Super Prime Time : Jaya Bachchan కి జయా అమితాబ్‌ బచ్చన్‌కి తేడా ఏంటి? | Jagdeep Dhankhar - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu

Комментарии • 444

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 Месяц назад +86

    భర్త వల్లే రాజ్య సభ పదవి వచ్చింది గుర్తుంచుకోండి

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 24 дня назад

      ఫ్యామిలీ మొత్తం తేడానే ఉన్నట్టుంది

  • @rcreddy7045
    @rcreddy7045 Месяц назад +66

    ఎన్నిసార్లు గెలిస్తే ఏంటి సభామర్యాద పాటించే సంస్కారము లేక పోతే….

    • @LahariMathyala
      @LahariMathyala 29 дней назад +1

      Ame oath chese apudu aa name ithe untadoo aa name register iyye untadi aa name tho pilusthe antha kopam endhukoo??

  • @user-qg7hr5wr6d
    @user-qg7hr5wr6d Месяц назад +218

    ఈ పతివ్రత ఈ మధ్యనే ఒక ఫంక్షన్ లో " తన మనవరాలు పెళ్లి కాకుండానే తల్లి అయితే తాను స్వాగతిస్తానని ప్రకటించింది. ఇలాంటి పటివ్రతల్ని సమాజ్ వాదీ పార్టీ గత ఇరభై ఏళ్ళ నుంచీ రాజ్య సభకు పంపుతూనే ఉంది. మన దేశ కర్మ.

    • @SanthoshKumar-mz2nl
      @SanthoshKumar-mz2nl Месяц назад +15

      ఈమె కూడా అలానే అయిందేమో పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుందేమో అందుకే మనవరాలు కడుపు తెచ్చుకున్న బాధ లేదు అంటుంది.

  • @ramanakumarchv
    @ramanakumarchv Месяц назад +244

    మొగుడు పేరు అమితాబ్ బచ్చన్ కాదా ? చైర్మన్ చాలా చక్కగా బుద్ది చెప్పారు.

    • @lossprince1496
      @lossprince1496 29 дней назад

      Bharta tho Pani ledu ika
      Court ithe ameke support
      God due ni ... Time ki Mepi
      Alankarinchi Dhula teerchi
      Saripoka pothe . Pak intiki
      Pampi ..Inta Bayata time ki Thindi nidra Pent ah peshanam Soukaryalu Sevalu antha chesi hotel kudlu evening Hot lu Salavullo shikarlu Anni ... Good ha ki ye
      Matram lotu lekunda magodu mepite dhoma ra Lunch all ni..
      __ kutumba bharamantha mostunna mahaa sadvi illaku Ani .... Danike court lu , samajam lo co jar na co duke cool media Lunch odukul.. kutha l kustar ... Lunch all ni thama shell company co jar good ha studios ki pilichi debate lu petti
      Maree Thappu Matti .. vadni

  • @SivaKumar-ex8in
    @SivaKumar-ex8in 29 дней назад +42

    ముసలి దాని కి కొవ్వు తగ్గలేదు..నాన్ సెన్స్ వృద్ధురాలు

  • @surya7141
    @surya7141 Месяц назад +259

    ఈమెకి బలుపు చాలా ఎక్కువ

    • @poturajashekarreddy5800
      @poturajashekarreddy5800 29 дней назад +4

      Correct bro mamulu Balupu kadu pedda feminist

    • @rava106
      @rava106 26 дней назад

      Maree Modi kee Nirmala Kudaaa vundheee kadha bro

  • @indian2385
    @indian2385 Месяц назад +49

    బచ్చన్ ఎందుకు... జయ అని పిలవండి.. ఎవ్వడు గుర్తు పట్టడు... దీనికి దరిద్రం పోతుంది.. భర్త పేరు చెబితే మంచిదే గా... ఇంటిలో భర్త కీ ఎంత గౌరవిస్తుందో.. అర్ధం అవుతుంది...

