Rangam Bhavishyavani 2022 | Magathi Swarnalatha | Ujjaini Mahankali Bonalu 2022 | Mirror Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 243

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 2 года назад +17

    ఆ తల్లి పూనిన స్వర్ణలత గారికి నా హృదయపూర్వక అభినందనలు.అమ్మ సందేశం మీ ద్వారా ప్రజలకి అందించినందుకు ధన్యవాదాలు తెియజేస్తున్నాము. జై మాతా మహంకాళి అమ్మవారి కి నా నమస్కారములు.🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️ ఓం శాంతి శాంతి శాంతిః 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @chitra9123
    @chitra9123 2 года назад +26

    ఇవన్నీ కాదు కానీ....ఈ తుఫానులు. వరదలు .... ఆడపిల్లల రక్షణ ....ప్రజలంతా చేసిన పనులకు ప్రతిఫలం పొంది మూడు పూటలా తిని గుండెల మీద చే్యిపెట్టుకుని పడుకనే రోజు నిన్ను నిత్యం ఆర్తిగా ఆనందంగా కొలిచే రోజు మంచి రాజ్య పాలన కావాలి అనిపిస్తుంది అదేపుడో చెప్పమ్మా....నీకు అందరూ బిడ్డలే కదా

  • @ramuluramulu606
    @ramuluramulu606 2 года назад +7

    Jay Maata Di

  • @rajyalakshmichunduru7831
    @rajyalakshmichunduru7831 2 года назад +2

    Jai jaganmatha.🌹 🙏🌹🙏🌹🙏🌹

  • @sunderpriya
    @sunderpriya 2 года назад +6

    ఇదంతా నిజమా?? నమ్మవచ్చా?? ఇలాంటి బూటకపు దేవుళ్ళు ఎక్కువైపోయారు, ప్రజలు నమ్ముతున్నారు వీరు ఎక్కువైపోతున్నారు

  • @srinivasaraovasam8160
    @srinivasaraovasam8160 2 года назад +5

    Jai matha jai jai matha 🙏🙏🙏🙏🙏

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 2 года назад

    Tq 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️🌹🙏🏻

  • @మనజానపదం
    @మనజానపదం 2 года назад +5

    అంత అబద్దం ఉత్తదే కత ఆమెకు అసలు ఏమి రాలేదు.....

  • @murtymn1921
    @murtymn1921 2 года назад +1

    Om Sai Ram swami. Jai matha

  • @damayantid2932
    @damayantid2932 2 года назад +30

    C.M la kosam ekkada cheppindi....mundu heading change cheyandi. Asale public andha viswasam lo untaru meeru elanti publicity chesi TRP lakosam public lo godavalu tevaddu. God ki C.M la choice ki link emiti😡

    • @divyadivyagoud5042
      @divyadivyagoud5042 2 года назад

      Ala head line paedthaee views yaekuva vosthayii anii waste news

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 года назад

      Evaro next CM ani chusa kani ekkada cheppaledhu ☹️ views kosam endhuku ala pedutharu

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 2 года назад +3

    దీనికి ' రెమ్యునరేషన్ ఎంతో ..

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 2 года назад

    🙏 Sri MatreNamaha 🙏 Chakkaga adigaru talli🙏

  • @MadhuSudhan-fp7fn
    @MadhuSudhan-fp7fn 2 года назад +2

    జై మహా kali ma th కి జై

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 2 года назад +1

    అది తెలిస్తే ఆమె ప్రధాన మంత్రి అయ్యేది

  • @ashokkumart932
    @ashokkumart932 2 года назад

    చదువు శాస్త్రం నేర్పింది కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ నా.... చెప్పే వారికి సిగ్గు లేకున్నా విని నమ్మే వారికి సుగ్గుండాలి

  • @sridurgabakthichannel6748
    @sridurgabakthichannel6748 2 года назад

    🌹🌹🌹🙏🙏🌹🌹🌹Om shri matre namaha saranam mamaa..

