పార్టీ ఓడిపోకముందు.. పార్టీ ఓడిపోయాక | Comedian Ali Resigns YSRCP Party | AP Politics | Janasena

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2024
  • #IndiaGlitzTelugu #Ali #YSRCP #Janasena
    అలీ పార్టీ ఓడిపోకముందు.. పార్టీ ఓడిపోయాక | Comedian Ali Resigns YSRCP Party | AP Politics | Janasena
    For all the latest updates on Tollywood movies, celebrities & events hit SUBSCRIBE at
    ruclips.net/user/igtelugu?...
    For More, visit ►►
    www.indiaglitz.com/telugu
    మమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి Subscribe చేయండి
    Indiaglitz ► ruclips.net/user/igtelugu?...
    News Glitz Telugu ► ruclips.net/user/NewsGlitzTe...
    Kathala Veedhilo ► ruclips.net/user/KathalaVeed...
    Bhakthi Mukthi ► ruclips.net/user/BhakthiMukt...
    Twitter: / igtelugu
    FaceBook: / igtelugu
    Instagram: / indiaglitztelugu
  • РазвлеченияРазвлечения

Комментарии • 622

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 День назад +249

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆలీ గొప్పలు చెప్పద్దు నీ బుద్ది మంచిది కాదు నీలాంటివారికి భవిష్యత్తు ఉండదు

    • @rockingdeva4615
      @rockingdeva4615 День назад

      Ali garu manchivare... Kani yendhuko political ga Jagan ni support chesevaru... Atleast ippudyna ysrcp party ki rajinama chesaru..... Realisation late ga vacchindi...

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic 20 часов назад

      ఊసరవెల్లి కుడా సిగ్గుపడి ఆత్మహత్య చేసుకుంది👹👹👹👹👹👹

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 2 дня назад +151

    ఏశాలు సినిమా లో ఐతే నే బాగుంటుంది కానీ ప్రజలతో కాదు

  • @raja2utube
    @raja2utube День назад +122

    దయాగుణం ఉన్నోడు చెప్పడు .బయటకి చెప్పావంటే స్వార్ధంతో ఎక్కడ ఆదాయంవుంటే అక్కడుండే మిత్రద్రోహివి రా ...

  • @Creativebrahma
    @Creativebrahma 2 дня назад +222

    మేము కూడా ఉన్నాము...మేము కూడా చూస్తున్నాము...నీ వేషాలు....అప్పుడేమో పెంచుకున్నావు ఆస్తి...ఇప్పుడేమో స్వస్తి...ఆలీ ఆపు నీ సుత్తి...

  • @settymohanrao687
    @settymohanrao687 2 дня назад +125

    ఎప్పుడూ ఒకేలా ఆలోచించే వాడే అసలు సిసలైన మనిషి

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 2 дня назад +99

    సలహాదారుడి ఎకౌంటు ఖాళీగా ఉంటుందని వైసీపీ నుంచి తప్పుకుంటున్నారు సినిమాల కన్నా వైసీపీలో బాగా సంపాదించాడు సలహాదారుడిగా😂😂😂😂😂😂

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 2 дня назад +145

    పల్లకీ మొయ్యలేక పడేశావా.😂

  • @nagaveer8130
    @nagaveer8130 День назад +80

    అన్నంపెట్టిన అమ్మనే కాళ్ళతో తన్నేసి పోయిన నిన్ను ఎవడు నమ్మాడు

  • @sanjeevdiscovery
    @sanjeevdiscovery День назад +71

    కొత్త కమెడియన్స్ చాలా మంది వున్నారు నువ్వెళ్ళి ఇసక ఇసక అమ్ముకోరా బాబు

  • @Ravi-vk8fc
    @Ravi-vk8fc День назад +66

    అల్లా కూడా క్షమించడు నిన్ను.... మిత్రునికి ద్రోహం చేశారు...

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 День назад +34

    దొంగోడు వెనకాల నడిచిన పాపానికి, అల్లా నిన్ను క్షమించడు, అనీ తెలియచేస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏.

