటకి కట్టుబడి ఉంటారు

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      ఇపుడు షర్మిల ను మోసం చేసి ఆస్తులు పంచానోడిని ఏమి చేస్తాడు దేవుడు

    • @lekharajusrinivasarao5267
      @lekharajusrinivasarao5267 15 дней назад +1

      sure bro

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад +1

      @@khajakhaja5871 మనోళ్ళవి వెన్నుపోటు రాజకీయం కాదు గుండెపోటు రాజకీయం 😊

    • @rajesh-zv4lz
      @rajesh-zv4lz 14 дней назад

      Vallu batuku mosam ra guddi lk

    • @LUCKKIEY
      @LUCKKIEY 14 дней назад +1

      Avnu champesi pidikedu matti vese batch. Pidikedu annam pettevadu Anna canteen Lu kottesadu kada

  • @ambicaranigandham5133
    @ambicaranigandham5133 15 дней назад +16

    గెలుపోటములు జీవితంలో భాగం కాని విలువలకు తిలోదకాలు వదిలితే జీవితమే సూన్యం. ఇల్లు అలకగానే పండుగకాదు. ధర్మో రక్షతి రక్షితః.

  • @rajaraogundala547
    @rajaraogundala547 15 дней назад +57

    విలువలు లేని నాయకులు వలువలు లేని మనిషి 😂😂😂పశు పక్షాదులలో కూడ విలువలు ఉన్నాయి.

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 15 дней назад +23

    మోపి, బీద రెండు పేర్లకు తగ్గట్టు ప్రవర్తించారు. వారు చేసిన పని ఆత్మహత్యతో సమానం; బ్రతికినా సచ్చిన వారికిందే అకౌంట్:

    • @lalithanandaprasadwuppalap367
      @lalithanandaprasadwuppalap367 15 дней назад +1

      What happended to this type of morals when karanam balaram,vamsi,maddali giri and vasupalli ganesh besides beeda mastan rao were made associated with ycp.

    • @MrDVSNMURTHY
      @MrDVSNMURTHY 13 дней назад

      మీరు జగన్ గాడిద ....డవండి

  • @venkataramana5664
    @venkataramana5664 15 дней назад +84

    వీళ్ళకి దేముడు రాస్తాడు స్క్రిప్టు జగన్ కాదు

    • @rangaKonuri
      @rangaKonuri 15 дней назад

      @@venkataramana5664 ఆపమ్మా దేవుని బిడ్డా

  • @Krishna-ew7ww
    @Krishna-ew7ww 15 дней назад +36

    అన్న........ మోపిదేవి లాంటోళ్ళు వెళ్ళిపోనివ్వు బ్రతిమాలవద్దు 2029లో విజయం మనదే....

    • @BMadhu_6801
      @BMadhu_6801 15 дней назад +1

      What about skill scam

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      ​@@BMadhu_6801 jagan fabricated case

    • @sunilkatari1
      @sunilkatari1 15 дней назад +1

      Ante nuvvu oppukunnatte ga oka haami kuda neraverchalerani?😂​@@SaiTeja-zd3ig

  • @samsungreddy629
    @samsungreddy629 15 дней назад +28

    జగనన్న మీరు పేదల పాలిట దేవుడు కచ్చితంగా ఖచ్చితముగా 100 కి 200% రాబోయే ఎలక్షన్లో అది ఎప్పుడు వచ్చినా సరే తొందరలోనే కూలిపోవచ్చు కూడా కూటమి ప్రభుత్వం కానీ గెలిచేది మన వైయస్సార్సీపి ప్రభుత్వం మరల మీరే సీఎం ఓటమి జీవితంలో మరల ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీలు ఉండవు గ్యారెంటీ ది మీరు బ్రతికినంత కాలం మీరు సీఎం ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి జగన్ అన్న

    • @ramanag7778
      @ramanag7778 15 дней назад

      Kalakataundu.