  • @sankarruma7478
    @sankarruma7478 2 года назад +3

    తల్లి తానే వర్షాలు కురిపించానని చెప్తుంది. కెసిఆర్ ఏమో కుట్ర క్రౌడ్ భూస్టింగ్ అంటున్నాడు

    • @MahiMahi-wm2hn
      @MahiMahi-wm2hn 2 года назад

      🤭🤭🤭🤭🤣🤣🤣🤣🤣

  • @kandhikondaraju4507
    @kandhikondaraju4507 2 года назад +3

    🙏🙏🙏🙏🙏jai.matha🌹🌹🌹🌹🌹

  • @lrrrch5309
    @lrrrch5309 2 года назад

    Jai matha🙏

  • @narasimhamkota5678
    @narasimhamkota5678 2 года назад +22

    జాగ్రత్త గా చుడండి, ఒకడు చెవులో చెబుతాడు, ఆవిడ అదే చెబుతుంది. పక్కా ఫ్రాడ్. నమ్మొద్దు

  • @tmsagarofficial3277
    @tmsagarofficial3277 2 года назад +6

    తలసాని శ్రీనివాస్ యాదవ్ గాడు మహిళా ల మధ్య వీడి ఓవర్ యాక్షన్

  • @veerababumalladi6130
    @veerababumalladi6130 2 года назад

    Jai matha andhariki udhyoga avakasalu best putur ivvandi amma

  • @chindira4287
    @chindira4287 2 года назад +1

    Jai mathaa🙏🙏🌹🌺🌸

  • @dasarvenkatesha5196
    @dasarvenkatesha5196 2 года назад +1

    🌷🌷🙏🏻🙏🏻🌷🌷

  • @cmchannel8980
    @cmchannel8980 2 года назад

    జై మహంకాళి

  • @khadarirajukhadariraju6840
    @khadarirajukhadariraju6840 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉 జై మాతాకీ జై

  • @jyoti3959
    @jyoti3959 2 года назад +14

    Nakoka pedda doubt Nijanga a talli eeme lopaliki vachinda . Enduku ilantivi encourage chestaru

    • @srividhyamadireddy609
      @srividhyamadireddy609 2 года назад +6

      Naku same dout ammavaru bavishattu chepali gaa

    • @youthiconnani6016
      @youthiconnani6016 2 года назад +2

      Endhuku jtothi gaaru Hindu sampradaayalu ante intha helana meeku

    • @jyoti3959
      @jyoti3959 2 года назад +6

      @@youthiconnani6016 ayyo ala kadandi devathalu manushulloki ela vastaru adi antha easy kadu kadaaa

    • @yellapragadadevi823
      @yellapragadadevi823 2 года назад +1

      Asalu bhavishyathu emi cheppaledu
      Pujari dandam kuda pettaledu

    • @youthiconnani6016
      @youthiconnani6016 2 года назад

      @@jyoti3959 mee mail id pampandi. Nenu veeti gurinchi purthiga nenu explain cheyagalanu

  • @sonysudheer1894
    @sonysudheer1894 2 года назад

    Same to you

  • @rajum4957
    @rajum4957 2 года назад +5

    Jai matha

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 2 года назад +49

    ఎక్కడ సీఎం గురించి చెప్ప లేదు

    • @deviboutik
      @deviboutik 2 года назад +3

      Yes..

    • @dasarajesh3914
      @dasarajesh3914 2 года назад +3

      రాలిపోయిన పువ్వు గురించి మాట్లాడడం ఎందుకు

    • @illurireddy9931
      @illurireddy9931 2 года назад

      Amma

    • @nagarjunareddy1006
      @nagarjunareddy1006 2 года назад

      తలసాని గాడు రంగం జరుగుతుంటే అమ్మవారి పక్కనే నిలబడి కెసిఆర్ గురుంచి బాగా చెప్పు బాగా చెప్పు అని సందు దొరికి నప్పుడల్లా అడుగుతుండు తుక్కు నా కొడుకు అమ్మవారు వాణ్ని కేర్ చేస్తలేదు. తలసాని లాంటి లుచ్చా గాండ్లు డైరెక్ట్ గా నరకానికే

