అమ్మా ❤ a పిడకల దాల్చి పై ఇత్తడి గిన్నెలో తెల్లటి చేతులకి ఎర్ర పచ్చటి గాజులతో పరమన్నంకలుపుతూ, చికుళ్ళ రథం చుట్టూ తెల్లటి కలువతో పూజిస్తూ ఎర్రటి చీరలో ఆ మావుళ్ళమ్మ అమ్మ వారి లా కనిపించారు అమ్మా నాకు దిష్టి తగిలేను అనుకున్న కానీ పిల్లలకి అమ్మా ఎప్పుడు ఎవర్గ్రీన్ అందగత్తె అని సరిపెట్టుకున్న❤❤❤ బాగుంది అమ్మా రథ సప్తమి శుభాకాంక్షలు❤
అమ్మ పూజ, చాలా బాగా చేశారు,పూల, అలంకరణ బాగుంది, తులసి కోట దగ్గర పేంట్, ముగ్గు లు, వేసిన తర్వాత చాలా, కళగా, అనిపించింది, క్రిష్ణుయ్య, దగ్గర చిన్న గోవులు, ముచ్చట గా, ఉన్నాయి, మీ వీడియో స్, పై, ఉన్న, ఫ్యాషన్,శ్రమ, తెలుస్తోంది, అమ్మ 😊
అమ్మ నమస్తే అండి మీరు రథసప్తమి పూజ చాలా బాగా చేశారమ్మా మీకు మన ఫ్యామిలీ అందరికీ ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాము అమ్మా మీకు రథసప్తమి శుభాకాంక్షలు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ శతకోటి వందనాలు మీకు ఎంత ఓపిక అమ్మ ఆ సూర్యనారాయణమూర్తి మీకును అంకుల్ గారికి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఇంకా వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏💐💐💐
హయ్ జయ. చాల బాగా పూజ చేసారు, నేనెప్పుడూ చేయలేదు, ఈసారి తృప్తిగా చేసుకున్నాను, గోధుమ రవ్వ తో పరమాన్నం చేశాను, మీరు నిండుగా గాజులు వేసుకున్నారు ఎంత బాగుందో చూస్తుంటే, అందరి గురించి పూజ చేసారు, చాల సంతోషంగా వుంది, మీరందరూ చల్లగా ఉండాలి, 🙏
నమ స్తే జయమ్మ నేను విజయమ్మని,మీ కన్నా 4ఏళ్లు పెద్దదాన్ని. ఈ రోజు ఎందుకో మా అమ్మ గుర్తుకొస్తుంది.మీ పూజ చూసి ఆమె లేని లోటు తీరింది.మీరు చేసినట్లే పాటలు పాడుతూ పూజలు చేసేది.తంక అమ్మా,అమ్మని గుర్తు చేసినందుకు
అందరి పేర్లు చెప్పి పాలల్లో బియ్యం వేయడం చాలా సంతోషం కలిగింది ఫ్యామిలీ మెంబర్స్ కలిపి నందుకు మేము పూజ చేసుకున్న కూడా మీ పూజ చూస్తుంటే చాలా సంతోషం కలిగింది
Mee jada lo mandara pushpam chala bagundi Amma.yeppudo naa chinapudu ala pettukone valu ippudu yevaru pettukovadam ledu.mee jada lo chusi chala happy anipinchindi😊
పార్వతీ, పరమేశ్వరుల వలే మీరు యిద్దరు పాయసం చేసి మా అందరి తరుపున కూడా పూజ చేసారు చాలా సంతోషంగా వుంది జయగారు.