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 День назад +50

    ఇక నువ్వు విశ్రాంతి తీసుకో...... రాజకీయ జీవితం సమాప్తం..... సినిమా జీవితం పరి సమాప్తం.......

  • @hareeshsportskakinada
    @hareeshsportskakinada День назад +21

    నీలాంటి స్నేహితుడు ఉంటే స్నేహాల మీద విలువ పోతుంది ఆలి బాబు ఇంట్లోఉండి యూట్యూబ్లో చేసుకో 😡 శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తకు దయవుంచి నీలాంటి వారు ఎప్పుడూ ఆయన దగ్గర రావద్దు 🙏

  • @rvv1599
    @rvv1599 2 дня назад +101

    నువ్వు ఏలు పెట్టీ తిప్పినా, ఏం పెట్టీ తిప్పినా , ఈ ఫ్యాన్ తిరగదు....
    వెయిన్డింగ్ కాలిపోయింది...😂😂😂

  • @jayaramaiahedupuganti8785
    @jayaramaiahedupuganti8785 День назад +52

    శతకోటి లింగాలలో బోడి లింగాలం. రాజకీయాల్లో ఆయారం గయారాంలు సర్వ సాధారణం.

  • @sairavilakkam4064
    @sairavilakkam4064 День назад +24

    151 వచ్చినప్పుడు పల్లకి యకుదాం అనుకున్నడు.. 😢 కానీ ఇప్పుడు పల్లకి లేదు..

  • @klpklp1324
    @klpklp1324 День назад +26

    ఆలీ బాబు నీకు వైసీపీ గెలవలేదు కాబట్టి నీబుద్ది మారింది లేక పోతె ? నువ్వు ఉంటే ఎంటే లేక పోతె ఎంత

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 2 дня назад +38

    గులబర్గాకు ఇసుక పట్టుకెళ్లి నట్లు అనుకున్నట్లున్నాడు… గొర్రెలా వెళ్లిపోవడం కాదు.. కాస్త మోకాలులో ఉన్న మెదడుతోనైనా ఆలోచిస్తే .. ఈ పరిస్థితి దాపురించదుకదా .. కాట్ర బాలరాజుూ

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 День назад +30

    MLA కానిఓడు మంత్రి ఎలా అవుతాడు రా ఉల్లిగా😂😂😂

  • @user-oj4bj8dp4b
    @user-oj4bj8dp4b День назад +13

    ఆలీ గారు మేము అంతా గమనించాము
    మీ వేషాలు చూసి తరించాము
    అందుకే గుండెల్లో దింపాము గునపము

  • @siddihareshhareesh5651
    @siddihareshhareesh5651 2 дня назад +33

    😂😂😂 జగన్ లో అంత చూసిన వాడు , జగన్ ఓడిపోతే సాయం chayada, నిను నముకుంటే , munege నట్లే అలి😂😂😂

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 День назад +40

    అయ్యో అని సాయం చేసి చేయందించి ఎంతో స్నేహంతో బంధువుగా ఆదరించి నిలబెట్టిన వారికి మాటసాయంగానైనా వెనుక నిలబడకపోయినా పర్లేదుకానీ … కష్టాల్లో ఉన్నాడని తెలిసీ అతని ప్రత్యర్థి కంటే దారుణంగా వెన్నుపోటు పొడవడం అన్యాయం కదా కట్టప్ప కాట్ర బాలరాజులూ … కాలం చాల గొప్పదీ .. భయం పుట్టించి సత్యాలు పలికిస్తాదీ

  • @kirankumar6415
    @kirankumar6415 День назад +14

    పాడె మోయలేక అలీ నీతులు
    స్నేహానికి మోసం ప్రత్యక్ష ఉదాహరణ అలీ
    విలువలేని బతుకు అలీ నీది.