  • @Punarvasu1955
    @Punarvasu1955 Месяц назад +144

    Support Vice President and Chairman of Rajya Sabha..100% Correct.

  • @pavankumarsharmacheedella7641
    @pavankumarsharmacheedella7641 Месяц назад +97

    సోనియా గాంధీలో గాంధీ కూడా తీసేయాలి మరి

    • @ramakrishnakavalipati9942
      @ramakrishnakavalipati9942 Месяц назад +6

      సోనియా గాంధీ ఎవడూ? సర్దార్ వల్లభాయ్ పటేల్ 14 ఓట్లు తెచ్చుకుంటే nehru ని PM చేసాడు సుభాష్ చంద్రబోస్ చేత resign చేయించాడు

  • @kandulathirupathireddy5121
    @kandulathirupathireddy5121 Месяц назад +38

    ఆమె ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చిన పేరు రాజ్యసభ కు ఫార్వార్డ్ అయింది రికార్డ్ లో ఉన్న పేరు నే సభ ఛైర్మెన్ పలికారు దీన్ని కూడా తప్పు బట్టి సభనుండి వా్కౌట్ చేశారు అంటే వీళ్లకు సభ అన్న సభ మర్యాదలు అన్న ప్రజల సొమ్ము అన్న విలువలేదు

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 Месяц назад +140

    ఎలక్షన్ అపిడపిట్ లో ఎందుకు భర్త పేరు పెట్టి నట్లు... ఇక్కడ ఎందుకు డ్రమాలాడు తున్నారు ప్రతి పక్ష లీడర్ లు

    • @Naidu00000
      @Naidu00000 29 дней назад +1

      Yes correct 👌

    • @pk_90
      @pk_90 29 дней назад +3

      Election lo votes kosam Amithabacchan name vadukunadhi

  • @sanjevvreddyyerrareddy5655
    @sanjevvreddyyerrareddy5655 Месяц назад +46

    పతివ్రత పర్మాన్నానము వడ్డీంచి నట్లు ఉన్నది. దీని సంగతి

    • @7hills812
      @7hills812 29 дней назад

      Poorti saametha raayagalaraa?

  • @nikhilchintu8122
    @nikhilchintu8122 Месяц назад +63

    Chairman. Is 100% correct

  • @sivajivadlamudi
    @sivajivadlamudi Месяц назад +48

    అమ్మా మీరు పెరుమార్చోకోవచ్చు కదా అదే కదా ఆయన చెప్పింది

  • @viveknanda130
    @viveknanda130 Месяц назад +61

    మరి సర్టిఫికెట్ లో జయా బచ్చన్ అని రాసుకోవచ్చు గా.. అక్కడ రాసి ఉన్నదే ఆయన చదివారు..

  • @krishnakrishna-gs7mr
    @krishnakrishna-gs7mr Месяц назад +60

    Chairman is correct 💯 percentage

  • @allurinagaraju7926
    @allurinagaraju7926 29 дней назад +25

    జయ కి బుద్ది లేదు విపక్ష నికి పని లేదు

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 Месяц назад +64

    I support Vice president and speaker

  • @srinivasulusikhakolli2136
    @srinivasulusikhakolli2136 29 дней назад +11

    సోరోస్ దగ్గర ఎంత ముట్టిందో జయగారికి

  • @meesalanageswararao9564
    @meesalanageswararao9564 Месяц назад +28

    i don't know presence of cheap mp like jaya amithab bachan...😱😱😱😱

  • @PAPESHWAR4246
    @PAPESHWAR4246 29 дней назад +14

    ఈ ముసల్డానికి మతిపోయింది🤦 నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఇలా నే ఉంటది, ప్రజల వోట్స్ తో గేలిస్తే తెలుస్తాడి దాని విలువ🙆🙆

  • @nagarajuk5560
    @nagarajuk5560 Месяц назад +32

    Yes she worst lady

  • @BS-dx2il
    @BS-dx2il Месяц назад +132

    పేరు మర్చుకో నీ వెళ్ళాలి బుద్ధి లేదు మొగుడి పేరు చెపితే నచ్చనిది మొగుడి దగ్గర ఎందుకు ఉంట్టుంది

