Waste to Wealth| Plastic recycling by Jattu|94408 99365|చెత్త నుంచి స్వాతంత్య్రంకోసం శుద్ధికేంద్రం

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 80

  • @jaibharat1404
    @jaibharat1404  5 месяцев назад +11

    పద్మజ, 94408 99365, జట్టు ఆశ్రమం రీసైక్లింగ్ యూనిట్‌, పార్వతీపురం
    maps.app.goo.gl/iTWKFex3BRJwnyEQ6
    నిజమైన సేవ అంటే ఇది
    వ్యర్థానికి అర్థం అంటే ఇది!
    ఇంటింటి చెత్తకి పరిష్కారం
    చెత్త నిర్వహణలో సంస్కారం
    ఊరూరా రావాల్సింది ఇలాంటి కేంద్రాలు
    యువతకి కావాల్సింది ఇలాంటి అవకాశాలు
    చెత్త నిర్వహణలో ఆదర్శంగా పద్మజమ్మ
    చెత్త నుంచి సంపద సృష్టిస్తూ ప్రకృతిసేవ

  • @k.premchand5061
    @k.premchand5061 4 месяца назад +4

    పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఇలాంటి వారికి ప్రభుత్వం తగు ప్రోత్సాహం ఇవ్వాలి

  • @LegendofMC-r3q
    @LegendofMC-r3q 4 месяца назад +2

    Amma meeru practical person. And doing great work

  • @sobhasriprabha7610
    @sobhasriprabha7610 4 месяца назад +2

    Correct exactly companies have to encourage

  • @tentujanardhana5260
    @tentujanardhana5260 5 месяцев назад +12

    అమ్మ మీరు చేస్తున్న గొప్ప పనికి 🙏

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      మీలాంటి వారి ఆశీస్సులతో అమ్మ మరింత సేవ చేయగలరు.

  • @anushapavuluri1627
    @anushapavuluri1627 5 месяцев назад +11

    Starting లోనే మీ వీడియో చూసి ఒళ్ళు జలదరించింది mam. Chaala bagaa anipinchindi.సూపర్ మెసేజ్ ఉంది mam. అందరూ గవర్నమెంట్ నే చేయాలి అని అనుకుంటారు. మనము పాడుచేస్తున్నది వేరొకరు శుభ్రం చేయాలి అనుకుంటారు అందరు. ఎటు వెళుతోంది ఈ సమాజం. మీరు great mam. మీ సేవను మాటలలో వర్ణించలేము.

  • @arunalekkala5111
    @arunalekkala5111 4 месяца назад +2

    Mee paadhalaku vandanaalu thalli🙏🏻

  • @gowrishankararaoattada5416
    @gowrishankararaoattada5416 5 месяцев назад +13

    చాలా మంది మంచి చేయాలి, శుభ్రతగా ఉండాలి అని వాట్సప్ స్టేటస్ ల వరకే ఉంటున్నారు... చాలా చాలా తక్కువమంది మాత్రమే ఆచరణ లోకి తెస్తారు... అలా తెచ్చినా వారిలో నేను చూసిన మొదటి వ్యక్తి మీరు MADAM....

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      మాటలు ఎల్లలు దాటడం సాధారణం. ఆ మాటలు ఆచరణలోకి వచ్చి అమలుచేయడం దీక్షా దక్షులకే సాధ్యం.

  • @karrikesavarao1389
    @karrikesavarao1389 5 месяцев назад +5

    అమ్మ, చాలా మంచి పని అమ్మ 🎉🎉

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      సేవ అంటే ఇది. మనందరి రోతని శుభ్రం చేసే సేవకంటే మించినది లేదు.

  • @madhurilatha969
    @madhurilatha969 5 месяцев назад +3

    నేను గత 6 నెలలుగా నేను plastic ni వేరు చేసినా only recycle ayye products మాత్రమే తీసుకుంటున్నారు..ఇప్పుడు తీసుకుంటున్నారు..it’s our responsibility to keep keep clean earth

  • @bandarunagakristaiah3926
    @bandarunagakristaiah3926 5 месяцев назад +5

    మీరు చేస్తున్న సేవలకు వందనాలు అమ్మా. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. వాటర్ బాటిల్ కొనేముందు ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ప్లాస్టిక్ బ్యాగ్స్ వీలైనంతవరకు తగ్గించాలి. కాలుష్యన్ని తగ్గించి భూమాతను రక్షించుకొందాము

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      మీలా అందరూ ఆలోచిస్తే... ప్లాస్టిక్ భూతం నుంచి విముక్తి పొందుతాం. చెత్త సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అది మన చేతుల్లోనే ఉందనే సత్యం బోధపడితే చాలు.

