అమ్మ మీ వంటలు చాలా బాగుంటాయి అమ్మ అన్నిటికంటే చాలా సంతోషంగా ఉండే విషయం ఏమిటి అంటే మీరు ప్రతి వంట చూసున్నాను ఒక్క టి స్టీల్ పాత్ర చూడలేదు చాలా చక్కగా మట్టి పాత్రలో చేస్తున్నారు నిజంగా ఆ మట్టి పాత్ర లో వండితే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అమ్మ నాకు అలా వండితే తినటం చాలా ఇష్టం అమ్మ మీకు నా పాదాభివందనం అమ్మ🙏🙏🙏🙏
పీతల కూర చాలా బాగా చేశారు అమ్మ , అలాగే మంచి కూరలు చేసి మంచి గుర్తింపు, తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను , అలాగే.నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో కొంచెం చెప్పండి, అమ్మ మీకు ధన్యవాదాలు జై పవనిజం జై హింద్
నమస్కారం అమ్మగారు మీరు వంటలు చాలా బాగా చేస్తారో చాలా బాగా ఎక్స్ప్లైన్ చేస్తారు మీరు అంటే నాకు చాలా అభిమానం మిమ్మల్ని చూసినప్పుడు అంత మా బామ్మ గుర్తొస్తుంది
అమ్మ మీరు వండిన వంటలు బాగుంటాయి పీతల కూర నేను వండాను ఇదే ఫస్ట్ టైం మా ఆయన చాలా బాగుంది అని అన్నారు మా పెళ్లి అయ్యి తొమ్మిది సంవత్సరాలు అయింది నేను ఇదే ఫస్ట్ టైం వండడం చాలా బాగా వచ్చింది అమ్మ మీ అల్లుడు గారు బాగా తిన్నారు
పెద్దమ్మ నువ్వు చానా సూపరో, సూపర్ అంటే సూపర్ఇట్లు కొడుకు లాంటి వాన్ని ధర్మవరం పారంపర్య ఆయుర్వేద 🙏
మన అచ్చ తెలుగు పల్లెటూరు భాషలో ఎంత చక్కగా చెప్పారు అమ్మ మీ మాటలతోనే కడుపు నింపారు 🙏🙏
మాది పల్లి టూరు, మాకు తెలుసు, మంచి కూర, సూపర్ తల్లి
అమ్మ నువు సూపర్ నోరూరు తుంది ,
అమ్మ మునగాకు తాలింపు చేయండి ప్లీస్
అమ్మ మీ వంటలు చాలా బాగుంటాయి అమ్మ అన్నిటికంటే చాలా సంతోషంగా ఉండే విషయం ఏమిటి అంటే మీరు ప్రతి వంట చూసున్నాను ఒక్క టి స్టీల్ పాత్ర చూడలేదు చాలా చక్కగా మట్టి పాత్రలో చేస్తున్నారు నిజంగా ఆ మట్టి పాత్ర లో వండితే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అమ్మ నాకు అలా వండితే తినటం చాలా ఇష్టం అమ్మ మీకు నా పాదాభివందనం అమ్మ🙏🙏🙏🙏
Mi video chusaka Eroju try chesam e curry chala tasty ga chala bagundi nd memu ide 1st time curry Cheydam miru baga explain chesaru tq u amma
పీతల కూర చాలా బాగా చేశారు అమ్మ , అలాగే మంచి కూరలు చేసి మంచి గుర్తింపు, తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను , అలాగే.నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో కొంచెం చెప్పండి, అమ్మ మీకు ధన్యవాదాలు జై పవనిజం జై హింద్
నమస్కారం అమ్మగారు మీరు వంటలు చాలా బాగా చేస్తారో చాలా బాగా ఎక్స్ప్లైన్ చేస్తారు మీరు అంటే నాకు చాలా అభిమానం మిమ్మల్ని చూసినప్పుడు అంత మా బామ్మ గుర్తొస్తుంది
Chicken pachadii cheyandi plz
సూపర్. అమ్మ. మీరు. చెప్పే విధానం. 👍👍👌👌👌
మన ఇంట్లో ఉన్న అమ్మమ్మ చేసినట్టు చేశారమ్మా చక్కగా కబుర్లు చెబుతూ చేశారు.
Ma village lo kuda cestam supar test ga వుంటుంది
చాలా చక్కగా చెప్తున్నారు అర్థం కాని వాళ్ళు కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు Tq అమ్మ
0
పెద్దమ్మ పెద్దనాన్న అదృష్టవంతుడు.రోజు కమ్మటి భోజనం చేస్తారు.
Bagundi. Pulusu, me matalu kuda chala kammaga unnae. Vedio kuda aarbatam lekunda chala sahajam ga undi. Tq.
హాయ్ మామగారు పీతల పులుసు చాలా బాగా చేశారు కబుర్లు చెప్పుతూ వంట సింపుల్ గా చేశారు
వంట తో పాటు చెప్పే విధానం బాగుంది.