  • @Sreenath.chethan
    @Sreenath.chethan Месяц назад +16

    ఎన్నికల అఫిడవిట్ లో మొగుడు పేరు ఎందుకు ఇచ్చింది పనికి మాలిన సంత చర్చలు చేతకాక ఇలాంటి ఇష్యూలు తెస్తుంటారు... 🤔😀😄😃

  • @BS-dx2il
    @BS-dx2il Месяц назад +134

    కాంగ్రెస్ దేశానికి చాలా ప్రమాదం

    • @Yours_soul
      @Yours_soul Месяц назад +1

      Avunu anduke pichi puvvulanu ennukundi

    • @mysolutions98
      @mysolutions98 Месяц назад +5

      హౌలే ఆమె సమాజ్ వాది పార్టీ తరఫున ఎంపీ

    • @TR._.181
      @TR._.181 Месяц назад +3

      Arey ame eh party o kuda telvadu
      Mikenduku ra rajakeeyalu bathayi

    • @MachalaPuli
      @MachalaPuli Месяц назад +5

      ​@@Yours_soul okapudu terriosit ki "hasta"prayogam chesindi khangress ye ga

    • @nanim7187
      @nanim7187 Месяц назад +1

      Are ippudu aa paartilannitini alliance chesindhi khangreesse kadha ra howle andhuke ​khangress ki e credit
      And ame chesina over action script prakaaram nadipistundhi khangress ee kadha ra howle@@mysolutions98

  • @prasadreddy-cs8yt
    @prasadreddy-cs8yt Месяц назад +33

    Super speaker sir

  • @Rayudubabix
    @Rayudubabix 29 дней назад +8

    ఈ పతీవ్రతను నేనెక్కడా చూడలేదు. భర్త పేరుతో పిలిస్తే ఇంత రచ్చ చేసిన ఆడది నేనెక్కడా చూడలేదు.

  • @user-wd8vy1zl8f
    @user-wd8vy1zl8f 28 дней назад +7

    దిక్కుమాలిన ప్రతి పక్షాలు కు విషయాపరిజ్ఞామ్ లెనటులు ఉంది

  • @ramakrishnamandala9545
    @ramakrishnamandala9545 Месяц назад +16

    మహిళల విషయంలో ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లు మంచి నిర్ణయం చేశారు. మన హిందూ గ్రంధాలలో కూడా ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పారు. ముందు ఆ విషయము సమాజం గ్రహిస్తే మంచిది.

    • @advocaterambabu
      @advocaterambabu Месяц назад +1

      Mee amma garu Peru mundhu kuda ....Peru marchandi

    • @mahendarreddy4692
      @mahendarreddy4692 29 дней назад

      ​@@advocaterambabuఎందుకురా అమ్మ జోలికి వెళ్తావ్.. గుద్దల దమ్ము లేదా ఉంటే వాడిని తిట్టు

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Месяц назад +18

    ఆమె రాజ్యసభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ఎలా ఉంటే అలా పిలుస్తారు

  • @akul9329
    @akul9329 28 дней назад +5

    మేము టాక్స్ కట్టి పార్లమెంట్ నివహించేది మీకు జీతాలు ఇచ్చేది ఈ పనికి మాలిన చర్చల కోసం షేమ్ షేమ్...

  • @thotamurali6127
    @thotamurali6127 Месяц назад +16

    Diniki balupu
    దినికి బలుపు

  • @pramodkumarkumar607
    @pramodkumarkumar607 Месяц назад +10

    ఈ జయ బచ్చన్ కు ఓవరాక్షన్ చాలా ఉంది

  • @ravirajum2006
    @ravirajum2006 Месяц назад +41

    She is making stupid argument

  • @ganeshv4092
    @ganeshv4092 29 дней назад +7

    Chairman has said it right

  • @anandappalanaidu1421
    @anandappalanaidu1421 Месяц назад +60

    Overacting jaya bochan😂😂😂

  • @johnkunder8645
    @johnkunder8645 Месяц назад +52

    BOYCOTT JAYA

  • @galasatoshkumar9901
    @galasatoshkumar9901 Месяц назад +33

    Opposition got mad ,they r not able to sit in opposition,they want power that's it,plz support VP,