  • @drdivyak527
    @drdivyak527 5 месяцев назад +8

    Amma garu, very interesting information
    Jattu Ashram is social institutions inspire for a healthy, sustainable and peaceful life 👏🏾👏🏾

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      మీలాంటి వారు వెన్నంటి ఉంటే... మంచిని ప్రోత్సహిస్తే... అమ్మలాంటి అమ్మలు మరెందరో ముందుకొస్తారు.

  • @gudimetlatharangini9109
    @gudimetlatharangini9109 5 месяцев назад +3

    Meeku sathakoti vandhanalu Amma. Meeru chese pani chala goppadi. Nenu Naa chethulato max plastic padeyakudadu ani alochistnu. E online order ayina super market ayina anta plastic packaging deeni control cheyalema. Govt tadi chethani collect chesi compost chesi raithulaki illalo mokkalu penchevalaki supply cheyachuga. Podi chethani correct ga collect chesi recycling cheyali. Entha technology vastundo anta negativity perugutundi. Next generation bhatakali ante ipati nunchi andaru bhadhyathaga marali. Prathi intlo chetta first seperate avvali appude bayatiki vellali adi vere valaki pani tagginchina vallam avutam. Mana chetani maname subhram cheyali. Namaste amma.ituvanti news bayatiki teesukuvachina variki namaskaralu.

  • @kalyanivsd9741
    @kalyanivsd9741 5 месяцев назад +3

    Mimmalni inspiration ga tesukunna kuda chalamma... chala maarpu vachinatte society lo...alanti goppa aasramam lo nenu 2days unnanduku garvapadutunna amma

  • @ramakandula7488
    @ramakandula7488 5 месяцев назад +4

    అద్భుతమైన వీడియో. ఎంతోమందికి ఆదర్శప్రాయం, స్పూర్తిప్రదాయకం. ఆ మహా తల్లికి పాదాభివందనం.
    😂(గెస్ట్ కంటే హోస్ట్ ఎక్కువ మాట్లాడారు)🤩

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      నిజమే మేడమ్. పద్మజమ్మకంటే... నేను ఎక్కువ మాట్లాడాను.

  • @padmalatha6760
    @padmalatha6760 5 месяцев назад +3

    మీరు ఏమిచేసినా సమాజానికి మేలు చేస్తుంది.అందరికీ ఆదర్శనీయం.
    ధన్యవాదములు అక్కా!❤🎉

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      అమ్మ సేవలు అనంతం.

  • @madhavi3280
    @madhavi3280 5 месяцев назад +4

    Bravo 👏👏 u have done it akka!!

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      అక్కలాంటి వారు మండలానికొకరు ఆవిర్భవించాలి.

  • @atldvm7777
    @atldvm7777 5 месяцев назад +4

    Great efforts maa , your words and work is true lesson to the society. People have to change their attitude regarding waste management. There is waste management units in every panchayat. But there is no positive results. All those units should take a inspiration and training from your organisation. Youth in the rural areas, must work on such societal problems.

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      నేడు మంచిని మంచి చెడుని చెడు అని వివేచించి చెప్పే పెద్దవాళ్లు లేరు. వినే పిల్లలు లేరు. డబ్బు వెంట పరుగు.
      నిత్య పరుగులు జీవనంలో... మన బతుకుకి మూలమైన పంచభూతాలని స్వచ్ఛంగా ఉంచుకోవాలన్న స్పృహ... ప్రతి ఒక్కరిలో ఉదయించిన నాడు ఈ దేశం మారుతుంది.

  • @anithaparadesi9074
    @anithaparadesi9074 5 месяцев назад +5

    Meeru chala manchi Pani chestunaru

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      మంచి పనితోపాటు అపారిశుద్ధ్యాన్ని సంస్కరించే గొప్ప పని.

  • @bjrao61
    @bjrao61 5 месяцев назад +4

    Great madam

  • @CVani-b9d
    @CVani-b9d 5 месяцев назад +2

    Very nice thought

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 4 месяца назад +2

    Jai sriram

  • @rajeshkrishna9190
    @rajeshkrishna9190 5 месяцев назад +4

    Great job..