మా అందరి తరుపున, పూజ చేయలేని వాళ్ళ తరుపున మీరు పూజలు చేసి మాకు కూడా పుణ్యం వచ్చేలాగా చేశారు. చాలా సంతోషం అమ్మ 🙏🏽🙏🏽
అమ్మా ❤ a పిడకల దాల్చి పై ఇత్తడి గిన్నెలో తెల్లటి చేతులకి ఎర్ర పచ్చటి గాజులతో పరమన్నంకలుపుతూ, చికుళ్ళ రథం చుట్టూ తెల్లటి కలువతో పూజిస్తూ ఎర్రటి చీరలో ఆ మావుళ్ళమ్మ అమ్మ వారి లా కనిపించారు అమ్మా నాకు దిష్టి తగిలేను అనుకున్న కానీ పిల్లలకి అమ్మా ఎప్పుడు ఎవర్గ్రీన్ అందగత్తె అని సరిపెట్టుకున్న❤❤❤ బాగుంది అమ్మా రథ సప్తమి శుభాకాంక్షలు❤
Tq dear
పూజ చాలా బాగా చేశారు మీ భక్తి కి మీ patience కి వందనం
అమ్మా పూజ చాలా బాగుంది అమ్మా మీ పూజ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మా ❤🙏🏻
అమ్మ పూజ, చాలా బాగా చేశారు,పూల, అలంకరణ బాగుంది, తులసి కోట దగ్గర పేంట్, ముగ్గు లు, వేసిన తర్వాత చాలా, కళగా, అనిపించింది, క్రిష్ణుయ్య, దగ్గర చిన్న గోవులు, ముచ్చట గా, ఉన్నాయి, మీ వీడియో స్, పై, ఉన్న, ఫ్యాషన్,శ్రమ, తెలుస్తోంది, అమ్మ 😊
నమస్తే మేడమ్ మీరు చేసిన పూజ చాలా బాగుంది ఇంత వివరంగా ఎపుడు చూడలేదు నేను చేయలేదు పోనీ లెండి మాలాంటి తెలియని వారి కోసం మీరు చేశారు చాలా సంతోషంగా ఉంది
అమ్మ నమస్తే అండి మీరు రథసప్తమి పూజ చాలా బాగా చేశారమ్మా మీకు మన ఫ్యామిలీ అందరికీ ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాము అమ్మా మీకు రథసప్తమి శుభాకాంక్షలు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ శతకోటి వందనాలు మీకు ఎంత ఓపిక అమ్మ ఆ సూర్యనారాయణమూర్తి మీకును అంకుల్ గారికి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఇంకా వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏💐💐💐
hi అమ్మ నాకు అటంకం వచ్చి రాధాసప్తమికి ఈసారి పాలు పొంగించలేదు... మా బదులు మీరు పొంగించారు... So happy... చాలా బాగా చేసుకున్నారు.. 🙏🙏🙏
హయ్ జయ. చాల బాగా పూజ చేసారు, నేనెప్పుడూ చేయలేదు, ఈసారి తృప్తిగా చేసుకున్నాను, గోధుమ రవ్వ తో పరమాన్నం చేశాను, మీరు నిండుగా గాజులు వేసుకున్నారు ఎంత బాగుందో చూస్తుంటే, అందరి గురించి పూజ చేసారు, చాల సంతోషంగా వుంది, మీరందరూ చల్లగా ఉండాలి, 🙏
అమ్మ మీ చేతులు గాజులు చాలా బాగున్నాయి అమ్మ❤❤❤❤❤❤❤
చాలా బాగుందండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు బియ్యం కడగకూడదు అంటారు. ఆవు నెయ్యి తో శుద్ధి చేస్తాము. ఎప్పటినుండో మేము బియ్యం కడగము 🙏
ఆదిత్యభగవంతుడుకీ శతకోటి నమస్కారంలు 🙏🙏
మేము కూడా యిలాగే జరుపుకుంటాము. 👌
అమ్మ ప్రేమ అభిమానం ఆదరణ కరువై ❤❤❤❤🎉🎉🎉
మీ పూజ చూచి చాలా ఆనందపడినాను 20:19
నమ స్తే జయమ్మ నేను విజయమ్మని,మీ కన్నా 4ఏళ్లు పెద్దదాన్ని. ఈ రోజు ఎందుకో మా అమ్మ గుర్తుకొస్తుంది.మీ పూజ చూసి ఆమె లేని లోటు తీరింది.మీరు చేసినట్లే పాటలు పాడుతూ పూజలు చేసేది.తంక అమ్మా,అమ్మని గుర్తు చేసినందుకు
అమ్మ రథ సప్తమి పూజ చాలా బాగుంది. మేము చూసి సూర్య భగవానుడిని దర్శించుకున్నాము.