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      @@samsungreddy629 సరే సరే కులగజ్జి.

    • @rajababugusidi1953
      @rajababugusidi1953 14 дней назад

      గోపొడివి రా నువ్వు

    • @NaveenKumar-lw1ql
      @NaveenKumar-lw1ql 14 дней назад

      😂😂😂

    • @nathanichemist9266
      @nathanichemist9266 14 дней назад +1

      Dreams, stupid fellows, stupid party, 12 lakh cores debt in ysrcp govt,only 3 lakh cores given to people,that is also debt taken from RBI, remaining amount what happened?

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 15 дней назад +46

    Jai Jagan Anna 🎉🎉🎉

  • @bhaskararaogorle9391
    @bhaskararaogorle9391 15 дней назад +43

    Super speech anna❤❤

  • @phant0mgaming82
    @phant0mgaming82 15 дней назад +81

    పక్కా మోసం జరిగింది. జగన్ గారు మీరు ఓడిపోలేదు

    • @pvssarma7833
      @pvssarma7833 15 дней назад

      😂

    • @VenkatarambabuDonepudi
      @VenkatarambabuDonepudi 15 дней назад

      😂

    • @masqutonetsforanimals
      @masqutonetsforanimals 14 дней назад +1

      అవును 2019 లో జరిగింది 😂

    • @srinivas895896
      @srinivas895896 14 дней назад

      అసలు వాడు 2019 అధికారం లోకి వచ్చిందే మోసపూరిత హామీలు తో.

    • @anilvendrapu7632
      @anilvendrapu7632 13 дней назад

      Babu oka assembly set vesukoni kurchondi me palace lo

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 15 дней назад +13

    Excellent information and nice speech Jagan sir 🙏

  • @mattabhargav2967
    @mattabhargav2967 15 дней назад +76

    Jai Jagan

    • @Rao7789p
      @Rao7789p 10 дней назад +1

      @@mattabhargav2967 11seats vachina buddi raleda

  • @maheshkovur4432
    @maheshkovur4432 15 дней назад +33

    Jai jagan Anna 👍👍👍👍❤❤❤🎉

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 15 дней назад +79

    తాత నిత్యం అబద్దాలతో ప్రచారాలు ఫుల్.
    ఆచరణలో మాత్రం నిల్
    అధికార వ్యామోహంతో తల్లడిల్లి పోతున్న వారి మోచేతినీళ్లు తాగి జీవిస్తున్న వ్యవస్థలు, EVM ల కుట్రలతో ప్రజలను వంచించిన NDA కూటమి
    అన్నపూర్ణ వంటి ఆంధ్రనెత్తురు మడుగులో వివస్త్రాగరోధిస్తుంది .
    ఇదీ మనదౌర్భాగ్యం.😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @baburajendranaiduvalleru9059
      @baburajendranaiduvalleru9059 15 дней назад +1

      Nuvvu thondharalo "0" avuthavu.

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад +1

      జగన్ చెప్పేవి నిజాలా 😔😔😔

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 15 дней назад

      ​@@baburajendranaiduvalleru9059Dreamz

    • @shantakumari2975
      @shantakumari2975 15 дней назад

      Yes 💯 krket

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      @@vallurivenkataramana8891 గత 5 ఏళ్ళల్లో రెండు శాఖలే ఫుల్ బిజీ. 1. పోలీస్ 2. న్యాయశాఖ

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 15 дней назад +39

    Jai jagan gaaru

  • @bujjikanna9859
    @bujjikanna9859 15 дней назад +17

    Jai jai jagan anna

  • @visug.p578
    @visug.p578 15 дней назад +25

    నిజమైన కార్య కర్తలు....... మోస పోయారు....

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 15 дней назад +7

    విలువలు లేని వారు ఉంటే ఎంత,పోతే ఎంత.

