Beirut: Israel తాజా వైమానిక దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి | BBC Prapancham with Digavalli Pavan

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 254

  • @vr7713
    @vr7713 2 месяца назад +83

    ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటాం ఈ మాట ఇరాన్ కి ఊతపదం అయిపోయింది 😂😂

    • @burrikashi6638
      @burrikashi6638 2 месяца назад +6

      అవును 😂😂

    • @sivareddy9632
      @sivareddy9632 2 месяца назад +1

      @@vr7713 ..Iran ala anna prathisaari edhoka bokka padutundi

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 месяца назад +204

    అసలు ఇజ్రాయల్ ని కెలకమని ఎవరు చెప్పారు.గాడిదని లేపి తన్నించుకోకూడదు కదా.

    • @JaiBhim0505
      @JaiBhim0505 2 месяца назад +19

      😂😂😂😅 భలే చెప్పావు గురు

    • @sivareddy9632
      @sivareddy9632 2 месяца назад

      Gaadidani andaru takkuva anchana vestaru
      Gadida antha amayakapu jantuvu undadu anukunta
      Okasari thana yajamaani tadu kattinattuga act chesi ikkade undamante akkade undipoddi
      Antha amayakapu di gadidaa

    • @reddaiahgundluri8880
      @reddaiahgundluri8880 2 месяца назад +10

      Correct bro 😊😊😊

    • @vijaym634
      @vijaym634 2 месяца назад

      గాడిద కాదు సింహం

    • @VenkatReddy-mi4nd
      @VenkatReddy-mi4nd 2 месяца назад

      😊😊😊0​@@JaiBhim0505

  • @vijayclement9616
    @vijayclement9616 2 месяца назад +86

    మళ్లీ పగ తీర్చుకోవాలని అనుకూంటే మొత్తానికి తూడుచుకపోవడమే .

  • @kirankumar7036
    @kirankumar7036 2 месяца назад +88

    మీ పిల్లలే పిల్లలు,,, ఇశ్రాయేలు పిల్లలు పిల్లలు కాదు అంతేగా.... మీ ఉన్మాదం 😢

    • @skameerbhai5419
      @skameerbhai5419 2 месяца назад

      ఇజ్రాయెల్ లో జనిపోయంది 12 మంది గాని ఇజ్రాయెల్ 15000 మంది పిల్లని చంపింది

    • @skameerbhai5419
      @skameerbhai5419 2 месяца назад

      @@kirankumar7036 మీ ఉన్మాదం రా 15000 మంది చనిపోయినపుడు ఎందుకు మెసేజ్ పెట్టాల్వడు

  • @KannuDS143-fm9sb
    @KannuDS143-fm9sb 2 месяца назад +101

    BBC ఇజ్రాయెల్ లో 12మంది చిన్న పిల్లలు చనిపోయారు అప్పుడు ఇలా ఎందుకు న్యూస్ లో చెప్పలేదు

    • @skameerbhai5419
      @skameerbhai5419 2 месяца назад +9

      1500 మంది జనిపోయినఅపుడు మీ మీడియా చూపించిందా గజా లో

    • @rafiahmed21
      @rafiahmed21 2 месяца назад

      12, చనిపోయిన పిల్లలు అరబ్ దేశ పౌరులు.. ఇజ్రాయెల్ యూదులు కాదు....

    • @aswinkumar9941
      @aswinkumar9941 2 месяца назад

      ​@@skameerbhai5419కెలుక్కుంది హమాస్ మొదట ,,

    • @king-cp1le
      @king-cp1le 2 месяца назад

      ​Israel em velli kavalani champaledu israel loki vachi evadu maranahomamu cheyamannadu israel eppudu first attack cheyadu retaliation aa chesthadi​@@skameerbhai5419

    • @MrMICHAEL7
      @MrMICHAEL7 2 месяца назад +21

      ​​​@@skameerbhai5419 Geliki Thanichukovadam Ante eadhe మరి.... Israel Midha Dhadi Cheyadam Andhuku Eapudu ayo ayo Ani Eadavadam Endhuku Ra Sagham Thoppaga

  • @Kumarreddy_18
    @Kumarreddy_18 2 месяца назад +29

    My condolences for BBC 😢😢😢😢

  • @sri-z8s
    @sri-z8s 2 месяца назад +18

    ఇజ్రాయెల్ నీ రెచ్చగొట్టటం ఎందుకు, ఇప్పుడు ఇజ్రాయెల్ తంటుంటే మొసలి కన్నీరు కార్చడం ఎందుకు

  • @Carpelmango
    @Carpelmango 2 месяца назад +55

    ఒక ఉగ్రవాది అంత్య క్రియలు అనకుండ అంతిమ సంస్కారాలు అనడం లో BBC పరమార్థo ఏమిటో?
    అంటే ఉగ్రవాదానికి ఈ విదేశి మీడియ మద్దతు తెలుపుతుందని అనుకోవాల??