Mother explaintion superb
Very nice aunti,nenu curry cheskunte eppudu,now I will try this
Very good ..Philippians..pitalani ..Em clin cheyyaru..pitane vandestaru galeej anipistadi.....ammagaru.manchigaa chesaru super..
ఆంటీ గారు మీరు చెప్తుంటే మంచి గా వినాలనిపిస్తుంది 👌👌👌👌
మీరు అలా చెయ్యండి
Swachamaina telugu lo cheparu cheparu ammama good👌👌👌
ఏది ఏమైనా మన తెలుగు వారు మంచి ఆహార ప్రియులు
Meeru 👌🏿amma chala baaga chebutaru, chala dimplega chebutaru
Amma pithala pulusulo tomato veyaledu mari. Meet vantalu chala easyga vuntayi. Thanku
@@darabadivijayanirmala6437 UKIP
😋
Super amma memalni chuse eroju nenu pettanu super undhi
పీతల పులుసు రుచి ఆ దేవుడెరుగు కానీ మీరు తింటవుంటె నా నొరురిపొతుంధి 🤭🤭👌
😆😆😆😆
Na husband ki chaala istamaina curry bammagaru super ga chesaru
👍సూపర్ గా చేశారు 👍
Super amma nenu yeppudu thinaledu vandaledu e Sari meru cheppinatu vanduthanu
పీతలపులుసు నూనెతోనే బాగుంటాది...నెయ్యితో చప్పగా ఉంటాది...
Aarogyam aarogyam andi
@@Patnamlopalleruchulu అండీ ఏంటక్కా కొత్త గా😡
Nenu vala relative ni andi
@@satyagowriballa7913 ghee, or butter vesthe smell radhu....its very tasty....
@@souminichowdhary753 యస్
Amma miru challa baga chepthunaru mi matallu kuda challa happy ga anipistunnay
Ammama Garu chese vantalu super 👌🏻👌🏻👌🏻
Memu alaney cheysukuntamu noru vuripoyindi superga cheysaru tq andi
మీది కాకినాడ
Super, excellent, good, marvelous,
Amma ullipaya mudda Baga vepandi mundu vegakunda ani vesestunaru
అమ్మ మీరు చాలా బాగా చేశారు
Jabaradasth chudavasaram ledhu andii me matalu chalaa bagunnay mamma garu
I am from Nellore Anna.....me godarolla vantalu me matalu balevuntayi .......😄
Haha...🤗🤗
Super Amma.....nenu try chysa...Chala bagundhi....konni add chysa...allam...vellui paste....tommoto..paste...
అంటే ఎంత బాగా చేశారు గాని టమాటామర్చిపోయారు👍
హ నిజమే కదా
ruclips.net/video/Z90BhsRdlgk/видео.html
Village side tomota akkuva use cheyyaru
అవును టమాటా వెయ్యడం మర్చిపోయారు 😊
@@Srinivas33757 p0pp0pp0p0p9999p0popp0p0ppp00p99op0p0ppppppo0ppppp09p09op0000poppooppp0p000p0p0pp00p000pppp00pp0pp0p0p9ppp0
Mee recipies chustunte ippude tinalanipistundi Amma chala baga chestunnaru
యంత దారుణం . అంతా మీకేనా నాకుమరీ.❤️👍😋
Hi
@@sivajip9371 hi
Super ga chaparu wasting petalu super aunty ala chastaro asalu taliyadu tq aunty 😊😍
My favorite dish ...thank u so much
Amma meeru chala baaga matladuthunnaru
హాయ్ అమ్మా నమస్తే అమ్మా 🙏 ఇంత వరకు పీతల కూర రుచి చూడలేదు చాలా బాగుంది చక్కగా అందరికీ అర్థం అయ్యేలా వివరిస్తూ చేసి చూపించారు అభినందనలు మీకు 🙏🙏
Super amma
Super super super super super🤤🤤🤤🤤🤤🤤🤤🤤🙏🙏🙋amma👌💐💐
@@SrinuSrinu-ge1pp మీరు వారు వీడియో కింద కామెంట్ చెయ్యండి నా కామెంట్ కింద చేస్తున్నారు
Chala baga curry chesi chupincharama thank you amma
జాగ్రతగా ఉండండి అమ్మమ్మా గారు
Super anti pettala pulusu thank you
అమ్మ నువ్వు సూపర్ చాలా బాగా చెప్పావ్ 👌👌👌👌
మీరు. చేసిన. కూర. Wow మాకు. తినాలని వు౦ది అ౦డి🥰
చాలా బాగుంది అమ్మమ్మ సూపర్👌👌
Oh Yep Yum Crab And Rice Good Work Happy That’s Good Lady Indian
Well explained aunty😃
చాలా బాగా చేశారు పితల పులుసు😋👌🏻👌🏻
Salt ?
