ధన్యవాదాలు సార్ మీకు..చాల చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంత్సరాలు తర్వాత అయినా ఆ తల్లి దేవాలయానికి మోక్షం వచ్చింది.. చాలా సంతోషంగా ఉంది.. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. తిరుపతి లో దేవాలయాలు వాటికి తర్వలో మోక్షం రావాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.. ముఖ్యంగా మీకు చాలా ధన్యవాదాలు సార్ వీడియో పెట్టింనందుకు..తాక్యూ తాక్యూ సార్ మీరు చల్లగా ఉండాలి..🏡👨👨👧👧👌👍🤚🕉️🔱🍊🍇🌾🍎💮🌺🌸🌿🌴🌼🌹🇮🇳🙏
Om namo venkateshahya 🙏🙏🙏🙏 8-8_2020. va roju swamy varini darshinchinamu swamy. Chala santoshanga vundi aalaymlo me gurinchi adagalani chusamu swamy kaani kudaraledu e saari vachinapudu mimalni madladali swamy. danyavadamulu 🙏🙏🙏
Om namo venkatesaya. Namasthe Andi panthulugaru.mee videos chusthoo vuntamu. Excellentga vuntayandi. Baground music Kani, Mee narration Kani Chala pleasentga vuntayi.meeku maa dhanyavadamulu.
వకుళ మాత గారి గురించి, స్వామి కి ఇష్టం అయిన ప్రసాదాలు గురించి ఎంతో చక్కగా వివారించారు గురువు గారు, మరలా వచ్చే మీ విడియో కోసం ఎదురు చూస్తూ వుంటాము గురువు గారు, మీకు ధన్యవాదాలు 🙏🙏
ఆ శ్రీవారి తల్లి వకుళమాత గూర్చి ఇంత వివరించి చెప్పిన శ్రీ గోపినాథ దీక్షితులు గారికి వందనములు🙏🙏🙏 ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను తొందరగా నీ దర్శనమునకు రప్పించుకోవ శ్రీ శ్రీనివాస🚩🚩🙏🙏🙏🙏🙏🚩🚩
Gopinath Gaaru I have small request sir,, please make video in the temple of Appalaya Gunta, near tiruchanoor,, I think most of the people don't no about that place,,, and history of God, so in this social media,,, so useful to explore the God Kalyana Venkateswara swamy,,,, please if it's possible make the video sir, 🙏🙏🙏🙇
Swamy , me inti pai nun di swamy moham kanpadthundi amma vari tempel nundi kuda, swamy namam,cubukuam,mukku,peddalu eddu kondala swamy ,spashtanga kanpisthundi,inko video lo clear ga chupisthu varninchandi swamy🙏
I watch this channel for BGM than the information by swamy garu. చిన్న విన్నపం, కోదండ రామాలయం మీద వీడియో తీయండి...చక్కటి సంగీతం తో..రామ నామం తో..ప్రతి చిన్న మూలములను కవర్ చేస్తూ..
Am so happy to listen the the temple is built for Vakula maatha , may Balaji will visit every day to see his mother after the pooja starts. Om namo Venkateshaaya.
🌹🙏🌹జై శ్రీమన్నారాయణ 🙏స్వామి మేము చాలా అదృష్టవంతులంమీరు చాలా మంచి వీడియో చేస్తున్నారు స్వామి🌹సంకీర్తన ఆచార్యులు అన్నమయ్య కీర్తనలు 🌹గురించి ఒక వీడియో చేయండి స్వామి
చాలాబాగా వివరించారుస్వామీ !🙏🙏🙏
Om Namo Venkatesaya ⚘🍒🙏🙏🙏🍒⚘
Swamy meru swami varini chala baga chupistunnaru.Govinda GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ వకుళమాత దేవాలయము అతి తొందరగా పూర్తి కావాలని ఆ శ్రీవారిని వేడుకొనుచున్నాను. 🚩🚩🙏🙏🙏🚩🚩
Very nice sir, humble voice. Very good 🙏🙏
Om Namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏 🙏 Amma Vakula Matha Namaskaram. Amma Please Bless us all . 🙏🌹🌹🙏 Om Namo Lakshmi Narayanaya Namaha. Govinda Govinda.