  • @SANTOSH-q6s8y
    @SANTOSH-q6s8y 15 дней назад +15

    Well said jagan anna ❤️❤️❤️❤️❤️

  • @AbdulKhader-vz2jg
    @AbdulKhader-vz2jg 15 дней назад +26

    జై జగన్ జై హో వైస్సార్సీపీ

  • @anjana6041
    @anjana6041 15 дней назад +10

    Well said Anna, you are right

  • @kakurusravani4388
    @kakurusravani4388 15 дней назад +28

    జైజగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం జై సమైక్యాంధ్ర

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 15 дней назад +14

    పశువుల్లా ammudu పోవడం మానవత్వ manipinchkodu.

  • @Balaraju381
    @Balaraju381 15 дней назад +10

    ఐ సంవత్సరాలు ఓబుకు పడితే నెక్స్ట్ పదవ వచ్చేది జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడు

  • @Krishna-ew7ww
    @Krishna-ew7ww 15 дней назад +8

    సూపర్ అన్న....

  • @srinivaspadala5443
    @srinivaspadala5443 15 дней назад +16

    అన్న ఈ రోజుల్లో మంచి గా ఉంటే అవదు రాజకీయాల్లో అసల రాజకీయం ఎప్పుడు చెయ్యాలి

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      5 ఏళ్ళు చేసింది అదే కదా. నీవు చనిపోయినోళ్ల ఇళ్ళకి పోయి చెప్పింది అదే కదరా స్వామి

    • @srinivaspadala5443
      @srinivaspadala5443 15 дней назад

      మీరు అదికూడా చెయ్యలేదు కాదా అంత అమరావతీ గ్రాఫిక్స్

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      @@srinivaspadala5443 ఒకసారి అమరావతి లో ఏదో ఒక బిల్డింగ్ మీద నుండి దూకు. నీవు బ్రతికి వస్తే గ్రాఫిక్స్ అని ఒప్పుకుంటా.

    • @srinivaspadala5443
      @srinivaspadala5443 15 дней назад

      నువ్వు రా వీఐపీ ఇద్దరూ కలిసి వెళ్లడం

    • @kalapatisekhar
      @kalapatisekhar 15 дней назад

      Endukura d

  • @ritagunti6462
    @ritagunti6462 15 дней назад +9

    God bless you jagan anna

  • @tulasiarja1446
    @tulasiarja1446 15 дней назад +9

    Yes brother

  • @srinivasaprasad7838
    @srinivasaprasad7838 15 дней назад +3

    దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి అంటే విండమే కానీ first time చూస్తున్న, నీ

  • @mrajagopal50
    @mrajagopal50 14 дней назад +2

    ఈ time లో చాలా శ్రీ రంగ నీతులు గుర్తు వస్తాయి. అందుకే 11. అందుకే అంటారు, ఎగిరి ఎగిరి పడితే చతికిలబడు. కోర్టు కు వెళ్లి 12 సంవత్సరాల నుండి తిరుగు తున్నము . ఇచ్చట అన్నీ అబద్ధాలు చెప్పడం సాధ్యం. అందుకే 11, ఈసారి 1 అనుమానం.

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 15 дней назад +7

    అసలు ఒడిపోయేవాళ్ళకి మంత్రలు ఇవ్వడం నీదే తప్పు. మంత్రి వర్గంలో నుంచి తీసేసి రాజ్యసభ కి పంపావు. అసలు రాజ్యసభ కి వాళ్లనే ఎందుకు పంపాలి సామి

  • @user-ho2du1sd5k
    @user-ho2du1sd5k 15 дней назад +8

    I ❤ U JAGAN SIR

  • @YSRCP_2029
    @YSRCP_2029 15 дней назад +5

    ❤❤

  • @manoharreddy2297
    @manoharreddy2297 15 дней назад +9

    JAGAN SIR CHYCNA DOVALAPMENT KODA CHPPA DI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 15 дней назад +5

    🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿

  • @MramanaRamana-g6c
    @MramanaRamana-g6c 15 дней назад +8

    Jai jagan

  • @SaisatyanarayanaBhusaraphu
    @SaisatyanarayanaBhusaraphu 15 дней назад +6

    మోపిదేవి నీకు ముందు ఉంది చూడు.....😂😂😂

  • @jeevangarmdi47
    @jeevangarmdi47 15 дней назад +2

    నీ మాటలు ఎవ్వడు వినడం లేదు జగనన్న, పార్టీని మూసేసి లండన్ వెళ్లిపో, ప్రశాంతంగా జీవించు

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 15 дней назад +2

    కలలు కనొద్దు,మళ్ళీ మీకు అధికారం అనేది శూన్యం👍

  • @sasikalasasikala736
    @sasikalasasikala736 15 дней назад +4

    Jai jagan anna 🔥🦁 Jai YSR 🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱💪🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @srinivasraomatta3198
    @srinivasraomatta3198 15 дней назад +1

    Congratulations to Mopidevi & Bedha Mastan , your future is brite don't lose your....
    .......😊

  • @వండర్వర్షిణి
    @వండర్వర్షిణి 15 дней назад +4

    నువ్వు కార్యకర్తలు నీ గాలికి వదిలేసి, నాయుకులు కి అందలం ఎక్కించావు అన్న అందుకే ఈ పరిస్థితి.... ప్చ్

  • @sudheerreddy1516
    @sudheerreddy1516 13 дней назад +1

    పది సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డ మా లాంటి కార్యకర్తలను మన పార్టీ అధికారం వచ్చాకా గాలికి వదిలేసారు మరి పార్టీ ఎలా గెలుస్తుంది అన్నా

  • @raniraoranirao2511
    @raniraoranirao2511 15 дней назад +4

    ఎన్ని కష్టాలు వచ్చిన జగన్ గారిని విడువకుండా వున్న మధ్యలో వచ్చినవాళ్ళు పెత్తనాలు చేస్తారు...

    • @mamumamu2617
      @mamumamu2617 14 дней назад

      Tappu telusu kunnaru vellaru

  • @ramagopal4352
    @ramagopal4352 13 дней назад +1

    నీతి లేని అవినీతి పరులు నీతి సూత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు

  • @swarnalatha9878
    @swarnalatha9878 15 дней назад +8

    జగన్ గారు.... మిరే మాకు సీఎం.... సీట్లో ఉన్నది ఈవీఎం మెషిన్ మాత్రమే.... మనసు కరగదు... మహేష్

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 15 дней назад +4

    Super Massage Brother Excellent Anna wow original Brand 👏 👌 😍

    • @Networker-l6l
      @Networker-l6l 15 дней назад

      ఒరిజినల్ అన్న తెచ్చిన సారా ఫేక్ బ్రాండ్

  • @rameshbabu5250
    @rameshbabu5250 15 дней назад +3

    Super 6 మోసగాళ్ళు e.v.m. ల మోసం తో గెలిచారు

  • @HanduRas
    @HanduRas 15 дней назад +2

    ❤❤❤❤❤

  • @user-ck9qo3op1i
    @user-ck9qo3op1i 15 дней назад +3

    Super anna

  • @gandhamsambasivarao2106
    @gandhamsambasivarao2106 13 дней назад +1

    అవును మధ్య పాన నిషేధం , cps , job calendar, అవినీతి నిర్మూలన , పారిశ్రామిక అభివృద్ధి, అబ్బో......నువ్వు తోపన్నా..... మిస్ యూ అన్నా. విలువలు...😂😂😂

  • @bandisatyanarayana1847
    @bandisatyanarayana1847 15 дней назад +6

    అన్నా కంగారు పడకండి పైన దేవుడున్నాడు ఏదో ఒక రోజు తధాస్తు అంటాడు చూస్తూ ఉండండి మీరు అన్నా జగనన్న జై జగన్