    • @nagarjunareddy1006
      @nagarjunareddy1006 2 года назад

      @@dasarajesh3914 తలసాని గాడు రంగం జరుగుతుంటే అమ్మవారి పక్కనే నిలబడి కెసిఆర్ గురుంచి బాగా చెప్పు బాగా చెప్పు అని సందు దొరికి నప్పుడల్లా అడుగుతుండు తుక్కు నా కొడుకు అమ్మవారు వాణ్ని కేర్ చేస్తలేదు. తలసాని లాంటి లుచ్చా గాండ్లు డైరెక్ట్ గా నరకానికే

  • @surendratanwar1870
    @surendratanwar1870 2 года назад +11

    కోవర్టు ప్రవేశికం.,జగన్నాటకం..!

  • @bonalaseethareddy9665
    @bonalaseethareddy9665 2 года назад +3

    కాలజ్ఞానం గురించి ఎవరు చేపలేరు జరిగేధీ జరగబోతున్నది ఏవరుచేపలేరు ఏవరీజతకఃఏటుంటెఅఠనేజరుగుథీ ఇథంతముఢనఃమకం

  • @geetharani2086
    @geetharani2086 2 года назад +8

    Ammavaru didn't tell about future CM....why unnecessary headings stop doing it....dont blame ammavaru....

    • @akhileshryadav4291
      @akhileshryadav4291 2 года назад

      She's asking to keep Flowers. By this some hint is there.

  • @kandhikondaraju4507
    @kandhikondaraju4507 2 года назад

    Mahakale.ammavarlu🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @badavathmohan2306
    @badavathmohan2306 2 года назад +1

    Jai mathaa

  • @laxmipathiadepu6648
    @laxmipathiadepu6648 2 года назад +1

    Amma thalli

  • @santhu4580
    @santhu4580 2 года назад

    కంగ్రాట్యులేషన్ బండి సంజయ్

  • @sheetalsara4437
    @sheetalsara4437 2 года назад +3

    🙏🙏🙏amma

  • @nagarajukalva5803
    @nagarajukalva5803 2 года назад

    Jai bhavaani maata mundu mosagaalla bharatam pattandi maata

  • @kskvideos001
    @kskvideos001 2 года назад +22

    ఎక్కడ చెప్పింది CM ల గురించి

    • @durgak9122
      @durgak9122 2 года назад +2

      Vedio chustaamani ala cheptaaru

    • @vk375
      @vk375 2 года назад

      Thank u for u comment otherwise I would have seen complete video which already watchef

  • @Honesperson
    @Honesperson 2 года назад +3

    Alage ap CM prime minister avaro adgavalasindi floods aapamani adagavalasindi kada

  • @ravalimusic5550
    @ravalimusic5550 2 года назад +2

    Prathi sari ame alage chepthundhi santhosham ga lenuani nen inthaka mundhu videos chusanu

  • @goneumender7381
    @goneumender7381 2 года назад +7

    Jai reventhreddy

    • @VICTOR-ok8nf
      @VICTOR-ok8nf 2 года назад

      Vadu nduk ochadu madyalo

    • @goneumender7381
      @goneumender7381 2 года назад +1

      @@VICTOR-ok8nf sakkkaga matldu

    • @VICTOR-ok8nf
      @VICTOR-ok8nf 2 года назад

      Sakaga ne matldna..video ki ni comment ki em sambandam undi

  • @sudhakarrbhayya3058
    @sudhakarrbhayya3058 2 года назад +2

    అబద్ధపు హెడ్డింగ్ పెట్టి వ్యూస్ పెంచుకునే చానల్స్ ముసెయ్యలి తల్లి. అమ్మా గిప్పుడే సుడు తల్లి హెడ్డింగ్ ఎం చూపించారు. నెక్స్ట్ సీఎం గురించి ఎక్కడా cheppale 😇😇😇😇😇😇

  • @SanjayKumar-rh5xi
    @SanjayKumar-rh5xi 2 года назад

    Jai jaganmatha🙏🙏🙏

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 2 года назад +5

    పక్కనున్న అతను చెవిలో ఏమి చెప్పాలో చెప్పినట్టు అనిపించింది.పూజారి గారితో మొదలెట్టండి అని చెయ్యి చూపడం అదీ చూస్తే అమ్మవారు రమ్మని గానే వచ్చేస్తుఃదా అనిపించింది.తప్పు ఐతే మన్నించండి

    • @jbhari1824
      @jbhari1824 2 года назад +2

      My feeling same bro.. How can it possible??