Bakula.mata.gurinchi.chala.baga.vivarinchinaru meeku.dhanyavadalu
Om Namo Venkatesaya, Gipinatha swamy variki vandanamulu, teliyani vishayalu cheptunnanduku meeku sarvada krutagnatalu
ధన్యవాదాలు సార్ మీకు..చాల చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంత్సరాలు తర్వాత అయినా ఆ తల్లి దేవాలయానికి మోక్షం వచ్చింది.. చాలా సంతోషంగా ఉంది.. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. తిరుపతి లో దేవాలయాలు వాటికి తర్వలో మోక్షం రావాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.. ముఖ్యంగా మీకు చాలా ధన్యవాదాలు సార్ వీడియో పెట్టింనందుకు..తాక్యూ తాక్యూ సార్ మీరు చల్లగా ఉండాలి..🏡👨👨👧👧👌👍🤚🕉️🔱🍊🍇🌾🍎💮🌺🌸🌿🌴🌼🌹🇮🇳🙏
OM NAMO VENKATESHAYA
Nice super video 👌👌👌👌👌👌
Dhanyawadalu dheekshitulu gaaru
🙏🙏AUM NAMO VENKATESHAYA 🙏🙏
Om namo venkateshahya 🙏🙏🙏🙏 8-8_2020. va roju swamy varini darshinchinamu swamy. Chala santoshanga vundi aalaymlo me gurinchi adagalani chusamu swamy kaani kudaraledu e saari vachinapudu mimalni madladali swamy. danyavadamulu 🙏🙏🙏
Thanks for your idea Kavya 🍬🍬🍓🍓
OM NAMO NARAYANAYA OM NAMO🙏VENKATESAYA GOVINDA GOVINDA 🙏
Om namo venkatesaya. Namasthe Andi panthulugaru.mee videos chusthoo vuntamu. Excellentga vuntayandi. Baground music Kani, Mee narration Kani Chala pleasentga vuntayi.meeku maa dhanyavadamulu.
కృతజ్ఞతలండి
Adbutamaina vatavaranam
Om namo Venkatesaya 🙏🙏🙏
Om namo venkatesaya vakulamaatha video inkokati athi daggaralone ravalani swamini korukuntu .🙏🙏🙏🙏🙏🙏🙏
Inkaa work jaruguthondi…sikharaamiki bangaaru putha vestunnaaru.aalayam adbhuthamgaa thayaaravuthondi
Danyavadalu swami🙏🙏🙏🙏🙏
వకుళ మాత గారి గురించి, స్వామి కి ఇష్టం అయిన ప్రసాదాలు గురించి ఎంతో చక్కగా వివారించారు గురువు గారు, మరలా వచ్చే మీ విడియో కోసం ఎదురు చూస్తూ వుంటాము గురువు గారు, మీకు ధన్యవాదాలు 🙏🙏
Me ellu thirumla dhaggaralo vundadam nijanga porva janma sukrutam temple soo nice mi koko vi vediyos pettandri ma papa nandini ki chalaestam🙏🙏
ఆ శ్రీవారి తల్లి వకుళమాత గూర్చి ఇంత వివరించి చెప్పిన శ్రీ గోపినాథ దీక్షితులు గారికి వందనములు🙏🙏🙏
ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను తొందరగా నీ దర్శనమునకు రప్పించుకోవ శ్రీ శ్రీనివాస🚩🚩🙏🙏🙏🙏🙏🚩🚩
Super super Govinda Govinda ❤️🙏
అయ్యా మీరెంతో అదృష్టవంతులు.
Namaskaram guruvu gaaru padabhivandanalu meku
Good information 🙏
Superb swami
Excellent
n.muralidhar. hyderabad
ధన్యవాదాలు స్వామి..ఓం నమో వేంకటేశాయ
Thank you swami
టి.టి.డి నమూనా ఆలయంలోకి మమ్మల్ని అనుమతిస్తారా స్వామి చూడటానికి..
ఇప్పుడు ఎవరిని అనుమతించరు
So much greenary, nice atmosphere. Om namo Venkatesaya
Bgm chala baguntundi manasuku entho happy ga untadi
Om namo venkatesaya
Thank you Swamy
Tq guruvu garu elanti videos naku chala estam sir Om namo vakula matha hi nama Om namo venkatesaya👍👍👍🙏🙏🙏👌👌👌
Guruvugaru ma ammagari arogyam bagavvalani aseervadhinchandi swamivaritho cheppandi 🙏 pls
Swami anugraham tho thappakundaa nayamavuthundi
Dhanyavadhalu guruvugaru 🙏🙏🙏
Mee commentary bagundi...
