ఒక్కసారిగా అనాధలుగా మారిన జీవీతాలు | Sridevi Helping Poor Peoples | Anchor Sridevi | MsSridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 999

  • @jsvillagehousewife3847
    @jsvillagehousewife3847 2 года назад +377

    ఒకరు లేని బాదే వర్ణనాతీతo కానీ ఇద్దరూ లేని బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మీ సహాయానికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻hats up akka మీరు ఇలా ఎందరికో సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మీకోసం నేనెప్పుడూ ప్రార్థిస్తాను....అక్క👍👍👍👍

    • @duppatirojaneela606
      @duppatirojaneela606 2 года назад

      u are great 👍 Ra Thalli God bless you Ra devudila Adhukunttunav manchi manusunna meeku 10 Vela dandalu

    • @kondimenivenkatasubbaiah6071
      @kondimenivenkatasubbaiah6071 2 года назад

      👍👍👍👍👍👍👍😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mukkugowriparvathi5485
      @mukkugowriparvathi5485 Год назад

      గాడ్ బ్లెస్ యూ అక్క

  • @teluguislamquran1469
    @teluguislamquran1469 2 года назад +216

    ఇలాంటి వారికి సహాయం చేస్తే చాలా మంచిది వీళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది👍

    • @mathipoojitha7688
      @mathipoojitha7688 2 года назад +2

      Super mam

    • @mathipoojitha7688
      @mathipoojitha7688 2 года назад

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @veenakumarilam8954
    @veenakumarilam8954 2 года назад +124

    మిది చాలా గొప్ప మనసు అక్క మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యం గా వుండాలి మీరు కూడా పిల్లలు 10 మందికి సహాయాన్ని అందించాలి..అంత గొప్పవాళ్ళు కావాలి...

  • @kavaliraju3129
    @kavaliraju3129 2 года назад +1388

    Sridevi akka fans antha mandhi

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +76

    అమ్మానాన్న లేని వారికి అమ్మ నాన్న అయినారు మీకు మీ ధైర్యానికి మీకు పాదాభివందనం సిస్టర్ 🙏🙏🙏👍 జై శ్రీ కృష్ణాయ నమః

  • @wunnavakrishna8196
    @wunnavakrishna8196 2 года назад +89

    నాకు కూడ ఈ పరిస్థితి వచ్చింది. చాలా గోరంగా ఉంటుంది. ఎవరు సహాయం చేయరు. మీరు నిజంగా దేవుడు నిర్ణయం చేసిన మనిషి.

  • @lakshmiarjunvlogs1450
    @lakshmiarjunvlogs1450 2 года назад +78

    ఇలాంటి పిల్లల్ని దగ్గర తీసుకో అక్క చాలా మంచిది ఒక తల్లి లేక నేను కూడా చాలా అగసాట్లు పడ్డాను ఈరోజు నా పిల్లలకి నేను చాలా అండగా ఉంటూ చూసుకుంటున్నాను అలా ప్రతి ఒక్కరికి తల్లి ఇంపార్టెంట్ మీరే ఒక తల్లిలాగా ట్రీట్ చేయండి అక్క ఈ వీడియో చూసి చాలా అంటే చాలా బాగా వేసింది నా గతం నాకు గుర్తుకు వచ్చింది

  • @tharasankar3966
    @tharasankar3966 2 года назад +46

    శ్రీదేవి గారు జీవిత కాలం సుఖంగా ఉండాలని ప్రార్ధిస్తాం

  • @subbammanerella5441
    @subbammanerella5441 2 года назад +58

    దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @journey_of-my_life
    @journey_of-my_life 2 года назад +97

    నీలాంటి మంచి మనసు ప్రతి ఒక్కరికీ ఉంటే దేశం ఎప్పుడో భాగుపడేది.. ఇంకా పేదవాడు. పేదవడిగానే బ్రతుకుతున్నారు. డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు. సహాయం చేసే మంచి మనసు మిలా ప్రతి ఒక్కరికీ ఉండాలి