  • @Pinakini2565
    @Pinakini2565 13 дней назад +1

    మనం సెల్ఫ్ డబ్బా బాగానే కొట్టుకుంటున్నాం.. కానీ ప్రజలు 11కు కూచో పెట్టారు.. ఎందుకు 😊😊

  • @samsungreddy629
    @samsungreddy629 15 дней назад +4

    అన్నా ఇంకొక విషయం ఈ పార్టీలు మారి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్ది నా కొడుకుల్ని ఎవర్ని కూడా పార్టీలో చేర్చుకుని దయచేసి మీకు మా విన్నపం అది ఏ పార్టీ వాడినైనా సరే ఒకసారి పార్టీ మారి ఇంకో పార్టీ దగ్గరికి వస్తున్నాడు అంటే వాడికి ఇవ్వకూడదు మీరు వాళ్ళ అమ్మకి వాడ అబ్బకి సక్రంగా పుట్టిన నా కొడుకులు కాదు వాడు అటువంటివాడు ఎప్పటికైనా డేంజర్ దయచేసి ఇది మాత్రం గమనించండి

  • @narsireddypassam9359
    @narsireddypassam9359 15 дней назад +9

    జగన్ గారు అంటే నాకు పిచ్చి అభిమానం. జగన్ గారు మీరు చెప్పే మాటలు మూడు గంటల సినిమా కి సరిపోతుంది కానీ నిజ జీవితానికి కాదు. 2014 చంద్రబాబు నాయుడు ఎన్ని మోసపోతారు ఇచ్చారు. కానీ 2024 లో మోసపూరిత హామీలు ఇచ్చి గెలవలేదా. జనాలకి నీతి నిజాయితీ న్యాయం అనేవి లేవు. ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఈరోజు మనం పెట్టింది తిని మరిచిపోయి రేపు ఇంకేం పెడతారా అని ఎదురు చూసే సమాజంలో మనం ఉన్నాము. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎలా రాజకీయం చేయాలో నేర్చుకోండి అంతేగాని న్యాయం నీతి నిజాయితీ ధర్మం అంటే కుదరదు. జనాలు మోసం చేసే వారినే నమ్ముతారు. మీలాంటి నిజాయితీపరులనీ జనం నమ్మడం లేదు.

    • @ushatalluri6614
      @ushatalluri6614 15 дней назад

      Brother ala matladatam correct kadhu paina Great God unnadu aayana right time ki Anni isthadu

  • @KARTHIK___GAMER___33
    @KARTHIK___GAMER___33 15 дней назад +2

    Jagan sir, the lion

  • @Balaraju381
    @Balaraju381 15 дней назад +2

    రాజకీయ నాయకులు పార్టీ మారడం సరికాదు ఒకటే పార్టీ నమ్ముకొని ఉండాలి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లిపోవడం అది కరెక్ట్ కాదు

  • @yeniberasamuelraju1481
    @yeniberasamuelraju1481 13 дней назад

    Super speach ❤❤❤❤

  • @surlaganapathi5833
    @surlaganapathi5833 15 дней назад +1

    సూపర్ 6 హ మిలు ఎక్కడ EVM cm Cbn జై జగన్ జై జై జగన్ అన్న2029 cm శర్

  • @ChiniPvs
    @ChiniPvs 15 дней назад +2

    అన్నా
    మీరు Ysrcp కార్యకర్తలకు న్యాయం చేయలేదు
    అందుకే ఓడిపోయారు
    ఎలా correct చేయాలి ఆలోచించండి.