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 5 месяцев назад +3

    No Words Endnaro Mahanubavulu Ku Vadanallu 🌹🌹🌹
    Jai Bharat Chanel ku Congratulations 🤳

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      ఆ ఎందరో మహానుభావులు... కోటికొకరుగా ఉన్నారు.
      ఊరికొకరుగా అయినప్పుడు... ఇలాంటి అమ్మలు వేలమంది వెలుస్తారు.
      అమ్మలా ఆలోచించే చదువులు పట్టాలెక్కి... ధనంకంటే ప్రకృతి మిన్న అన్న నిజం గ్రహించిననాడు పల్లెలు పసిడిసీమలవుతాయి

  • @pottalaswathi2364
    @pottalaswathi2364 5 месяцев назад +4

    Chala baga cheparu amma...manchi information icharu

  • @MVRamachandrudu
    @MVRamachandrudu 5 месяцев назад +5

    Thanks for publishing this inspiring experience of Padmaja Garu. I met her and leaned about her experiences. It was so inspiring to know about these solutions. I am starting a similar effort in Hyderabad in the near future. I learnt a lot from Padmaja Garu. Thanks for inspiring several people like me.

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      మండలానికొకరు ఆదర్శంగా తీసుకున్నా... ఒక్క గ్రామమైనా స్వచ్ఛ పల్లె అవుతుంది.

  • @ashokkaryannadhindla5787
    @ashokkaryannadhindla5787 5 месяцев назад +3

    Valuable information

  • @andhrashine8849
    @andhrashine8849 5 месяцев назад +6

    Meeru chala goppa Pani chesthunnaru,meeru chala inspiration maku

    • @anushapavuluri1627
      @anushapavuluri1627 5 месяцев назад +1

      చాలా బాగా చెప్పారు

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад +1

      ఎవరూ చేయని పని. అందరూ అసహ్యించుకునే పని. తమది కాదని ఏవగించుకునే పని. అలాంటి పనిని చేస్తున్న తల్లులు ఎందరో. మనసున్న మారాజులు ఎందరో. వారే నిజమైన దేశ భక్తులు. భారతమాత ముద్దు బిడ్డలు. అసలు సిసలైన ప్రకృతి సేవకులు.

  • @madhusakhamuri156
    @madhusakhamuri156 5 месяцев назад +5

    Everyone can setup these units. Real developed country then possible

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      ప్రతి చోట రావాలి. ఇది ఒక ఉద్యమంలా మారాలి. ముఖ్యంగా మన చదువుల్లో ఇది భాగం కావాలి. ఇంటిలో చెత్త బుట్టలోకి ఏదైనా వేసే ముందు... వేయాలా లేదా అని ప్రతిఒక్కరూ ఆలోచించే అవగాహనశక్తి పెరగాలి.

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 5 месяцев назад +1

    Very great awareness vedio on waste

  • @indirabaikanala7912
    @indirabaikanala7912 5 месяцев назад +4

    Deeniki pariskaram kanipettinanduku sreerAmaraksha

  • @RuralMedia
    @RuralMedia 5 месяцев назад +4

    good story

  • @kandinagamani506
    @kandinagamani506 5 месяцев назад +4

    ఆశ్రమం లో దాదాపు 200 మంది పిల్లలు భరతనాట్యం కూచిపూడి నేర్చుకుంటున్నారు ఫీజుగా చెత్తను ఇస్తారు 🙏🙏🙏

  • @jummugowrisankararao252
    @jummugowrisankararao252 5 месяцев назад +3

    Ur a great meadam

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад +1

      అమ్మ చేసే పని... గ్రేట్ కే గ్రేట్

  • @sarikidevakivenkatalakshmi8256
    @sarikidevakivenkatalakshmi8256 5 месяцев назад +4

    No words 🙏

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      అమ్మ సేవ చూసిన తర్వాత నాకు మొదటిసారి అలాగే అనిపించింది.

