సంఘం ఎలా ఉండాలో, ఏమీ చెయ్యాలో & క్రైస్తవుడు ఎలా వుండాలో, ఏమి చెయ్యాలో, ఎలా జీవించాలో.... పరిపూర్ణంగా సవివరంగా తెలియజేసారు...దేవుడు మీకిచ్చిన జ్ఞానమునుబట్టి Praise the lord!
What a wonderful explanation sir.. Thank you nijamanina suvartha ela cheyalo chepparu... I pray dear LORD JESUS that everyone should follow HIM and exalt HIM only
Praise the Lord sir please pray for me and my family my children's study's l am Samuelu Golla mannava post Ponnur mandala Guntur Dt A.p, I am loss my business please pray for me
బలవంతము కాదు... మతమార్పిడి అంతకంటే కాదు... ప్లగ్ లో వేలు పెడితే షాక్ కొడుతుంది. కాబట్టి, అలా చేయొద్దు చచ్చిపోతావ్. అని చెబితే, బలవంతంగా ప్రవర్తనను మార్చినట్టు కాదు. మేలు కోరి ముందు జాగ్రత్తతో హెచ్చరించడం. అయినా వినకుండా ప్లగ్ లో వెలుపెట్టే స్వేచ్ఛ నీకుంది. నీ ఇష్టం... LIC కట్టకుండా చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుంది. అని చెబితే, బలవంతంగా ఇన్సూరెన్స్ కట్టించినట్టు కాదు. రాబోయే కీడు గురించి ముందే జాగర్త పడడం. అయినా ఇన్సూరెన్స్ కట్టడం, కట్టకపోవడం నీ ఇష్టం. ఆ స్వేచ్ఛ నీకుంది... ఇకమీదట పాపము చేయకుండా మనసు మార్చుకోవాలి. గత పాపాలు చెల్లిపోయేలా యేసుక్రీస్తు తన పవిత్ర ప్రాణాన్ని జరిమానా కట్టాడు. అని చెప్పడం మతం గురించి కాదు. పరలోక మార్గం గురించి. అయినా నీ నిర్ణయం నీవు తీసుకునే స్వేచ్ఛ నీకు ఎప్పుడూ ఉంది. నీ ఇష్టం...
Devudu thana arachethilo chekku kunna mana image nundi manalni chuse kada manalni gamanisthunnadu ane bhayam ledu brother christhavulaku mariyu yitharalaku kooda yenno prenalikalesi mari padagoduthunnaru bhakthilo devudennukunnavaarini fear of the God wisdom of the life Amen
Anna maa akka chala pujala pichidhi nenu thanaki devuni kosam 1 year cheppanu ayithe devuni krupa valana marindhi kaani memu velle church ki thisuku vellanu anthe anna appati numdi church ki vellakudadhu baboyi antundhi ela anna thanani ala ne vadhilyimantara
అన్న మీరు సత్యం చెపుతున్నారు అందుకు నా వందనాలు. ఒక్కొక మెసేజ్ లో మీరు బ్లేజెర్ వేసుకుంటున్నారు మీ చేతున ఒక రింగ్ కనిపిస్తుంది. మీ గోల్డ్ రింగ్ పెట్టుకుంటా వాక్య విరోధం ఒక సారి అలోచంచది