  • @nagabhushanamdharanikota2716
    @nagabhushanamdharanikota2716 15 дней назад +4

    Since party in power changing to party. Not good. Public know why changing

  • @hotelanaghagrandlodge5429
    @hotelanaghagrandlodge5429 15 дней назад +2

    కష్టాలు . మీకు కొత్త కాదు మిమ్మల్ని చూసి కష్టాలు కూడా దూరంగానే untai5

  • @TanniruSrinivasarao-l4n
    @TanniruSrinivasarao-l4n 13 дней назад +1

    నాయకుల్ని గౌరవంగా చూస్తే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా జగనన్న .

  • @aragondaravireddy3412
    @aragondaravireddy3412 15 дней назад +2

    🙏🙏🙏🙏

  • @ramuluram4764
    @ramuluram4764 13 дней назад +1

    వైసిపి శాశ్వతంగా భూస్థాపితం కావడం ఖాయం.

  • @suribabuchilka
    @suribabuchilka 15 дней назад +2

    Super 💯💯💯💯💯💯💯💯💯

  • @vvcsubbaryyudu1088
    @vvcsubbaryyudu1088 15 дней назад +4

    ఎంత కష్టమైనా పడతమన్న ఇబ్బందేమీ లేదు 2029 కి మళ్ళీ పోరాడుతాం వైసీపీని జండా ఎగరేస్తాం ఇది తద్యం జై జగన్

  • @sastrydeevi2548
    @sastrydeevi2548 13 дней назад +1

    ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల కు జై కొట్టిన తరువాత వారం రోజుల్లో నే ఎంత ఇచ్చి తీసుకున్నారు

  • @registrationofillegalencro6053
    @registrationofillegalencro6053 15 дней назад

    Very good speech delivered to public...

  • @nakkayesurajuyesuraju1518
    @nakkayesurajuyesuraju1518 14 дней назад

    పోయిన వాళ్ళు పోనీ అన్న మనకు ఏమి కాదు 👏💪జై జగనన్న

  • @vvready3089
    @vvready3089 15 дней назад

    Good speech sir💯👏👍🏼

  • @user-hc5cl9rz9d
    @user-hc5cl9rz9d 15 дней назад +1

    సైకో బాబాయ్. నువ్వు అన్ని మంచి పనులే చేస్తున్నావ్ .. అన్ని మోసాలు అబద్దాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం ఒక కులాన్ని టార్గెట్ చేయడం పెద్ద చిన్న లేకుండా అందర్నీ ఇబ్బందులకు గురిచేయడం ఉదయం లేస్తే ప్రతీకారము హింస హత్యలు మానభంగాలు చేసిన వారిని కూడా పక్కన పెట్టుకోవడం .. ఊరికి పదిమంది సైకోలు తయారు చేయడం నోరు తెరిస్తే అబద్ధాలు ఆత్మ పరుల పైన నిందలు వేయడం . ప్రజలకు అన్ని తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకోవచ్చు బిర్యానీకి పలావ్ కు జనం ఆశ పడతారని. నీ అంచనాలు పూర్తిగా తప్పు నీ జీవితంలో నువ్వు సీఎం కావడం కల్ల. బైబిల్ బైబిల్లో ఉండే విధంగా నువ్వు నడుచుకుంటే నువ్వు బాగుపడి ఉండేవాదివి. ఈ జన్మకి ఇంతే

  • @MaheshChintala-ze7tg
    @MaheshChintala-ze7tg 15 дней назад +2

    నువ్వు మారవు స్వామి ఇంక రాజకీయం ఎప్పుడూ చేస్తావు కర్మ సరిఅయిన స్పందన వుండదు నీకు

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 12 дней назад

    జగనన్నా....రానున్న రోజుల్లో మీరు చేల చిక్కులు ఎరుక్కోబోతున్నారు జైలు కూడా తప్పదనుకుంటా గత ఐదు సవత్సరాలలో జరిగిన పరిణామాలు.....మీ బాబాయి హత్యా, లిక్కారుస్కాం,ఇసుక మైనిగులు,గవర్నమెంట్ భూములు తాకట్లు,ఇంకా అనేక అంశాలున్నాయి దానికి తోడు గతములో మీపై ఎన్నో కేసులున్నాయి. తల్లీ చెల్లీ నిన్ను కాపాడలేిరు ప్రజలు ఎలా కాపాడగలరు .....ఆ దేవుడే మిమ్మలని కాపాడాలి.మీ నాయికలు చేసిన పాపాలు మీకు శాపంలా వెంటాడతాయి

