12:61:0 (Mono Ammonium Phosphate) భాస్వరం డిమాండ్ మొక్కకి అధికంగా ఉన్నప్పుడు, లేదా మొక్క ప్రాథమిక దశలో భాస్వరం లోపాన్ని నివారించడానికి ఉపయోగిస్తాము Urea Phosphate (17:44:0) ఇది దాదాపు గా same.. అదనంగా డ్రిప్ ఇరిగేషన్ లో pipe క్లీన్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం
మంచిగా వివరించారు అన్న.
కృతజ్ఞతలు🤝🤝
Very good taste 😋
Naku mirchi lo pitha ekkuvaga ravali antte em sprey cheyyali anna
Non soluable material kuuda untundhi andhulo...
Minumu panta , January time lo, maagani lo water lekunda spray chesthea,panta bettaki eamaina vasthadhaaa anna .e la number s use chesthea.....
Polam lo ,Water LEKUNDA spray cheya vachhu aa..betta eaamaina vasthadhaaa...
Reply anna
call me 9502191459
వేరుశెనగ పంట లో ఎన్ని రోజులకు వాడాలి.
మామిడి మొక్క చిగురు కొరకు వడవచ్చున్నా. దీనిలో క్లోరోసైపర్ add chesukovachuna
👍
Papaya 3 మంత్స్ కి . డిప్ లో ఎకరా కి ఎంత vadali
Mee video lo telugu fonts baagunnai. Adobe Premier Pro lo edit chesaaraa
లేదు అన్న... kinemaster premium subscribtion
14 _35
Bro 1 acre ki eni kgs vadalali in drip
2kgs
Neetu eaddhdi unna,ea oarleadha
12-61-0,17-44-0 ki Theda enat brother
12:61:0 (Mono Ammonium Phosphate) భాస్వరం డిమాండ్ మొక్కకి అధికంగా ఉన్నప్పుడు, లేదా మొక్క ప్రాథమిక దశలో భాస్వరం లోపాన్ని నివారించడానికి ఉపయోగిస్తాము
Urea Phosphate (17:44:0)
ఇది దాదాపు గా same.. అదనంగా డ్రిప్ ఇరిగేషన్ లో pipe క్లీన్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం
Thank you brother....
200 watar ki 1kg saripothndi
👍
99