  • @LittleSoldiers888
    @LittleSoldiers888 Месяц назад +25

    Dhanker ji good decision

  • @sathishjetti3055
    @sathishjetti3055 Месяц назад +20

    Great Vice president ji ❤

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 Месяц назад +50

    ఇది హిందు వే నా? దీని కీ భర్త లేడా? గౌరవం లేడ

    • @subhashb1443
      @subhashb1443 25 дней назад

      Adi turka munda anni avve buddulu

  • @bskarthik117
    @bskarthik117 Месяц назад +37

    Can't imagine how Amitabh is tolerating

  • @naveenvitta3811
    @naveenvitta3811 29 дней назад +3

    Whatever the speaker said it is correct .

  • @ashokreddy7211
    @ashokreddy7211 Месяц назад +10

    Bachan kuda teseyali Jaya ani pettukunte saripothadi

  • @MaheshFurniture-cr3nw
    @MaheshFurniture-cr3nw Месяц назад +23

    Super cheramman

  • @VVRao-tf4qb
    @VVRao-tf4qb 29 дней назад +7

    ఒక్క మారు లోక్ సభకి పోటీ చేస్తే దీని బ్రతుకు ఏవిటి అన్నది తెలిసిపోతుంది. డిపోజిట్ రాదు. ఇది కబుర్లు చెబుతోంది. జనాల ఆదరణతో ఓ పెద్దనటుడితో వివాహమై ఈ ఆదరణ పొందింది. జనాదరణతో లోక్ సభకి పోటీ చేస్తే దీని బ్రతుకు ఏవిటి అన్నది తెలుస్తుంది.

    • @LahariMathyala
      @LahariMathyala 29 дней назад +1

      Rajya sabha ki SP party nunchi nominate iyndi ame

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 29 дней назад +3

    ధనకర్ కరెక్ట్ గా చెప్పరు

  • @bandarurajendar3180
    @bandarurajendar3180 26 дней назад +1

    Good Sir, good coating

  • @shivanath5673
    @shivanath5673 Месяц назад +10

    Kavalane ... Time pass chesi walkout chesaru

  • @GangadharamRoyal
    @GangadharamRoyal 27 дней назад +8

    ఇలాంటి పతివ్రతను భరిస్తున్న అమితాబచ్చన్ గారికి శతకోటి వందనాలు 🌹🙏🏾

  • @tdurga3358
    @tdurga3358 27 дней назад +2

    పాపం, సోనియా భర్త పేరు వాడుకుంటుంది, రాహుల్ తండ్రి పేరు ఎలా? వ్యక్తిత్వం లేదా?