  • @bobbyg9356
    @bobbyg9356 15 дней назад +1

    అన్నా మన ప్రభుత్వం అయినా వేరే ప్రభుత్వం అయినా గెలిచిన వెంటనే వెంటనే చేయలేరు టైం పడుతుంది మన ప్రభుత్వంలో ఎప్పుడు ఇచ్చాము ఎమ్మటే ఇచ్చామా మనం ఎంతవరకు హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడితే మన పార్టీకి గౌరవం ఉంటుంది మన ప్రభుత్వంలో కొంతమంది కార్యకర్తలు నాశనం అయిపోయారు దాంట్లో నేను ఒకడిని

  • @degulapadujayapaul1607
    @degulapadujayapaul1607 15 дней назад +1

    Ys జగన్ sir నేను వైస్సార్ విరాభి మాని కానీ మీరు సీఎం అయినాకా కడప లో చర్చి స్థలం కబ్జా చేసినారు ys విజయమ్మ చెప్పినా మీ మామ రవి మ్మెల్యే కబ్జాగాడు మీలాంటి వాడు సీఎం అయితే అంత మోసం నీ వెనకాల నాయకులు మీ అమ్మ విలువలేదు

  • @AppannaKorra-yp5fd
    @AppannaKorra-yp5fd 15 дней назад

    నమ్మి పదవులు ఇచ్చి మోసపోయావు అన్న, నమ్ముకున్న దేవుడు వున్నాడు అన్న

  • @ashupvgtmk227
    @ashupvgtmk227 14 дней назад +1

    Jai jagannya 🇸🇱 Pothukunta YSRCP team dharmavaram 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 Jai jagannya 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @SankarDas-u3s
    @SankarDas-u3s 15 дней назад

    God bless you sir

  • @user-xz3yr6xl8y
    @user-xz3yr6xl8y 15 дней назад

    కార్యకర్తలకు దండలు వేస్తారు సార్ కానీ మీరు సీఎం అయిన తర్వాత కార్యకర్తలకు ఉరితాళ్ళు చేశారు మీరు అందుకే ఇప్పటికైనా మీరు మాకు ఎంతో భవిష్యత్ మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాము కానీ మీరు సీఎం అవ్వటం బెజ్జం కచ్చితంగా సీఎం అవుతారు మళ్లీ మా కార్యకర్తలని ఎప్పటిలా కాకుండా మంచిగా చూసుకుని కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం జై జగనన్న జై జై వైయస్సార్

  • @user-dc8zh8wm6l
    @user-dc8zh8wm6l 15 дней назад

    Super sir

  • @user-sm8em3qz4t
    @user-sm8em3qz4t 15 дней назад

    Really you agreed
    Barbers
    Autos
    Old people
    Young woman
    Cultural activist......etc
    You gave people money.

  • @ganaidu6417
    @ganaidu6417 14 дней назад

    nice confidence sir

  • @narasimhareddyreddy803
    @narasimhareddyreddy803 15 дней назад +1

    జగన్ జగన్ జగన్

  • @kalathotisujatha2145
    @kalathotisujatha2145 15 дней назад

    Meeru chaala polite ga matladuthunnaru

  • @srikirankiran5933
    @srikirankiran5933 14 дней назад +1

    That's okay even if they don't give freebess. We will get a capital and state will get investments. Biriyani is better

