#hebrewbible
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #hebrewbible #హీబ్రునేర్చుకుందాం מָן manna మన్నా Hebrew to telugu Hebrew learn teaching free
అందరికి వందనాలు
హీబ్రు నేర్చుకోండి ఉచితంగా తెలుగులో మన ఛానల్ ద్వారా
మన్నా అనే హీబ్రు అక్షరాలలో ఉన్న విషయాలను డికోడ్ చేసి వచ్చిన అర్థం మీకు తెలియజేస్తున్నాను
ఈ డికోడ్ పద్దతిలో మనం మూల గ్రంధంలో ఉన్న విషయాలు పరిశీలన చేస్తే అద్భుతమైన అర్ధము తెలుసుకోవచ్చు
కాబట్టి ప్రతి ఒక్కరూ హీబ్రు భాషను నేర్చుకోండి
free Hebrew learn and teaching language
Behold your bible Hebrew updates youtube channel
god bless you and your family
thanks to all friends
#hebrewbible #హీబ్రునేర్చుకుందాం #hebrewteaching #hebrewworld #learnhebrew #hebrewteaching #హీబ్రుబైబుల్ #hebrewletters