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 29 дней назад +2

    అపారమైన అనుభవం ఉంటే ఎంతో భర్త దగ్గర చూపించాలి

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 29 дней назад +4

    Jaya బచ్చన్ తనను తాను యెక్కువ ఊహించిన ది, Bachchan లేక పోతే address కూడా లేదు

  • @user-gi1dj8rp2l
    @user-gi1dj8rp2l 28 дней назад +3

    నీవు ఏం ఉద్దరించా వని రాజ్య సభ ఇచ్చారమ్మ మా కర్మ కాక పోతే

  • @mr.akshayjandhyala2795
    @mr.akshayjandhyala2795 Месяц назад +10

    Chairman is right... We support chairman. Everyone is equal in front of chairman

  • @RockStar-ko2fi
    @RockStar-ko2fi Месяц назад +4

    I support chair

  • @FunnyAurora-hg9xx
    @FunnyAurora-hg9xx 27 дней назад +2

    Jaya Amitabh bachchan, × 100000000

  • @miriyalaPepper
    @miriyalaPepper Месяц назад +12

    జయ బొక్క దాని పేరు

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 29 дней назад +2

    అఫిడవిట్ లో భర్త పేరు రాసుకున్న ఆమెకు సభలో పేరు పెట్టి పిలిస్తే తప్పేముంది

  • @madhavilatha1870
    @madhavilatha1870 Месяц назад +5

    Is she mad ,what is wrong in it

  • @ppraja5127
    @ppraja5127 Месяц назад +2

    ధనకర్ సూపరో సూపర్ ! 😂💣👹🚀

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 29 дней назад +2

    ఆయన నిజాయితీ పరుడు , ఆయన ను తప్పుగా మాట్లాడి jaya బచ్చన్ పెద్దా తప్పుగా మాట్లాడారు

  • @vedavathigaddam
    @vedavathigaddam Месяц назад +3

    కాంగ్రెస్ దేశానికి అరిష్టం

  • @sgopienad9800
    @sgopienad9800 26 дней назад +1

    చైర్మన్ గారు చాలా చక్కగా
    పలికారు దాంట్లో తప్పేం కనబడట్లేదు

  • @pydichittibabu954
    @pydichittibabu954 25 дней назад +2

    అమితాబ్ కి విడాకులు ఇస్తుంది ఏమో, అందుకే భర్త పేరు వద్దు అంటుంది

  • @shankersingh3646
    @shankersingh3646 29 дней назад +1

    సూపర్ చైర్మన్ Garu

  • @amanchakarunakar1566
    @amanchakarunakar1566 28 дней назад +2

    Walk out cheste deshaniki etuvanti
    Nastam jarugadu

  • @nagarajuk5560
    @nagarajuk5560 Месяц назад +4

    Resign fo MP be only actress
    Worst lady not fit fir MP

  • @vinodhindusthani6890
    @vinodhindusthani6890 29 дней назад +2

    జనం గురించి గొడవ లేదు, పేరు కోసం ధర్నా... సిగ్గు సిగ్గు

  • @user-xj4jw1ws9m
    @user-xj4jw1ws9m 29 дней назад +1

    Speaker is correct

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Месяц назад +1

    చాలా బాగా చెప్పారు.నమస్కారం

  • @pydichittibabu954
    @pydichittibabu954 25 дней назад +1

    ఆమె ఆడవారు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తప్పు లేదా, అమితాబ్ జయ బచ్చ న్ అంటే తప్పు ఏమిటి

  • @user-oh8kj2gn3h
    @user-oh8kj2gn3h Месяц назад +4

    Great,these people are utilising the woman libarty, this the starting only so much is on the way.🙏

  • @nagarajuk5560
    @nagarajuk5560 Месяц назад +3

    Change your name great MP

  • @pvsr9
    @pvsr9 26 дней назад

    Honourable house chairman retaliate in point blank with utmost accuracy at very rationally. Rocking Dhanakar ji.

  • @jithendermarati2213
    @jithendermarati2213 Месяц назад +11

    Mari certificate lo yenduku raasinatto

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 29 дней назад +2

    Speaker has no right to use Jaya Amitabachan instead of Jaya bachan( bachan her father in law's sir name) Already in members list her name mentioned ,so he must read that name but not his own way
    Here its a minarity Govt.so better to concentrate on public problems but not on M.P.s personel mater.

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati9942 Месяц назад +2

    సమాజ్వాది పార్టీ తృనమూల్ కాంగ్రెస్ రెండూ నశించాలి.
    ఇంకేమైనా సెటప్ ఉందా? ముసిలి దానికి

  • @pathwaytobanker8417
    @pathwaytobanker8417 27 дней назад +2

    Amitabh Peru kakunda...bachan kuda .... husband Peru ga .....smt Jaya bachan ante saripotundi....evida ni rechagottadaniki speaker ala pilichadu😂