  • @marrivadakrishna2764
    @marrivadakrishna2764 День назад +7

    బటన్ తోపాటు 70mm రాడ్డు కూడా ప్రజలు బాగానే వేశారు.
    ఇలాంటి యూజ్ అండ్ త్రో గాళ్ళు అన్న దగ్గర చాలా మంది ఉన్నారు

  • @MoulabeeBoyalakuntla
    @MoulabeeBoyalakuntla День назад +8

    ముసలి నక్క.. వీటిని ఎప్పుడు నమ్మ వద్దు. ఆవకాశవాది.. జీవితంలో నేను చూసిన నీచుడు

  • @ychippa
    @ychippa День назад +12

    ఎవడు అడిగాడ్రా నిన్ను జఫ్ఫా. 😂😂😂

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 День назад +8

    రాజకీయాలు అంటే కామెడీ కాదు ఇప్పటికైనా అర్ధం అయ్యిందా ఆలీగారు దురాశ దుఃఖానికి చేటు

  • @samuelraju355
    @samuelraju355 День назад +5

    ఈ నాటకాల వాళ్ళ నమ్మకండి పదవిలో ఉన్నప్పుడు మాట పదో లేనప్పుడు మాట వెళ్తే గజినీ మైండ్

  • @vanabalakrishnamurthy3208
    @vanabalakrishnamurthy3208 2 дня назад +18

    అబ్బో నీతులు ... అపు రా..సుత్తిగా

  • @rohith12823
    @rohith12823 2 дня назад +29

    రెండు వీడియో ల్లో ఏది ఆలీ ఒరిజినల్ నైజం.

    • @nagavarapuradhakrishnamurt6067
      @nagavarapuradhakrishnamurt6067 День назад +5

      రెండు తేడానే... ఒరిజినల్ కాదు

    • @rambabum9667
      @rambabum9667 День назад +3

      అతడు ఒక నటుడు ఏదైన నటించాలి అని భావిస్తాడు

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq День назад +7

    రాజకీయాల్లోకి వచ్చి మంచి చేద్దాం అనుకున్నావు ఎంతమందికి మంచి చేశావు
    వాళ్ళ కంటే ముందు నీకు ఎక్కువ మంచి జరిగిందా

  • @varaprasadprasad7137
    @varaprasadprasad7137 День назад +12

    నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావు అంటే చిరంజీవి అభిమానివి అని కానీ పవన్ అన్నని కూడా నువ్వు బాధపెట్టావు అలీ అన్నా ఇప్పటికి అయినా పవన్ అన్నని వదలకు నీకు mla అయ్యే అవకాశం ఉండి కూడా నువ్వు చెడగొట్టుకున్నావు

  • @anjaneyulum7788
    @anjaneyulum7788 День назад +6

    ఆలీ గారు మీ అభిమానిని కానీ ఈ వేషాలు కు నీ మీద అభిమానం పోయింది ఊసరవెల్లి ఆలీ గారు.

  • @glcreation5563
    @glcreation5563 День назад +10

    షూటింగ్స్ వీడికి ఇవ్వకూడదు

  • @varaprasadprasad7137
    @varaprasadprasad7137 День назад +10

    164 సీట్స్ వచ్చాయి అలీ గారు మరిచిపోయారు

  • @saikishoredharanisweetmemo6361
    @saikishoredharanisweetmemo6361 День назад +4

    సినిమా లో ఒక సీరియస్ లేదా సెంటిమెంట్ మధ్యలో కామెడి పెడతారు అలాగే నీ జీవితం లో జరిగింది సరి అయిన స్నేహితులు ను వదలుకున్నావు నిన్ను కామిడీ గా చూడాల స్వార్థం ఎలాగ వుండా లో చూపావో నీకె తెలియాలి

  • @duggisettybhasker4260
    @duggisettybhasker4260 2 дня назад +15

    నువ్వు నటించిన సినిమాలు.ని Fograms .అన్ని తిని ఎవరు చూడరు.