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 2 месяца назад +1

      Doubt వద్దు

    • @vissujami
      @vissujami 2 месяца назад +1

      Bbc pro inran palastina first kelikindi hamas

    • @skameerbhai5419
      @skameerbhai5419 2 месяца назад

      @@Carpelmango అతను ఉగ్రవాది కాదు,

    • @Carpelmango
      @Carpelmango 2 месяца назад +1

      @@skameerbhai5419 మరి దేశ భక్తుడ???

    • @skameerbhai5419
      @skameerbhai5419 2 месяца назад

      @@Carpelmango అవును, భగతసింగ్ మనకి దేశం భక్తుడు, బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ గారిని ఏమిని ఏమని అనరు అలాగే అతను గూడా పలాస్టీనా కి దేశభక్తి దే నీ లాంటి బ్రిటిష్ బ్రిడ్ తప్ప

  • @ravisurya2279
    @ravisurya2279 2 месяца назад +51

    ఇజ్రాయెల్ తో ఎవరు పెట్టుకోవద్దు

  • @kondururamakrishna1996
    @kondururamakrishna1996 2 месяца назад +57

    ఇరాన్ వార్నింగ్ ఇస్తూనే ఉంటది... ఇజ్రాయెల్ వికెట్స్ పడగొడుతూనే ఉంటది...😂😂😂

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 2 месяца назад +40

    ఇజ్రాయిల్ మిలటరీ వాళ్ళూ. ఇప్పుడురెండు హైడ్రో బాంబులు వెయ్యండి వొకటి బిబిసి న్యూస్ హెడ్ ఆఫీస్ మీద రెండవది అల్ జరెరమీద. ఈ ప్రపంచానికీ పట్టిన శనిపోతుంది .ఈ ఛానళ్ళు విష పురుగులు

    • @PraveenKumar-vi8uh
      @PraveenKumar-vi8uh 2 месяца назад

      Yes nijame

    • @realcolour96
      @realcolour96 2 месяца назад +1

      Bbc british di america europe british israil andharu okate kada adi may be e bbc telugu channel ceo or management muslim biased ayi undochu

    • @nuthakkivenugopalrao6318
      @nuthakkivenugopalrao6318 2 месяца назад

      @@realcolour96 👌💐🙏yas

  • @MadhuRithika-rq4eg
    @MadhuRithika-rq4eg 2 месяца назад +18

    సురక్షితమైన ఇరాన్ కి వెళ్ళండి

  • @s.mahesh8782
    @s.mahesh8782 2 месяца назад +36

    ఇజ్రాయెల్ గాడ్ రియల్ గాడ్ is jesus

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 месяца назад +5

      😂😂😂😂fake god Jesus

    • @vr7713
      @vr7713 2 месяца назад

      ఈ మాట ఇజ్రాయెల్ వాళ్లతో అంతే G మీద తంతారు

    • @udaykiran5996
      @udaykiran5996 2 месяца назад

      Arey randa ikkada run ayyey news ende nv cheppeyde endi ra india always support isreal ne real God ki kaadu😂😂😂

  • @KannuDS143-fm9sb
    @KannuDS143-fm9sb 2 месяца назад +32

    ఇజ్రాయెల్ లో పిల్లలు 12మంది చనిపోయారు అప్పుడు లేదా...? ఇలాంటి బాధ

    • @narenlk
      @narenlk 2 месяца назад

      'British Bullshit Corporation

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 2 месяца назад +56

    ఇజ్రాయెల్ వెంట్రుకను కూడా పీకలేరు.

  • @Akiva777
    @Akiva777 2 месяца назад +50

    నీకు బుద్ధి వుంటే బందీలను విడిపించమని చెప్పు

  • @thirupathi4278
    @thirupathi4278 2 месяца назад +2

    మిడిల్ ఈస్ట్ మొత్తం ఇజ్రాయెల్ యుద్ధంలో స్వాదీనం చేసుకోవాలి. ఇందుకు అమెరికా, ఇండియా,గట్టిగా సపోర్ట్ చేయాలి

  • @devkvasu
    @devkvasu 2 месяца назад +5

    మత ఛాందసం వీడలేనంతవరకు ముస్లిమ్స్ జీవితకాలం ఇలాగే ఉంటారు. bbc channel indian congress party లాంటిది.