    • @Bujji143.
      @Bujji143. 2 года назад +2

      Bro andaru helf cheste appudu pedavari jeevitam bagupadtundi

    • @rekha2957
      @rekha2957 Год назад +1

      Avunu

  • @ramakrishnajallolla5489
    @ramakrishnajallolla5489 2 года назад +24

    అమ్మ శ్రీదేవి గారు మీరు చేస్తున్నా సేవా కార్యక్రమాలను క్రమం తప్పకుండా చూస్తూ న్నాను చాలా‌ సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో మిమ్ములను ప్రేమతో భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాం

  • @batrajuanusha1901
    @batrajuanusha1901 2 года назад +60

    ఏడాది క్రితం నేను కూడా మా తల్లదండ్రులను ఇద్దరినీ రోజుల వ్యవధిలో కరోనాతో కోల్పోవడం జరిగింది... మేము కూడా ఇద్దరం ఆడపిల్లలమే... కేవలం ధైర్యం నిజాయితీ మా తల్లదండ్రులు నలుగురికి చేసిన మంచి మాత్రమే మమ్మల్నీ కాపాడుతుంది.. ఆ ఇద్దరు అమ్మాయిల్ని మీరే ఆదుకుని చదివించండి.. శ్రీదేవి గారు మీకు నా పాదాభివందనాలు.....🙏🙏🙏🙏

    • @telugualertgaming5582
      @telugualertgaming5582 2 года назад

      Stay strong Amma nanna unnappudu thiliyadu kani lenappudu valla value thilisthundhi dear

    • @jemnaren8674
      @jemnaren8674 2 года назад

      అదే నా పరిస్థితి అదే దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాము

    • @muraliakula3672
      @muraliakula3672 Год назад

      oka sari Naku message cheyandi

  • @Eswar-s8e
    @Eswar-s8e 2 года назад +43

    చాలా మంచి పని చేస్తున్నారు మేడమ్ వారికీ మంచి భవిష్యత్తు మీరు ఇవ్వాలని నా ప్రార్ధన

  • @బంగారం-గ9త
    @బంగారం-గ9త 2 года назад +23

    అక్క మీ మనస్సు చాలా గొప్ప మానసక్క హ పిల్లలికి మంచి భవిషత్ గురించి ఆందోళన పడుతుంటే మీరు మాకు చాలా సంతోషంగా ఉంది అక్క......🙏🙏🙏🙏

  • @VijayawadaAkka6858
    @VijayawadaAkka6858 2 года назад +8

    శ్రీదేవి గారు మీరు చేసే హెల్ప్ చాలా బాగుంది నాకు చెయ్యాలన్నా చేయలేను మేడం మీ మెసేజ్ చూసి ధన్యవాదాలు చెప్పడం తప్ప ఈ మెసేజ్ కి ఒక లైక్ కొట్టడం తప్ప

  • @lakshmiarjunvlogs1450
    @lakshmiarjunvlogs1450 2 года назад +33

    ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు శ్రీదేవి అక్క దేవుడు నిన్ను చాలా చల్లగా చూడాలి గాడ్ బ్లెస్స్ యు అక్క

  • @srinivasaraom1651
    @srinivasaraom1651 2 года назад +36

    Sreedevi madam,
    చిన్న వయసులోనే మంచి అభ్యుదయ బావాలు, పరోపకార సేవ గుణాలు, మానవత్వ భావాలు మీలో కలగడం ప్రశంసనీయమైన అంశం. Glamour field అయినటువంటి TV లో ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మీరు, ఆ రంగాన్ని వదిలేసి పేదప్రజలకు, సాటి మనిషికి సేవ చేస్తూ, ఎక్కడ ఏ మనిషికి ఆపద వచ్చిన అక్కడకు వెళ్లి కేవలం చిన్న సహాయలే కాదు.. పెద్ద సహాయాలు కూడా చేస్తున్నారు. వారి కన్నీళ్లు తుడుస్తున్నారు.వారి జీవితంలలో వెలుగును నింపుతున్నారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, మీ వ్యక్తిగత జీవతంకు ప్రాముఖ్యత ఇవ్వకుండా.. పేద ప్రజలు, ఆపదలో వున్న వ్యక్తుల కళ్ళలో ఆనందాన్ని చూడాలని మరియు వారి జీవితంలో వెలుగును నింపాలని భావించే మీ ఆదర్శ భావాలకు, మీ మంచి మనస్తత్వానికి, మీ సేవ గుణానికి, మీ మంచితనానికి వెలకట్టలేము Sridevi madam..
    మీరు నిండు నూరేళ్లు హాయిగా, ఆనందంగా వర్ధిల్లాలి.
    🙏🏼🙏🏼🙏🏼👍👍