  • @hanmanthubyagari455
    @hanmanthubyagari455 2 года назад

    Amma miru challaga undadamma Amma

  • @satyamnaiduvavilapalli8317
    @satyamnaiduvavilapalli8317 2 года назад

    👏👏👏

  • @kiransujatha9274
    @kiransujatha9274 2 года назад +2

    భలే సన్ని వేశం ఏసినిమాలోది భవిష్యత్తుబాగాచెప్తుంది

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 2 года назад +1

    🙏🙏🌹🌹

  • @ch.purushothamsharma6739
    @ch.purushothamsharma6739 2 года назад +2

    తలసాని పర్మిషన్ తీసుకున్నది కాబట్టి ఆమె ఏం చెపుతుందో తెలిపింది

  • @ramamurthyr9578
    @ramamurthyr9578 2 года назад

    Thalli nevu lenide mimekkda pedavallaki chudamma arogyam aashirwadham sukam Shanti yavat deshanne kapadu Amma Shri parashakti namah.

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +2

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
    బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు
    భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh 2 года назад

      దేవత అయితే పక్క వాళ్ళ చెవులు కొరికి ముచ్చట పెడుతుందా 😄😄

  • @orugantivbsastry6010
    @orugantivbsastry6010 2 года назад

    జై కాళీ

  • @suryamaddukuri7410
    @suryamaddukuri7410 2 года назад

    🚩🙏🚩

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 2 года назад

    🙏🙏🙏🙏

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 2 года назад

    Chitrkut dandal 🙏🙏🙏🙏🌹

  • @v.s12345
    @v.s12345 2 года назад

    కెసిఆర్ జైలు పోతాడా అమ్మ అమ్మ కేటీఆర్ కూడానా అమ్మవారి చెప్పింది జరుగుతది నాకు నమ్మకం ఉన్నది సంపెయమ్మ తెలంగాణకు దరిద్రం వదుల్తది

  • @VijayaLakshmi-ed6fy
    @VijayaLakshmi-ed6fy 2 года назад

    🙏

  • @jbhari1824
    @jbhari1824 2 года назад

    భవిష్య వాణి అంటే ఫ్యూచర్ చెప్పాలి అంటే జరగ బోయేది., అంతే గాని ఇప్పుడు నాకు పూజలు సరిగా జరగటం లేదు అని ప్రస్తుతం అమ్మవారు చెప్పారు గాని భవిష్యత్త్ ఏంటి అని ఒక్కమాట చెప్పలేదు..

    • @lakshmikodamati1818
      @lakshmikodamati1818 2 года назад

      మన ప్రవర్తనే మన భవిష్యత్తు....

  • @manasasivareddy8696
    @manasasivareddy8696 2 года назад

    🙏🙏

  • @ksrchowdary1238
    @ksrchowdary1238 2 года назад

    Elections lo eveoru odina na telangana gelvali jai ma bhrathi

  • @srinivasulureddyvelayudam5059
    @srinivasulureddyvelayudam5059 2 года назад

    సీఎం గురించి చెప్పలేదు హెడ్ లైన్ కరెక్టుగా చెప్పండి

  • @nvenkateshwarlu4266
    @nvenkateshwarlu4266 2 года назад

    Yakkada new cm

  • @sreedharg.0297
    @sreedharg.0297 2 года назад

    Antha swardam

  • @sreesreesai5702
    @sreesreesai5702 2 года назад

    అమ్మవారిని సంబోధించడం నీవు ,నీకు నిన్ను అని బ్రాహ్మణుడు అమ్మవారిని ఏక వచన సంభాషణ చేయడం ఆ బ్రాహ్మణుడికి చెల్లింది . అమ్మవారిని మీకు , మిమ్మల్ని మీరు అని గౌరవపదజాలము తో సంబోదించాలి అనే సంస్కారం లేనివాడు వీడియోని జాగ్రత్తగా చూసి పరిశీలించండి. తప్పుగా కామెంట్ చేశాను అని మీరు అనుకుంటే నన్ను క్షమించగలరు. ధన్యవాదాలు. ( నీకు ,నీయొక్క పదజాలో).