  • @sanjutatapudi1242
    @sanjutatapudi1242 14 дней назад +1

    జై జగన్

  • @samsungreddy629
    @samsungreddy629 15 дней назад +1

    మీరు కార్యకర్తలు నవ్వకుండా నా మిమ్మల్ని గెలిపిస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మిమ్మల్ని గెలిపించే కార్యకర్తలు నమ్ముకుంటే మీరు ఎప్పటికైనా సీఎం మీరే జగన్ అంటే నీతి నీతి అంటే జగన్ మీ వెంట్రుక ముక్క కూడా ఎవడు పీక్కో లేడు మీలాంటి వ్యక్తిని సీఎంగా మేము ఆంధ్రప్రదేశ్లో పోగొట్టుకునేందుకు చాలా బాధపడుతున్నాము ఇప్పుడు

  • @narasimhanamala664
    @narasimhanamala664 15 дней назад +1

    కార్యకర్త కాదు కాలర్ పట్టుకొని ఎగరవేసేది కార్యకర్తకు నేను న్యాయం చేసినాను అని మీరు ఎగరవేయండ్ కాలర్

  • @mresunnymresunny7951
    @mresunnymresunny7951 15 дней назад +2

    Sir focus on re polling..... People know which is right or wrong..... On ec

  • @HasangouseShaik
    @HasangouseShaik 15 дней назад

    Super video YS Jagan Anna ❤❤❤

  • @mohanrao2303
    @mohanrao2303 15 дней назад +2

    వాళ్ళు ఏమి చెప్పినా. చెప్పింది చేస్తారని tdp కి ఓటు వేయలేదు జగన్ గారు. మీరు చేసిన అథి. వల్ల వేశారు. ముఖ్యంగా. పట్టా పాస్ బుక్ లొ మీ ఫోటో వేసుకోవటం. అలా ఎందుకు చేసారు. ఇది మీ సామ్రాజ్యమా!మీరేమైనా. ఈ రాజ్యానికి పెర్మనెంట్ రాజులా!5 సంవత్సరాలు ఉండే ముఖ్యమంత్రివేగా. ఇక రెండవది లిక్విర్. జనాలు అలవాటు పడిన బ్రాండ్లన్నీ తీసేసి కొత్తవేవో తెచ్చి పెట్టావ్ అడిగేతే చంద్రబాబే వీటికి పెర్మిట్ ఇచ్చాడని చెబుతావు. ఆయన కొత్త వాటికీ పెర్మిట్ ఇచ్చాడనే అనుకోండి పాత వాటిని తీసేయమని చెప్పలేదుగా! ఇక 3వది. మీ అహంకారం. ఎవరిని లెక్కచేయకపోవటం. అంతా నేనే నన్ను చూసే ప్రజలు ఓటు వేశారనే మీ ఆలోచన దెబ్బ తీసింది.

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 15 дней назад +1

      అరేయ్ బద్మాష్.... చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలకు తనఫోటో వేసుకోలేదా

  • @plakshmilakshmi3148
    @plakshmilakshmi3148 14 дней назад

    🌹🙏❤️🌹

  • @jonnakutibaburao7567
    @jonnakutibaburao7567 15 дней назад

    🎉

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 15 дней назад +1

    , 😺😸😹 ఇలాంటి గోడమీద పిల్లులు ఎంతమంది రాజీనామా చేసిన మా జగనన్న అదృష్టాన్ని ఎవ్వడు మార్చలేడు. పైన ఆఁ దేవుడు ఉన్నాడు. జగనన్నకు తోడుగా రాష్ట్రప్రజలు ఉన్నారు. జై జగన్... 🙋‍♀️🇸🇱🙋

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 15 дней назад +2

    A1 speaks about values

  • @surisettyvenkataramana9108
    @surisettyvenkataramana9108 11 дней назад

    నీ దగ్గరే అందరూ నీతి సూక్తులు నేర్చుకోవాలి.

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju8359 15 дней назад +2

    ఆర్థిక నేర గాళ్ళు పార్టీలు మారతారు