జగత్ గురువులు.. పీఠధిపతులు... మీలా భోధించివుంటే ఈ సమాజం కొంచమైనా బాగుపడేదేమో.... మీరు చాలా గొప్పగా చక్కగా అర్ధమైన రీతిలో చెప్పారు స్వామి మీకు అనేక ప్రణామములు... యాంకర్ గారు చక్కటి ప్రశ్నలు వేశారు చాలా అభినందనలు... ఇలాంటి ఇంటర్వూస్ నిర్వహిస్తున్న సంస్థ కు ధన్యవాదములు 🙏🙏🙏🙏
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 తమలాంటి మత గురువులు దిశ నిర్దేశం ఇచ్చే మత గురువులు.. కరువై నారు 🙏🙏🙏 భారతదేశము సనాతన సంస్కృతి పతనావస్థకు చేరుకున్నది.. ప్రస్తుతం ఉన్న మత గురువులు పాద పూజలు సన్మానాలు ఆశ్రమం ఆస్తులు పెంచుకోవడంలో నిమగ్నమై ఉన్నారు.. ఒక మతం క్షీణించి ఒక మతం వృద్ధి చెందడానికి ఆ యొక్క మత గురువులే ప్రధాన కారకులు... సామాన్య ప్రజలను సంస్కరించి సన్మార్గంలో నడపవలసిన బాధ్యత పీఠాధిపతులది మఠాధిపతులది ప్రవచనకర్తలది..🙏🙏🙏
Chala manchi vishayalu cheptunnaru guruji. Meru enka 100 yrs challagaundali. Ma pillalu valla pillalaku kuda Elanti dharmam teliyali. Adi melanti valla valle sadyam.
మీరు పెట్టిన ముఖ్య మైన వాక్యం దాన్ని గురించి చెప్పకుండా వేరే చెప్పుకొనుచున్నారు ఈ టైం లో ఓంకారం జపిస్తే మంచిది ఆసమాధానము వేచి ఉన్నాము టైమ్ మాకు తెలిసిన మ ళ్ళీ మీ ద్వారా వినాలి అని అది మాకు సంతోషం ఓం నమోవెంకటేశాయ
జగత్ గురువులు.. పీఠధిపతులు...
మీలా భోధించివుంటే ఈ సమాజం
కొంచమైనా బాగుపడేదేమో.... మీరు
చాలా గొప్పగా చక్కగా అర్ధమైన రీతిలో చెప్పారు స్వామి మీకు అనేక
ప్రణామములు... యాంకర్ గారు చక్కటి ప్రశ్నలు వేశారు చాలా అభినందనలు... ఇలాంటి ఇంటర్వూస్
నిర్వహిస్తున్న సంస్థ కు ధన్యవాదములు 🙏🙏🙏🙏
ప్రణామాలు గురువు గారు, మీకు శతకోటి వందనములు. దివ్యమైన సందేశం. ఇచ్చారు. 🌹🙏🌺🌷🌹🌹👌
మంచి విషయాలు చెప్పారు గురువు గారు 👌🙏
గురువుగారు మీ పాదాలకు సహస్ర పాదాభివందనం మీ ప్రవచనం బహుదా ప్రశం శనీయం మీ వీడియో విన్నాక మానసిక ఆనందం కలిగింది ప్రణామాలు
Swami Mee matalu vinnaka Naa Desam goppa telisindi 👃
Mi 3:44 😊😊
Mo
మనకు మానవత్వం గురుంచి గురూజీ గారు బాగా వివరించారు మీ పిల్ల లకు ప్రతి విషయాన్ని వీడియో ద్వారా చెప్పండి లేదంటే మీ పిల్లలూ వారి జీవితం బలి ఐపోతారు 👍👍👍
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Om Gurubyo namaha Namaste Guruji wonderful messages thankyou so much ID tv masters 👏👏👏💜🌟
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥
తమలాంటి మత గురువులు దిశ నిర్దేశం ఇచ్చే మత గురువులు.. కరువై నారు 🙏🙏🙏
భారతదేశము సనాతన సంస్కృతి
పతనావస్థకు చేరుకున్నది.. ప్రస్తుతం ఉన్న మత గురువులు పాద పూజలు సన్మానాలు ఆశ్రమం ఆస్తులు పెంచుకోవడంలో నిమగ్నమై ఉన్నారు.. ఒక మతం క్షీణించి ఒక మతం వృద్ధి చెందడానికి ఆ యొక్క మత గురువులే ప్రధాన కారకులు... సామాన్య ప్రజలను సంస్కరించి సన్మార్గంలో నడపవలసిన బాధ్యత పీఠాధిపతులది మఠాధిపతులది ప్రవచనకర్తలది..🙏🙏🙏
Super
Namaste Swamiji. Very wonderful message given us and I am impressed. Thank you guruji and thank you Vishwam and more over to Channel.
చాలా బాగా చెప్పారు స్వామీజీ 🎉
Swamigee meeku shatakoti vandanaalu mee ee videos maa pillala ki chupistha amuya vachanalu danyavaadaalu
శతకోటి కృతజ్ఞతలు guruvugark
Guru ji Garu meku shathkote dhadalu guru ji Garu 🙏🙏🌹🍨 Happy ga vudale great god eegrate
పాదభి వందనం 🙏🙏🙏
😊 యాంకర్ madam Heding ఒకటి గురువు గారు చెప్పినది వేరేది.