Swami,,meeru dhanyulu
Guruvu Garu Namaskaram sir
Om NAMO Venkateswaraya 🙏🙏🙏🙏🙏🙏🙏
Tq somuch
Thanks ippatikaina TTD vakulamatha aalayam nirmisthunnanduku Peruru banda akraminchina vallu ammavari saranu korukondi
Om namo Venkateshaya 🙏
Gopinath Gaaru I have small request sir,, please make video in the temple of Appalaya Gunta, near tiruchanoor,, I think most of the people don't no about that place,,, and history of God, so in this social media,,, so useful to explore the God Kalyana Venkateswara swamy,,,, please if it's possible make the video sir, 🙏🙏🙏🙇
ok thappakundaa
Thanks for your response sir 🙏🙏🙏
🙏Hare srinivasa🙏
Background Music superb ga undi sir if you don't mine a music ni send chestara plz plz plz plz plz
Om sree mathrayee Namahaa...
Om Namo Venkatesyaa
వకుళమాత కు మళ్లీ నిర్మిస్తున్న గుడి తొందరలో పూర్తి కావాలని ఆశిద్దాం. మాకు కొత్త కొత్త విషయాలు తెలియచేసి నందుకు మీకు మా హృదయ పూర్వక నమస్కారాలు.
ఓం నమో వేంకటేశాయ. అసంపూర్ణ నిర్మాణం , పూర్తి అయితే అద్భుతంగా వుంటుంది. మీ నుండి మరికొన్ని చిత్రీకరణకు ఆశిస్తూ, ధన్యవాదములు స్వామీజీ.
Danyavadamulu swamy
First Background music bagundhi aa music send cheyara sir plz
Adi ttd Annamayya instrumental music.Google lo search chesi,istamaina music download cheskonandi
@@tirumalatirupativiseshalu tq sir
Nenu search chesanu dorakadam le plz send cheyandi sir starting lo music sir
Entha try chesina starting loni violin flute music dorakadam le plz koncham send cheyandi sir
Namaskaram to Vakula matha🙏🙏🙏
Govinda Govinda🙏🙏🙏🙏
Thank you swamy for darshan🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya ippudu oka video teesi pettandi guruvu gaaru namaskaram
మీరు తిరుమల పుణ్యక్షేత్రం వీడియోలు మరిన్ని చేయాలనీ కోరుకుంటున్నాము
ఓం నమో వెంకటేశాయ
Nice video
Gopinath variki padabhi vandanalu, ohm namo venkatesaya🙏🙏🙏vakulamatha vari viseshaalu chala chakka varnana chesaru
పాపవినాశనం తీర్థాన్ని చూపించండి గోపీనాథ్ గారు
Swamy , me inti pai nun di swamy moham kanpadthundi amma vari tempel nundi kuda, swamy namam,cubukuam,mukku,peddalu eddu kondala swamy ,spashtanga kanpisthundi,inko video lo clear ga chupisthu varninchandi swamy🙏
🙏🙏🙏🙏🙏
Govindha Govindha🙏🙏🙏🙏
👌👍🌷🌷🌷🌷🙏
🌷🙌🙌🔔🌷🌷
Swamy ur voice very peaceful...thirumala vachinapudu mimmalni meat avvochaa
1979 Nov 7th gantalu mrogayant nijamena sir.
Avunu books lo chadivaanu....nijame ani
I watch this channel for BGM than the information by swamy garu. చిన్న విన్నపం, కోదండ రామాలయం మీద వీడియో తీయండి...చక్కటి సంగీతం తో..రామ నామం తో..ప్రతి చిన్న మూలములను కవర్ చేస్తూ..
Naaku idea vundi....ttd temples lo cameras allow cheyaru.cheyaalani vundi...inkorakamgaa elaa cheppaccho aalochistunnaanu
ప్రకృతి స్వామివారు రూపమే
Plz Sir send new video after temple development.