  • @crazyboysss7572
    @crazyboysss7572 День назад +5

    అందుకే 151.లో నుంచి 5 తీసి 11 ఇచ్చారు కదా ఇప్పుడు చెప్పు మరి. అందుకే తప్పు కున్న వ రాజకీయల నుంచి

  • @praveenraogona2425
    @praveenraogona2425 День назад +7

    వీడు మిత్రద్రోహి,, మరకలని ఎప్పుడు నమ్మొద్ధు ద్రోహులు

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 День назад +8

    మ్సరోసారి గేయలిపిస్తే మిగిలిన వనరులు భూకబ్జాలు కంప్లీట్ చేసేయసుకుంటడని అలీ అర్ధం

  • @rameshbabupolakala5136
    @rameshbabupolakala5136 День назад +6

    ఓరేయ్ ఆలీ ప్రభుత్వ ఎలక్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నుంచి ప్రజలు పన్నులు కట్టిన సొమ్ముతో 3-4 లక్షల జీతం తీసుకొని రాష్ట్రనికి,ప్రజలకు నువ్వు ఏమి చేశారు ?

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 День назад +5

    వీడిని మాత్రం వదలద్దు అదే వైసీపీ గెలిస్తే ఇట్లా మాట్లాడతాడా అసలు వేడికెందుకు రాజకీయాలు ఎవరికీ ఏమి సాయం చేసావ్

  • @Ramchandrauser-qs3ol3ko7m
    @Ramchandrauser-qs3ol3ko7m День назад +2

    🇮🇳🤜ఇప్పుడు ఇంత నీతులు చూపుతున్నావు ,best friend &సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి కష్ట పడుతుంటే support చేయాలని కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం గమనార్హం....అది మీకే చెల్లింది అన్నా👊👎

  • @lagadapatidhanunjayarao8995
    @lagadapatidhanunjayarao8995 2 дня назад +10

    Veedi trust pettindi ... Tax vegagottataniki. Veedi ITR chuste telustundi... I know him

  • @mohansatish8558
    @mohansatish8558 2 дня назад +14

    Dhabang.. Dhabang.. Pakkakelli Aduko 😄

  • @glcreation5563
    @glcreation5563 День назад +5

    రామానాయుడు నిన్ను అదిగాఫు అంటే మేము నమ్మాలినే బుద్ది చూశావు కామెడీ చూసి నిన్ను ఇష్టపడ్డారు నీ చేస్తాను చూడండి అది కూడా పోయింది

  • @santharamchalla2829
    @santharamchalla2829 День назад +3

    గెలుపు ఓటమిలు ఒకేలా తీసుకునే ఏకైక నాయకుడు ప్రపంచంలో one and only పవర్ స్టార్ పవన్కళ్యాణ్ గారు.. ముందు ఒక మాట వెనుక ఒకమాట లేనోడు జనసేనాని ❤... నీవు రాజకీయమ్ చేస్తూ వచ్చావ్... పవనన్న మంచిని పంచుతూ వచ్చాడు 👍అందుకే ఈ స్థాయిలో ఉన్నారు ఆయన

  • @user-xo2wx6jr1w
    @user-xo2wx6jr1w День назад +7

    యాక్టింగ్ భలే చేస్తున్నావ్ గాలి

  • @nandeeswararaosalla6746
    @nandeeswararaosalla6746 День назад +6

    అలీ మంచి avakaasavaadi . Be carefull pawan గారు

  • @12343a
    @12343a День назад +3

    ఉడత కేల ఊర్లో పెత్తనం.సినిమాలు తీసుకోకుండా. ఇప్పుడు ఏమైంది మీ పరువు పొగుట్టున్నారు ..కొంచమైన కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడేముందు మైక్ చేతిలో ఉంది అని రెచ్చిపోతే ఇలానే ఉంటుంది

  • @bhaskarponnapalli
    @bhaskarponnapalli День назад +3

    😮😮 అందితే జుట్టు అందకపోతే కాళ్లు😅😅

  • @satyamatte9975
    @satyamatte9975 День назад +4

    నమ్మొద్దు బ్రో వీడికి సినిమా ఛాన్స్ ఇవ్వద్దు వీడి సినిమా చూడరు,ఆసినిమా ప్లాప్.