శ్రీశైలం అశోకు ❤❤❤❤❤ ఓం నమశ్శివాయ 🎉🎉❤
Thankyouguruvugarumeerusalabagasapparuguruvugaru.Guruvugarikipadabivandnamsir
OKKAMATALO CHEPPALANTEY MANAM CHESEMANCHIPANI. MANAKU THYLIYAKUNDA MANCHIJARIGIPOTHUNDHI HADHI MANAKEY THYLIYADHU OM NAMASHIVAYA🎉❤
MANCHIJARUGUTHUNDHI
Namaskaram Guruvugaru
TQgutuji
జై శ్రీమన్నారాయణ
Chala manchi vishayalu cheptunnaru guruji. Meru enka 100 yrs challagaundali. Ma pillalu valla pillalaku kuda Elanti dharmam teliyali. Adi melanti valla valle sadyam.
Cort ki enni kadtalo nyyu aupukoleka, navvaleka, ankaramma,super ramm
BAKTHI HANEDHI DHYEVUDIMEDHA VUNDALIKANI VESUKOCHINA CHEPPULAMEDHA VUNDAKOODADHU❤
గురూజీ పాదాభివందనం
తప్పు !
శిరస్సు వంచి పాదాభివందనం అనాలి.
మీరు పెట్టిన ముఖ్య మైన వాక్యం దాన్ని గురించి చెప్పకుండా వేరే చెప్పుకొనుచున్నారు ఈ టైం లో ఓంకారం జపిస్తే మంచిది ఆసమాధానము వేచి ఉన్నాము టైమ్ మాకు తెలిసిన మ ళ్ళీ మీ ద్వారా వినాలి అని అది మాకు సంతోషం ఓం నమోవెంకటేశాయ
1.52 to 1.55 super🕉🕉🕉🙏🙏🙏
God bless you all🙏🙏🙏
Guruvugarumeerugodsir.
👏👏👏👏👏
Good words.
Om om om
Guruvu gareki namaskaarm
🙏🙏🙏🙏🙏
Hare Krishna
MERU CHEPPYEDHI VINTUVUNTEY NAKUNNA MANASUKU NITHYAM KORUKONEDHI HASIVAYYANI MARUJANMAVADDHU HANI KORUKONTUNNANU❤😢
Which,time we can chant Om Kara I guruvu garu
🙏🙏
Guruji mee padalaku namaskaramu Geetha chadivetapudu naku ade sandeham yemitante Krishna uvacha ani rayalede anukunedanni
వ్యాసాయ స్వయం విష్ణుo.
Vishayalu sarrigga artham chesukokapothe .. mee matalu vini rakshasulu avutharu.. ayina guruvugaru meekemduku social media pravachanalu? 🙏🙏🙏vaddy swamy
Yess,Swami,aakali,lekapothe,sukhamundadu
🕉 Namah SIVAYAH
Om Karamu
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🙏🙏🙏🥰🥰🥰💐💐💐🙌🙌
👌👍🙏🙏🙏🙏🙏
మేడం గారు ప్రస్తుతం స్వామి వారు ఎక్కడ వున్నారు స్వామి వారిని కలిసే ఆవకాశాంవుందా?
కొంచెం వివరాలు సీచెప్పండి.
C.h.Laxman
Vattulu palukamma
💐🙏👏❤️👍
You are not tell the time sir
Nachikethudu,gurinchi,ccheppedi,kathopanishat,annaru,Swami,xminchagalaru
🙏🙏🏻🙏🙏🏻🙏🙏💐💐💐🌹🇨🇮🌹🌹
PADHANAMASHKARAMULU OKKAMATALO CHEPPALANTEY MANAM CHESEYSI PANI SVARDHAM HASINCHAKUNDA CHESTHEY MANAKE THYELIYAKUNDA MERAKILS CHALA CHALA JARIGINAY NENU HANUBAVICHANU HA SIVAYYADHAYA HANUBAVISTHYNE THYLUSTHUNDHI YAKJAMPUL NENU BANDI MEDHA VELLEYTAPPUDU YAVARAYNA HAPITHY EYKKINCHUKONI POYEDHOVALO DHIGECHOTA DHIMPESEYVADINI HATUVANTIDHI THIRUPATIVADHHA 2 KILOMETARLU NADICHIPOYVACHHA MALLI PHONVACHHINDHIRAMMANI YENDATAYAM BAGAVANTHUDINI OKKASARI THALICHANU HAPPUDEY OKAHATHANU NAMUNDHUBANDIHAPI VOORILOKIVELLALA HANI HADIGI EKKINCHUKONIVELLADU HADHYE DHYEVUDU MAHIMA MERAKILAS YENNO OM NAMASHIVAYA❤🎉
sanaathana dhrmamante poraatam cheyyakunda manthraalu chaduvukuntu paaripovatam anduke desam vandala samvastaraalu daasyamlo maggipoyindi eeswaamulandaru maroka baanisa brathuku yugaaniki baatalu vesthunnaru
No relation between the content and title...
Adbhutham,Swami,sarada,sthanyamu,Ani,viswanadh,garu,patalo,pettaru,Swami,padalaku,namasthe
👌👌👌👌👉🫀🙏
Ivi,kdhalu,kadu,sthyalu,vedavakkulu,
తెలుగు సరిగా పలుకు తల్లీ వాల్లు కాదు వాళ్ళు
రామాయణం కంటే ఎంతో ముందు మీరు సొంత కావత్వం చెప్తున్నారు
elaborate
చెవిలో డి ముందర శంకము ఊదీతే బోక్కా నోట్ల పెట్టుకున్నాడు అన్నారట.....! ,ఉప నిషత్ లు తెలిస్తే అలా అనరు......!
మంచిదే గా సారు
🙏🙏
🙏🙏🙏