దేశానికి ప్రకృతి వ్యవసాయమే శ్రీరామ రక్ష కాకపోతే దిగుబడులు రావని రైతులు ఎరువులు పురుగు మందులు పెద్ద మొత్తం లొ వాడి పంటలు పండిస్తున్నారు ఈ పంటలు తినడం వల్లే ప్రజలు కాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలి
Example ki ma thathagaru .. akkullu Ane biyyam tinevarata...kani aa rakam kanumarugu ayyipoyindi... 93 years ma thathagari lifestyle ...appatlo Ela vundevaro video chesanu... Andariki vupayogapadalani...great efforts and all the best sunanda garu💐💐💐
అక్క, చాలా బాగా మాట్లాడుతారు.
అక్క మాట్లాడేటప్పుడు ఇంకొకరికి మాట్లాడే అవకాశం ఉండదు, అలా మాట్లాడటం కూడా అందరి వల్ల కాదు కూడా.
దేశానికి ప్రకృతి వ్యవసాయమే శ్రీరామ రక్ష కాకపోతే దిగుబడులు రావని రైతులు ఎరువులు పురుగు మందులు పెద్ద మొత్తం లొ వాడి పంటలు పండిస్తున్నారు ఈ పంటలు తినడం వల్లే ప్రజలు కాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలి
sunandagaru meku paadamivandanam 🙏🙏🙏🙏
Example ki ma thathagaru .. akkullu Ane biyyam tinevarata...kani aa rakam kanumarugu ayyipoyindi... 93 years ma thathagari lifestyle ...appatlo Ela vundevaro video chesanu... Andariki vupayogapadalani...great efforts and all the best sunanda garu💐💐💐
Great good video
Meeru super meelantollu ee deshaniki yetho avasaram god bless you
Excellent. సునంద
This video is a great information for farmers..
Super great ravi bro, you are inspiration
Excellent & thanks a lot for sharing lot of practical points and personal experiences.
సునందా గారి స్పరీతికి వందనములు !
Good
Super
Excellent farming 👍
Wow super information, exaclent explanation 👏 tahnq మేడమ్, am interested
Jai Jawan jai Kisan
Jai kisan jai javan
hats up u medam
👏👏👏👏
Super😂
Sorry millets regular వాడవచ్చు నేను 3times millets మాత్రమే తింటాను అవి మహా అద్బుతం వీటికి మించి ప్రపంచంలో ఎలాంటి అహరం దొరకదు.
👍
Good good good evening, sri,,am,nanjunda, ,bengalore, ,boy
Ila cheyyadam chala avasaram bhrata bhumi bavundali ante andaru ilage cheyyali
Pindi naliku ki hing liquid
Mee products ekkada dorukutayandi
Good happy
👌 Super
🙏👍💜🇧🇴🌹👍
Ground nut ki kuda CVR method ni use cheyocha?
Cheyya vachu andi all crops ki use cheyyachu only except malbari trees ki thappa.
పైన స్ప్రే చేయడానికి ok. Madam... కానీ భూమి కీ బలం ఎట్లా మేడం
జీవామృతం bro
Kollu unnaye upload chestra bro
మేడం బెబ్బర వేసి నెలరోజులవుతుంది ఆకు ముడుచుక పోతుంది