@@satishsunkara5049 l lor
పెద్దమ్మ చాలా చక్కగా చెప్పారు
నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది అమ్మ 🙏
అమ్మ మీరు వండిన వంటలు బాగుంటాయి పీతల కూర నేను వండాను ఇదే ఫస్ట్ టైం మా ఆయన చాలా బాగుంది అని అన్నారు మా పెళ్లి అయ్యి తొమ్మిది సంవత్సరాలు అయింది నేను ఇదే ఫస్ట్ టైం వండడం చాలా బాగా వచ్చింది అమ్మ మీ అల్లుడు గారు బాగా తిన్నారు
I love petala carry teni 10 years iendi miss my family members and petalu annayya
A amma
Curry super
Nenu chesanu ammamma Garu
Chala Baga Ruchi vachinde
Thank you ammamma 😍😍😍
Friends thappuga anukokandi Miku video nacchaka pothoey video scroll chey anthey gani dis like yendhuku chestunnaru Chala thappu friends okka like valla vallu Chala happy Ga feel avuthaaru yevvaru yemi anukovaddu plz nakosam😊😊😊😍😍😍
Yes. Correct. Bro. Ennteki. Vachhinavallaku. Alane. Pedataru
చాలా బాగా చేశారండి.😋👏👏👍
సూపర్ గా ఉంది అమ్మ వుండుకుని తిన్నాము
సూపర్ గా చేశారు మామ్మ గారు
Super
Supper ga chesaru Amma memu kuda easy ga chesukunela
6:05 Amma..... Tomota ekkada vadaru.... Chupincharu kani Curry🍛 lo veyaledu ga
Super. GA. Vundi. Amma
ఆప్యాయత మీ మాటల్లోనే ఉంది అమ్మ🙏🙏🙏
Super mama ngu vantakalu rau meri ngu narepistunaru Chalabi thanks amma
వీడియో మొత్తం సూత్తేనే తెల్సుద్ధి 🤷♂️,,, 😋😂
Vvv good amma
Amma maku, mushroom pulaav cheyandi amma plzz
My favourite curry, thank you aunty 👍👍
Super ammaaa meeru
Tq tq
సూపర్ అమ్మ నువ్వు
Call9494077769
tq ma...first time chustunna
She's really a lovely grandma 😊
నేను మాంసాహార ప్రియున్ని, ఆంటీ మంచి వంటకాలు చూపిస్తున్నారు, ధన్యవాదములు
Nenu 1st time choodatam amma.. Chala ardhameyyela chepparu.. But naaku chethakadhule😁😁😁
super amma 👌kobbari plavo chesichupinchamma
Super
Chala bagundhi ma mamma kuda idhi chusi cheyyadam ani annaru 😘
హలో వంట సూపర్ నెయ్యె వేశారు సూపర్
Chala baga matladatannaru amma
Super Amma❤️
Super tasty food amma, alene meeru maku ravva dosa chupinchandi plzz
సూపర్ అమ్మ 😊😊
Hi
Super me manta, vidhanam me padahathi
Amma meeru 👌👌👌👌
బాగ చేసారు pithala pulusu bammagaru
అమ్మ అపులుసు ఎఠుకని నువుచెప్తుఠె ఛలబగుదమ్మ😊
Miru chala baga matladutunnaru aunty
Atha meeru chalaa bagunnaru I love you❤
Bhamagaru super amma
Super Ammamma 😊
Sutta undamante ala suttam kadu... Like cheyandi mari... Enta baga develop ayyave...... Vammo... 😂😂😂😂😂😂 super bale chesave.... 🤤🤤🤤🤤🤤
Yengili chei ithey yenti అమ్మ...చక్కగా chupincharu 😍
నాకైతే సొల్లు కారుతుంది.🤤🤤
అమ్మ మీరు చాలా బాగా చేశారు అంతే కాకుండా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు మీకు ధన్యవాదాలు. సూపర్ అమ్మ మీరు సూపర్ అంతే 😋😋😋
ఏది ఏమైనా మనిషి తినాల్సిన మాంసం ఇక ఒక్కటే మిగిలిపోయింది భూమ్మీద..అదే మనిషి మాంసం.
మనిషిని తినే వాళ్ళు కూడా ఉన్నారు andi
Abba achamayina andhra language venakati peddholla godarolla bhasha nice anti
గోరింటాకు సీరియల్ ఆపి మరీ మొత్తం చుసిన.. టమోటా ఎక్కడ వాడింది చెప్పలే బామ్మ గారూ...☺️
Chinta pandu tomato rendu pisiki postaru pulusu
😂😂😂😂 Naku ma amma gurthukuvacchindi 😋😋 yummy😋
Meeru hotel start cheyyuandi.....amma
We come and eat .
Iiiii
Amma kura vandadame kaadhu thini taste kuda chepthunnaru meeru super.