  • @ssandeep740
    @ssandeep740 2 месяца назад +5

    ముస్లిం ప్రజానీకం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం ఆసన్నమైనది

  • @shankaryadav99999
    @shankaryadav99999 2 месяца назад +2

    ఎవడు చేసుకున్న గుడిలో వాడే పడ్డాడు పడుకున్న సింహాన్ని లేబట్టి తనించుకుంటున్నారు ఇప్పుడు

  • @thetruth3322
    @thetruth3322 2 месяца назад +8

    Those mothers are teaching the wrong things.

  • @thiru-s8o
    @thiru-s8o 2 месяца назад +3

    📚 Good info, enlightens the mind 🌟
    Keeps ignorance behind 🙅‍♂️
    Wisdom we find 🕵️‍♀️

  • @aarondofficial
    @aarondofficial 2 месяца назад +1

    యుద్ధము Yahweh ది

  • @Bharatha231
    @Bharatha231 2 месяца назад +5

    ఓం శాంతి 😢❤❤🕉️🏳️🙏🙏

  • @vidyasurendra
    @vidyasurendra 2 месяца назад +1

    జై ఇజ్రాయెల్. దుష్టులను శిక్షించాలి. వీళ్ళు చంపిన పిల్లల తల్లులకు అదే బాధ ఉంటుంది కదా.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 2 месяца назад +5

    అంత బాద వుంటే హమాస్ కు ఎందుకు సపోర్టు చేస్తున్నారు. బందీల ను వదిలి పెట్టండని హమాస్( తీవ్రవాదులకు) చెప్పొచ్చు కదా.

  • @samuelraju5960
    @samuelraju5960 2 месяца назад +3

    ఎవరి పిల్లలు చనిపోతే వారికి బాధ అర్థం అవుతున్ ది.

  • @vr7713
    @vr7713 2 месяца назад +2

    మృత్యువు ని గెలకకూడదు అని ఇప్పుడు చాలామందికి అర్ధం అయ్యిఉంటుంది

  • @mallikarjunchauhan8264
    @mallikarjunchauhan8264 2 месяца назад +3

    Free Palestine....
    From Earth

  • @goldentriangle1716
    @goldentriangle1716 2 месяца назад +7

    ఇప్పుడు డైరెక్ట్ వార్ లో ఇరాన్ కి దూల తీరిపోద్ది.

  • @ponkalaramanareddy2793
    @ponkalaramanareddy2793 2 месяца назад +11

    బ్రదర్, తమాషా ఏమిటంటే, మీరు ప్రపంచం గురించి మాట్లాడుతున్నారు కానీ ఇంగ్లాండ్ గురించి కాదు. ఇంగ్లండ్ ఇంత దారుణంగా ఎలా మారింది? ఎందుకంటే 2050 నాటికి ఇంగ్లండ్ ముస్లిం దేశంగా మారుతుంది మరియు అక్రమ వలసదారులు ఇంగ్లండ్‌ను ఎలా నాశనం చేస్తారు, ఇంకా తమాషా ఏమిటంటే మీ బిబిసి ఇంగ్లండ్‌కు చెందినది, బిబిసి ఎజెండా అతనిది కాకుండా ఇతర ఎఎస్‌ఎస్‌లను కడగడం...