    • @sreedharg.0297
      @sreedharg.0297 2 года назад

      Akkada ammavaru ekkada vunnaru,venakala politician ,matlade aame em cheppalo telika edo cheptundi.

  • @n.mohanmohan5452
    @n.mohanmohan5452 2 года назад +5

    Kcr double bed room house istara Leda kanukkondi pantulu garu

    • @kushi570
      @kushi570 2 года назад

      Ivvaledha malla amma ki enduku adugutharu secbad lo three area lo ichinaru ..gatkesarulo ichindu Karimnagar lo ichindu unna jaanalu andariki ivvadaniki money undalana chala poor area valla ke ichindu okasari velli chudandi double bedroom ichina vallu entha happy ga unnaro

  • @FerozKhan-fl5rb
    @FerozKhan-fl5rb 2 года назад +6

    Our india can not change our india being developing country not developed country.

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 2 года назад

    Next cm sharmila

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 2 года назад

    Jai mata

  • @rudraramnarsimlu4863
    @rudraramnarsimlu4863 2 года назад

    Bramha ratha evvariku dorakadi

  • @srirenuvlogs
    @srirenuvlogs 2 года назад +1

    Amma shaminchu ammavarunj aduguthunna ame matram ready action cut antundi

  • @arundhathijangampalli4966
    @arundhathijangampalli4966 2 года назад +2

    bavishya vani ante future m chepparu

  • @saitheicon5834
    @saitheicon5834 2 года назад

    Change the heading first she is not saying😡😠 in c.m

  • @ananthanagaraju2419
    @ananthanagaraju2419 2 года назад +8

    వెనకనుంచి ఇద్దరు వ్యక్తులు చెవిలో చెబుతున్నారు

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +9

    భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం

  • @lalithagoud4975
    @lalithagoud4975 2 года назад +4

    Just puja matrame cheppindhi amma devudu peeru cheppi pujarulu 💰 full ga sampadhistunnaru .... no bakthi .. antha yaaaparam .....

  • @jaganjca2686
    @jaganjca2686 2 года назад

    చెప్పిన మాటలు అన్ని నేర్పినవే కానీ నిజం ga దేవత పునలేదు
    చూస్తానే తెలుసుతుంది ఆమె కి దేవత పునలేదు

  • @mankidiindravathi4877
    @mankidiindravathi4877 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

    • @narasimhamkota5678
      @narasimhamkota5678 2 года назад

      ఈ పంతులు పెద్ద ఫ్రాడ్ గాడు

    • @n.mohanmohan5452
      @n.mohanmohan5452 2 года назад

      Kcr double bed room house estada cheppamma

    • @youthiconnani6016
      @youthiconnani6016 2 года назад

      @@n.mohanmohan5452 atuvanti aashalu pettukoku

  • @kiransmartactor198
    @kiransmartactor198 2 года назад

    It's not matha original words only this amma words

  • @t.a.srivanisrivani2333
    @t.a.srivanisrivani2333 2 года назад

    Thank for good decorate persons jai matadi
    But meeru mahankali templelo vunna pujarivarini marchandi dayacheysi talasani yadav garu please sir . And mahankali ivvo kuda bagaleru sir dong varu andaru please why because with out amount they are not doing pooja .
    Mahankali temple poojarilu donga poojaris variki 1st customer dabbulu isty kumkuma and pularu ustaru pooja cheystaru dabbulu livvaka poyty pooja cheyaru bhaktulanukuda leykka cheyaru irrespectga pravartistaru poojarilu so that we are requesting sir talasani yadav garu meeru 1st mahankali poojarivarini and sevakulanu marchandi sir leykapoyty meeru gani leda bhakutulukuda yenta pooja cheysina manchi jaragadu. Idi amma vakku sir.
    Srinivas yadav garu 1st dongalu mahankali temple poojarilu and rajakiya nayakulu kuda dongslu and KCR kuda donga and modi kuda donga kavuna andari prajalaku meeku anni rogalu vastunnayee
    Ivvanni donga panulu cheysi bhaktulanundi and prajalanundi dobbulu sampadistunnaru tututututututut singguledu tutututu adukkoni roju tindi tintunnaru idanta vari varu kutumba pilla pillaku bhakstula usru prajala usuru tagli sarwa nashanam avutaru tutututu .