  • @girijadevi4022
    @girijadevi4022 2 года назад +14

    శిరి నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అమ్మి..గ్రేట్..దేవుడు చల్లగా చూడాలి నిన్ను ..👌👍🙏

  • @sravanthig7937
    @sravanthig7937 2 года назад +19

    మనం భూదేవి పైనా గౌరవంతో భూమిని ఎలా ముద్దు పెడతామో అలానే నాకు మీ కాళ్ళని ముద్దు పెట్టాలని ఉంది అక్క......🙏❤️

  • @mdnayeemuddin5025
    @mdnayeemuddin5025 2 года назад +2

    Thank you🙏🌹 Sridevi garu

  • @gouthamimahesh2500
    @gouthamimahesh2500 2 года назад +3

    Sridhevi sis miku entha cheppina takkuve milanti vallu chala araduga vuntaru miru greate sis

  • @titharini.384
    @titharini.384 2 года назад +2

    Sreedevi garu meku dhanyavadhalu

  • @rajan4134
    @rajan4134 2 года назад +8

    ‌‌🙏 సిస్టర్ శ్రీదేవ రెండు నా హృదయపూర్వక వందనాలు తల్లి వాళ్ల ఇద్దరు పిల్లలను చేర్చి బరస్ ఇచ్చినందుకు వందనాలునీ మాటల వల్ల వారిద్దరి తల్లిదండ్రులకు ఆత్మకు శాంతి కలుగునట్లు నిన్ను నమ్ముతున్న నేను విశ్వసిస్తున్న నేను కూడా వారిద్దరి తల్లిదండ్రులకు దేవుడు వారి ఆత్మలకు శాంతి కలిగినట్లు భరోసా ఇచ్చినవ్ కాబట్టి మరి నేనైతే నమ్ముచున్నాను థాంక్యూ తల్లి దేవుడు నిన్ను దీవించని ఆ పిల్లలను దీవించని ఆమెన్ ‌‌🙏🙏🙏🙏🙏👍

  • @zion770
    @zion770 Год назад +1

    Hats off akka entho mandiki sayam chestunnav

  • @subrahmanyamcheera9501
    @subrahmanyamcheera9501 2 года назад +4

    శ్రీ.దేవి.గారు..మీరు. చేస్తున్న.మంచి.పనికి.మేము.కూడా.హెల్ప్.చేస్తాం.....ఇలాంటి.ఎంతో.మందికి.మీరు.హెల్ప్.చేయాలని.మనస్ఫూర్తిగా.కోరుకుంటున్నాం

  • @mrkumara2354
    @mrkumara2354 2 года назад +2

    Hai Sri Devi Garu pillalaku manchi dhairyam echaru good job God Bless

  • @mannemyasaswini6361
    @mannemyasaswini6361 2 года назад +34

    U are great sridevi garu 🙏🙏

  • @narayanaswamybv4089
    @narayanaswamybv4089 Год назад +1

    Sridevigaru meeru nindu noorelu bratakali. Aa devudu meeku sada todu untadani korutunna okalanti mee brother.

  • @chinnuDeepuvlogs
    @chinnuDeepuvlogs 2 года назад +4

    Hats up sridevi akka
    Miru inka ilanti yendharo pillalaku thallila marali Aaa sisters👭 iddaru baga chaduvkoni manchi possisonki vachi inkondariki help cheyali ani manaspurtiga prayer chestunna God bless both of u

  • @vani8445
    @vani8445 2 года назад +6

    Ur so great sridevi bcz chinna age lo miru chesey seva chala goppadhi ur sooo grt 👏👏👏

  • @b.v.r1422
    @b.v.r1422 2 года назад +28

    అయ్యో భగవంతుడా మేడం మీకు 🙏🙏🙏🙏🙏

  • @divinefellowshipministries938
    @divinefellowshipministries938 2 года назад +3

    ధన్యవాదాలు అమ్మ. నేను ఎలా మీకు tq చెప్పాలో తెలియడం లేదు. 😢 వారిని చూడగానే నా హృదయంలో ఎంతో బాధ వచ్చింది.నీ మంచి మనసుకు వందనాలు. God bless you sister.