  • @shivachethala8567
    @shivachethala8567 Месяц назад +3

    Mana karna ilanti vallu mp ga undadam

  • @allurigirireddy9609
    @allurigirireddy9609 Месяц назад +3

    E discussion deshaniki emi vupayagum Jaya bachan garu

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 26 дней назад

    thank you media honourable sir jagdeep Dhanakar garu voice president of India I wish you a happy independence day to you and all your members of rajyasabha thank you gid bless you all 🙏

  • @yrrao4781
    @yrrao4781 Месяц назад +3

    Suspend members who are nuisance

  • @mrr5358
    @mrr5358 Месяц назад +2

    ఆమె ఒక అహంకారి

  • @user-ic1oh9ug5z
    @user-ic1oh9ug5z Месяц назад +7

    talk ur constituency problems, not ur home.. understand j?

  • @muralidharmaddali9712
    @muralidharmaddali9712 27 дней назад +1

    దేశానికి ఉపయోగపడే వ్యక్తులు వెళ్లాలి రాజ్యసభ కు. ఈ సినిమావాల్లు, నేరస్తుల పార్టీ ల వారు,కుహనా మేధావులు,అహంభావులు,....రాజ్యసభలో ఇంకా లోక సభలోను కు చేరి, తిష్ట వేసుకుని ఉన్నారు. అలాగే రాష్ట్ర చట్ట సభల్లో ను ఇదే పరిస్ధితి. ఈ దిక్కుమాలిన చెత్త వ్యక్తులు దేశానికి భారము , నష్ఠమే గాక, నిజమైన అర్హులకు , మహాను భావులకు, మేధావులకు.... అవకాశం లేకుండా చేస్తున్నారు.
    ఈ పరిస్ధితి మారాలి.
    జై హింద్ !

  • @RamBabu-xk3jg
    @RamBabu-xk3jg 28 дней назад

    👌

  • @rameshkumaralti9985
    @rameshkumaralti9985 Месяц назад +3

    This topic is Useless to the people jaya batchan you r wasting time of the house 😊

  • @Allaboinas
    @Allaboinas 29 дней назад +1

    She is doing drama inside parliament wow 😂😂

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 26 дней назад +1

    Sir, Mentioned like As JAYA AMITABH BACHAN, What is WRONG???

  • @srinivasrao5215
    @srinivasrao5215 Месяц назад +2

    కొవ్వు ఎక్కువైంది.బాడీ లాంగ్వేజ్ తెలిసిన 100 మంది ni అడిగితే చెబుతారు, ఆమె బాడీ language.Chinna form fill చెస్తే పోయేదానికి మొగుడ్ని, బజార్ న పడేయాలా?

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 29 дней назад +1

    కాంగ్రెస్ కమ్యూనిస్టుల మీడియా ఇలాంటి ప్రచారాలు చేయడంలో ముందున్నారు ఎటువంటి పార్లమెంట్లో గందరగోళం సృష్టించాలని వారి ప్రయత్నం

  • @dileepkumarkalluri65
    @dileepkumarkalluri65 Месяц назад +3

    There was no objectionable Tone by Jagdish Dhankadji.
    This is all preplanned and nothing but nonsense

  • @rcreddy7045
    @rcreddy7045 Месяц назад +6

    భర్తను వదిలేసిందేమో….

  • @Kumar99553
    @Kumar99553 Месяц назад +1

    Husband name unparliamentary aa hurrayyyyy😂😂😂

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx Месяц назад +5

    Jaya amithabh abhisheek Bachchan is her full name if she want to mock others tone she has to consider her height

  • @RamBabu-xk3jg
    @RamBabu-xk3jg 28 дней назад

    🙏🙏👌

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 Месяц назад +3

    Indi kutami yeppudu yedo issue cheyyali ante ..... Vallaki vachchindi......😂😅

  • @ShanthakumariGundu-ow8oi
    @ShanthakumariGundu-ow8oi Месяц назад +2

    Change your name jaya amitabh bachan we support the chairman.

  • @ulchisubbalakshmamma6761
    @ulchisubbalakshmamma6761 Месяц назад +2

    Why she is not want to put her husband Name . She is acting in house but Iswari not known acting like her at home.