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 День назад +3

    ఏంటి సడన్ గా మీ లొ ఇంతమార్పు ఆలీ గారు, 🙏

  • @prateep68
    @prateep68 2 дня назад +12

    Oooosaravelliii

  • @Subbuk-hl2sk
    @Subbuk-hl2sk День назад +2

    వేషాలు ఎక్కువ అయితే ఇలాగే ఉంటది ర ఆలీ

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 День назад +3

    ఈ మాటలు ఎలక్షన్స్ ముందు చెప్పి వుంటే బాగుండేది అలీ గారు

  • @KRANTHI34567
    @KRANTHI34567 8 часов назад

    అలీ అన్న మీరు మంచి మిత్రుడిని miss అవుతున్నారు. మళ్ళీ 23 రాజు పులకేశి తో కలవొద్దు. మీకు 🙏🏻. Pawan అన్న మీకోసం waiting please meet him.

  • @srchannel1068
    @srchannel1068 День назад +2

    రాజకీయాల కోసం పవన్ గారి లాంటి మంచి మిత్రుడు ను దూరం చేసుకున్నారు మీరు

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 День назад +1

    ఆలిగారు నిన్ను ఎవ్వరూ నమ్మరు.
    We don't believe under any circumstances.

  • @sudhakarsavarala3220
    @sudhakarsavarala3220 5 часов назад

    ఏయ్ అలీ ఫ్రెండ్షిప్ విలువ ఇవ్వలేని వాడివి నువ్వు ఒక మనిషేనా నీ మొఖం ఈ జన్మలో చూడం జనసైనికులు పవర్ ఏమో చూపిస్తాం జై జనసేన జై జై జనసేన

  • @user-jv2fk2sr6n
    @user-jv2fk2sr6n День назад +1

    మీ మాటలు వింటుంటే మీకు సినిమాలో మీకు ఇక చాన్స్ రావని అని అర్థం అయినట్టుంది

  • @gdraghavarao
    @gdraghavarao День назад +3

    కన్నింగ్ స్టార్ ఆలీ

  • @maheshbabu526
    @maheshbabu526 2 дня назад +6

    Best ascar award

  • @dadakhalandar5379
    @dadakhalandar5379 21 час назад +1

    ప్రాణం వున్నంతవరకూ YCP పార్టీలోనే వుంటాను అన్నావు. మరి ఇప్పుడు నీకు ప్రాణం వున్నట్ల లేనట్లా అలీ గారు

  • @ConfusedAutoRace-se6kb
    @ConfusedAutoRace-se6kb 2 дня назад +4

    మీరు హ్యాపీగా సినిమాలు చేసుకో ఈ రాజకీయ యెందుకు

  • @sncreations5470
    @sncreations5470 День назад +2

    సినిమా అవకాశాలు రావు అని తెలిసి 😂

  • @venugopalam9478
    @venugopalam9478 День назад +2

    ఆలీ అన్న నువ్వు మంచి నటుడివి

  • @janjalakrishnaprasad
    @janjalakrishnaprasad 16 часов назад

    ఈ ఆలీ గాడుఈ ఆలీ గారు కేవలం ముస్లింలకు మాత్రమే సహాయం చేసి ఉంటాడు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇదే రాలి టీవీ ముందుకు వచ్చి ఎవరు ముస్లింలకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో వాళ్లకి నేను సపోర్ట్ చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు

  • @vasavisrinivas7184
    @vasavisrinivas7184 2 дня назад +6

    అవకాశ వాది వీడు

  • @venkataramana-jf7zs
    @venkataramana-jf7zs 19 часов назад

    ఆలిగారు! మీ కామెడీ అంటే చాలా ఇష్టం ఇంతకుముందు! ఇప్పుడు లేదు

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 День назад +1

    ఇలాంటి ఊసరవల్లి నీ పార్టీ కి దూరంగా ఉంచాలి.

  • @Sujathaboyapalle5387
    @Sujathaboyapalle5387 День назад +2

    అర్థం అయ్యింద రాజా🎉

  • @GangadarGangadar-bk3ps
    @GangadarGangadar-bk3ps 2 дня назад +3

    Lamdi kodka nekuntadhi 😂

  • @VijayRanbir
    @VijayRanbir 21 час назад

    Leaving Pawan Kalyan for money and fame was a blunder of epic proportions. Anyone who thought Pawan was useless in politics clearly underestimated his determination. Despite losing in 2019, he persisted, and now everyone is green with envy. Someone please ward off the evil eye from Pawan Anna every day!

