షుగర్ ఉన్నవాళ్లు చేపలు తింటే | Can Diabetic Patients Eat Fish? | Sugar Control Tips | PlayEven

Поделиться
HTML-код
  • Опубликовано: 17 фев 2024
  • Watch►షుగర్ ఉన్నవాళ్లు చేపలు తింటే | Can Diabetic Patients Eat Fish? | Sugar Control Tips | PlayEven
    #diabetes#diabetestelugu #sugarcontroltips #playeven

Комментарии • 82

  • @r7792
    @r7792 5 месяцев назад +6

    థాంక్యూ సార్ చాలా వివరంగా చెప్పారు 🙏

  • @mramanarao1
    @mramanarao1 3 месяца назад +7

    థాంక్యూ సార్ చాలా వివరంగా చెప్పారు

  • @madhavanaidu4444
    @madhavanaidu4444 4 месяца назад +4

    Dr. Sir, ur comments r irrelevant!?! Fish is the main Subject, but u have not explained about it!?! All known things repeated. Thanks❤🌹🙏

  • @kotipallibharathi2812
    @kotipallibharathi2812 5 месяцев назад +9

    Fish తినవచ్చా అని హాడింగ్ ఇచ్చి సోది చెపుతున్నారు 13:08 13:10

  • @nageswararaop1173
    @nageswararaop1173 5 месяцев назад +2

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు కదా షుగర్ గురించి.డయాబెటిస్ రోగులు తప్పకుండా మీరు చెప్పినవి వినాలి

  • @drnreddy7
    @drnreddy7 5 месяцев назад +1

    Chala baga sugar, diet, precautions goorchi chepparu tks a lot sir

  • @ccdccd4776
    @ccdccd4776 5 месяцев назад +9

    వైద‌్యం మాఫియా చేతిలో వెళ‌్ళిపోయింది ఆయుర్వేద హోమియో మందులకు వెళితే చాలా మేలు అనుకొంటా

  • @raghuramaiahpolnati5657
    @raghuramaiahpolnati5657 4 месяца назад +3

    Thank you very much sir well explained and caliclations🙏🙏🙏🙏🙏

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 5 месяцев назад +6

    Explained nicely 👌

  • @ramanaiahavula4423
    @ramanaiahavula4423 5 месяцев назад +2

    Thankyoudoctersir goodinformation

  • @user-xq6dl4zx8m
    @user-xq6dl4zx8m 4 месяца назад +4

    Thank you sir 🙏🙏

  • @mohdhaneef9871
    @mohdhaneef9871 3 месяца назад +2

    Thank you sir. Well advised 🙏🙏🙏

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 5 месяцев назад +5

    Chala chakkaga chepparu sir 🙏

  • @premapallem1109
    @premapallem1109 5 месяцев назад +2

    Excellent explained

  • @user-ko4de9bu4d
    @user-ko4de9bu4d 4 месяца назад +2

    Dr garu good information thank you sir

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 4 месяца назад +1

    Doc New guidelines oka sari Chadwu animal fat bad kadu daliy use chese oil marchi Pure Ghee vadute 50% Rogalu potai..miru cheppina Fruits peda vadu ela Tina galadu best follw Khadar wali or VRK Diet

  • @mvramaraju8662
    @mvramaraju8662 5 месяцев назад +2

    Super explain sir

  • @dr.venugade5254
    @dr.venugade5254 4 месяца назад +1

    Anna super talk, good information

  • @b.mallikarjunareddy4569
    @b.mallikarjunareddy4569 5 месяцев назад +3

    Explain nice

  • @epchary3609
    @epchary3609 5 месяцев назад +2

    Doctoring thank you very much for explaing about diabetes

  • @ramalingaswamyveeradhi8396
    @ramalingaswamyveeradhi8396 5 месяцев назад +2

    Super sir🙏🏼

  • @Nalamvideos
    @Nalamvideos 5 месяцев назад +5

    Inta baga evaru cheppaledu

  • @t.v.v.satyanarayana3736
    @t.v.v.satyanarayana3736 3 месяца назад

    Exlent explain sir.
    God is great sir.
    Doctor is great sir

  • @sweety-zv3ml
    @sweety-zv3ml 5 месяцев назад +3

    Super ga chepparu sir

  • @RamBabu-ev9wl
    @RamBabu-ev9wl 4 месяца назад +1

    👌👌

  • @nageshwararao6842
    @nageshwararao6842 5 месяцев назад +1

    Thank you sir

  • @bsrinivas3227
    @bsrinivas3227 3 месяца назад

    Good Doctor

  • @subbaiahgv1730
    @subbaiahgv1730 20 дней назад

    Very good sir thank you

  • @madhavvaka36
    @madhavvaka36 5 месяцев назад +2

    బ్రాహ్మిన్స్ కి హార్ట్ డిసీజెస్ రాకుడదే

  • @malleshpendam2862
    @malleshpendam2862 27 дней назад

    👍

  • @sridharreddykudamala1775
    @sridharreddykudamala1775 5 месяцев назад +1

    Doctor didn't tell about the readings/sugar levels and the content is very vague.
    VRK videos are much much better and informative