Namaskaram Amma ki Nana ki and babaii ki ..Andaru bhagundali ani korukuntunanu..nice puja and vedio thank you Amma for praying for us as well.❤
Padmavati Puja super Jaya Garu
I did not do pooja today,but felt it after watching ur video ma,pray for.family to.construct our own house
Amma pooja chala ba chesaru, mi gajulu matram chala bagunai,ma andhari tarupunam pooja chesinandhuku thanks amma ❤❤
హాయ్ సిస్టర్ చాలా బాగా చేశారు రథసప్తమి పూజ❤
చాలా బాగా చేసుకున్నావు జయా పూజ, అందరి తరఫున కూడా చేసావ్, ధన్య వాదాలు జయా.
Nice video 👌👌 amma 🙏🙏🙏
Tq amma praying behalf of us all felt very happy and when uncle garu said godavari vibes felt not only u alone both think of everyone 😊
Nice video amma.🙏. Rathasapthami pooja super amma challa baga chesaru.👌👏👏🙌🙏🌹🙏🌹Meeku uncle gariki prem gariki Rathasapthami Subhakamshalu amma.🙏🌹🙏🌹🙏🌹
ఆనందానిలయం లో నిత్యాకల్యాణం పచ్చతోరణం. శుభం.
Mee ananda nilayam nijam gaa oka swarga dhamam madam... Super... Life lo okkasarynaa choodali ani anukuntaru kadaa ala mee illu kuda choodali .... 😊
Nenu kuda chudali, amma ni kalavali
Chala baga chesaru Amma.. Ratha sapthami Shubhakankshalu Amma mee andariki❤❤❤❤
అందరి పేర్లు చెప్పి పాలల్లో బియ్యం వేయడం చాలా సంతోషం కలిగింది ఫ్యామిలీ మెంబర్స్ కలిపి నందుకు మేము పూజ చేసుకున్న కూడా మీ పూజ చూస్తుంటే చాలా సంతోషం కలిగింది
Puja chala bavundhi amma ❤❤
🙏🙏🙏 సీత రామ లక్ష్మణులు వచ్చి రథసప్తమి పూజ చేసినట్లుగా ఉంది అక్క 👌👌👌👌👌🙏🙏🌹🌹🌹🌺🌺💐💐💐
Mimmalni chusthunte bhale muddu vasthundi❤❤❤
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good evening madam garu 🎉🎉🎉🎉🎉 దీపిక from భీమవరం
Very nice pooja Amma 🙏🙏🙏💐💐💐
Good 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Chala bagundhi Amma pooja❤ Amma jiledu chettu intlo undakodadhu anttaru kadha
Chala bhagundhi andi pooja radhasapthami subhakansalu me family ki 🙏🙏🙏
Chala Baga pooja chesaru amma ❤ namste
Superb pooja amma ❤🎉
Super amma mimalni chesi chala nerchukovali pooja bagachesaru mana family (subscribers ) ni biyam vesi mari vedukunaru super amma 👌👌🙏🙏🙏🙏🙏👏👏👏
You did very well amma
Chaala adbutam gaa undi
Jaya garu 🙏🏻
Jayamma surya narayana pooja baga chesaru tally God blees you all ❤
Amma nd uncle ❤🙏❤️🎊
హయ్ అమ్మ పూజ చాలా బావుంది అమ్మ ❤❤❤🙏🙏🙏
సీత రామ లక్ష్మణస్వామి ల చూడముచ్చటగా ఉంటారు అమ్మ 😍🥰
Super Amma meru em chesina excellent amma 🙏🙏🙏🥰🥰🥰
Amma ❤
Hai Aunty how is the bond between uncle and his brother is it brother to brother or as father to son
Hi amma ❤ pooja bagundi amma
Super
Very beautiful