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 2 месяца назад +1

    Bbc కూడా రగిలిపోతోంది అనుకుంటా

  • @raobk7605
    @raobk7605 2 месяца назад

    Good information 🎉🎉🎉🎉🎉

  • @gracemadur8516
    @gracemadur8516 2 месяца назад +1

    Your voice is so gigantic brother

  • @krishnamrajupathivada8638
    @krishnamrajupathivada8638 2 месяца назад +12

    Tit for tat go head sirial 😂😂😂😂😂😂😂

  • @ramesha9748
    @ramesha9748 2 месяца назад +1

    Bbc కి వచ్చేడబ్బులు తొ గజ ని ఆదుకోవాలి

  • @MadhuRithika-rq4eg
    @MadhuRithika-rq4eg 2 месяца назад +5

    ఇజ్రాయెల్ పిల్లలు చనిపోయినప్పుడు ఏమి చేసినారు

  • @PrasannaGd
    @PrasannaGd 2 месяца назад +2

    ఈ ఎడారి మతాలు భూమి మీద నశిస్తే భూమ్మీద శాంతి ఉంటుంది

  • @JosephMatthew.6
    @JosephMatthew.6 2 месяца назад +6

    Jesus Saves the world ♥️♥️♥️

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 месяца назад +2

      Jesus fake god 😂😂😂😂😂🎉

    • @vr7713
      @vr7713 2 месяца назад +1

      ప్రక్కకి వెళ్లి ఆడుకో

  • @junnusunnyraju
    @junnusunnyraju 2 месяца назад +1

    I love Isreal ❤

  • @rameshernala8406
    @rameshernala8406 2 месяца назад +2

    🇮🇱❤🇮🇳

  • @kalaamsk9622
    @kalaamsk9622 2 месяца назад +1

    Free palastin❤❤❤

  • @kpkkumar7467
    @kpkkumar7467 2 месяца назад +1

    Amen🙏🙏🙏🙏

  • @prakashagencies9541
    @prakashagencies9541 2 месяца назад +2

    బీబీసీ నికూడా లేపేస్తారు సరిపోద్ది

  • @ramayyavastavayya
    @ramayyavastavayya 2 месяца назад +1

    There should be some one who is in top position...especially in muslim religion...need to understand...that thinking that all humans are same....those who are not muslims are also human beings also...and ...make all the muslim world...live along with every other religion...despite...little differences....it'll save lot of lives...stops unnecessary thinking of taking this revenge...and focus...on good things in life...because...life is beautiful..Who is that someone

  • @sagarvarma1262
    @sagarvarma1262 2 месяца назад +1

    What about september 7....??

  • @jagadeeswarpakkapoti4701
    @jagadeeswarpakkapoti4701 2 месяца назад +3

    BBC ani kaadhu Hamas Broadcast Corporation ayithe apt gaa untundhi

    • @narenlk
      @narenlk 2 месяца назад

      'British Bullshit Corporation

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 2 месяца назад +5

    బిబిసి చెత్త న్యూస్

  • @gal7882
    @gal7882 2 месяца назад +2

    Why focusing on isreal
    What hijabullah did was wrong on childerns

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 2 месяца назад +1

    This is only REACTION of ISRAEL
    Jai ISRAEL

  • @santhoshakumarimadda4128
    @santhoshakumarimadda4128 2 месяца назад

    కానీ isreal పిల్లలు చనిపోయినప్పుడు bbc ఎందుకు du

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 2 месяца назад +1

    Jai israel 🎉

  • @venkateswarlugiriboyina6028
    @venkateswarlugiriboyina6028 2 месяца назад

    Small family happy family control population and save earth and save nature please

  • @rideindia-mg3rv
    @rideindia-mg3rv 2 месяца назад +1

    Tappu ledu.every one support Israel.

  • @kishorelakkam3923
    @kishorelakkam3923 2 месяца назад

    When israeli 12 children died
    Theeir families and parents also so much heart breaks

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 2 месяца назад

    Hello bbc...

  • @SandeepBathnase
    @SandeepBathnase 2 месяца назад +1

    Don't mess with Israel

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 2 месяца назад +1

    Truely pathetic Situation 😭

  • @terranowa2080
    @terranowa2080 2 месяца назад

    Unconditional right to stop our own life whenever we want medically. My body my choice. Freedom. Peace ✌️ ☮️ 🕊 🏳️‍

  • @harikumaryerraboina9326
    @harikumaryerraboina9326 2 месяца назад +1

    Buddha bless you

  • @suryakiran4490
    @suryakiran4490 2 месяца назад

    Tram👍👌

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 2 месяца назад

    Yisraayel chinna dhesa maina chala power ful

  • @stefhen.4304
    @stefhen.4304 2 месяца назад

    ఎంత భాద ఈ ఉగ్ర వాదుల వల్ల, ఇజ్రాయెల్ ప్రజలను వాళ్ళు విడిచి పెడితే యుద్ధం ఆపుతారు లేకుంటే వదిలే వరకు ఆపరు.

  • @sivareddy9632
    @sivareddy9632 2 месяца назад +2

    Bbc channel muslims chanipodanni manchi bhalega detele ga chupistundi
    Israel lo oct 7 na chanipoyina sangathanani sarigga chupettadu
    Monna jarigina attack ni kyda chupettaledu😢
    Muslims ante moju ah ante adhi kuda ledu
    England lo dengutunnarani badha padutundiga😅

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 2 месяца назад

    చాలా విచారం uno స్ట్రాంగ్ కావాలి సమష్య పరిష్కరించాలి.