  • @AMANCHIRAJU-eb8pz
    @AMANCHIRAJU-eb8pz 4 месяца назад

    Very good explained sir thank you very much Dr. Garu

  • @yadagirikusuma53
    @yadagirikusuma53 2 месяца назад

    👌🙏💐

  • @rcr1409
    @rcr1409 4 месяца назад +34

    షుగర్ వస్తే ఎక్కడో ఒక దగ్గర బ్లడ్ క్లాట్ అయితదా నీ మొహానికి అందర్నీ భయపెట్టడానికి తప్ప షుగరు వచ్చిన వాళ్ళు 40 సంవత్సరాలుగా హ్యాపీగా బ్రతుకుతున్నారు వాళ్లకి ఎక్కడ ఏమి కాలేదు అవుతది అని మీరు చెప్పేది ఏంటి అలా చెప్పి భయ పెట్టవచ్చా పేషంట్లని డాక్టర్ గా అయ్యి ఉండి షుగర్ వస్తే ఎవ్వరైనా భయపడుతూ ఏమి అడ్డగోలుగా తినరు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు షుగరు ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటారు అడ్డగోలుగా ఎవరు తినరు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే షుగర్ వచ్చిన వాళ్ళు చావాలి అంతే కదా మరి ఇప్పటికీ 40 ఏళ్లుగా షుగర్ వచ్చి బ్రతుకుతున్న వాళ్ళ సంగతి ఏంటి డాక్టర్ గారు మరి వాళ్లకి ఎక్కడ ఏమి కాలే అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి ఎక్కడ ఏమీ లేదు దీనికి ఏమంటారు మీరు ఆన్సర్ ఇవ్వండి అనవసరంగా భయపెట్ట కండి ప్రజలని

    • @GadeBrahmaReddy
      @GadeBrahmaReddy 3 месяца назад

      😊😊😊😊😊

    • @saradhimente9984
      @saradhimente9984 3 месяца назад

      😊😊😊

    • @Ram-ql8iq
      @Ram-ql8iq 3 месяца назад

      నిజం బాగా భయపెడుతున్నారు అండి

    • @madhuads
      @madhuads 2 месяца назад

      ఇదే మెడికల్ మాఫీయా...లేని రోగాలని డాక్టర్లే సృష్టిస్తున్నారు, ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసి టెస్ట్ లు, స్కానర్లు అంటూ డబ్బులు దండుకుంటున్నారు.

  • @royyalayadagiri835
    @royyalayadagiri835 Месяц назад

    Sir meru మాట్లాడుతూ unte
    Tommrow chanipoyevadu
    Eppude chanipoyaadu

  • @mkchary5078
    @mkchary5078 5 месяцев назад +4

    డాక్టర్ గారు మీరు చక్కగా తెలుగులో వివరించ వచ్చు గదా ఈ అడ్డమైన ఇంగ్లీషులో చెప్తే ఇంగ్లీష్ రని వాళ్లకు ఇబ్బంది కదా

  • @NotAvailable67882
    @NotAvailable67882 5 месяцев назад

    Doctor ful

  • @spmdm9764
    @spmdm9764 3 месяца назад

    తెలియదు

  • @rariankandth3chandrasekh-cn5ur
    @rariankandth3chandrasekh-cn5ur 5 месяцев назад +1

    తెలుసు. చేపలుకు కూడ షుగర్ వస్తుంది.

  • @rangarajan2564
    @rangarajan2564 3 месяца назад

    WAY OF EXPRESSION GOOD SIR

  • @challapaparo3307
    @challapaparo3307 5 месяцев назад +2

    doctor garu suger vunnavaru.bellam tenavacha . give me reply sir.paparao.rcpm

  • @saraiahkongara6186
    @saraiahkongara6186 3 месяца назад

    Please come to the pint

  • @subrahmanyam9492
    @subrahmanyam9492 27 дней назад

    Panikimalina veslesana

  • @user-nl9os2dz7n
    @user-nl9os2dz7n 3 месяца назад

    Super sir

  • @user-or3jo6tu8f
    @user-or3jo6tu8f 5 месяцев назад

    డాక్టర్ గారూ.. బాయిల్డ్ రైస్ తింటే ఏమైనా మేలు జరుగుతుందా..?