Ok thappakundaa
🙏🌹🙏
On Namo Venkatesaya...video chala bagundi swamy gaaru.....dhanyavaadaalu
Namaskaram andie 🙏🙏🙏🙏🙏meru maku annoo thalieyaniee vishyalu chala thalieya chasthunaruu akkadkie ralaieniee valaku kuda chusiee andhandhiecha adhrusham kaliegisthunaaruu miku dhanyavadamulu 🙏🙏🙏💐💐💐💐💐
First time chustunanu swamy vakula mata alayanni thank you swamy
Dhanyavadalu swamy varu🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ
Dnmanjunathachikabalapurudistkuchintaamanitaalukupenicodno563125cmymobiluno9353654891karanatakaraajayailiksbubcchalanu
Am so happy to listen the the temple is built for Vakula maatha , may Balaji will visit every day to see his mother after the pooja starts. Om namo Venkateshaaya.
Om Namo Venkatesaya
చాలా బాగుంది దీక్షితులు గారు
🙏🙏 Om namo venkatesaya🙏🙏 dhanyavadhamulu..... swami Garu....
Very much delighted to see developmental activities .., jai sri ganesha om namo sri venkatesaya
ఓం నమో వేంకటేశాయ గోపీనాధ్ దీక్షితులకు స్వామి గారికి శుభ సాయంత్రం అలాగే చాలా చక్కగా వివరించిన గోపీనాథ్ దీక్షితులు స్వామి గారికి అభినందనలు
mi videos ni chusthuntee ippude tirimalaki raavali anipisthundi swami antha goppaga chepthunnaru
Om namo venkatesh
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః🙏
What a nature sir,,, Tq VakulaMaathaku Jaiii,,, Om Namo Venkatesaya,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వాకులమాత temple నుంచి అలిపిరి road కి direct road చేస్తే చాలా develep అవుతుంది
చాలా సంతోషం గా ఉంది, మీ గాత్రం చాలా ప్రశాంతం గా ఉంది. గోవిందా
🌹🙏🌹జై శ్రీమన్నారాయణ 🙏స్వామి మేము చాలా అదృష్టవంతులంమీరు చాలా మంచి వీడియో చేస్తున్నారు స్వామి🌹సంకీర్తన ఆచార్యులు అన్నమయ్య కీర్తనలు 🌹గురించి ఒక వీడియో చేయండి స్వామి
ప్రయత్నిస్తాను
వకుళమాత ఆలయం గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు. ఈ సారి తిరుపతి వచ్చినపుడు తప్పక దర్శనం కలగాలని కోరుకుంటున్నాను.
ओम नमोः नारायण
100 namaskaramulu swamy
Swamy gariki vandanaalu..tirumalalo yedina Oka theerrtham ki meetho vache bhagyam naku istharaa please..Gopi from Hyderabad..
bro plz shalll i vist ur home plz bro ....
😍😍😍😍can i....pllzzzz🙏🙏🙏🙏
Thank you gopi nath deekshtulu
Video Well captured Sir background music chala bagundi 🙏
Vakula matha temple near naradha theertham vunddannaru is it true, if ss give more details about that theertam
🙏🙏🙏
Finally I could see some temple development 🙏🙏🙏.
Few years back, it was like a deserted area..
Avunandi.chaalaa baagaa construct chesthunnaaru.future lo chaalaa adbhuthamgaa vuntundi
Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
We are very thankful to see all video of Lord Baaji. You are very lucky to serve the feet of my god. I am at 11.33 pm keenly watching this. 🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా ఉంది స్వామి...ఓం నమో వెంకటేశయా....🙏🙏 తిరుమల ఏడుకొండలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి... చాలా సంతోషం గా ఉంది స్వామి...
ధన్యవాదాలు దీక్షితులు గారు.
అలాగే... మీ గురించి, మీ పూర్వీకుల గురించి కూడా తెలుసుకునే అవకాశం కల్పించాలనే కోరికను మన్నించగలరు.
Thanks for uploading namo Venkateswara
Namaskaram acaryulu garu🙏. Meeru margadarsanam cheyandi . Ela plan chesukovali. Ennirojulu padutundo teliyacheyagalaru
V good video on vakula matha temple. Is the temple construction completed.your videos are highly informative
Sir I am coming to tirumala on 23 can I meet u I like ur videos about tirumala big fan of u from Hyderabad my name is ashish narayan
Ok andi.thappakundaa.Tirumala Sri Vaikhanasa Archaka Nilayam (Opp to Sri Varaha Swami temple) lo kalavacchu
@@tirumalatirupativiseshalu OK dhanyavadalu swamy