  • @amrcreations9353
    @amrcreations9353 2 года назад

    అది ఎంటి చైనా వాడు ఎదో చేశాడు అందువలన వర్షాలు పడుతున్నాయి అని సీఎం గారు చేపారు, మరి ఇప్పుడు ఈవిడ తానే వర్షాలను కురిపిస్తున్న అంట్టుంది ఎంటి?

  • @rajamoulimajjiga3394
    @rajamoulimajjiga3394 2 года назад

    nisakkadhanam

  • @todaysclass4882
    @todaysclass4882 2 года назад

    2019 lo corona vasthundani enduku cheppaledu thalli

  • @ravindermudhiraj9199
    @ravindermudhiraj9199 2 года назад +2

    అయ్యో నువు కూడా మోసం చేశావా తల్లి

  • @santhu4580
    @santhu4580 2 года назад

    జై బిజెపి

  • @AparnaAmancha
    @AparnaAmancha 2 года назад

    God tho not a joke brother

  • @mprashanth70
    @mprashanth70 2 года назад

    Dikkumalla headlines peattakandi unnadi unnattu peattandi

  • @Venkaducreations
    @Venkaducreations 2 года назад +4

    ఒరే ఎక్కడ చెప్పిందిరా తల్లి CM గురించి.

  • @shivakumaryadavvangoor6429
    @shivakumaryadavvangoor6429 2 года назад

    views kosam screen paina photos petti edhi padthe adhi rayadam upload cheyyadam correct information lene ledhu

  • @sampathcheni7559
    @sampathcheni7559 2 года назад

    This Chanel need trp not reality

  • @JayJo2011
    @JayJo2011 2 года назад +3

    Jai KCR
    Jai Jenasena

    • @PM-fm7fb
      @PM-fm7fb 2 года назад

      Okasari patha video lu chudu kcr pk etla thittukunnaro

    • @maragoniramu561
      @maragoniramu561 2 года назад

      Jai Janasena ok kani jai kcr vadhu bro, nenu kuda pspk fan

    • @umavangapally1996
      @umavangapally1996 2 года назад

      Trs cm

  • @cthirupathiyadav9027
    @cthirupathiyadav9027 2 года назад

    Amma ni devenalu unddali thalli

  • @chandualdandi8430
    @chandualdandi8430 2 года назад +1

    Computer yugam ra baabu evvi evvadu nammadu

  • @harekrishnak1437
    @harekrishnak1437 2 года назад +1

    Hahahha

  • @navyaa3877
    @navyaa3877 2 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻🧎‍♀️

  • @sheebabadigoru9070
    @sheebabadigoru9070 2 года назад +1

    Oka manishini god thu ela equal chestaru....god ki ropam undadhu

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 2 года назад +1

    Heart full gaa Bhagavanthunni Devine love chesthe, mana hrudayamu la lo koluvayi vuntaadu.Prajalaara poonakaalanu namma vaddhu.Totally false and fake.

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 2 года назад

    Shakthi maatha gaani Bhagavanthuni ki poojalu ,pooladhandalu,kobbari kayalu,cheeralu,saaralu avasharamu ledhu.Bhagavanthudu shrustinchina vaatine Bhagavanthuni ki samarpinchuta lo arthamu ledhu.Bhagavanthuni ki hrudhayamu samarpinchaali.NAAMA SMARANA NU MINCHINA POOJA LEDHU.

  • @kandhikondaraju4507
    @kandhikondaraju4507 2 года назад

    Bhavani.ammavarlu.