  • @swarnalatha4985
    @swarnalatha4985 2 года назад +3

    God bless you akka tq so much aka
    Devudu neku manchi life estaduu
    😍 love you akka
    Valani chustunte badaga vundii

  • @mercy1631
    @mercy1631 2 года назад +5

    Tq so much Akka god bless you tq u

  • @savithabantu3600
    @savithabantu3600 2 года назад +6

    Thalli .nidhi entha manchi manasu ...🙏 Ninnu AA dhevudu challaga chudali.meeru ilanti pillanu cheradhini dhevathala ndhari gundello shaswathanga undali .untaru kuda endhukante meeru dhevatha kadha🙏🙏🙏💕

  • @divyasreedevarakonda5296
    @divyasreedevarakonda5296 Год назад +1

    Meedi chala goppa manasu madam😢meeru ela avaru leni variki oka ఆశ్రమంలో ఉండే prayathnam chestharani ఆశిస్తున్నాము grat థాట్ madam 😢god bless u mam🙏🏾

  • @komarid5593
    @komarid5593 2 года назад +4

    Thank you sister

  • @ushasavithri7390
    @ushasavithri7390 2 года назад +1

    Tqs Akka

  • @karunakar5440
    @karunakar5440 2 года назад +3

    Tq so much madam.meru chala mandiki inspiration.ma village vachi parents leni Jyothi kiranmayi ki help chesinanduku thanks madam.inka aa pillalaki manchi future ivvalani korukuntunnam.God bless you all.

  • @SDR-ow3no
    @SDR-ow3no 2 года назад +1

    Tqq u Sridevi gaaru your helping nature salute

  • @mathstutorial4368
    @mathstutorial4368 2 года назад +4

    U r so grate madam. Good bless u. Live life long be strog.

  • @shabanthig9320
    @shabanthig9320 2 года назад

    Thanks akka

  • @prasadendabetla5223
    @prasadendabetla5223 2 года назад +1

    Akka meeku vela vandanaalu..

  • @balayyadorakoda4617
    @balayyadorakoda4617 2 года назад +5

    నిజంగా మీరు దేవుడు అక్క..i love u akka

  • @chaitunandan
    @chaitunandan 2 года назад

    Manchi manasu andariki undadu .... Devudu ekkado ledu milanti vallani chusthuntey unnadanipisthundi @sridevi akka hats off to you

  • @puramramesh6489
    @puramramesh6489 2 года назад +15

    మీ మంచి మనసుకు ధన్యవాదాలు తల్లి 🙏

  • @knaveennaik
    @knaveennaik 6 месяцев назад

    Great madam... I really appreciate your helping nature.. kind-hearted person you are.. thank you for everything

  • @rambabu9229
    @rambabu9229 2 года назад +3

    Sridevi garu heart touching video and meku God bless you and take care ur health 🙏🏻

  • @suryakalabojja5094
    @suryakalabojja5094 2 года назад +1

    Tqu so much akka ❤️❤️❤️

  • @pvnarasamma3466
    @pvnarasamma3466 2 года назад +5

    Sri davi god bless you thalli

  • @grandhilavanya7216
    @grandhilavanya7216 2 года назад +1

    Chala manchi ga heart ful ga help chestunnaru madam tqqq

    • @madhurirk4056
      @madhurirk4056 2 года назад

      Chala manchi help heart ful ga help Chestunnaru Madam tqqq 🙏🙏🙏

  • @rukminiarava4331
    @rukminiarava4331 2 года назад +3

    Akka meeru pratyaksha devatha ani nenu bavisthunnanu🙏🙏🙏🙏🙏🙏em cheppinA thakkuve akka mee gurunchi....🙏🙏🙏