ఎవరు దేశ ద్రోహులు? సువార్తతో వ్యక్తిని సంస్కరించడమా? లేక లంచగొండితనంతో మధ్య తరగతి భారతీయుడిని దోచుకోవడమా? లేక ప్రజల శ్రేయస్సు కోసం వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు వ్యక్తుల పరం చేయడమా? లేక బ్యాంకులకు గండి కొట్టినోళ్ళను విదేశాలకు పారిపోనివ్వడమా? లేక దేవుడు పేరు వాడుకుని ఓట్లు దండుకుని ఆ తర్వాత ఓట్లేసిన సామాన్యులకి కాకుండా అంబానీ అదానీలకు ఆశీర్వాదాలు ఇవ్వడమా? ఏంటీ సువార్త చెబితే బ్రిటిష్ వాడి దాస్యానికి తీసుకెళ్లడమా? మరి ఇక్కడి డబ్బు విదేశాలకు పంపి, విదేశాలకు పారిపోవడం ఏంటో? ఈ దేశంలో విదేశీ ఫాసిజం ని పాటించే మతోన్మాద సంస్థల సంగతేంటో? భారతీయుల్ని మతం పేరిట అణచి వేయడం దేశ ద్రోహం కాదా? కొన్ని వేల సంవత్సరాలుగా కులం పేరిట తోటి భారతీయుల పై అస్పృశ్యత చూపడం, కనీస విద్యకు వైద్యానికి నోచుకోకుండా చేయడం దేశ ద్రోహం కాదు కదా! భారత ఆడపడుచులను అత్యాచారం చేయడం, వారికి వత్తాసు పలకడం, వాళ్లకు దండలేసి ఊరేగించడం వంటివి దేశ భక్తుల పనులా? జాతిపితను చంపినోడ్ని హీరో చేసి కీర్తించడం దేశ భక్తి కదా? దళితులను దేవాలయాల లోకి రానియ్యక పోవడం దేశ ద్రోహం కాదా? రాజ్యాంగం మార్చాలనడం రాజ్యాంగ వ్యతిరేకం కాదు కదా! అది రాజ ద్రోహం కాదు కదా! మరి విదేశాల్లో ఉన్న మీ దేశ భక్తులందరినీ స్వదేశానికి వచ్చేయమనండి! మీ దేశ భక్తి ఏంటో చూస్తాం! వెనకటికి ఎవడో దొంగతనం చేసి... దొంగా ...దొంగా అని అరిచాడట!
దేవునికి మహిమ కలుగును గాక
మీ ప్రసంగాలు మాకెంతో ఆసక్తిని ఆనందం ని ఇస్తున్నాయ్
Superb blessed message Sir, because as usual, you have magnified, glorified and highlighted Jesus. May Jesus bless your ministry exceedingly.
ప్రేమా.. భారము.. భాధ్యత.
సంఘం ఎలా ఉండాలో, ఏమీ చెయ్యాలో & క్రైస్తవుడు ఎలా వుండాలో, ఏమి చెయ్యాలో, ఎలా జీవించాలో.... పరిపూర్ణంగా సవివరంగా తెలియజేసారు...దేవుడు మీకిచ్చిన జ్ఞానమునుబట్టి Praise the lord!
గొప్ప ఆజ్ఞ
శిష్యుల ద్వారా... క్రీస్తు ప్రపంచాన్ని తాకాడు.
Acts 2; 1_బాప్తిస్మ ము తీసుకున్న వెంటనే.. అపోస్తులులు బోద కలిగి ఉన్నారు....
Praise the lord 🙏
Praise the LORD. Sir🙏👌🤝💐♥️
ప్రభువుకు మహిమ కలుగును గాక!
Good topic. God bless you
Very good message Sir.Thank you Brother.
మీ ప్రసంగం లు వింటే ఆత్మీయ బలం పొందు తాను బ్రదర్ tq 1:53
God bless you brother
సంపూర్ణ శుద్ద వాక్యం... మీరే ఒక నడిచే సువార్త పత్రిక!
❤❤
అన్న మీ ప్రసంగాలతో మమ్మల్నిఆత్మీయంగా ఉన్నత స్థాయి కి తీసుకెళ్ళిపోతునారు అందుకు వందనాలు.కొందరికి ఈ విషయాలు అగోచరము అనుకుంటున్నాను.
Anna praise the Lord ❤
✝️ವಂದನೆಗಳು 🙏🙏ಅಣ್ಣ ಅದ್ಬುತವಾದ ವಾಕ್ಯ ವಿವರಣೆ ✝️🙇🙇✝️
Yava ooralli irthiri brother neevu?