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 5 месяцев назад +1

    Great vedio on awareness

  • @RamireddyReddyJhansi
    @RamireddyReddyJhansi 5 месяцев назад +2

    Thanks 🙏 Jai Hind

  • @naturallife852
    @naturallife852 4 месяца назад +1

    ప్రతి ఒక్కరూ చెత్తను బయట పారవేయడం మానేయాలి. ప్రతి ఇంట్లో చెత్తను వేరు చే‌సి ఉంచాలి. వేరు చేసిన చెత్తను రీసైక్లింగ్ యూనిట్ కి స్వయంగా వెళ్ళి ఇవ్వాలి. ఈ రీసైక్లింగ్ యూనిట్స్ ప్రతి గ్రామంలో ఉండాలి. అప్పడే పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుంది.
    చెత్త పట్ల అవగాహన ప్రజలకు తెలిరజేయాలి.
    మన నాయకులకు రాజకీయాలు, గెలుపోటములు తప్ప ఇలాంటి వాటిపై ఆసక్తి ఉండదు..

  • @nagbus5580
    @nagbus5580 5 месяцев назад +2

  • @sai_sharanam
    @sai_sharanam 5 месяцев назад +1

    Amma garu🙏🏻

  • @jyothilakshmi5181
    @jyothilakshmi5181 5 месяцев назад +3

    🙏🙏🙏

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 5 месяцев назад +1

    🙏 Amma

  • @thunderstorm5050
    @thunderstorm5050 5 месяцев назад +4

    prakrutini gauravinchali. Devudu ekkado ledu mana chuttu vunna prakruti lone vunnadu. Dabbulu dubara chestu manushulu chaduvukuni kooda ituvantivi enduku aalochinchatledu. Prajalu svaardhanni pakkana petti prakruti maatanu preminchali.

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      ప్రకృతి గురించి పర్యావరణం గురించి ఆలోచింపచేసే జ్ఞానం మన పుస్తకాలలో లేదు. బోధనలో లేదు. మన పెంపకంలో లేదు. డబ్బులు వెంట పరుగులుపెట్టే ఆధునికకాలంలో... ఆలోచించే సమయం లేదు.

  • @vijayalakshmitaradi6587
    @vijayalakshmitaradi6587 4 месяца назад +2

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😳

  • @raghumalyala3288
    @raghumalyala3288 5 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagalakshmiperam8620
    @nagalakshmiperam8620 5 месяцев назад +1

    Anna same feeling....Naku kuda epidu epacket entiki vachina. Alage anipistadi

  • @VigCvh
    @VigCvh 5 месяцев назад +3

    Address bro

    • @jaibharat1404
      @jaibharat1404  5 месяцев назад

      పార్వతీపురం. మన్యం జిల్లా. maps.app.goo.gl/iTWKFex3BRJwnyEQ6

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 5 месяцев назад +1

    Please🙏 tell address of this ashram

    • @wizjean
      @wizjean 5 месяцев назад

      పార్వతీపురం. మన్యం జిల్లా. maps.app.goo.gl/iTWKFex3BRJwnyEQ6

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      పార్వతీపురం. మన్యం జిల్లా. పాత విజయనగరం జిల్లా.
      డిస్క్రిప్షన్ లో అడ్రస్, గూగుల్ లొకేషన్ పెట్టాను. చూడండి.

  • @piyushsai-cp1234
    @piyushsai-cp1234 5 месяцев назад +3

    Maa gramamlo chetthaki pannu vidinchandi ani cheppina evarau vinadamledu

    • @KO.QUOTES
      @KO.QUOTES 5 месяцев назад +1

      చెత్తకి పన్ను, సెస్ విధిస్తే వీధిలో పారేస్తారు బాబూ. కాల్చేస్తారు కూడా. ఖాళీ స్థలాలు సహా ఎక్కడ పడితే అక్కడ చెత్త పోగు పడిపోతుంది. అప్పుడేం చేయాలి ❤

    • @jaibharat1404
      @jaibharat1404  4 месяца назад

      ఆలోచించి ఆచరణకి దిగితే... మార్గం దొరకకపోదు. కావాల్సింది సంకల్పం. చేయాలనే తపన.

  • @dhanunjayavaddiyaraj
    @dhanunjayavaddiyaraj 2 месяца назад

    Address ekkada madam

    • @jaibharat1404
      @jaibharat1404  2 месяца назад

      Sorry to ask. You commented by seeing the title? If you watch at least 2 minutes you would have known the address. Or if you would have checked in the description you might have found the address. Is it possible to respond to every comment?

    • @dhanunjayavaddiyaraj
      @dhanunjayavaddiyaraj 2 месяца назад +1

      Sorry anna

  • @vedadvaithmarketings4260
    @vedadvaithmarketings4260 5 месяцев назад +3

    🙏🙏🙏

  • @Gopalpss
    @Gopalpss 4 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