Good video amma pooja chala Baga chaisaru .❤🙏
Mana anandha nilayam mokkalu bhaga perigi chala bagundhi andi,.Ramya pooja video eppude chusanu chala bhaga chesukunnaru pooja..meeru pooja chala chala bhaga chesukunnaru,.mee andhamaina gajula chethulatho biyyamu veyatam ventho beautiful ga unnadhi.mee gagulu chala bhagunnayi andi. Bhaga chesukunnaru.meeru korukunna vidhamugane neenu pooja iyyaka anukuntanu. Nice 👌 😊
Very nice Amma for your concern
Amma Pooja chala Baga cheyasaru Amma me saree bagundi ❤amma
Namaste Amma Nanna babai ❤🎉
Beautiful 🌺🌺🌺🙏🌺🌺🌺
Super amma❤❤❤❤
Hai Amma Pooja super Amma ma vanthui Pooja super Amma 🙏
Amma meeru Pooja chala baga chestharu, aa Surya bhagavanudu mee family ni challaga choodali
Amma Pooja Baga chesaru amma flowers decoration chala beautiful ga undi amma ❤❤❤❤❤
Puja chala bagudhe amma❤
👌🙏🙏🙏
Midhunam cenema chustunnattuga vundi amma❤❤
Mee jada lo mandara pushpam chala bagundi Amma.yeppudo naa chinapudu ala pettukone valu ippudu yevaru pettukovadam ledu.mee jada lo chusi chala happy anipinchindi😊
Chala bagundandi. Meeku panduga subhakankshalu.
Nice Amma❤
మా గోత్రం రమ్య valla gotram okkate amma chala bagung😇
Amma meeru uncle garu chala chakaga puja chesaru bagundi amma🙏🙏🙏 amma😊
👌🏻puja 🙏
Nice video amma ❤🎉
Me poojalu n meru matlade vidhanam chala baguntai amma🩷
Hai Jaya garu Ratha saptami puja. Chala super ga chesaru ❤
Hai Amma superb Amma ❤❤❤
Puja chala bagundi andi
amma super❤❤❤
Amma puja chala baga chesaru
Hi amma mana intike vach goulashakshiga a chilakashakshiga mana subscriber shakshiga radhasapthami Puja super super super ga chesaru amma ❤❤❤❤❤
Pooja super ga chesaramma ma gurinchi kuda chesaru thanks amma
Puja chala bagundi ❤❤❤❤❤❤❤❤
Super Amma. Meeru Pooja chaala baaga chesaru
Hi amma pooja chala baga chesaru super pongal cheyadamu avupidakalu flowers anni super 🙏🙏
Amma, meeru Rathasaptami pooja chaala baaga cheseyru. 🙏
Godblessyou jayagaru
Chala baga chesaru amaaa❤❤🙏🙏🙏
Meeru puja chala chala baga chesaru amma mi pooja memu very happy amma
Very nice radha sapthami pooja❤🎉
Pooja chala bagundi amma❤❤❤❤❤❤❤❤
🥰😍maaaa amma love you maa🥰😘🥰
Hi peddamma chala rojula tharuvata comment pettanu ela vunnaru pooja chala baga cheysaru 🌞🙏🙏🙏love you peddamma ❤👌🏡🌹
Jai Srimannarayana Beautiful Andie🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏
Nice video అమ్మ ❤
Puja chala bagundhi 🙏🙏
యెంత బాగా చేశారు పూజ మీ Gruham దేవలయమ్
Amma Pooja chala ba chesaru madi gara
Pooja chala baga chysaru amma