చాలా విలువైన వాక్కులు అన్న గారు
We need Christ! Thank you for your today's precious message! Hallelujah... Praise the Lord! Amen!
Simpley you are nice
Realy ur spirichal maester every message is given by u anew heart taching❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord brother, Super speech. God bless your ministry
Praise the lord guruvu garu
Valuable message for me brother
Praise the lord brother 🙏
Praise the lord
Praise God
Amaging Gospel Sir
Good massage brother god bless you Amen
Brother is very true words god speak with me
Yotube motham lo nijamaina vakyam mirokkary chepthunnaru uncle 🙏🙏🙏
Pravaktha swadesamulo ganathapondaduga brother
Praise God i understood more Thank you brother
🙏🙏వందనాలు బ్రదర్ గారు 👏👏👏♥️♥️♥️
What a wonderful explanation sir.. Thank you nijamanina suvartha ela cheyalo chepparu... I pray dear LORD JESUS that everyone should follow HIM and exalt HIM only
బైబిలు నందు ఏ బాప్తిస్మ ము ఆ లస్య ముగా జరగలేదు..
Vakyem nenu chaduuthanu bro✋
Anna Praise the LORD. Na bhadhyathanu gurthinchanu Thank you.
Vandanaalu Brother
Praise the lord 🙏 sir good morning 🙏
Praise the Lord brother🙏
Vandanalu brother
Praise the lord. Thank you sir.
Anna garu good massage 👍👍
God bless you sir 🙏
Praise the lord Anna Christmas ki coral s Vella vachà
1:8:50
❤❤❤❤❤❤❤
Excellent
Very nice message brother 🙏
Glory to God
🙏🙌💐💖
Praise the Lord pastor garu 🙏💐
🙏🙏
Super msg bro
Good inspiration message brother glory to God amen 🙏
Vandhanalu అన్నా...,
Anna thank you for sharing this message..🎉🎉
Thank you brother 🙏🙏🙏
IPPUDU UNNA CHRISTAVA PRAPANCHANIKI ILANTI BODA ,VAAKYAM CHALA AVASARAM
Heart touching message brother
Thank you for your valuable message🙏
Nice message bro
Praise the Lord sir please pray for me and my family my children's study's l am Samuelu Golla mannava post Ponnur mandala Guntur Dt A.p, I am loss my business please pray for me
Praise the lord Anna 🙏🙏🙏
Praise the Lord 🙏 sir.
Praise the lord sir 🙏🙏 nice message thank you 🙏
While last when we pray why is music is played at home we don't have any music in only independent churches only l seen this is it correct
బలవంతము కాదు...
మతమార్పిడి అంతకంటే కాదు...
ప్లగ్ లో వేలు పెడితే షాక్ కొడుతుంది. కాబట్టి, అలా చేయొద్దు చచ్చిపోతావ్. అని చెబితే, బలవంతంగా ప్రవర్తనను మార్చినట్టు కాదు. మేలు కోరి ముందు జాగ్రత్తతో హెచ్చరించడం. అయినా వినకుండా ప్లగ్ లో వెలుపెట్టే స్వేచ్ఛ నీకుంది. నీ ఇష్టం...
LIC కట్టకుండా చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుంది. అని చెబితే, బలవంతంగా ఇన్సూరెన్స్ కట్టించినట్టు కాదు. రాబోయే కీడు గురించి ముందే జాగర్త పడడం. అయినా ఇన్సూరెన్స్ కట్టడం, కట్టకపోవడం నీ ఇష్టం. ఆ స్వేచ్ఛ నీకుంది...
ఇకమీదట పాపము చేయకుండా మనసు మార్చుకోవాలి. గత పాపాలు చెల్లిపోయేలా యేసుక్రీస్తు తన పవిత్ర ప్రాణాన్ని జరిమానా కట్టాడు. అని చెప్పడం మతం గురించి కాదు. పరలోక మార్గం గురించి. అయినా నీ నిర్ణయం నీవు తీసుకునే స్వేచ్ఛ నీకు ఎప్పుడూ ఉంది. నీ ఇష్టం...