  • @whitereaper7352
    @whitereaper7352 День назад +1

    వావ్ . అంటే చాలానే తిన్నావు. అపుడు నీ మాటల్లో ఉత్సాహం, ఎవరిని పొగడాలో వాళ్ళని పొగడ్తలతొ ముంచెట్టడం . ఇపుదు నీ మాటలు భయం , చేతల్లో సహాయ సహకారాలు, రాజకీయాలకు స్వస్తి. భేసుగ్గా వుంది. దొరికిపొతాననెకద ఇదంతా.?

  • @shaikbl4750
    @shaikbl4750 2 дня назад +2

    Gattiga d...

  • @chagalerudurgaprasaad7190
    @chagalerudurgaprasaad7190 18 часов назад

    Correctly expected by him that people will push the botton to the right party. 🎉🎉🎉🎉

  • @AntiparthiLaxmanarao
    @AntiparthiLaxmanarao 12 часов назад

    ఏమి ఇంత చల్లగా జారిపోయారు ఆలిగారు. మరి రాజకీయాల్లోకి తిరిగి రావద్దు 😀🎉🎉🎉🎉 8:23

  • @e.guru912
    @e.guru912 8 часов назад

    😊అబ్బో అంతలోనే ఇంత మార్పు, ఇంకా చాలు నీ వేషాలు మేము వినాలేము ఇంకా

  • @bhattunagaraju793
    @bhattunagaraju793 2 дня назад +7

    అవకాశవాదం అనే మాట వీడ్ని చూసి పుట్టిందేమో

  • @krishnaiahm.v2949
    @krishnaiahm.v2949 14 часов назад

    ఆలీ కి సినిమా ఛాన్స్ ఇస్తే ఆ సినిమా ఇక ఫ్లాప్

  • @pothulanageswararao7020
    @pothulanageswararao7020 16 часов назад

    మరి మీరు ఒకటి చెప్పారు ఎస్సీ ఎస్టీ బిసి అన్నారు మిగతావారు ఈ రాష్ట్రంలో లేరా వారందరూ మిమ్మల్ని ఆదరించ లేదా చెప్పండి ఆలీ గారు

  • @AsifsalmaniMohammad-us1pv
    @AsifsalmaniMohammad-us1pv День назад

    బ్యాడ్ గా కామెంట్ పెట్టె వాళ్ళకి ఒక్కటి చెప్తున్న అర్ధం చేస్కోండి అయన తొడలు కొట్టి మీసాలు తిప్పలేదు వైసీపీ లో దాదాపు తొడలు కొట్టె మీసాలు తిప్పిన వాళ్లే సవాళ్లు వేసిన వాళ్లే కానీ అలీ గారూ అలా చేయలేదు ఒక అమ్మకి అబ్బకి అని అనలేదు గౌరవం గా మాట్లాడారు గౌ రవంగా బయటికి వచ్చారు అర్ధం చేసుకోవాలి

  • @adabalanarayanamurthy5086
    @adabalanarayanamurthy5086 День назад +2

    ఒరేయ్ బాడకావ్ నీ జీవితంలో ఇంకా నువ్వు బాగుపడవురా నీకు సినిమా లలో నటించే అవకాశం పోయిందిరా

  • @chakravarthi369
    @chakravarthi369 День назад

    మీరు అన్నట్టే ప్రజలు మంచి చేసేవాళ్లను ఎలా ఆదరిస్తారో ఇప్పుడు అర్థమైందా రాజ 2019 ఒక్క ఛాన్స్ అంటే పాపం వాళ్ళ నాన్న కంటే ఎక్కువ చేస్తాడు అనుకుని వేశారు వాళ్ళు అనుకున్నట్టే ఎక్కువే చేశాడు కానీ అతనికోసం చేసుకున్నాడు జిల్లాకో ప్యాలెస్ 😂😂😂😂