  • @bathameghana4324
    @bathameghana4324 2 года назад +1

    Thank you so much akka chala bhayapadanu edharu adapillalu ani bhayapada

  • @sivanagaraju2062
    @sivanagaraju2062 2 года назад +3

    ఈ ఇద్దరికి మీరే తల్లి మేడమ్ దేవుడి అశిసులు మీకు ఎప్పుడు వుండాలని కోరుకుంటున్నాము

  • @sachvalayamchandavaram6001
    @sachvalayamchandavaram6001 2 года назад +2

    Akka great meru God bless you akka

  • @urslucky5842
    @urslucky5842 2 года назад +6

    God bless you children's 👍 take care maa God bless you sister 🙏😘💝❤️

  • @pratuasha8912
    @pratuasha8912 2 года назад +2

    Great Parson akka nuvvu thaq you so much

  • @sowmyacheguri7018
    @sowmyacheguri7018 2 года назад +4

    Miru oka god la andharini support chesthunaruu mam .... great

  • @kadivetisarasu8021
    @kadivetisarasu8021 2 года назад +2

    Enni maatldina takkuve Mee gurinchi akka
    Pratiokkariki oka ammala think chesi andarni aadukunttunnaru yesayya mimmalni inko 100years good health and good life evvalani prayer chestam akka ....Ila cheyyalani naaku undi but maake financial ga memu lower middle class so ilantivi chusinappudu Inka inspire avutuntanu manam kuda Ila cheyyali Ani ....
    Love u so much sridevi Amma

  • @g.sandhya6104
    @g.sandhya6104 2 года назад +4

    Hi Shridevi garu...god bless you. 🙏🏻💐

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 2 года назад +2

    Great job sister
    Elanti badha yevariki rakudadu
    A duvudi ashissullu mi mida ellappudu vundalani manaspurthi pradistunna

  • @VijayawadaAkka6858
    @VijayawadaAkka6858 2 года назад +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు తల్లిదండ్రులకు పాదాభివందనాలు మేడం

  • @nagavellichandana4031
    @nagavellichandana4031 2 года назад +2

    Great akka meeru vallaki meetho patu devudu kuda help cheyalani korukuntunnanu

  • @annapurnag8804
    @annapurnag8804 2 года назад +3

    God bless u akka…

  • @reddyvenkatreddy6773
    @reddyvenkatreddy6773 2 года назад

    👍👍👍thanks Akka god bless you

  • @jyotshna-9237
    @jyotshna-9237 2 года назад +4

    Really u r great sister

  • @madhulatha9241
    @madhulatha9241 2 года назад

    Very very thanks akka love you so much akka God blues you

  • @balakrishnakonta8363
    @balakrishnakonta8363 2 года назад +5

    😭😭 God bless you sister's....miku God mano dairyam ivvali devuda

  • @mohammadrafi8353
    @mohammadrafi8353 2 года назад +1

    Suppar sridevi

  • @ravisreemamidi8807
    @ravisreemamidi8807 2 года назад +3

    Chinnappudu memu alage perigam thappadhuga miru chesina manchi paniki thanks saripodhu sridevi Garu 👍

  • @chramaraochramarao3742
    @chramaraochramarao3742 2 года назад +1

    Really Hatshop akka

  • @mrunalinidevitalluri9348
    @mrunalinidevitalluri9348 2 года назад +7

    Amma Sri ! Chusthuntene...kannellu agadam ledu. Intha chinna age lo nuvvu amma by valla ki bharosa ga nilichavu. Neeku inka some helping hands thodavvali.god bless u

    • @ayeshaayesha9527
      @ayeshaayesha9527 2 года назад

      Sridevi gaaru so so happy andii chala manchii panii chestunnaru mee videos chusina tarvata naaku kuda ilantii vallakii yedho vakatii cheyyali anii anipistundiii tappakunda aa devudu asirvadiste tappakunda chestaanu miruu mee family eppuduu happy ga undalii ilantii marii endaro ilantii vallakii help cheyyali anii manasu purtigaa korukuntunnanu

  • @Savage-1-ss
    @Savage-1-ss Год назад

    Thanks sridevi garu😮

  • @dasaripadmajapadmaja2261
    @dasaripadmajapadmaja2261 2 года назад +3

    You are great. God bless you

  • @avbavb9164
    @avbavb9164 2 года назад +1

    Hatsup

  • @sudarshand5688
    @sudarshand5688 2 года назад +3

    ఈ పిల్లల్ని ఎల్లవేళలా సంతోషంగా సుఖంగా చూసుకోవాలని , అమ్మ నాన్న లేని లోటును లేకుండా అటు ద్ధైర్యాన్ని నింపాలని కోరుకుంటూ ఉన్నాను.