@anjeldasari 🤝
Devudu thana arachethilo chekku kunna mana image nundi manalni chuse kada manalni gamanisthunnadu ane bhayam ledu brother christhavulaku mariyu yitharalaku kooda yenno prenalikalesi mari padagoduthunnaru bhakthilo devudennukunnavaarini fear of the God wisdom of the life Amen
thanku ann
నేడు సువార్త వుంది కానీ... క్రీస్తు లేడు.
Praise the Lord brother
Anna maa akka chala pujala pichidhi nenu thanaki devuni kosam 1 year cheppanu ayithe devuni krupa valana marindhi kaani memu velle church ki thisuku vellanu anthe anna appati numdi church ki vellakudadhu baboyi antundhi ela anna thanani ala ne vadhilyimantara
Praise the lord anna
Pro Prakash Gantela gariki Veritas sabhulu andhariki prabhuvu perata Subhabi vandanamulu aayana message lo Kotha visayalu telustayi Prakash Gantela all India dynamic Speaker youth meeting, worship message, anniversary message, Chala baguntavi aayani speaker ga invited cheste nela munde invitation pampenchali aayana ravadaniki, Rolex Roy car, benje cars, Air bus, BOOK cheyali ayyana ok Samudram /🍊 orange -Veritas Prakash Gantela
@Priyadarshini engineering college Nellore తెలియడం లేదా? వాడో RSS బత్తాయి....
నువ్వు పంపించావా? rolex roy car అది rolex roy కాదు,rolls royce,air bus ante thelusa?
Siluva lekunda nuvvu bratukagalava
Praise the lord 🙏 anna
Praise the lord Brother
Bro mi meetings hyderabad lo unte pl inform sir
అన్న మీరు సత్యం చెపుతున్నారు అందుకు నా వందనాలు. ఒక్కొక మెసేజ్ లో మీరు బ్లేజెర్ వేసుకుంటున్నారు మీ చేతున ఒక రింగ్ కనిపిస్తుంది. మీ గోల్డ్ రింగ్ పెట్టుకుంటా వాక్య విరోధం ఒక సారి అలోచంచది
తండ్రి యొక్క యు కుమారుని యయెక్కయు నామం లో ఏదయినా ఒకటే కదా ? Brother
Praise the Lord Anna sangam antay entiii????
Mottaniki Bharatha desah jananlunu
British dasyaniki tisukellali and baga gattiga fix ayyaru ga desha drohullara
ఎవరు దేశ ద్రోహులు?
సువార్తతో వ్యక్తిని సంస్కరించడమా? లేక లంచగొండితనంతో మధ్య తరగతి భారతీయుడిని దోచుకోవడమా? లేక ప్రజల శ్రేయస్సు కోసం వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు వ్యక్తుల పరం చేయడమా? లేక బ్యాంకులకు గండి కొట్టినోళ్ళను విదేశాలకు పారిపోనివ్వడమా? లేక దేవుడు పేరు వాడుకుని ఓట్లు దండుకుని ఆ తర్వాత ఓట్లేసిన సామాన్యులకి కాకుండా అంబానీ అదానీలకు ఆశీర్వాదాలు ఇవ్వడమా?
ఏంటీ సువార్త చెబితే బ్రిటిష్ వాడి దాస్యానికి తీసుకెళ్లడమా? మరి ఇక్కడి డబ్బు విదేశాలకు పంపి, విదేశాలకు పారిపోవడం ఏంటో? ఈ దేశంలో విదేశీ ఫాసిజం ని పాటించే మతోన్మాద సంస్థల సంగతేంటో? భారతీయుల్ని మతం పేరిట అణచి వేయడం దేశ ద్రోహం కాదా? కొన్ని వేల సంవత్సరాలుగా కులం పేరిట తోటి భారతీయుల పై అస్పృశ్యత చూపడం, కనీస విద్యకు వైద్యానికి నోచుకోకుండా చేయడం దేశ ద్రోహం కాదు కదా!
