Serial Actor Chandu Son And Daughter Request All For Their Future Studies | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 19 май 2024
  • Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @firsttelugu7164
    #actorchandu #incident #hyderabad #redtv #redtvtelugu

Комментарии • 175

  • @bhavanidokka290
    @bhavanidokka290 День назад +191

    దయచేసి పిల్లల్ని అడుక్కునే వాళ్ళని చెయ్యకండి. అతని ఫ్రెండ్స్కి వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు.తల్లి నెమ్మదిగా కోలుకుని వాళ్ళని సాకుతుంది. తండ్రి పోయిన వెంటనే వాళ్ళతో అల్లా చెప్పించాలా?

  • @shanthi4620
    @shanthi4620 День назад +94

    వాళ్ల అమ్మ కు ఏదైనా జాబ్ ఇపించండి నాన్న బాధ్యతలను వదిలి వెళ్ళి పోయాడు

  • @kathyayinivlogs
    @kathyayinivlogs День назад +43

    ప్లీజ్ అలా పిల్లల చేత చెప్పించటం చాలా బాధనిపిస్తుంది వాళ్ల పరిస్థితి బాగా లేనందున మీరు చెప్పడం అర్థమవుతుంది కానీ ఆ పిల్లలని చూస్తే మనసు చాలా బాధతో నిండిపోయింది

  • @sarithachowdary
    @sarithachowdary День назад +110

    పాపం పిల్లలతో అలా అడిగించకపోతే

  • @Inmykitchen-rm2ts
    @Inmykitchen-rm2ts День назад +38

    ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకి రాకూడదు దేవుడా pls 😢😢😢😢😢😢

  • @veeraswamikatla12
    @veeraswamikatla12 День назад +79

    వల్ల తరుపున నువ్వు అడగాలి బ్రో, మరి ఏంటి ఇది కొంచం కూడా బుద్ది లేకుండా

  • @anishnair957
    @anishnair957 День назад +54

    ఆపవయ్య బాబు..పిల్లలతో చెప్పియ్యటం ఏంటి ..నువ్వు ఉన్నది దేనికి

  • @pappalapadmavati2832
    @pappalapadmavati2832 День назад +73

    తప్పు పిల్లల్ని అలా నేర్పించి అడగించటం చాలా తప్పు.. ఛానల్ వాళ్లకు కొంచెం ఆలోచించండి

  • @SwethaDesigns
    @SwethaDesigns День назад +6

    Chandrakanth father ni chusthe chala badhaga undi😢😢😢😢

  • @macherlajyothi3171
    @macherlajyothi3171 День назад +34

    Pls pillalani ala request chaincha kandi

  • @gundimedavlogs
    @gundimedavlogs День назад +29

    వాళ్ళ నాన్న డబ్బులు వాళ్ళ తాత కి డబ్బులు ఇచ్చాడు కదా మొదట్లో చెప్పాడు,పిల్లలని బెగ్గర్స్ చేయకండి

  • @arunaalladi4214
    @arunaalladi4214 День назад +11

    గా పిల్లలతో చెప్పించక పోతే మీరే వాల్‌ల తరుపునా చెప్పుచ్చుగా బుద్దుంద మికూ ఎన్నో గౌవ్ర్ ర్న మెంట్ స్కల్లు ఎందరో మంచి మంచి ల్లో ఉన్నరు

  • @pandukolli9129
    @pandukolli9129 День назад +14

    God bless you Amma

  • @RamaDevi-xx4lp
    @RamaDevi-xx4lp День назад +15

    Uncle pls pillalani shilpa garini chusukondie abbaini nammi vachindi thanaku eppudu evvaru leru pls 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srivaniamarapalli-xv3jq
    @srivaniamarapalli-xv3jq День назад +30

    Vedhava chandhu nivu dhanitho enjoy chesi dhanikosam poyavu biddalaku house kuda lekunda chesavu😢😢

  • @trendyteja1437
    @trendyteja1437 День назад +7

    మీ కామెంట్స్ అన్ని చూసాను దయచేసి నన్ను క్షమించండి వాళ్ళ పరిస్థితి నిజంగా బాలేదు. వాళ్ళ భవిషత్తు బాగుండాలి అనీ మేము చేసాము. మంచి మనసుతో అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.

  • @shankarr4568
    @shankarr4568 День назад +11

    Please. Helping. This. Family. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahammedzareenabegum2473
    @mahammedzareenabegum2473 День назад +15

    Please pillalato ala cheppinchakandi

  • @BCSPRASAD
    @BCSPRASAD День назад +6

    తక్షణ సహాయం చేస్తూ కూడా అతని భార్య కి ఏదైనా పని ఇప్పించండి

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 День назад +6

    పిల్లలతో ఏంటి ఇదంతా అవసరం లేదు వాళ్ళ అమ్మ ఏదైనా జాబ్ చేసి పిల్లలను చూసుకుంటూ వుంటది