Jabardasth | 9th August 2024 | Full Episode | Rashmi, Kushboo, Krishna Bhagavaan, | ETV Telugu
HTML-код
- Опубликовано: 10 сен 2024
- #jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #rashmi #kushboo
Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
ఈ షో టీవీలో కాకుండా youtube లో ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్❤❤
Show అంటే విరక్తి వస్తుంది
ఎలా ఉండే షో ను ఎలా చేశారు రా బాబు చి చి చి....విరక్తి కలిగింది
Contestants manchollu leru ipudu
ఆది తర్వాత రోహిణి కోసమే జబర్దస్త్ చూస్తున్నాను
Good
Ragava Garu Skits Cheyakunda ilaa Sodi tho gadipestunaru . 😂
Nadi same feeling bro
రాఘవ్ గారు మీరంటే చాలామందికి అభిమానం గౌరవం ఉంది కొన్ని ఎపిసోడ్ నుంచి మీరు కొంతమంది మాటలు విని చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు దయచేసి ఆ గౌరవాన్ని పోగొట్టుకో కండి రాఘవ్ గారు
ఎర్రి హుక్ రాఘవ మొగ్గ లో వయసుకు రెస్పెక్ట్ కూడా ఇవ్వాలని లేదు రష్మీ కూడా villake రష్మీ నే కాదు జడ్జెస్ కూడా మొత్తం పిచ్చి పువ్వు జబర్దస్త్ అయిపోయింది..........
Let us take it as a fun
@@prabhakarneeehs4711 Don't not fun
It is all to create controversy and thus enjoy publicity, just a publicity stunt.
Tooo much asalu......
జబర్దస్త్ టైమింగ్ 30 మినిట్స్ పెట్టండి ముందు మీ ఆడ్స్ బెట్టింగ్ టైమింగ్ మేము చూడటం వేస్ట్ అసలు ముందు జబర్దస్త్ ఇప్పటి జబర్దస్త్ కి చాలా తేడా ఉంది
S avunu
So cute and beautiful my lovely Rashmi 💘💘💘💘💘💘💘💘💘💘💘
Rohini garu is a gift to Telugu Film industry. Directors must make use her acting skills. Rohini garu ur acting is awesome
రాఘవ్ గారు మీ విలువ మీరే పొగుట్టుకుంటూరు
Rashami dress super ❤❤❤❤
Raghava garu staring lo unte punchs skit lo kuda vundatlee 😂😂
మితి మీరితే ఎదైనా ,హృదనే --- అన్నీ సమపాళ్లలో వుంటేనే రుచి కరంగా వుంటుంది !
రాఘవగారు ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం రోహిణి గారు స్కిట్ చాలా బాగుంటది
Always Rasmi garu looking awesome❤❤❤
రాఘవ ఓవర్ చేయకండి చూడలేక పోతున్నాం కొంచం తగ్గించుకోండి..
This episode laughing episode,every team ,Members gd perfomancess And full Entertainment episode 😂😂😂😂😅😅😂😂😂😅😅
11:37 డాడుం బాడ... డాడుం బాడ 😂😂😂
Nagi anna ne tesukurandi raghav gari team ke
రష్మీ గారు చాలా అందంగా ఉన్నారు డ్రెస్ బాగుంది❤
Raghavagaru valla son murari ni skits lo tiskunte superga workout avtadi emantaru
నూకరాజు గారు చెప్పినట్టు 100/-ఇస్తేఉంటారా?
kavala
Ramprasad super
Ramprasad skit really awesome 👌
పాత లీడర్లను పిలిచి కొత్త లీడర్లను తయారు చేయమనండి పరమ బోరింగ్ వస్తుంది జబర్దస్త్ చూడాలంటే
చంటి
చంద్ర
వేణు
అభి
Super Rapid Rashmi❤ my favourite Jabardast @. rashmi fans Bangalore
Jai hiparAadhi. Malli Ravali
Only ramprasad 🎉😂😂😂
Waste
Comdey is 20to30% marks is 90%or100% please improve comdey
Jai sudheer
Supershoo
Super nooka raju
ఆ కామెడీ కి ఎనిమిది ఎనిమిది ఇస్తే చాలు
chetha dance by Rashmi
జబర్దస్త్ నీ మూసిపారి. "" D. "" చెయ్యండి. కామెడీ లేకుండా పోయింది. పాత జబర్దస్త్ సూపర్..
A rakanga nukarajuku
9... 9....18.rangjarjment
10kib10 super skit Ram Prasad Anna
Raghava gariki 20 ivvali no double meaning no bad language super skit
Rohini exlent acting super💖
ఒరేయ్ బాబు అసలు నవ్వే రావ్ట్లేదు ఎం స్కిట్లు
Jai Sudheer Anna 💖💖💖💖
ఆటో రాంప్రసాద్ కామెడీ కి 7 7
Sodi ekku ayindi jabardasth jadge reshmi ram prasad team sports
జబర్దస్త్ అని పేరుతో అని ఆడు మగాడు ఆడది అని అంటూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు కదరా
Sudheer fans from karnataka
Emiti? Ila ipoindhi JB
Comedy kante sodi ekkuvaga undi
Sudheer fans like here 🎉
DORA BABU FAN'S EKKADA💖
Ragha anna super
Raghava skit lo comedy assal ledhu
Ramprasad skit super
Ram Prasad skit లో రామ్ ప్రసాద్, దొరబాబు, రోహిణి కామెడీ వేరే లెవెల్....వామ్మో
Yekada navvalo chepu anna plz
Nice😂😂😂
అమ్మ తల్లి రష్మీ గారు జర వొళ్లు బద్రం
Avadu raa nuvu nuvu jagartha
Konchem comedy kuda try chey bro nookaraju..you can do better..