భారత ఆడపడుచులను అత్యాచారం చేయడం, వారికి వత్తాసు పలకడం, వాళ్లకు దండలేసి ఊరేగించడం వంటివి దేశ భక్తుల పనులా?
జాతిపితను చంపినోడ్ని హీరో చేసి కీర్తించడం దేశ భక్తి కదా?
దళితులను దేవాలయాల లోకి రానియ్యక పోవడం దేశ ద్రోహం కాదా?
రాజ్యాంగం మార్చాలనడం రాజ్యాంగ వ్యతిరేకం కాదు కదా! అది రాజ ద్రోహం కాదు కదా!
మరి విదేశాల్లో ఉన్న మీ దేశ భక్తులందరినీ స్వదేశానికి వచ్చేయమనండి!
మీ దేశ భక్తి ఏంటో చూస్తాం!
వెనకటికి ఎవడో దొంగతనం చేసి... దొంగా ...దొంగా అని అరిచాడట!
@@pg_7080 topics endu divert chestunnavu, matamarpide deshadrohamu, paina Meeru cheppinavanni anni desahamulo unde samasyale edo kottaga bharata desamulone unnattu bildappulu enduku
Mee kristava deshaalallo enni aytacharalu doopidilu vyabhicharalu daivorsulu black and white vivakshalu unnayi, ati ekkuva tagubotulu undedi cristava desallone, vavi varasa lekunda
Amma akka chelli naana tammudu koduko to….. …. Undedi mee aymiya talli tandrulu aynatti cristava deshamu lo ne baabay
Puttina deshanni puttina desha samsrutini gowravinchadam netchuko baabay
Evado bhrata deshamolo vyalaraniki vacchi desha sampadani mari samskrutini dochukoni tala toka leni o nallatulla pustakanni naa baarata banduvula chetilo petti vaalani manasika gulamuluga marchi pooyadu
British vaadu manaku swatanyryamu ichhi 75 samastralu ayinappattiki
Manavalle mana banduvule british vaallaki gulamuluga badukutunaru mari marustunnaru
Meeranta chaduvukolle kada
Aaadi kaandamulo
Modati 10 vachanaluke bibul bogus malli kalpitu ani ckear ga telustundi
E logic ela miss ayyvu baabay
Pooni parama geetaani sabhalo andari mundu chadivi visapincha galava baabay
Ippatikaina tarkamuto alochinchanu baabay
Nee antarangamune prashnincu baabay
E bible enta logic less book ani arthamavutundi
Matamu maari videshiyulaku manasika dasyamulo batukutunna naa bhrata deesha baduvulanadarau
Malli dasyanni tejinchi amma vadilanti sanatana darmamuloki raavalani korukontu
Aa bhavantudu samasta srusti taane ayi unnavadu a veraat swarupudu maiyu sooksham roopudu ayina sri mahha vishnuvu mee andariki sadbuddini prasadinchalani koorukontu
Sarvejana sukkino bhavantu
Krishnam vandee jagadgurum🙏
Sir, you always criticise Christians. I'm not sure why...
మీకు అలా అనిపిస్తుందా? వాక్యాన్ని చూడు, వాక్యంలోనుండి సంఘాన్ని చూడు,అప్పుడు ఆయన ఆవేదన అర్ధమవుతుంది.
Nuvvu kuda church ki vellaku intilone undi pradhana chesuko bible chavuko anthundhi
ఆయన చర్చికి వెళ్ళద్దు అని చెప్పలేదే,వాక్యాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు.
Glory to God
Praise God
Praise the Lord Pastor garu 🙏
🙏🙏
Praise the lord anna
Praise the lord sir 🙏🙏🙏