  • @mukundamukunda1855
    @mukundamukunda1855 День назад +1

    అన్నా! (ఆలీ నువ్వు గాలి గానివి) గాలి ఎక్కడికి వీస్తే నువ్వు అక్కడికి కొట్టుకుపోతావు" నీలాంటి గాలి గాన్ని నమ్ముకుంటే అంతే మరీ" ఇలాంటి గాలి మాటలు సినిమాలో చెప్పు చూసి వెళ్ళిపోతారు* అంతే కానీ ఇలాంటివి బైట నడవదు ఆలీ గారు!! పో ' వెళ్లి పవన్ కళ్యాణ్ అన్న కి దండం పెట్టి సినిమాలు చేసుకో పో పో "

  • @sandeepk4792
    @sandeepk4792 День назад

    Covering masth undhi sir

  • @dharmasingh7999
    @dharmasingh7999 День назад +1

    ఎన్ని ఊసరవెల్లి నీ అయ్య చాలా గ్యాప్ వచ్చింది వర్క్ అవుట్ అవ్వదు

  • @muralik1278
    @muralik1278 2 дня назад +3

    Income tax save chadaniki...pora po

  • @ravivarmapotturi3270
    @ravivarmapotturi3270 День назад +1

    వదువులు కాదు వదువరులు😂😂😂

  • @venkataramana-jf7zs
    @venkataramana-jf7zs 19 часов назад

    పెద్ద ప్రశ్న ఏంటంటే? ఎవరికైనా తెలిస్తే చెప్పండి?
    ఇప్పుడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని ఎందుకు అంటున్నాడు ఆలీ!
    ఒక్క వైస్సార్సీపీ జగన్ కి మాత్రమే సపోర్ట్ చేస్తాడా ఏంటి????

  • @jampanisreenivasarao595
    @jampanisreenivasarao595 2 дня назад +2

    మనో ని చూసి నెర్చుకో....

  • @sarojini4180
    @sarojini4180 День назад

    Veedini chusi vuuusara Velli kuda shock avuthundhi na Kanna twaraga rangulu marche vadini chusi .

  • @ketanasubbarao2062
    @ketanasubbarao2062 День назад +1

    నీవు అడుగు పెట్టిన తరువాత వైసీపీకి ఈ గతి పట్టింది

  • @dharmasingh7999
    @dharmasingh7999 День назад +1

    నీ చేట నీ కాట్రవల్లి ఎంతటి వాడైనా వివేకం లేకుంటే వేస్ట్

  • @a2poster943
    @a2poster943 День назад

    రంగులు మార్చే ఊసరవెల్లి కూడా నిన్ను చూసి నీలాగ పార్టీ రంగులు మార్చలేనని తలదించుకొని వెళ్ళి పోతుంది షబ్బీర్ అలీ గారు .పదవులు అధికారం శాశ్వతంగా ఉండవు మానవ సంబంధాలు, , విలువలు అనేవి ఎప్పుడూ ఉంటాయి .

  • @pnr5702
    @pnr5702 15 часов назад

    Jagan గురించి తెలియక ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే 151 seats ఇచ్చారు. అతని 5years పాలన చూసిన తరువాత 11seats కూడా ఎక్కువ అతన్ని AP సైడ్ తిరిగి చడానివ్వకూడదు

  • @narreshreiddy6226
    @narreshreiddy6226 День назад +1

    పెట్టిన అమ్మనే కళ్ళతో తన్నేసిపోయినావు నీవు నేను ఎవడు నమ్మడు

  • @nallaparajuvenkataramakris5361
    @nallaparajuvenkataramakris5361 День назад

    జక్షవరం అయితే తప్ప నీకు వివరం రాదన్నమాట.. నువ్వు ఎదిగిన ఫీల్డ్ నే మర్చిపోయావా? ఇప్పుడు ఆకులు పట్టుకొని ఏం లాభం...

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 День назад +1

    నిన్ను రమ్మనది ఎవరు పొమ్మన్నారు ఎవరూ