  • @rajamohan74
    @rajamohan74 5 месяцев назад +2

    Sodi apu bro FISH 🐠

  • @rcr1409
    @rcr1409 4 месяца назад +2

    మరి ఇంతకీ మీరు పెట్టిన చేపలు తినవచ్చా అనే మేటర్ ఏంటి చేపలు తినవచ్చా తినకూడదా చెప్పు మరి దాన్ని వదిలిపెట్టి ఏదో సోది చెప్తావ్ ఏ జబ్బులు లేని వాళ్ళు కూడా సడన్గా నిద్రలోనే చనిపోతున్నారు షుగర్ వచ్చే చనిపోవడం లే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చనిపోయే వాళ్ళ సంగతి ఏంటి మరి మరి అవి చెప్పరు

  • @poornaandchokothekings8007
    @poornaandchokothekings8007 5 месяцев назад

    Neeku 🎉

  • @krishnarao9006
    @krishnarao9006 5 месяцев назад

    డేసభేటీస్ మనిషికి ఎంత ఉండాలి చెప్పండి

  • @eswararaorayudu1633
    @eswararaorayudu1633 5 месяцев назад

    Heading emiti veedi sodi emiti .ilanti vaallandaru doctor's ipote ilanti heading lu Pettibkoni bratikestaru.veedi edava sodi veedu.

  • @dorothymaddela5113
    @dorothymaddela5113 5 месяцев назад

    Can we Eat fish?.

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 4 месяца назад

    Doctor Tablet to start chesi insulin varku tisko veltadu😂😂

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs 4 месяца назад

    Mee Dr. Andaru petenti. Mundu bayapeti. Anumanapenchi. G. Dengutaru ilanti progra ichi dosukuntaru😅

  • @shivajin9tvnews891
    @shivajin9tvnews891 21 день назад

    ఫ్యాట్ ఉన్నవారు చేపలు తినొచ్చా

  • @A.srinu12345
    @A.srinu12345 3 месяца назад +3

    స్వీట్స్ ఫ్రూట్స్ మాత్రమే మానేస్తే సరిపోతుంది అన్నం రెండుపాటల తినొచ్చు కొద్దిగా మాత్రమే లేదంటే రోజు వాకింగుచేస్తే అన్నంకూడా బాగానే తినొచ్చు కొటారైస్ బ్రహ్మాండంగా తినొచ్చు ఈ డాక్టర్స్ బెదిరిస్తారు బయపడి హోస్పిటలకి వస్తారని

  • @chopparibhikshapathi1177
    @chopparibhikshapathi1177 Месяц назад

    Neekante school pillalu nayam

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 3 месяца назад

    DON'T PUT NEGATIVE CEMENT S
    LISTEN TILL THE END

  • @rcr1409
    @rcr1409 4 месяца назад

    అసలు మీరు డాక్టర్ ఏనా అక్కడ చేపల తినవచ్చా అనే పెట్టి

  • @chakravarthydevk5304
    @chakravarthydevk5304 4 месяца назад

    0000000

  • @user-rg3tn5no1v
    @user-rg3tn5no1v 5 месяцев назад +7

    Fish tinavachha

    • @syedsiraj20
      @syedsiraj20 5 месяцев назад

      Fish is genetically modified synthetic hormones loaded with toxic mercury lead chlorine contaminated with poisonous pesticides feeds healthy fish is not available in the market only organic fish is good for health

  • @pvij
    @pvij 5 месяцев назад +1

    Aapara nee sodi

  • @krishnareddy-y3q
    @krishnareddy-y3q 5 месяцев назад +3

    తప్పు తప్పు తగ్గకుండా అతిపెద్ద కుంభకోణం డాక్టర్స్ బ్రతకటానికి సంపాదించుకుని ప్రజల్ని నాశనం చెయ్యటానికి జబ్బులకు జీవం పోస్తూ బ్రతికిస్తున్నారు దాన్ని కూకటివేళ్ళతో పేకళించి వేయవచ్చు ఒక ఆపరేషన్ తొ తొలగించవచ్చు అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. గారు సుమన్
    టి వి లో చెప్పారు ప్రభుత్వం అనుమతి ఇస్తే అన్నారు దొంగ ప్రభుత్వాలు దొంగ డాక్టర్స్ మూలంగా అందరూ షుగర్ వ్యాధికి గురవుతున్నారు షుగర్ ఇంగ్లీషు మాత్రలు అలవాటైతే ఇక షుగర్ తగ్గదు

  • @jaganmohanraopala6882
    @jaganmohanraopala6882 5 месяцев назад +2

    prativadu cheppechette. Time waste video.

  • @Ram-ql8iq
    @Ram-ql8iq 3 месяца назад

    ఓరి బాబోయ్ నువ్వు చెప్పినట్టు తినాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు,ఇలాగ తిని బ్రతకడం కంటే చావడం మేలు.
    ఇలాగ భయపెట్టి చంపవద్దు.నువ్వు లెక్కలు వేసుకుని తిని 150y బ్రతుకు నాయనా.

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 5 месяцев назад +1

    Thank you sir 🙏

  • @koratlasudhakar
    @koratlasudhakar Месяц назад

    Thank you sir

  • @rajashekar3389
    @rajashekar3389 5 месяцев назад +11

    వైద‌్యం మాఫియా చేతిలో వెళ‌్ళిపోయింది ఆయుర్వేద హోమియో మందులకు వెళితే చాలా మేలు అనుకొంటా