Raghava also should get 10-10
ముసలోనికి ఎందుకు ఇంకా వచ్చిన
@@lazarreddy6994 👎👎👹👹👹
Ram Prasad Anna skit super dorabaabu ey Rohini Miss super comedy
First view❤
This is not a comedy show guarding show
People waiting for comedy
Anchor boring
This is last watch video
Ok TQ u
Raghava garu is doing extra nowadays. That is not correct.
Super ❤ thanks all
Nukaraju Vala team jocks chala Bhaga Chesaru
Plz stop this show🎉
Ramprasad Rohini and Dorababu super....
Super❤❤❤❤🎉🎉🎉
అవును దాంట్లో కామెడీ ఏముందని పది పది ఇస్తున్నారు రా మీరు
Love u reshmi
Om Sai Ram Swami. Jai shree ram. Raghava . Excellent
Jil Public city TV kakunda RUclips lo chusevallu 1 like
ఈ జబర్దస్త్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻పెద్ద నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
రాఘవ గారు బాగా ఎక్కువ అయింది
Rasmi dance Chala bagundi dress Chala bagundi
Only watching for Rashmi akka
రాఘవ ఇంట్రో స్క్రిప్ట్ లో వేసే జోక్స్ ఆయన స్కిట్స్ లో కన్నా బాగుంటాయి... Maybe ఆది స్క్రిప్ట్ అనుకుంట ఇంట్రో ది
రాఘవ నీకు వరాసన ఎక్కువ రాఘవ టీం లీడర్ కి తీసేయండి
👎👺👹👎
watching for only my Rushmi doll...❤
Sudheer anna fan's kerala
I love you so much sudheer Daddy Rashmi Mummy ❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🤩🤩😘😘😘😘😘😘🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀
Actually the name should be the other way around. సరదా శుక్రవారం సరిపోదా శనివారం బదులు: సరిపోదా శుక్రవారం సరదా శనివారం అయితే బాగుంటుంది. ఆలోచించండి మరి. శుక్రవారం సరిపోదు అనే కదా శనివారం కూడా చేసేది మరి. నాకైతే ఈ కొత్త ఫార్మాట్ నచ్చలేదు. నాకు గురువారం శుక్రవారం వేసినప్పుడే చాలా బాగుండేది. ఇప్పుడు ఒక షో ని రెండు ముక్కలు చేసినట్టు ఉంది అరగంట అరగంట కలిపి. కానీ జబర్దస్త్ అంటే నాకు ఇంకా ఇష్టమే.
Rashmi so super 👍🏻💙💙💙💙
రాఘవ గారు వల్ల శుక్రవారం టీం కి శని పట్టుకుంది...రాఘవ గారి వల్ల శనివారం టీం కి విన్నింగ్ పట్టుకుంది..
Rashmi super
నాన్ స్టాప్ నూకరాజు తాగుబోతు రమేష్ స్కిట్ మార్కులు 7+8 అసలు నవ్వే రాలేదు స్కిట్లు
Sudheer fans ikkada usa 🇺🇸 ❤️ love you bro
రాంప్రసాద్ బాగుంది చాలా మంచిది సూపర్
ప్రియమైన ఎక్స్పోజింగ్ చూస్తేనే పనికి వస్తారా
Super rasme
Chusi comment chestha super avuna kadha ani
Reshmi ji plz don't any song same steps always plz request.....only voice iver😢😢😢😢😂😂😂😂
కామెడీ చేయండి గొడవలు కాదు
Rashmi akka looking so beautiful and gorgeous
I am big fan of Rashmi akka
రష్మీ,❤
శారీరక సౌందర్యా న్ని
బాగా maintain చేస్తున్నావు.
Beaatifull, బేబీ.
రాఘవ గారి సోది ఎక్కువగా ఉంది.
జబర్దస్త్ చూడడం టైం వెస్ట్ కానీ ఒక్క మాట నేను యు టూబ్ లో ఫస్ట్ టైం చూశాను సూరి శ్రీ అన్న వీడియోస్ చాలా బాగా ఉన్నాయి నేను అయితే కడుపుబ్బ నవ్వు కున్నాను హలో ఎమ్ అండోయ్ ఆ వీడియోస్ ఏంటి అంటే( M T L S ) సూపర్ గా ఉన్నాయి అందులో (చిన్ని ) చాలా క్యూట్ గా ఉంది మీలో ఎవ్వరైనా చూసి ఉంటే ఒక లైక్ చెయ్యండి 🥰🥰🥰🥰🥰💗💗💗💗💗
Sri mounika sathwika chinni
సుధీర్ అన్న ఉంటే చాలా బాగుంటుంది
ఫస్ట్ seven mints waste... భ్రష్టు పట్టి పొయింది ప్రోగ్రాం తూ...
Rashmi day by day your looking very young, wooow❤❤