    • @vr7713
      @vr7713 2 месяца назад

      సమస్య పరిష్కారం సింపుల్ హమాస్ బందీలని విడుదల చేస్తే యుద్ధం ఆడుతుంది లేకపోతే ఆగదు సింపుల్

  • @urimetlakishore8403
    @urimetlakishore8403 2 месяца назад

    Muslim Brothers Terrarist lanu champandi. Terrarist lu manava manugadaku penu pramadam, varu chaste panduga cheyandi.

  • @gajjarampalde2903
    @gajjarampalde2903 2 месяца назад

    ఒరిజినల్ ఇండియన్ 😆😆😆..... నకిలీ ఇండియన్ 😭😭😭😭😭😭😭😭

  • @krishkrish42
    @krishkrish42 2 месяца назад +1

    Edavaku BBC 😭

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 2 месяца назад

    Any matter terrorism not solution,
    Terrorists ఒక్క విజయం సాధించలేదు ఇప్పటి దాకా,

  • @nagraaj7163
    @nagraaj7163 2 месяца назад +10

    అసలు ఈ ఇరాన్ వాళ్ళు పాలస్తీనా వాళ్ళు లెబనాన్ ఇంకొన్ని దేశాలకు మాయరోగమా పోయెకాలమా ఎంత సేపు ఉగ్రవాదులతో ఉంటారు ఉగ్రవాదులు చస్తే వాళ్ళు ఏదో మంచోడు చచ్చిన టు అందరూ కలిసి ఏడుతారు ఉగ్రవాదులు వీలకు అంతలా నచ్చారా లేదా ఉగ్రవాదులు వీలకు సంబంధించిన ముస్లిం లే అనే ఉద్దేశ్యమా ఈ లెక్క న ఉగ్రవాదులు దేశాలకు దేశాలే ఉన్నారు వీ లందరితో ఇశ్రాయేలు వారికి ఇబ్బందులు ఉన్నందు వలన ఇశ్రాయేలు కు ముప్పు పొంచి ఉంది కానీ దశాలకు దశాలే ఉగ్రవాదులు గా ఉన్నారు అంటే పరిస్థితి ఏమిటో మళ్లీ చూస్తుంటే ముస్లింలు పరంగా ఉగ్రవాదులు అందరూ ఉగ్రవాదులు మేమంతా ఒక్క టే అంటునారు ముస్లింలు

  • @veerabadrachariveera2477
    @veerabadrachariveera2477 2 месяца назад

    ఇజ్రాయిల్ టచ్ చేయడం ఇరాన్ వల్ల కాదు

  • @ketharisunderraju8928
    @ketharisunderraju8928 2 месяца назад

    Elanti vedios miru chupinchina kuda prapancham drusti ni mi vaipu thippukovadam asadhyam, yendukate miru prathi dhadi ki mundu ami chesthunaro kuda prapancham chusthundhi

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 2 месяца назад

    మరితప్పుయెందుకుచేసినారు అందుకు శిక్ష

  • @kalaamsk9622
    @kalaamsk9622 2 месяца назад

    Innalillahi wa inna elahi rajuon allah hu akbar kabira

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 2 месяца назад

    🚩🇮🇳❤🇮🇱🚩🙏🙏

  • @AAMM998-sd1sc
    @AAMM998-sd1sc 2 месяца назад

    Islam zindabad

  • @irfanmunna2229
    @irfanmunna2229 2 месяца назад +1

    Middle east lo cruide oil unnanta varaku America ilaantivi chestune untundi.....oil pai adipatyam USA laksham israil just pet dog antey

  • @s.mahesh8782
    @s.mahesh8782 2 месяца назад +6

    అందరూ యేసు ప్రభువు నమ్ముకొండీ

    • @vr7713
      @vr7713 2 месяца назад +6

      ఎందుకో?