  • @rakiraki1115
    @rakiraki1115 Год назад

    Tq akka 🙏🙏🙏🙏👍👍👍

  • @narsimhulub5092
    @narsimhulub5092 2 года назад +3

    Sri devi akka
    Good job

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 2 года назад +1

    Chala great.sridevi

  • @vadlanagesh4006
    @vadlanagesh4006 2 года назад +4

    Great helping

  • @samathadeekonda9628
    @samathadeekonda9628 2 года назад +1

    Thanks for you akka memu paduthunamu ebhadha challa Narakam Amma nanaalu line life Thanks for your help akka vallaku

  • @devidivy9641
    @devidivy9641 2 года назад +3

    Sridevi garu thank you God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🌹💕

  • @snehak8763
    @snehak8763 Год назад +1

    God bless you sister 🙏🙏

  • @mrrahman9446
    @mrrahman9446 2 года назад +5

    అక.ఇపిలలు.మటలు.వీంటె.ఎడుపు.వష్తుందీ.🙏🙏🙏🙏🙏👍👌🖐️ గెట్ అక

  • @anjali7680
    @anjali7680 2 года назад +1

    Meru chala great medam.....🙏🙏

  • @prasanthiroy6587
    @prasanthiroy6587 2 года назад +3

    GOD Bless You sister

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 года назад

    Sridhevi garu miru chala Goppa manusunna varu tq🙏🙏

  • @narayanreddy9115
    @narayanreddy9115 2 года назад +4

    Maanava sevaye maadhava seva your great sreedevi gaaru .meeku bhagavanthudu Inka Manchi health ivvali ,seva programs cheyadaaniki.we support to you.

  • @shrestaprashasthi
    @shrestaprashasthi 2 года назад +1

    Hi sister miru chala great andi e rojullo thalli ke thindi petani valani chustunam kani miru evariki emi kakapoina chala mandhini baga Hakuna cherchukuni vala badhalu thirchi valaki oka manchi bata chupinchi mundhuku velamani cheppi chala help chestaru Mee lanti valu undatam chala rare andi nijanga mee helping nature ki hat's off andi

  • @ramuvallapuneni5610
    @ramuvallapuneni5610 2 года назад +3

    God bless you all

  • @varakarthik3011
    @varakarthik3011 2 года назад +1

    Tq akka Chala manchipani akka midhi madhi Karnataka akka nenu eppudu me video ne chusedhi 👌👍🤝🤝🤝🤝🤝 akka

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 2 года назад +3

    Great

  • @manamuchata326
    @manamuchata326 2 года назад +1

    tq akka

  • @rakisathya949
    @rakisathya949 2 года назад +5

    God bless you akka 🙏

  • @jyothiganapathi1621
    @jyothiganapathi1621 2 года назад +2

    Sridevi akka miru chala great 👍 akka inkem cheppalo theliyadam ledu akka love you so much akka

  • @adapachinnakapu5535
    @adapachinnakapu5535 2 года назад +11

    Very great job 👏 Sridevi garu

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 2 года назад

    ilanti variki prabuthwalu 100./.saport chesi vallanu adhukovali,sridevi gariki🌹🌹🙏🙏🙏🙏🙏

  • @AkbarAzizSnakeCatcher
    @AkbarAzizSnakeCatcher 2 года назад +4

    😭😭😭😭😭 shridevi madam Meru great

  • @Kushal07778
    @Kushal07778 2 года назад +2

    U are great akka👌👌👌

  • @pathipravalikapravalika4188
    @pathipravalikapravalika4188 2 года назад +4

    All the best mam