    • @phussainbasha4367
      @phussainbasha4367 2 месяца назад +1

      🇵🇸🇵🇸🇵🇸🔥👳‍♀️☝️🇮🇳🇮🇳🇮🇳

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 месяца назад +2

      Fake god Jesus

  • @ktimothy4021
    @ktimothy4021 2 месяца назад

    ఇశ్రాయేలు దేశ చరిత్ర=బైబిలు=మానవులకు దేవుని సందేశము
    ద్వితియోపదేశకాండము 33:29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు?
    ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము
    నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
    రోమీయులకు 9:4-5
    వీరు ఇశ్రాయేలీయులు; మరియు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
    పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @janardhanreddy9787
    @janardhanreddy9787 2 месяца назад

    Why they still holding the kidnapped people? why not releasing them.?
    They want sympathy from everyone but will do the correct things.
    In the name of religion they are supporting each other not on what is correct or what is wrong.
    Be Careful. Israel will not allow any one to play with them.

  • @Jilanishaik-cu6tx
    @Jilanishaik-cu6tx 2 месяца назад

    Allah raham karo na please, ameen 🤲

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 месяца назад

    1:26 Pathetic situation for Palestinians however the hamas leaders who r culprits for this mishap r lavishly enjoying with all facilities staying outside Palestinia, it is very surprising to know that the top hamas leader who had killed recently at Iran had eight children and don't know how many wives.
    By seeing this pathetic situation of Palestinians the rich Islamic community/countries come forward to adopt these people to give permanent citizenship of their respective countries.

  • @ssborewells5118
    @ssborewells5118 2 месяца назад

    Saranarthuluga vachhi vallamedane marana kanda devuni debba thappadura ne daggara america ayudhalu chala kalam vundavu

  • @chandrashekar2988
    @chandrashekar2988 2 месяца назад +2

    eppudu gaja lek ptha Palastna thap iszaral gurinchi cheppud vedu lanj BBC ban immediately

  • @daaralakshman5584
    @daaralakshman5584 2 месяца назад

    Hamas game start chesindi …… Israel game end chesthundi….. complete chesthadi

  • @mohith099
    @mohith099 2 месяца назад +1

    BBC prapancham lo maku gauthami Khan okate thelusu😅

  • @karunakarvullamparthi4218
    @karunakarvullamparthi4218 2 месяца назад

    😅😅😅😅😅😅😅😅😅🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂

  • @realcolour96
    @realcolour96 2 месяца назад

    E video chusthunte World war 3 dagaralone vunatu vundi.corona tarwata next disaster event word war 3 avutadi.

  • @GSS1230
    @GSS1230 2 месяца назад

    Double standard BBC, why does britan send weapons to Israel and shed crocodile tears on Palestinians?

  • @vissujami
    @vissujami 2 месяца назад

    Bbc mediated chesi hamso chera lo unna isreal bandilanu vidipinchali

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 2 месяца назад

    bbc news vugravaada news

  • @nooraz3066
    @nooraz3066 2 месяца назад

    Andhbhakts not solve the Manipur crisis but interest on International 😂😂

    • @kiran4485
      @kiran4485 2 месяца назад +2

      Andhnamazee will cry for Palestine 🇵🇸 not for manipur

    • @vr7713
      @vr7713 2 месяца назад

      Noor ఈ నాకొడుకులకి ఇక్కడ సమస్య గురించి మాట్లాడారు ఇంటర్నేషనల్ సమస్య కావాలి
      అల్ eyes in gaza అంట

  • @ssborewells5118
    @ssborewells5118 2 месяца назад +1

    Tappudu .y son daggarilo neku

  • @ketharisunderraju8928
    @ketharisunderraju8928 2 месяца назад

    Israel mida e vest fellows chesina dhadi ki sambandhinchina vedios yenduku chupinchadam ledu

  • @ganeshjajula1237
    @ganeshjajula1237 2 месяца назад

    America ki trump oka trump card lanti vadu

  • @allinone1535-ez
    @allinone1535-ez 2 месяца назад

    vallu modalettina 1200 mandiki chavu kaarakula gurinchi matladara?... vallu cheste correctu veellu pratidaadi cheste tappu elaga... vivarana adagandi...

  • @venkatraot4376
    @venkatraot4376 2 месяца назад

    Israil vi pattukonoi pekuvani

  • @MrBalla-pk6lr
    @MrBalla-pk6lr 2 месяца назад

    Vallakanna miru ekkuva ragilipotunaru ankunta 😂

  • @ssborewells5118
    @ssborewells5118 2 месяца назад +1

    Meku me desalaku dubble vuntundira nethanyhu neku wundira ne close time coming

  • @ramagopammagari9261
    @ramagopammagari9261 2 месяца назад

    Vadikantee ....Vedi badhaa ekuvaindiii...